[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-murders-suicides-and-robberies-have-increased-under-revanths-administration-kavitha":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":104},4815,1570,"murders-suicides-and-robberies-have-increased-under-revanths-administration-kavitha","TG : రేవంత్  పాలనలో పెరిగిన హత్యలు, ఆత్మహత్యలు, దోపిడీలు : కవిత","రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలనపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తాజాగా  స్పందించారు. బుధవారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆమె ఆసక్తికర  పోస్టు పెట్టారు.  కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలన ప్రజా వ్యతిరేక విధానాలతోనే సాగిందని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1ee2487d-a15b-4642-992c-7903ca2981bd.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1ee2487d-a15b-4642-992c-7903ca2981bd.jpg","Kumar","politics","routine",[19,20,21,22,16,23],"congress","cm revanth reddy","kavitha","trs","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-02T05:55:26+00:00","2026-09-02T05:56:26+00:00",157,"\u003Cp>రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా హస్తం నేతలు జిల్లాల్లో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.ఈ రెండున్నరేండ్ల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి పాలనలో అమలు చేసిన సంక్షేమం, అన్నదాతలకు రుణమాఫీ, రైతు బీమా, బోనస్ వంటి స్కీమ్స్‌ను  ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్కూల్స్, ఫ్యూచర్ సిటీ, అభివృద్ధి ఫలాలు,  పెండింగ్  ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం చేస్తున్న కృషి వంటి అంశాలపై  ప్రచారానికి కాంగ్రెస్ నడుం బిగించింది.\u003C\u002Fp>\u003Cp>ఇదిలాఉండగా, రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలనపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తాజాగా  స్పందించారు. బుధవారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆమె ఆసక్తికర  పోస్టు పెట్టారు.  కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలన ప్రజా వ్యతిరేక విధానాలతోనే సాగిందని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రెండున్నరేండ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కరి పొట్ట నింపింది గానీ, పేదల బతుకులను బాగు చేసింది గానీ లేదన్నారు. \u003C\u002Fp>\u003Cp>హైడ్రా (HYDRA) పేరిట పేదల ఇండ్లను కూల్చారని, సంక్షేమ గురుకులాల్లో విద్యార్థుల వరుస మరణాలు, నోటిఫికేషన్లు రాక నిరుద్యోగ యువత ఆత్మహత్యలు, అన్నదాతల బలవన్మరణాలు, రోజురోజుకూ పెరిగిపోతున్న హత్యలు, నేరాలే రేవంత్ రెడ్డి సర్కార్ సాధించిన అసలైన ప్రగతి అని తీవ్ర విమర్శలు గుప్పించారు. \u003C\u002Fp>\u003Cp>ఉద్యమకారుల నెత్తురు చిందిన నాటి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి కౌంట్‌డౌన్ మొదలైందని, ఈ ప్రభుత్వానికి కాలం చెల్లిందని కవిత  హెచ్చరించారు.రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఏర్పాటయ్యేది టీఆర్ఎస్ సర్కారేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను, ప్రజావ్యతిరేక విధానాలను ఇకముందు సాగనివ్వబోమని ఫైర్ అయ్యారు. ప్రజల పక్షాన నిలబడి చివరి వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. కాగా, కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్స్‌పై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"kavitha trs.jpg",[],{"title":34,"description":35},"TG : రేవంత్  పాలనలో పెరిగిన హత్యలు, ఆత్మహత్యలు, దోపిడీలు : క","రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలనపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తాజాగా  స్పందించారు. బుధవారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆమె ఆసక్తికర  పోస్టు పెట్టారు",[37,45,53,59,66,74,81,88,93,99],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":15,"read_time":42,"published_at":43,"public_read_count":44},"siege-from-all-eight-directions","అష్టదిగ్బంధనం","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc3cc852a-aefb-4549-8863-fd402c5f2efb.png","8 నిమిషాల పఠనం","2026-09-02T06:12:41+00:00",463,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":24,"published_at":51,"public_read_count":52},"chiranjeevi-pawan-kalyan","Chiranjeevi: సంకల్ప సాధకుడు \"కళ్యాణ్ బాబు\"","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F92c0c979-d649-4283-b0ca-40c15a5d1ec6.webp","Anshu","2026-09-02T06:42:42+00:00",106,{"slug":54,"title":55,"category":56,"image":57,"author":15,"read_time":24,"published_at":58,"public_read_count":52},"chloroquine-spells-disaster-number-of-victims-rising","AP : కొంపముంంచిన ‘క్లోరోక్విన్’.. పెరుగుతున్న బాధితులు","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6c7f59bf-6686-44c7-8949-f8850ecf04ef.jpg","2026-09-02T06:59:26+00:00",{"slug":60,"title":61,"category":62,"image":63,"author":15,"read_time":24,"published_at":64,"public_read_count":65},"turmoil-in-congress-meenakshi-bids-adieu-to-telangana-politics","TG : కాంగ్రెస్‌లో కల్లోలం..  తెలంగాణ పాలిటిక్స్‌కు మీనాక్షి గుడ్ బై..!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd351cb89-e404-4f05-b657-cb735700514b.jpg","2026-09-02T07:14:03+00:00",2,{"slug":67,"title":68,"category":69,"image":70,"author":71,"read_time":72,"published_at":73,"public_read_count":65},"world-job-market-in-trouble","లేఆఫ్‌ల దెబ్బ..! 8 నెలల్లోనే 1.23 లక్షల ఉద్యోగాలు కట్","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcc4047b2-cc64-48f3-b346-b38131d50668.jpg","Kashi","7 నిమిషాల పఠనం","2026-09-02T07:24:07+00:00",{"slug":75,"title":76,"category":77,"image":78,"author":15,"read_time":79,"published_at":80,"public_read_count":27},"rising-number-of-affairs-among-telugu-people-in-the-us-womans-video-goes-viral","Viral : అమెరికాలో పెరుగుతున్న తెలుగు వారి ఎఫైర్స్.. మహిళ వీడియో వైరల్!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7c42d6eb-4166-4003-8d2d-89e4b3ac1cfe.jpg","5 నిమిషాల పఠనం","2026-09-02T05:29:49+00:00",{"slug":82,"title":83,"category":62,"image":84,"author":85,"read_time":79,"published_at":86,"public_read_count":87},"telangana-a-four-pronged-strategy-regarding-congress-1000-day-rule-is-this-ktr-master-plan","Telangana: కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై చతుర్ముఖ వ్యూహం.. కేటీఆర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2e0e593e-060d-484c-aa22-5e2b9fb6290a.jpg","Venu","2026-09-02T04:59:44+00:00",208,{"slug":89,"title":90,"category":62,"image":91,"author":15,"read_time":24,"published_at":92,"public_read_count":87},"three-months-ration-another-piece-of-good-news-for-beneficiaries","TG : మూడు నెలల రేషన్.. లబ్ధిదారులకు మరో శుభవార్త","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7642422c-5c8c-4597-902f-b866f0b8dcb9.webp","2026-09-02T04:30:30+00:00",{"slug":94,"title":95,"category":96,"image":97,"author":71,"read_time":79,"published_at":98,"public_read_count":87},"shakthi-sharma-women-power","ఆకాశమే హద్దు.. రక్షణ రంగంలో మహిళల దూకుడు!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5756b421-e470-4d02-a81e-a34ca9478fd9.jpg","2026-09-02T04:09:54+00:00",{"slug":100,"title":101,"category":62,"image":102,"author":15,"read_time":24,"published_at":103,"public_read_count":52},"revanths-plunder-uproar-over-posters-against-the-1000-day-rule","TG : రేవంత్ దోపిడీ.. వెయ్యి రోజుల పాలనకు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2dba70e2-68aa-4cfa-bd0a-bb20637b94be.jpg","2026-09-02T04:08:37+00:00",[105,110,113,115,117,119],{"title":106,"sponsor":107,"image":108,"url":109},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":111,"sponsor":112,"image":108,"url":109},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":114,"sponsor":112,"image":108,"url":109},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":116,"sponsor":112,"image":108,"url":109},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":118,"sponsor":112,"image":108,"url":109},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":120,"sponsor":112,"image":108,"url":109},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]