[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-munugode-mla-rajagopal-reddy-issues-a-strong-warning-to-the-media":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"author":14,"category":15,"priority":16,"tags":17,"read_time":24,"published_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":31,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":99},4184,1262,"munugode-mla-rajagopal-reddy-issues-a-strong-warning-to-the-media","Munugode MLA: మీడియాకు రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..","సదరు ఛానల్ ఎవరికి మద్దతుగా పనిచేస్తుందో తెలియదా అని ప్రశ్నించారు. కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తే మంచిదని, లేదంటే మర్యాద దక్కదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. మీడియా అంటే తనకు గౌరవం ఉందని.. కానీ విలువలు మరచి ప్రవర్తిస్తే భయపడే ప్రసక్తే లేదంటూ పేర్కొన్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe3c26faa-f037-4783-a00e-3a5467e8ea34.jpg","Venu","telangana","routine",[18,19,20,21,22,23],"Telangana","Politics","Congress","Munugode MLA","Komatireddy Rajagopal Reddy","Mallu Bhatti Vikramarka","4 నిమిషాల పఠనం","2026-08-26T15:05:38+00:00",106,"\u003Cp>కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ అంతర్గత వ్యవహారాలు, ముఖ్య నాయకుల భేటీలపై రకరకాల ప్రచారాలు వ్యాపిస్తున్న నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. \u003C\u002Fp>\u003Cp>జరగని విషయాలను జరిగినట్టుగా చూపిస్తూ దుష్ప్రచారం చేస్తున్న ఆంధ్రా మీడియాపై మండిపడ్డారు. సదరు ఛానల్ ఎవరికి మద్దతుగా పనిచేస్తుందో తెలియదా అని ప్రశ్నించారు. కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తే మంచిదని, లేదంటే మర్యాద దక్కదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. మీడియా అంటే తనకు గౌరవం ఉందని.. కానీ విలువలు మరచి ప్రవర్తిస్తే భయపడే ప్రసక్తే లేదంటూ పేర్కొన్నారు. \u003C\u002Fp>\u003Cp>నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న ఆ ఛానల్ పేరే లేకుండా చేయడం పెద్దవిషయం కాదని హెచ్చరించిన రాజగోపాల్ రెడ్డి.. దిగజారుడు వార్తలతో ఛానల్ పరువు తీసుకోకండని సదరు మీడియా అధిపతిని ఉద్దేశించి హితవు పలికారు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంట్‌లో పోరాడిన చరిత్ర తమదని, తామే అసలైన కాంగ్రెస్ నాయకులమని ఆయన పేర్కొన్నారు. తమ వద్ద కూడా అనేక న్యూస్ ఛానళ్లను ఏర్పాటు చేసే శక్తి, సత్తా ఉన్నాయని, ఎవరి సర్టిఫికెట్లు తమకు అవసరం లేదని వ్యాఖ్యానించారు. \u003C\u002Fp>\u003Cp>కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై మీడియా నిజాయితీగా, వాస్తవాల ఆధారంగా మాత్రమే వార్తలను ప్రసారం చేయాలని సూచించారు. తమలాంటి వ్యక్తులను కించపరిచేలా, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఆంధ్రా వార్తా పత్రికలు, న్యూస్ ఛానళ్లు కథనాలు ప్రసారం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. \u003C\u002Fp>\u003Cp>అలాగే మీడియా ముసుగులో కొందరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూడటం సరైన పద్ధతి కాదన్నారు. తాను అన్ని మీడియా సంస్థలను ఉద్దేశించి మాట్లాడటం లేదని, కొందరు వ్యక్తులకు మాత్రమే పనిచేస్తూ వారికి కొమ్ముకాస్తున్న మీడియా సంస్థలకు మాత్రమే ఈ హెచ్చరిక చేస్తున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.. \u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"images.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe5d78379-fa7f-4311-857d-c6893626949a.mp4",[31],{"title":34,"description":35},"మీడియాకు రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..","సదరు ఛానల్ ఎవరికి మద్దతుగా పనిచేస్తుందో తెలియదా అని ప్రశ్నించారు. కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తే మంచిదని, లేదంటే మర్యాద దక్కదని కోమటిరెడ్డి రాజగోపాల్",[37,45,52,59,65,70,75,82,87,92],{"slug":38,"title":39,"category":18,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"bjp-chief-ramchander-rao-demand-for-judicial-enquiry-on-22a-lands-row","Ramchander Rao: 22ఏ పేరుతో భారీ స్కామ్, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి-రాంచందర్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1172b1e9-aa74-419c-9a08-fe5d9fd77106.jpg","NK","3 నిమిషాల పఠనం","20 నిమిషాలు క్రితం",1,{"slug":46,"title":47,"category":18,"image":48,"author":41,"read_time":49,"published_at":50,"public_read_count":51},"minister-ponguleti-srinivas-reddy-on-indiramma-housing-scheme-funds","Ponguleti Srinivas Reddy: కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, అయినా పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తాం-మంత్రి పొంగులేటి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F210f4e17-cc8f-4bae-9e0b-ca17f16728bf.jpg","5 నిమిషాల పఠనం","1 గంట క్రితం",55,{"slug":53,"title":54,"category":18,"image":55,"author":14,"read_time":56,"published_at":57,"public_read_count":58},"telangana-constituency-wise-schedule-details-for-the-indiramma-housing-towers-lottery","Telangana: ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లాటరీ నియోజకవర్గాల వారీ షెడ్యూల్ వివరాలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa091ced9-0ceb-4866-abd0-1fef225c6261.webp","7 నిమిషాల పఠనం","2 గంటలు క్రితం",361,{"slug":60,"title":61,"category":18,"image":62,"author":41,"read_time":63,"published_at":64,"public_read_count":51},"mee-seva-centres-as-digital-marketing-hubs-minister-sridhar-babu","Sridhar Babu: డిజిటల్ మార్కెటింగ్ హబ్‌లుగా మీ సేవా కేంద్రాలు- మంత్రి శ్రీధర్ బాబు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff5210608-fafc-4190-85c9-bc2a30e900c7.jpg","8 నిమిషాల పఠనం","3 గంటలు క్రితం",{"slug":66,"title":67,"category":18,"image":68,"author":41,"read_time":69,"published_at":64,"public_read_count":51},"alleti-maheshwar-reddy-open-letter-to-rahul-gandhi-on-22a-lands-row","Alleti Maheshwar Reddy: 22ఏ వివాదం.. రాహుల్ గాంధీకి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F35ffa416-18f1-43ea-927d-9107fbffb9a5.jpg","6 నిమిషాల పఠనం",{"slug":71,"title":72,"category":73,"image":74,"author":14,"read_time":49,"published_at":64,"public_read_count":51},"nepal-floods-natural-disaster-in-nepal-massive-loss-of-life","Nepal Floods: నేపాల్‌లో ప్రకృతి బీభత్సం..భారీగా ప్రాణ నష్టం!..","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5223797d-b5c4-440f-af08-255f2e506529.jpg",{"slug":76,"title":77,"category":78,"image":79,"author":80,"read_time":42,"published_at":81,"public_read_count":26},"irumudi-toxic","Irumudi: చరిత్రలోనే మొదటిసారి..షోలు తొలగించినందుకు ధర్నా!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5d9fc9ab-5210-4d24-af70-d9c02de9a583.jpg","Anshu","4 గంటలు క్రితం",{"slug":83,"title":84,"category":78,"image":85,"author":80,"read_time":24,"published_at":81,"public_read_count":86},"rukmini-vasanth-toxic-role","Rukmini Vasanth: టాక్సిక్‌లో వల్గర్ రోల్..ఒప్పుకోవాల్సింది కాదు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5795a230-f94d-4390-8317-c5e3a3dc8405.webp",208,{"slug":88,"title":89,"category":18,"image":90,"author":41,"read_time":49,"published_at":91,"public_read_count":26},"konda-murali-key-meeting-with-deputy-cm-bhatti-vikramarka","Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌లో కీలక పరిణామం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd4114825-9417-42d7-aeed-ebda2c1915d4.jpg","5 గంటలు క్రితం",{"slug":93,"title":94,"category":18,"image":95,"author":96,"read_time":69,"published_at":97,"public_read_count":98},"eviction-starting-from-the-22nd-key-victory-regarding-defence-colony-society-lands","22A Lands: దిగొస్తున్న ప్రభుత్వం.. ఒక్కొక్క కాలనీని 22ఏ నుంచి తొలగిస్తున్న అధికార యంత్రాంగం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe725db27-8c8b-4625-85e5-496edc8e479e.jpg","Kumar","6 గంటలు క్రితం",8674,[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]