[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-move-forward-with-the-2036-olympics-as-the-goal-pm-modi-guides-the-youth":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":34,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":97},4248,1294,"move-forward-with-the-2036-olympics-as-the-goal-pm-modi-guides-the-youth","2036 ఒలింపిక్స్ లక్ష్యంగా ముందుకెళ్లండి.. యువతకు ప్రధాని మోదీ దిశానిర్దేశం!","జాతీయ క్రీడా దినోత్సవం-2026 సందర్భంగా నిర్వహించిన 'ఖేలో ఇండియా డైలాగ్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా ఉన్న యువతను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. 'మేరా యువ భారత్' (MY Bharat) ఆధ్వర్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జిల్లాల స్థాయిలో చేపట్టిన ఈ కార్యక్రమంలో, 2036 ఒలింపిక్స్‌లో పతకాలే లక్ష్యంగా యువ క్రీడాకారులు తమ ప్రతిభకు పదును పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc442dd55-bc15-4ae4-b359-aa5ac35df102.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc442dd55-bc15-4ae4-b359-aa5ac35df102.jpg","Mamatha puppala","national","routine",[19,20,21,22,23,24,25],"NarendraModi","KheloIndiaDialogue","MYBharat","Olympics2036","NationalSportsDay","ViksitBharat","swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-27T08:18:27+00:00",106,"\u003Cp>\u003Cspan>&nbsp;జాతీయ క్రీడా దినోత్సవం-2026 సందర్భంగా నిర్వహించిన 'ఖేలో ఇండియా డైలాగ్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా ఉన్న యువతను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. 'మేరా యువ భారత్' (MY Bharat) ఆధ్వర్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జిల్లాల స్థాయిలో చేపట్టిన ఈ కార్యక్రమంలో, 2036 ఒలింపిక్స్‌లో పతకాలే లక్ష్యంగా యువ క్రీడాకారులు తమ ప్రతిభకు పదును పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;దేశ క్రీడా వ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో భాగంగా అధునాతన శిక్షణ సదుపాయాలు, శాస్త్రీయ పద్ధతుల్లో ప్రతిభను గుర్తించడం, పారదర్శక ఎంపిక విధానాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా యువతలో నాయకత్వ లక్షణాలు, పౌర బాధ్యత, క్రమశిక్షణను పెంపొందించడానికి కీలక సాధనాలని ఆయన పేర్కొన్నారు. 'యువ సమ్వాద్' వేదిక ద్వారా యువత నేరుగా అంతర్జాతీయ పతక విజేతలతో మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశాన్ని కల్పించారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ఈ సదస్సులో ప్రధానంగా ప్రతిభాన్వేషణ, నాయకత్వ వికాసం, వికసిత భారత్ నిర్మాణంలో యువత పాత్రతో పాటు 'నషా ముక్త భారత్' (మాదకద్రవ్య రహిత సమాజం) ఉద్యమంపై విస్తృతంగా చర్చించారు. క్రీడలను మాధ్యమంగా చేసుకుని మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలనే అవగాహనను పెంచేందుకు వారానికోసారి జన భాగస్వామ్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. యువత ఆలోచనలు, ఆకాంక్షలే భవిష్యత్ నవభారత నిర్మాణానికి పునాది అని ప్రధాని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. \u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు పతకాల పట్టికలో భారత్‌ను అగ్రగామిగా నిలిపే ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధాని ఆకాంక్షించారు. దేశ నలుమూలల నుంచి వినూత్న ఆలోచనలను ఆహ్వానిస్తూ క్రీడలను సామాజిక వికాసంతో అనుసంధానించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;\u003C\u002Fspan>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"images (9).jpeg",[],"https:\u002F\u002Fx.com\u002Fnarendramodi\u002Fstatus\u002F2092853135568212248?s=20",{"title":36,"description":37},"2036 ఒలింపిక్స్ లక్ష్యంగా ముందుకెళ్లండి.. యువతకు మోదీ..","జాతీయ క్రీడా దినోత్సవం-2026 సందర్భంగా నిర్వహించిన 'ఖేలో ఇండియా డైలాగ్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా ఉన్న యువతను ఉద్దేశించి వీడియో..",[39,48,54,59,65,70,76,82,87,92],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":45,"published_at":46,"public_read_count":47},"trs-chief-kavitha-slams-cm-revanth-reddy","Kavitha: మొత్తం ఆంధ్రోళ్ల పెత్తనమే నడుస్తోంది- రేవంత్ సర్కార్ పై కవిత ఫైర్","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Faba7f3c7-1c7f-41af-b3fb-52871c09c64b.jpg","NK","5 నిమిషాల పఠనం","10 నిమిషాలు క్రితం",1,{"slug":49,"title":50,"category":42,"image":51,"author":15,"read_time":26,"published_at":52,"public_read_count":53},"high-tension-in-hanamkonda-former-minister-harish-rao-arrested-escorted-to-the-police-station-on-foot","హనుమకొండలో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి హరీశ్‌ రావు అరెస్ట్.. కాలినడకన పీఎస్‌కు తరలింపు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b8ae711-b4e9-49fa-a134-2ce6711218db.png","1 గంట క్రితం",412,{"slug":55,"title":56,"category":57,"image":58,"author":15,"read_time":26,"published_at":52,"public_read_count":28},"plane-crashes-four-die-after-plunging-into-water","కుప్పకూలిన విమానం..  నీటిలో మునిగి నలుగురు మృతి!","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fff5f0776-417b-41b8-afa7-3dfdf0815ec4.png",{"slug":60,"title":61,"category":62,"image":63,"author":64,"read_time":26,"published_at":52,"public_read_count":28},"chiranjeevi-irumudi","Chiranjeevi: \"ఇరుముడి\"పై మెగా ట్వీట్.. \"మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి\"!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F736a0b58-0ad5-4c31-98f9-561d9d8d1f7d.jpg","Anshu",{"slug":66,"title":67,"category":57,"image":68,"author":15,"read_time":26,"published_at":52,"public_read_count":69},"thieves-create-a-stir-on-the-bus-spray-sedative-and-steal-gold-worth-40-lakh","బస్సులో దొంగల హల్‌చల్.. మత్తు మందు చల్లి రూ.40లక్షల బంగారం అపహరణ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3985c07e-7630-4845-b432-2f8aa2891689.jpg",208,{"slug":71,"title":72,"category":62,"image":73,"author":64,"read_time":26,"published_at":74,"public_read_count":75},"official-ranabaali-release-date","Official: రణబాలి కొత్త రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ ఇదుగో పోస్టర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F786b733f-4889-47e7-97f8-ec427ab9a794.webp","2 గంటలు క్రితం",55,{"slug":77,"title":78,"category":79,"image":80,"author":81,"read_time":26,"published_at":74,"public_read_count":28},"a-sweet-dispute-police-beat-and-drag-away-individuals","TG : స్వీట్ పంచాయితీ..కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లిన పోలీసులు","Viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fca9c0bac-b98c-4b26-a7f4-2d47970b1113.jpg","Kumar",{"slug":83,"title":84,"category":85,"image":86,"author":81,"read_time":26,"published_at":74,"public_read_count":28},"tdp-leaders-clash-with-knives-over-women","AP : అమ్మాయిల కోసం కత్తులతో టీడీపీ నేతల పరస్పర దాడులు!","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1e8aac7a-6c65-4f20-8f47-4f085d394a73.jpg",{"slug":88,"title":89,"category":90,"image":91,"author":81,"read_time":26,"published_at":74,"public_read_count":28},"konda-faces-threat-to-position-will-konda-murali-meet-the-pcc-chief-today","Congress : కొండాకు పదవీ గండం.. నేడు పీసీసీ చీఫ్‌తో కొండా మురళి భేటీ?","Politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7702ab3f-efaa-4884-a86c-d22eeec29107.webp",{"slug":93,"title":94,"category":95,"image":96,"author":15,"read_time":45,"published_at":74,"public_read_count":75},"brics-2026-russian-and-chinese-leaders-to-visit-delhi-a-historic-diplomatic-victory-for-india","BRICS 2026: ఢిల్లీకి రష్యా, చైనా అధినేతలు.. భారత్ చారిత్రాత్మక దౌత్య విజయం!","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F11b6b648-5ea7-4908-ab15-d4c9c7a172a4.jpg",[98,103,106,108,110,112],{"title":99,"sponsor":100,"image":101,"url":102},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":104,"sponsor":105,"image":101,"url":102},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":107,"sponsor":105,"image":101,"url":102},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":109,"sponsor":105,"image":101,"url":102},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":111,"sponsor":105,"image":101,"url":102},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":113,"sponsor":105,"image":101,"url":102},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]