[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-monsoon-assembly-session-concludes-today-will-revanth-provide-clarity-on-22-a-lands":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":101},5832,2066,"monsoon-assembly-session-concludes-today-will-revanth-provide-clarity-on-22-a-lands","నేటితో ముగియనున్న వర్షాకాల అసెంబ్లీ.. 22-A భూములపై రేవంత్ స్పష్టతనిచ్చేనా?","తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఇవాళ్టితో (సెప్టెంబర్ 12, శనివారం) ముగియనున్నాయి. చివరి రోజు కావడంతో ఉభయ సభలు తీవ్ర ఉత్కంఠ మధ్య సాగే అవకాశముంది. నిషేధిత భూముల జాబితా పరిధిలోకి వచ్చే రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22-A అంశంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభలో సమగ్ర పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ఇవ్వనున్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F965210df-1d2c-44fb-9cca-e5f4a03c323d.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F965210df-1d2c-44fb-9cca-e5f4a03c323d.jpg","Mamatha puppala","telangana","routine",[19,20,21,22,23,24,25],"TelanganaAssembly","RevanthReddy","PonguletiSrinivasReddy","Section22A","TelanganaNews","HyderabadNews","swechaanews","3 నిమిషాల పఠనం","2026-09-12T04:18:44+00:00","2026-09-12T04:19:21+00:00",157,"\u003Cp>&nbsp;తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఇవాళ్టితో (సెప్టెంబర్ 12, శనివారం) ముగియనున్నాయి. చివరి రోజు కావడంతో ఉభయ సభలు తీవ్ర ఉత్కంఠ మధ్య సాగే అవకాశముంది. నిషేధిత భూముల జాబితా పరిధిలోకి వచ్చే రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22-A అంశంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభలో సమగ్ర పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ఇవ్వనున్నారు.\u003C\u002Fp>\u003Cp>&nbsp;విపక్షాల విమర్శలకు బదులివ్వడంతో పాటు గత ప్రభుత్వంలో 22-A పేరుతో జరిగిన భూ అక్రమాలను వెలికితీసి, బాధితులకు ఊరట కల్పించేలా స్పష్టమైన ప్రణాళికను ప్రభుత్వం సభ ముందుంచనుంది. అయితే, అసెంబ్లీలో 22-A నిషేధిత భూముల సమస్యపై చేపట్టే స్వల్పకాలిక చర్చలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని పలు కీలక అంశాలపై స్పష్టత ఇస్తారా? లేదా? అనేది తెలియాల్సివుంది.\u003C\u002Fp>\u003Cp>&nbsp;ఇప్పటికే నిషేధిత జాబితా నుంచి దాదాపు 5లక్షల ఎకరాలను తొలగించామని స్పష్టం చేసిన ప్రభుత్వం, ఇంకా మిగిలి ఉన్న భూముల క్రమబద్ధీకరణపై సభకు హామీ ఇవ్వనుంది. ఇదే క్రమంలో బీఆర్‌ఎస్ అగ్రనేతల హయాంలో జరిగిన భూ కేటాయింపులపై సమగ్ర సమాచారాన్ని సభ ముందు ఉంచి, వారిని విమర్శలతో నిలదీసేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా సిద్ధమైంది.\u003C\u002Fp>\u003Cp>&nbsp;చివరి రోజు సమావేశాల్లో 22-A అంశంతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యారంగ సమస్యలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు బిల్లులు సభ ఆమోదం పొందే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్, ప్రతిపక్షాల ఆందోళనల నడుమ ఈ ముగింపు రోజు సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ పూర్తయ్యాక, సభ్యుల సందేహాలు నివృత్తి చేసిన అనంతరం శాసనసభను అనిశ్చిత వాయిదా వేయనున్నారు.\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"images (39).jpeg",[],{"title":36,"description":37},"నేటితో ముగియనున్న వర్షాకాల అసెంబ్లీ.. 22-A భూములపై రేవంత్..","తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఇవాళ్టితో (సెప్టెంబర్ 12, శనివారం) ముగియనున్నాయి. చివరి రోజు కావడంతో ఉభయ సభలు తీవ్ర ఉత్కంఠ మధ్య సాగే అవకాశముంది. నిషేధిత ..",[39,48,53,58,63,70,76,82,87,95],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":45,"published_at":46,"public_read_count":47},"devi-sri-prasad-rc-17","Devi Sri Prasad: RC 17 నుంచి రాక్ స్టార్ మిస్ అవుతున్నాడా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F84351209-81b6-4879-8ae0-28c64a8c0092.webp","Anshu","4 నిమిషాల పఠనం","2026-09-12T04:57:04+00:00",106,{"slug":49,"title":50,"category":16,"image":51,"author":15,"read_time":45,"published_at":52,"public_read_count":47},"what-action-has-been-taken-regarding-the-miss-england-allegations-ktr-poses-a-direct-question-to-the-dgp","మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై చర్యలేవి?.. డీజీపీకి కేటీఆర్ సూటి ప్రశ్న!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F133bff41-de1e-4403-9bc8-de78b04153fe.jpg","2026-09-12T04:59:21+00:00",{"slug":54,"title":55,"category":16,"image":56,"author":15,"read_time":45,"published_at":57,"public_read_count":47},"meenakshi-natarajan-calls-konda-surekha-lengthy-discussion-on-party-affairs","కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్ ఫోన్ కాల్.. పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘ చర్చ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa6c792d6-22fe-49c5-b0a8-b6d1c0a6a50b.jpg","2026-09-12T05:13:57+00:00",{"slug":59,"title":60,"category":16,"image":61,"author":15,"read_time":45,"published_at":62,"public_read_count":47},"mock-assembly-at-telangana-bhavan-talasani-as-cm-manikyarao-as-speaker","తెలంగాణ భవన్‌లో 'మాక్ అసెంబ్లీ'.. సీఎంగా తలసాని.. స్పీకర్‌గా మాణిక్యరావు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F87db32ff-d312-4a16-977f-ebbb6d6cf773.jpg","2026-09-12T05:34:18+00:00",{"slug":64,"title":65,"category":66,"image":67,"author":68,"read_time":45,"published_at":69,"public_read_count":29},"we-will-not-attack-european-countries-russian-president-putin","putin : యూరప్ దేశాలపై దాడులు  చేయం : రష్యా అధ్యక్షుడు పుతిన్","world","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffcc9bb22-15f6-408b-b294-48a5acb8a8df.jpg","Kumar","2026-09-12T05:47:28+00:00",{"slug":71,"title":72,"category":42,"image":73,"author":44,"read_time":45,"published_at":74,"public_read_count":75},"sai-durgha-tej","Sai Durgha Tej: సంబరాల ఏటి గట్టు.. హీరోతోనే మొదలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb0bc42b4-bb57-47e0-8f6c-90ed2e87721d.webp","2026-09-12T04:10:03+00:00",55,{"slug":77,"title":78,"category":79,"image":80,"author":15,"read_time":45,"published_at":81,"public_read_count":29},"modi-ji-may-i-take-a-photo-foreign-delegates-jostle-for-a-picture-with-the-prime-minister","‘మోదీజీ.. ఒక్క ఫొటో దిగొచ్చా?..’ ప్రధానితో ఫొటోకు ఎగబడిన విదేశీ డెలిగేట్లు!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2a7b21c5-d9e7-468e-a45c-04379e966445.jpg","2026-09-12T03:45:03+00:00",{"slug":83,"title":84,"category":42,"image":85,"author":44,"read_time":45,"published_at":86,"public_read_count":47},"the-paradise-nani-24","The Paradise-Nani: రేయింబవళ్లు కష్టపడుతున్నాం..24న వస్తున్నాం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F91e2584d-c7d9-49d4-9c56-6bc57c359a15.webp","2026-09-12T03:39:48+00:00",{"slug":88,"title":89,"category":90,"image":91,"author":92,"read_time":93,"published_at":94,"public_read_count":75},"brics-doors-close-to-pak","BRICSలోకి పాకిస్థాన్ ఎంట్రీకి భారత్ బ్రేక్..? మోదీ ‘నో’ వెనుక అసలు గేమ్ ఇదే!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fad764ac5-d96a-444e-944e-eaf7eda359a3.jpg","Kashi","7 నిమిషాల పఠనం","2026-09-12T03:33:09+00:00",{"slug":96,"title":97,"category":16,"image":98,"author":15,"read_time":45,"published_at":99,"public_read_count":100},"wishing-for-kcrs-death-is-wrong-congress-mla-danam-nagender","కేసీఆర్ చనిపోవాలని కోరుకోవడం తప్పు: కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb0dff5f4-1683-4a30-8c65-2334b41df754.jpg","2026-09-12T03:31:04+00:00",361,[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]