[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-modi-turned-my-life-into-hell-another-sensational-video-from-ruchika":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":33,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":109},4602,1466,"modi-turned-my-life-into-hell-another-sensational-video-from-ruchika","Viral : నా జీవితాన్ని నరకంలా మార్చిన మోడీ.. ‘రుచిక’ మరో సంచలన వీడియో","నీట్  పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జెన్ జీ నిర్వహించిన నిరసనల్లో రుచిక అనే పదిహేనెళ్ల బాలిక పాల్గొన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై ఆమె తీవ్ర విమర్శలు చేయడంతో పాటు దుర్భాషలాడారు.అయితే, నాటి నుంచికొందరు గూండాలు కాల్ చేసి బెదిరిస్తున్నారని వాపోయింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F35fb3246-bf7b-44cb-bcd8-b32d048054d7.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F35fb3246-bf7b-44cb-bcd8-b32d048054d7.jpg","Kumar","viral","routine",[19,20,21,22,23],"pm modi","minor ruchika","video viral","warnings","Swechaanews","3 నిమిషాల పఠనం","2026-08-31T04:55:41+00:00","2026-08-31T04:56:12+00:00",157,"\u003Cp>నీట్  పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జెన్ జీ నిర్వహించిన నిరసనల్లో రుచిక అనే పదిహేనెళ్ల బాలిక పాల్గొన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై ఆమె తీవ్ర విమర్శలు చేయడంతో పాటు దుర్భాషలాడారు.అయితే, నాటి నుంచికొందరు గూండాలు కాల్ చేసి బెదిరిస్తున్నారని వాపోయింది. ఇంటి ఓనర్స్‌కు సైతం బెదిరింపులు రావడంతో వారు తమను ఖాళీ చేయించారని ఆవేదన  వ్యక్తం చేసింది. \u003C\u002Fp>\u003Cp>తాజాగా మరో వీడియో విడుదల చేసిన రుచిక.. మోడీ తన జీవితాన్ని నరకప్రాయంగా మార్చేశారని ఆరోపించింది. తనకు ఇంకా ఇబ్బంది పెడుతున్నారని వాపోయింది. ‘మోడీ ఓ పిరికివాడు.. నా జీవితాన్ని నరకంలా మార్చేశారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మోడీ తనను ఎంతలా హింసించారంటే  సర్వస్వం కోల్పోయా అంటూ  రుచిక ఆవేదన వ్యక్తం చేసింది.\u003C\u002Fp>\u003Cp>తాను తన స్వేచ్ఛను కోల్పోయానని, తల దాచుకొని బ్రతకాల్సిన దుస్థితి వచ్చింది అంటూ వ్యాఖ్యానించింది.ఇప్పుడు తన దగ్గర కోల్పోవడానికి ఏమీ లేదని.. ఇక వెనక్కు తగ్గేదే లేదంటూ రుచిక హెచ్చరించింది. కాగా,  ఢిల్లీలో జెన్-జీ నిరసన సమయంలో ప్రధాని మోడీని రుచిక అభ్యంతరక వ్యాఖ్యలు చేయగా... సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ప్రధాని మోడీ సైతం వరుసగా వీడియోలు చేశారు.  జెన్ జీ నిరననల్లో తనను, తన తల్లిని దూషించారని అయినప్పటికీ వారందరినీ క్షమిస్తున్నానని ప్రధాని మోడీ అన్నారు. \u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2094221882853912722?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2094221882853912722?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>అయితే, మోడీ క్షమించానని వీడియో సందేశంలో పేర్కొన్నా  కొందరు గూండాలు రుచికకు  బెదిరింపులు చేస్తూనే ఉండటంపై ఆమె తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలోనే మోడీ తన జీవితాన్ని నరకంలా మార్చేశారని ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమెకు మద్దతుగా పలువురు సంఘీభావం తెలుపుతున్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"ruchika.jpg",[],"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2094221882853912722?s=20",{"title":35,"description":36},"Viral : నా జీవితాన్ని నరకంలా మార్చిన మోడీ.. ‘రుచిక’ మరో సంచల","నీట్  పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జెన్ జీ నిర్వహించిన నిరసనల్లో రుచిక అనే పదిహేనెళ్ల బాలిక పాల్గొన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై ఆమె తీవ్ర విమర్శలు",[38,47,53,61,68,75,82,90,95,102],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"do-you-have-the-guts-to-hand-over-details-of-corruption-links-to-the-ed","అవినీతి లింకులపై  ఈడీకి ఇచ్చే దమ్ముందా?","chairman-desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F97b980b4-a0a3-4c85-ad88-9c07bcabb209.jpg","Swechaanews Chairman","2 నిమిషాల పఠనం","2026-08-31T05:07:13+00:00",208,{"slug":48,"title":49,"category":16,"image":50,"author":15,"read_time":51,"published_at":52,"public_read_count":27},"what-wrong-did-that-little-child-do-mother-a-video-that-brings-tears-to-the-eyes","Viral : ఆ చిన్నారి ఏం పాపం చేసింది తల్లి.. కంటతడి పెట్టిస్తున్న వీడియో","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fab14c19b-5985-496c-8325-f14e431c46a7.jpg","4 నిమిషాల పఠనం","2026-08-31T05:13:46+00:00",{"slug":54,"title":55,"category":56,"image":57,"author":58,"read_time":51,"published_at":59,"public_read_count":60},"womens-t20-deepti-sharma-creates-history-sets-record-as-the-worlds-top-wicket-taker","Womens T20: దీప్తిశర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే టాప్ వికెట్ టేకర్‌గా రికార్డు!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F12abe436-27a2-4db0-a764-98428dec1628.jpg","Mamatha puppala","2026-08-31T05:41:01+00:00",4,{"slug":62,"title":63,"category":64,"image":65,"author":15,"read_time":51,"published_at":66,"public_read_count":67},"hyderabad-woman-missing-in-nepal-floods","Hyd : నేపాల్ వరదల్లో హైదరాబాద్ మహిళ మిస్సింగ్..","world","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F208e8ac7-c9da-4f7e-ad13-698a3f2be153.jpg","2026-08-31T05:46:17+00:00",106,{"slug":69,"title":70,"category":71,"image":72,"author":58,"read_time":73,"published_at":74,"public_read_count":46},"nepal-floods-devastating-floods-in-nepal-death-toll-crosses-900","Nepal Floods: నేపాల్ వరద ప్రళయం.. 900 దాటిన మృతుల సంఖ్య.. కానరాని 4,000మంది జాడ!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F430b5075-8d37-49f1-a88e-a26ba7386308.png","5 నిమిషాల పఠనం","2026-08-31T05:56:10+00:00",{"slug":76,"title":77,"category":41,"image":78,"author":43,"read_time":79,"published_at":80,"public_read_count":81},"compromise-politics-amidst-the-1000-days-of-congress-celeb","1000 డేస్ కాంగ్రెస్ క్రాకర్స్‌లో కాంప్రమైజ్ పాలిటిక్స్?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Feebbd07a-a2f7-4eff-9619-70d7e0d36119.jpg","14 నిమిషాల పఠనం","2026-08-31T04:44:42+00:00",259,{"slug":83,"title":84,"category":85,"image":86,"author":87,"read_time":88,"published_at":89,"public_read_count":46},"middle-east-war","మ‌ళ్లీ ర‌ణ‌రంగంగా మిడిల్ఈస్ట్.. అమెరికా-ఇరాన్ మ‌ధ్య భీక‌ర దాడులు! అసలు టార్గెట్‌ హోర్ముజ్‌?","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb8166af8-09cb-4990-9aca-26d8b97318c5.jpg","Kashi","6 నిమిషాల పఠనం","2026-08-31T04:42:59+00:00",{"slug":91,"title":92,"category":56,"image":93,"author":58,"read_time":51,"published_at":94,"public_read_count":27},"womens-asia-cup-a-smashing-start-indias-resounding-victory-over-thailand","Womens Asia Cup: ‘ఆరంభం అదిరింది..’ థాయ్‌లాండ్‌పై భారత్ ఘన విజయం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F61b5e925-505d-4dea-a3d1-4585c70fc427.jpg","2026-08-31T04:13:09+00:00",{"slug":96,"title":97,"category":98,"image":99,"author":58,"read_time":51,"published_at":100,"public_read_count":101},"toxic-my-son-is-not-a-terrorist-yashs-mother-lashes-out-at-trolls","Toxic: ‘నా కొడుకేం ఉగ్రవాది కాదు..’ ట్రోలర్స్ పై యష్ తల్లి ఆగ్రహం!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0955af2d-ea74-4d82-b18d-417cb9fc50b1.jpg","2026-08-31T03:43:59+00:00",718,{"slug":103,"title":104,"category":98,"image":105,"author":106,"read_time":51,"published_at":107,"public_read_count":108},"actress-namitha","Actress Namitha: ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎదగకపోవడానికి కారణం అదే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F57d9d9e5-dc40-4ad2-890a-2bf6cd37383a.jpg","Anshu","2026-08-31T03:43:02+00:00",55,[110,115,118,120,122,124],{"title":111,"sponsor":112,"image":113,"url":114},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":116,"sponsor":117,"image":113,"url":114},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":119,"sponsor":117,"image":113,"url":114},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":121,"sponsor":117,"image":113,"url":114},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":123,"sponsor":117,"image":113,"url":114},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":125,"sponsor":117,"image":113,"url":114},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]