[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-minister-ponguleti-srinivas-reddy-on-indiramma-housing-scheme-funds":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"author":14,"category":15,"priority":16,"tags":17,"read_time":23,"published_at":24,"public_read_count":25,"body":26,"images":27,"video_url":5,"video_urls":30,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":31,"read_next":34,"sponsored_content":98},4182,1261,"minister-ponguleti-srinivas-reddy-on-indiramma-housing-scheme-funds","Ponguleti Srinivas Reddy: కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, అయినా పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తాం-మంత్రి పొంగులేటి","Ponguleti Srinivas Reddy: కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మండిపడ్డారు. పేదల ఇళ్లకు కేంద్రం నిధులు ఇవ్వకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గదని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం సాయం చేస్తుందని అనుకున్నాం, కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F210f4e17-cc8f-4bae-9e0b-ca17f16728bf.jpg","NK","telangana","routine",[18,19,20,21,22],"Minister Ponguleti Srinivas Reddy","Indiramma Housing Scheme","Funds","Central Govt","Swechaa News","5 నిమిషాల పఠనం","2026-08-26T14:36:33+00:00",55,"\u003Cp>Ponguleti Srinivas Reddy: కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మండిపడ్డారు. పేదల ఇళ్లకు కేంద్రం నిధులు ఇవ్వకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గదని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం సాయం చేస్తుందని అనుకున్నాం, కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 31 వరకు పూర్తైన ఇందిరమ్మ ఇళ్ల చివరి బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా పేదల కోసం రూ.185 కోట్లు విడుదల చేశామన్నారు. 15వేల 475 మంది లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో చివరి బిల్లులు జమ చేశామని మంత్రి పొంగులేటి వెల్లడించారు.\u003C\u002Fp>\u003Cp>కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు\u003C\u002Fp>\u003Cp>''పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడంలో కేంద్రం సహకరించకపోయినా ప్రజా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఏడాదిగా ఎదురు చూశాము. పలు మార్లు ప్రధాని మోదీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిని కలిసి విజ్ఞప్తులు కూడా చేశాము. కేంద్రం నుంచి నిధులు వస్తాయని చివరి బిల్లులు కొంతకాలం నిలిపివేశాం. కానీ, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. సీఎం రేవంత్, నేను పలు మార్లు కేంద్రాన్ని కోరినా ఇంకా ఎలాంటి స్పందన రాలేదు'' అని మంత్రి పొంగులేటి వాపోయారు. \u003C\u002Fp>\u003Cp>ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు\u003C\u002Fp>\u003Cp>రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సహకరించకపోయినా పేదల సొంతింటి కలను నెరవేర్చడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకున్న 15వేల 475 మంది లబ్దిదారులకు 185 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 31వ తేదీ వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న అర్హులైన లబ్దిదారులకు చివరి బిల్లుల మొత్తం వారి బ్యాంకు ఖాతాల్లో గురువారం జమ అవుతాయి. మిగిలిన వారికి కూడా విడతల వారీగా ఇస్తాము. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా ఇందిరమ్మ ఇంటికి 5లక్షల రూపాయల పూర్తి సబ్సిడీ అందిస్తున్నాం. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా ఇప్పటివరకు సుమారు 2లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి'' అని మంత్రి పొంగులేటి తెలిపారు.\u003C\u002Fp>",[28],{"url":13,"name":29},"Ponguleti Srinivas Reddy (3).jpg",[],{"title":32,"description":33},"Ponguleti Srinivas Reddy: కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు,","Ponguleti Srinivas Reddy: కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మండిపడ్డారు. పేదల ఇళ్లకు కేంద్రం నిధులు ఇవ్వకపోయి",[35,43,51,58,64,69,74,80,86,91],{"slug":36,"title":37,"category":38,"image":39,"author":14,"read_time":40,"published_at":41,"public_read_count":42},"bjp-chief-ramchander-rao-demand-for-judicial-enquiry-on-22a-lands-row","Ramchander Rao: 22ఏ పేరుతో భారీ స్కామ్, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి-రాంచందర్ రావు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1172b1e9-aa74-419c-9a08-fe5d9fd77106.jpg","3 నిమిషాల పఠనం","15 నిమిషాలు క్రితం",1,{"slug":44,"title":45,"category":38,"image":46,"author":47,"read_time":48,"published_at":49,"public_read_count":50},"munugode-mla-rajagopal-reddy-issues-a-strong-warning-to-the-media","Munugode MLA: మీడియాకు రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe3c26faa-f037-4783-a00e-3a5467e8ea34.jpg","Venu","4 నిమిషాల పఠనం","1 గంట క్రితం",106,{"slug":52,"title":53,"category":38,"image":54,"author":47,"read_time":55,"published_at":56,"public_read_count":57},"telangana-constituency-wise-schedule-details-for-the-indiramma-housing-towers-lottery","Telangana: ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లాటరీ నియోజకవర్గాల వారీ షెడ్యూల్ వివరాలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa091ced9-0ceb-4866-abd0-1fef225c6261.webp","7 నిమిషాల పఠనం","2 గంటలు క్రితం",361,{"slug":59,"title":60,"category":38,"image":61,"author":14,"read_time":62,"published_at":63,"public_read_count":25},"mee-seva-centres-as-digital-marketing-hubs-minister-sridhar-babu","Sridhar Babu: డిజిటల్ మార్కెటింగ్ హబ్‌లుగా మీ సేవా కేంద్రాలు- మంత్రి శ్రీధర్ బాబు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff5210608-fafc-4190-85c9-bc2a30e900c7.jpg","8 నిమిషాల పఠనం","3 గంటలు క్రితం",{"slug":65,"title":66,"category":38,"image":67,"author":14,"read_time":68,"published_at":63,"public_read_count":25},"alleti-maheshwar-reddy-open-letter-to-rahul-gandhi-on-22a-lands-row","Alleti Maheshwar Reddy: 22ఏ వివాదం.. రాహుల్ గాంధీకి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F35ffa416-18f1-43ea-927d-9107fbffb9a5.jpg","6 నిమిషాల పఠనం",{"slug":70,"title":71,"category":72,"image":73,"author":47,"read_time":23,"published_at":63,"public_read_count":25},"nepal-floods-natural-disaster-in-nepal-massive-loss-of-life","Nepal Floods: నేపాల్‌లో ప్రకృతి బీభత్సం..భారీగా ప్రాణ నష్టం!..","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5223797d-b5c4-440f-af08-255f2e506529.jpg",{"slug":75,"title":76,"category":77,"image":78,"author":79,"read_time":40,"published_at":63,"public_read_count":50},"irumudi-toxic","Irumudi: చరిత్రలోనే మొదటిసారి..షోలు తొలగించినందుకు ధర్నా!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5d9fc9ab-5210-4d24-af70-d9c02de9a583.jpg","Anshu",{"slug":81,"title":82,"category":77,"image":83,"author":79,"read_time":48,"published_at":84,"public_read_count":85},"rukmini-vasanth-toxic-role","Rukmini Vasanth: టాక్సిక్‌లో వల్గర్ రోల్..ఒప్పుకోవాల్సింది కాదు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5795a230-f94d-4390-8317-c5e3a3dc8405.webp","4 గంటలు క్రితం",208,{"slug":87,"title":88,"category":38,"image":89,"author":14,"read_time":23,"published_at":90,"public_read_count":50},"konda-murali-key-meeting-with-deputy-cm-bhatti-vikramarka","Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌లో కీలక పరిణామం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd4114825-9417-42d7-aeed-ebda2c1915d4.jpg","5 గంటలు క్రితం",{"slug":92,"title":93,"category":38,"image":94,"author":95,"read_time":68,"published_at":96,"public_read_count":97},"eviction-starting-from-the-22nd-key-victory-regarding-defence-colony-society-lands","22A Lands: దిగొస్తున్న ప్రభుత్వం.. ఒక్కొక్క కాలనీని 22ఏ నుంచి తొలగిస్తున్న అధికార యంత్రాంగం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe725db27-8c8b-4625-85e5-496edc8e479e.jpg","Kumar","6 గంటలు క్రితం",8674,[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]