[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-minister-ponguleti-srinivas-reddy-key-statement-on-22a":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":27,"published_at":28,"updated_at":29,"public_read_count":30,"body":31,"images":32,"video_url":5,"video_urls":35,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":36,"read_next":39,"sponsored_content":86},5919,2107,"minister-ponguleti-srinivas-reddy-key-statement-on-22a","22A Row: 22ఏ కొత్తది కాదు.. 27ఏళ్ల క్రితమే తీసుకొచ్చింది-మంత్రి పొంగులేటి","22A Row: తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వివాదాస్పదంగా మారిన 22ఏ నిషేధిత భూముల అంశంపై అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి 22ఏ అంశంపై మాట్లాడారు. కీలక విషయాలు వెల్లడించారు. నిషేధిత భూముల జాబితా (22ఏ) కొత్తగా వచ్చింది కాదని, గతంలో ఉన్నదేనని మంత్రి పొంగులేటి తెలిపారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F441e70a6-11a5-49c2-8bc7-7fc792d5b9f3.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F441e70a6-11a5-49c2-8bc7-7fc792d5b9f3.jpg","NK","telangana","routine",[19,20,21,22,23,24,25,26],"22A","Ponguleti Srinivas Reddy","Brs","Congress","Telangana Assembly","Kcr","Dharani","Swechaa News","5 నిమిషాల పఠనం","2026-09-12T16:16:45+00:00","2026-09-12T16:23:47+00:00",55,"\u003Cp>22A Row: తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వివాదాస్పదంగా మారిన 22ఏ నిషేధిత భూముల అంశంపై అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి 22ఏ అంశంపై మాట్లాడారు. కీలక విషయాలు వెల్లడించారు. నిషేధిత భూముల జాబితా (22ఏ) కొత్తగా వచ్చింది కాదని, గతంలో ఉన్నదేనని మంత్రి పొంగులేటి తెలిపారు. 22ఏ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది కాదన్నారు. 27ఏళ్ల క్రితమే 1999లో ప్రభుత్వ భూములను కాపాడేందుకు 22ఏ తీసుకొచ్చారని వెల్లడించారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసమే 22ఏ\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ ని కూడా రిజిస్ట్రేషన్ చేస్తే ఆనాడు 22ఏ అంశం వచ్చిందని మంత్రి పొంగులేటి వివరించారు. ప్రభుత్వ భూములను బలమున్న వ్యక్తులు కొల్లగొట్టకుండా సురక్షితంగా ఉండాలంటే ఆ భూములను నిషేధిత జాబితాలో పెట్టాలనే ఆలోచన 27ఏళ్ల క్రితమే మొదలైందన్నారు మంత్రి పొంగులేటి. 2007లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు అది కంటిన్యూ అయ్యిందని తెలిపారు. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>2009లో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా 22ఏ ఏర్పాటు\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>2007 తర్వాత దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఈ 22ఏ ఉండొద్దని నిషేధించాయని పేర్కొన్నారు. ఆ తర్వాత మళ్లీ 2009లో మన హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా 22ఏని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 22ఏ ఏర్పాటు చేసిన తర్వాత 2009, 2010 నుంచి 2015 వరకు హైకోర్టులో సుమారు 2వేల కేసుల దాకా అప్పీల్ చేసుకున్నారని మంత్రి పొంగులేటి వెల్లడించారు. అక్రమంగా తమ భూములను 22ఏలో పెట్టారని కోర్టులో అప్పీల్ చేసుకున్నారని తెలిపారు. 2015లో 22ఏ పై హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిందన్నారు. రెండేళ్ల వరకు 22ఏపై విధివిధానాలు తీసుకురాలేదన్నారు. 2017లో విధివిధానాలు తెచ్చారని మంత్రి తెలిపారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>అర్ధరాత్రి వేళల్లో రిజిస్ట్రేషన్లు\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ రెవెన్యూ శాఖను తన దగ్గరే ఉంచుకుని భూ అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. రాష్ట్రంలోని 2.49 కోట్ల ఎకరాల భూమిని తమ సొంత ఆస్తిగా భావించి గత ప్రభుత్వం పాలన సాగించిందన్నారు. ధరణి పోర్టల్ నిర్వహణను దివాలా తీసిన ఒక విదేశీ కంపెనీకి అప్పగించారని, పోర్టల్‌పై ఉన్న నియంత్రణను దుర్వినియోగం చేస్తూ అర్ధరాత్రి వేళల్లో రిజిస్ట్రేషన్లు చేశారని ఆరోపించారు. పోర్టల్‌లో వచ్చిన తప్పుల కారణంగా లక్షలాది మంది రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగారని, వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారని పొంగులేటి వాపోయారు.  కాగా, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ రెవెన్యూ సంస్కరణల ప్రధాన లక్ష్యం అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[33],{"url":13,"name":34},"Ponguleti Srinivas Reddy (6).jpg",[],{"title":37,"description":38},"22A Row: 22ఏ కొత్తది కాదు.. 27ఏళ్ల క్రితమే తీసుకొచ్చింది-మంత","22A Row: తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వివాదాస్పదంగా మారిన 22ఏ నిషేధిత భూముల అంశంపై అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి 22ఏ",[40,48,56,62,68,74,80],{"slug":41,"title":42,"category":16,"image":43,"author":44,"read_time":45,"published_at":46,"public_read_count":47},"garika-puja-why-lord-ganesha-loves-durva-grass-mythological-story","Garika Puja: గరిక పూజతో వినాయకుడు ఎందుకు ప్రసన్నుడవుతాడు? అసలు రహస్యమిదే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffecff15d-1b83-4e33-a051-941ad1e1c395.jpg","Mahesh","6 నిమిషాల పఠనం","2026-09-12T16:30:51+00:00",106,{"slug":49,"title":50,"category":51,"image":52,"author":53,"read_time":54,"published_at":55,"public_read_count":30},"the-paradise-promotions","The Paradise: ట్రైలర్..మిగతా భాషల్లో ప్రమోషన్స్ లేవు..సినిమా హిట్టవుతుందా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdb38de78-b114-4bba-a411-2c16c862ca14.webp","Anshu","3 నిమిషాల పఠనం","2026-09-12T17:04:28+00:00",{"slug":57,"title":58,"category":51,"image":59,"author":53,"read_time":60,"published_at":61,"public_read_count":47},"srikanth-odela-yeshanagula-song","Srikanth Odela: ఏషనాగుల సాంగ్ గురించి దర్శకుడేమన్నాడంటే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6e8ba075-d168-4dbf-bc2a-32cc7733f224.webp","4 నిమిషాల పఠనం","2026-09-12T16:10:05+00:00",{"slug":63,"title":64,"category":65,"image":66,"author":44,"read_time":27,"published_at":67,"public_read_count":47},"modi-xi-jinping-meeting-brics-summit-india-china-relations","Modi - Jinping : ఇరుదేశాల ప్రయోజనాల కోసం కలిసి నడుద్దాం.. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీతో జిన్‌పింగ్ భేటీ!","zindagi","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F23a78366-080a-4d75-b7fb-0d5fbfe91214.jpg","2026-09-12T15:59:09+00:00",{"slug":69,"title":70,"category":51,"image":71,"author":53,"read_time":60,"published_at":72,"public_read_count":73},"aadarsha-kutumbam-teaser","Aadarsha Kutumbam Teaser: నాకో ఫ్యామిలీ ఇమేజ్ ఉందని తెలుసు..కానీ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2bf5be28-6277-4cba-ac5c-483674de3355.webp","2026-09-12T14:55:40+00:00",463,{"slug":75,"title":76,"category":65,"image":77,"author":44,"read_time":27,"published_at":78,"public_read_count":79},"delhi-declaration-brics-global-trade-sanctions-tariffs-wto","Delhi Declaration : గ్లోబల్ ట్రేడ్‌ను దెబ్బతీసే ఆంక్షలపై బ్రిక్స్ ఫైర్.. ఢిల్లీ డిక్లరేషన్‌తో కీలక తీర్మానం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0265ff33-235b-4927-a100-86e2d83ed21e.jpg","2026-09-12T14:37:58+00:00",208,{"slug":81,"title":82,"category":51,"image":83,"author":53,"read_time":60,"published_at":84,"public_read_count":85},"varanasi-rajamouli-updates","Varanasi: దసరా నుంచి వరుస అప్‌డేట్స్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F282d4cb7-1475-4999-a593-d6de8a4516a5.jpg","2026-09-12T14:22:25+00:00",157,[87,92,95,97,99,101],{"title":88,"sponsor":89,"image":90,"url":91},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":93,"sponsor":94,"image":90,"url":91},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":96,"sponsor":94,"image":90,"url":91},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":98,"sponsor":94,"image":90,"url":91},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":100,"sponsor":94,"image":90,"url":91},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":102,"sponsor":94,"image":90,"url":91},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]