[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-mims-lawlessness-in-old-city-attack-on-female-blo":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":37,"sponsored_content":107},5940,2118,"mims-lawlessness-in-old-city-attack-on-female-blo","HYD : పాతబస్తీలో ఎంఐఎం అరాచకాలు.. మహిళా బీఎల్‌వోపై దాడి","ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఎస్ఐఆర్‌ లిస్టులో పేరు లేనివారికి, తప్పులు ఉన్నవారికి ఈసీ నోటీసులు జారీ చేసింది. అందుకు సమాధానాలు ఇవ్వాలని ఓటర్లను కోరింది. అయితే, ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే నాటికి సుమారు కోటి ఓట్లు పోతాయని తెలుస్తోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6f79f0cb-ace7-4129-a2af-41675ce0c94d.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6f79f0cb-ace7-4129-a2af-41675ce0c94d.jpg","Kumar","telangana","routine",[19,20,21,22,23,24,25],"Aimim","Women","BLO","Attacked","hyderabad","old city","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-13T03:46:29+00:00","2026-09-13T03:47:35+00:00",106,"\u003Cp>ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఎస్ఐఆర్‌ లిస్టులో పేరు లేనివారికి, తప్పులు ఉన్నవారికి ఈసీ నోటీసులు జారీ చేసింది. అందుకు సమాధానాలు ఇవ్వాలని ఓటర్లను కోరింది. అయితే, ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే నాటికి సుమారు కోటి ఓట్లు పోతాయని తెలుస్తోంది. ఇటీవల ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఇప్పటికే  70 లక్షలకుపైగా ఓట్లు గల్లంతు అవ్వగా.. మరో 25 లక్షల మంది నుంచి ఎస్ఐఆర్ ఫామ్స్ తిరిగి రాలేదని సమాచారం.\u003C\u002Fp>\u003Cp>చాలా మంది ఓటర్లు వివిధ ప్రాంతాలకు వలస వెళ్లడంతో నోటీసులకు రిప్లయ్ అవ్వడానికి వారు రావడం లేదని తెలుస్తోంది. దీనికి తోడు కొందరు ఎస్ఐఆర్ ఫామ్స్ నింపడం, సమాధానం ఎలా ఇవ్వాలో తెలియక సైలెంట్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.కాగా, 25 లక్షలకు పైగా ఎస్ఐాఆర్ ఫామ్స్ తిరిగిరాకపోవడంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి రిక్వెస్ట్ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఎస్ఐఆర్ గడువును పొడగించిన విషయం తెలిసిందే.\u003C\u002Fp>\u003Cp>ఇదిలాఉండగా, పాతబస్తీలో ఎంఐఎం నేతలు ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. బీఎల్‌వో అధికారుల మీద దాడులకు పాల్పడుతున్నట్టు వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా పాతబస్తీలో ఓ మహిళా బీఎల్ఓ (బూత్ లెవల్ ఆఫీసర్)పై దాడి జరిగింది. ఎంఐఎం పార్టీ నేత హసన్ మహిళా అధికారిణిపై దాడి చేసి చంపుతానని బెదిరించినట్టు తెలిసింది. దీంతో బాధితులురాలు ఐఎస్ సదన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.\u003C\u002Fp>\u003Cp>మూడు నెలల నుంచి తాను బీఎల్ఓగా విధులు నిర్వహిస్తున్నానని, తనను చాలా రోజుల నుండి వేధింపులకు గురిచేస్తున్నాడని బాధిత బీఎల్‌వో ఆవేదన వ్యక్తం చేసింది. నిన్న తనను కొట్టాడని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెబితే తొటి ఉద్యోగి, అధికారి అడ్డుకున్నారని వెల్లడించింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని  ఈ సందర్భంగా మీడియాకు వివరించింది. కాగా, బాధితురాలికి బీజేపీ నాయకులు అండగా నిలిచినట్టు  తెలిసింది. ఎస్ఐఆర్ ప్రక్రియను కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, అధికారుల మీద దాడులు జరగకుండా పోలీసులు  రక్షణ కల్పించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"blo.jpg",[],{"title":11,"description":36},"ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఎస్ఐఆర్‌ లిస్టులో పేరు లేనివారికి, తప్పులు ఉన్నవారికి ఈసీ నోటీసులు జారీ చేసింది. అందుకు స",[38,46,53,59,65,72,79,85,93,100],{"slug":39,"title":40,"category":16,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"telangana-dharani-and-bhu-bharati-are-one-and-the-same","Telangana: ధరణి-భూ భారతి ఒక్కటే!!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4ecee2fe-0aed-4085-9fe7-9517fe44ee22.jpg","Venu","6 నిమిషాల పఠనం","2026-09-13T03:54:35+00:00",157,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":26,"published_at":52,"public_read_count":29},"earthquake-in-tibet-china-tremors-of-53-magnitude-flood-alert-in-nepal","చైనా టిబెట్‌లో భూకంపం.. 5.3 తీవ్రతతో ప్రకంపనలు.. నేపాల్‌లో 'ఫ్లడ్ అలర్ట్'!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F95372cce-5de6-41f4-a02c-f71314701efe.jpg","Mamatha puppala","2026-09-13T04:03:41+00:00",{"slug":54,"title":55,"category":56,"image":57,"author":15,"read_time":26,"published_at":58,"public_read_count":29},"he-hacked-her-to-pieces-after-she-trusted-him-and-went-with-him","Crime : ప్రియుడిని నమ్మివెళ్లినందుకు ముక్కలుగా నరికాడు","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0c387fea-f084-4080-804b-a3220a08d2a5.jpg","2026-09-13T04:10:29+00:00",{"slug":60,"title":61,"category":16,"image":62,"author":42,"read_time":26,"published_at":63,"public_read_count":64},"telangana-clouds-blanket-hyderabad-meteorological-department-issues-key-warnings","Telangana: హైదరాబాద్‌ను కమ్మేసిన మేఘాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు!!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe4707f1d-d0cc-46aa-b7e5-c6eceefb6c15.webp","2026-09-13T04:18:03+00:00",55,{"slug":66,"title":67,"category":68,"image":69,"author":51,"read_time":26,"published_at":70,"public_read_count":71},"suspense-in-delhi-rain-threat-looms-over-the-first-india-afghanistan-t20","ఢిల్లీలో ఉత్కంఠ.. భారత్-ఆఫ్ఘనిస్థాన్ తొలి టీ20కి వర్షం ముప్పు..!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2aab37e9-9353-44fe-9292-b9f5a9a0621c.jpg","2026-09-13T04:19:58+00:00",4,{"slug":73,"title":74,"category":75,"image":76,"author":77,"read_time":43,"published_at":78,"public_read_count":45},"swachha-news-effect-swachha-news-brought-the-22a-issue-to-the-assembly-within-just-one-month","స్వేచ్ఛ న్యూస్ ఎఫెక్ట్   * 22ఏ ఇష్యూను నెల రోజుల్లోనే అసెంబ్లీ దాకా తీసుకొచ్చిన స్వేచ్ఛ న్యూస్","chairman-desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbc31693f-743d-4e40-9ddf-e3b31ab95602.jpg","Swechaanews Chairman","2026-09-13T03:42:04+00:00",{"slug":80,"title":81,"category":16,"image":82,"author":42,"read_time":83,"published_at":84,"public_read_count":29},"telangana-we-will-question-we-will-hold-them-accountable","Telangana: ప్రశ్నిస్తాం.. నిలదీస్తాం!!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc6a06f71-3edf-40ff-b660-9db12f14ee22.jpg","2 నిమిషాల పఠనం","2026-09-13T03:35:05+00:00",{"slug":86,"title":87,"category":88,"image":89,"author":42,"read_time":90,"published_at":91,"public_read_count":92},"international-a-new-global-concern-the-expansion-of-ai-poses-a-threat-of-a-water-crisis","International: ప్రపంచానికి కొత్త టెన్షన్.. ఏఐ విస్తరణతో నీటి సంక్షోభం ముప్పు!?..","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd548a386-396b-47ca-a887-2117d0ddbf13.jpg","7 నిమిషాల పఠనం","2026-09-13T03:14:57+00:00",208,{"slug":94,"title":95,"category":96,"image":97,"author":98,"read_time":26,"published_at":99,"public_read_count":64},"aadarsha-kutumbam-trivikram","Aadarsha Kutumbam: ప్రమోషన్స్ కోసం త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd535998f-6fb4-4a27-b4e1-e6a815ae7ebc.jpg","Anshu","2026-09-13T03:11:41+00:00",{"slug":101,"title":102,"category":103,"image":104,"author":42,"read_time":26,"published_at":105,"public_read_count":106},"health-amazing-health-benefits-of-cumin-water","Health: జీలకర్ర నీటితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!!..","health","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa0a33d75-2fa8-43a2-8cff-615532d53087.jpg","2026-09-13T03:06:01+00:00",259,[108,113,116,118,120,122],{"title":109,"sponsor":110,"image":111,"url":112},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":114,"sponsor":115,"image":111,"url":112},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":117,"sponsor":115,"image":111,"url":112},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":119,"sponsor":115,"image":111,"url":112},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":121,"sponsor":115,"image":111,"url":112},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":123,"sponsor":115,"image":111,"url":112},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]