[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-megastar-kaaka-shoot-update":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":90},5044,1680,"megastar-kaaka-shoot-update","Megastar-Kaaka: \"కాకా\" అప్‌డేట్..హైదరాబాద్‌లో లాంగ్ షెడ్యూల్","Megastar-Kaaka: మెగాస్టార్ చిరజీవి నటిస్తున్న సినిమాలలో \"కాకా\" ఒకటి. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాకి సంబందించిన లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతోంది. ఇది, లాంగ్ షెడ్యూల్ అని తెలుస్తోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F43a4a2f4-8895-4418-9eb0-d444c9014826.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F43a4a2f4-8895-4418-9eb0-d444c9014826.webp","Anshu","cinema","routine",[19,20,21,22],"Megastar Chiranjeevi","Kaaka","Director Bobby","KVN Productions","4 నిమిషాల పఠనం","2026-09-04T16:04:37+00:00","2026-09-04T16:05:00+00:00",106,"\u003Cp>\u003Cstrong>Megastar-Kaaka:\u003C\u002Fstrong> మెగాస్టార్ చిరజీవి నటిస్తున్న సినిమాలలో \"కాకా\" ఒకటి. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాకి సంబందించిన లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతోంది. ఇది, లాంగ్ షెడ్యూల్ అని తెలుస్తోంది. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>ఇప్పటికే ఫస్టాఫ్ లాక్!\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>\"కాకా\" సినిమాకి సంబందించిన ఫస్టాఫ్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిందట. అంతేకాదు, ఎడిటింగ్ కూడా పూర్తైందని తెలుస్తోంది. థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మొదలుపెట్టాల్సి ఉంది. ఫస్టాఫ్ కి సంబందించిన టాకీ పార్ట్ ని ఇప్పటికే, హైదరాబాద్ లోని సిటీ కాలేజీలో చిత్రీకరించారు. ఈ షూట్‌లో చిరు, అనస్వర రాజన్ పాల్గొన్నారు. అలాగే, పొలాచ్చిలోనూ ఓ షెడ్యూల్‌ని కంప్లీట్ చేశారు. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్:\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో లాంగ్ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఈ నెల మొత్తం టాకీ పార్ట్ ని పూర్తి చేయడానికి బాబీ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. నివేదా పేతురాజ్, గెటప్ శ్రీను, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటించబోతున్నారు. ఇటీవల వచ్చిన టీజర్‌లో చిరు స్వాగ్ అదిరిపోయింది. గ్యారెంటీగా బాబి-చిరు కాంబోలో మరో బ్లాక్ బస్టర్ పడబోతుందనే నమ్మకాలు కలిగాయి. \u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4b685684-2846-4990-b06a-9757322d66bf.webp\">\u003Cp>\u003Cstrong>2027, సంక్రాంతికే రిలీజ్:\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>ఇక, ఈ సినిమాను ఖచ్చితంగా 2027, సంక్రాంతికి జనవరి 13న రిలీజ్ చేయనున్నట్టు యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం. నిన్నామొన్నా \"కాకా\" రావాల్సిన డేట్‌లో మెగాస్టార్ నటిస్తున్న సోషియో ఫాంటసీ \"విశ్వంభర\" రిలీజ్ కాబోతుందని వార్తలు వచ్చాయి. అదే నిజమైతే \"కాకా\" 2027 సమ్మర్‌కి పోస్ట్ పోన్ అవడం ఖాయం అనుకున్నారు. కానీ, \"విశ్వంభర\" ఊసే లేదు. \"కాకా\" మాత్రం అనుకున్న తేదీకే దిగబోతున్నాడు.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"Kakaa.webp",[],{"title":33,"description":34},"megastar's kaaka new schedule starts from september 7th","Megastar-Kaaka: మెగాస్టార్ చిరజీవి నటిస్తున్న సినిమాలలో \"కాకా\" ఒకటి. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్",[36,44,50,56,62,68,73,79,84],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":23,"published_at":42,"public_read_count":43},"telangana-congress-maha-dharna-on-6th-demand-kcr-resignation","Telangana Congress: 6న కాంగ్రెస్ మహా ధర్నా.. కేసీఆర్ రాజీనామాకు డిమాండ్","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9f89ad19-03dc-49e4-b873-030cce8610bf.jpg","NK","2026-09-04T16:06:02+00:00",4,{"slug":45,"title":46,"category":16,"image":47,"author":15,"read_time":23,"published_at":48,"public_read_count":49},"deepika-padukone-baby-bump","Deepika Padukone: రియల్ లైఫ్ బేబీ బంప్‌తో రాకా షూట్‌లో దీపిక!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c871264-c3b5-45c3-864d-08a5715b0029.webp","2026-09-04T16:26:12+00:00",55,{"slug":51,"title":52,"category":39,"image":53,"author":54,"read_time":23,"published_at":55,"public_read_count":49},"telangana-kcr-big-plan-targeting-the-assembly-elections","Telangana: అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ బిగ్ ప్లాన్!!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd9f1dcc7-c2aa-433c-b836-b9c15b1c3017.jpg","Venu","2026-09-04T16:29:21+00:00",{"slug":57,"title":58,"category":39,"image":59,"author":54,"read_time":60,"published_at":61,"public_read_count":49},"telangana-cm-revanth-places-special-focus-on-kodangal-development-issues-key-directives-to-officials","Telangana: కొడంగల్‌ అభివృద్ధిపై సీఎం రేవంత్‌ స్పెషల్‌ ఫోకస్‌.. అధికారులకు కీలక ఆదేశాలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6b24030c-1314-4cfc-80fb-f75428e5af38.jpg","6 నిమిషాల పఠనం","2026-09-04T16:53:58+00:00",{"slug":63,"title":64,"category":39,"image":65,"author":54,"read_time":23,"published_at":66,"public_read_count":67},"telangana-a-lady-firebrand-in-the-telangana-cabinet-to-replace-konda-surekha","Telangana: కొండా సురేఖ స్థానంలో.. తెలంగాణ కేబినెట్‌లో లేడీ ఫైర్ బ్రాండ్?!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa4dd6e90-cb55-4dab-940b-a6f40c0ad0ef.jpg","2026-09-04T15:50:54+00:00",259,{"slug":69,"title":70,"category":39,"image":71,"author":41,"read_time":23,"published_at":72,"public_read_count":43},"brs-chief-kcr-key-meeting-with-brs-mlas-mlcs-ahead-of-assembly-sessions","KCR: అసెంబ్లీ సమావేశాలు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ కీలక ఆదేశాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5fb5d202-f252-4340-b3e5-e8a1d30ab11e.jpg","2026-09-04T15:41:34+00:00",{"slug":74,"title":75,"category":39,"image":76,"author":54,"read_time":77,"published_at":78,"public_read_count":49},"congress-minister-vivek-makes-sensational-comments-about-kcr","Congress: కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి వివేక్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F02ac6dd7-cfd7-425f-8f8f-d6d35f6c088e.png","5 నిమిషాల పఠనం","2026-09-04T14:53:55+00:00",{"slug":80,"title":81,"category":39,"image":82,"author":41,"read_time":23,"published_at":83,"public_read_count":43},"jagadish-reddyex-minister-jagadish-reddy-key-comments-on-konda-surekha-komati-reddy-rajagopal-reddy","Jagadish Reddy: ఆ ఇద్దరిని బీఆర్ఎస్‌లోకి రానివ్వం, తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం-జగదీశ్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb6822c03-7441-443a-9877-0295d3b42f0b.jpg","2026-09-04T13:11:19+00:00",{"slug":85,"title":86,"category":39,"image":87,"author":41,"read_time":88,"published_at":89,"public_read_count":49},"tpcc-chief-mahesh-kumar-goud-reaction-on-konda-surekhas-dismissal","కొండా సురేఖకు కచ్చితంగా అవకాశం ఇస్తాం- మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe8cc770a-0153-4692-bd05-f62ba6074ab3.jpg","8 నిమిషాల పఠనం","2026-09-04T11:16:10+00:00",[91,96,99,101,103,105],{"title":92,"sponsor":93,"image":94,"url":95},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":97,"sponsor":98,"image":94,"url":95},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":100,"sponsor":98,"image":94,"url":95},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":102,"sponsor":98,"image":94,"url":95},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":104,"sponsor":98,"image":94,"url":95},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":106,"sponsor":98,"image":94,"url":95},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]