[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-meenakshi-natarajan-calls-konda-surekha-lengthy-discussion-on-party-affairs":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":100},5840,2069,"meenakshi-natarajan-calls-konda-surekha-lengthy-discussion-on-party-affairs","కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్ ఫోన్ కాల్.. పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘ చర్చ!","తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంచలనం రేపిన పరిణామాల మధ్య మాజీ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసి సుదీర్ఘంగా మాట్లాడారు. ఇటీవల మాజీ ఓఎస్డీ సుమంత్ కుటుంబానికి సంబంధించిన వివాదాలు, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు సురేఖ హాజరు కాకపోవడం వంటి కీలక అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa6c792d6-22fe-49c5-b0a8-b6d1c0a6a50b.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa6c792d6-22fe-49c5-b0a8-b6d1c0a6a50b.jpg","Mamatha puppala","telangana","routine",[19,20,21,22,23,24,25],"KondaSurekha","MeenakshiNatarajan","TelanganaCongress","GWMC elections","TelanganaAssembly","WarangalPolitics","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-12T05:13:57+00:00","2026-09-12T05:14:16+00:00",106,"\u003Cp>తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంచలనం రేపిన పరిణామాల మధ్య మాజీ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసి సుదీర్ఘంగా మాట్లాడారు. ఇటీవల మాజీ ఓఎస్డీ సుమంత్ కుటుంబానికి సంబంధించిన వివాదాలు, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు సురేఖ హాజరు కాకపోవడం వంటి కీలక అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ క్లిష్ట సమయంలో వ్యక్తిగత విషయాలను పక్కనబెట్టి, పార్టీ వ్యవహారాల్లో తిరిగి చురుగ్గా పాల్గొనాలని మీనాక్షి నటరాజన్ ఆమెకు హితవు పలికారు.\u003C\u002Fp>\u003Cp>&nbsp;వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొండా సురేఖ దంపతుల ప్రాధాన్యతను గుర్తు చేస్తూ, రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని సూచించారు. పార్టీ కేడర్‌లో ఎలాంటి నిరాశ ఆవహించకుండా, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉంటూ శ్రేణులను నడిపించాలని స్పష్టం చేశారు. అధిష్టానం మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని, వివాదాలను అధిగమించి ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరారు.\u003C\u002Fp>\u003Cp>&nbsp;కాంగ్రెస్ అధిష్టానం నుంచి వచ్చిన ఈ స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో కొండా సురేఖ శనివారం ముగియనున్న తెలంగాణ శాసనసభ చివరి రోజు సమావేశాలకు హాజరవుతారా లేదా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇటీవలి కాలంలో ఆమె అసెంబ్లీ వైపు రాకపోవడం, సొంత పార్టీలోనే కొందరు నేతలతో విభేదాలు ఉన్నాయనే ప్రచారం జోరందుకున్న తరుణంలో ఈ ఫోన్ కాల్ ప్రాధాన్యత సంతరించుకుంది.\u003C\u002Fp>\u003Cp>&nbsp;ఒకవేళ కొండా సురేఖ నేడు అసెంబ్లీకి హాజరైతే ఆమె ఇచ్చే వివరణ, శాసనసభ ప్రాంగణంలో కాంగ్రెస్ సహచర నేతల నుంచి లభించే ఆదరణ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల వేళ ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఈ ఫోన్ సంభాషణ ఎలాంటి మార్పులకు నాంది పలుకుతుందో వేచి చూడాల్సి ఉంది.\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"WhatsApp Image 2026-09-12 at 10.05.35 AM.jpeg",[],{"title":36,"description":37},"కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్ ఫోన్ కాల్.. !!","తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంచలనం రేపిన పరిణామాల మధ్య మాజీ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసి సుదీర్ఘంగా మా",[39,44,52,61,68,74,79,84,90,95],{"slug":40,"title":41,"category":16,"image":42,"author":15,"read_time":26,"published_at":43,"public_read_count":29},"mock-assembly-at-telangana-bhavan-talasani-as-cm-manikyarao-as-speaker","తెలంగాణ భవన్‌లో 'మాక్ అసెంబ్లీ'.. సీఎంగా తలసాని.. స్పీకర్‌గా మాణిక్యరావు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F87db32ff-d312-4a16-977f-ebbb6d6cf773.jpg","2026-09-12T05:34:18+00:00",{"slug":45,"title":46,"category":47,"image":48,"author":49,"read_time":26,"published_at":50,"public_read_count":51},"we-will-not-attack-european-countries-russian-president-putin","putin : యూరప్ దేశాలపై దాడులు  చేయం : రష్యా అధ్యక్షుడు పుతిన్","world","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffcc9bb22-15f6-408b-b294-48a5acb8a8df.jpg","Kumar","2026-09-12T05:47:28+00:00",157,{"slug":53,"title":54,"category":55,"image":56,"author":57,"read_time":58,"published_at":59,"public_read_count":60},"beyond-bengaluru","బెంగళూరుకు బ్రేక్..! ఇక ఆ నగరాలే కర్ణాటక కొత్త గ్రోత్‌ ఇంజిన్లు","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd7439fab-c451-4233-97d6-3ad49e5325d6.jpg","Kashi","9 నిమిషాల పఠనం","2026-09-12T05:58:52+00:00",55,{"slug":62,"title":63,"category":64,"image":65,"author":66,"read_time":26,"published_at":67,"public_read_count":29},"epic-2","Epic 2: ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ కూడానా!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1cc1009e-671a-4da2-8566-24dc76f530b0.jpg","Anshu","2026-09-12T06:00:34+00:00",{"slug":69,"title":70,"category":71,"image":72,"author":15,"read_time":26,"published_at":73,"public_read_count":29},"beef-row-in-canada-indian-woman-arrested-for-attacking-tenant","VIRAL: కెనడాలో బీఫ్ గొడవ.. అద్దెదారుడిపై దాడికి దిగిన భారతీయ మహిళ అరెస్ట్!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9ff7ff7a-dc65-422e-ba66-3a9b05ead3b4.jpg","2026-09-12T06:19:32+00:00",{"slug":75,"title":76,"category":16,"image":77,"author":15,"read_time":26,"published_at":78,"public_read_count":29},"what-action-has-been-taken-regarding-the-miss-england-allegations-ktr-poses-a-direct-question-to-the-dgp","మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై చర్యలేవి?.. డీజీపీకి కేటీఆర్ సూటి ప్రశ్న!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F133bff41-de1e-4403-9bc8-de78b04153fe.jpg","2026-09-12T04:59:21+00:00",{"slug":80,"title":81,"category":64,"image":82,"author":66,"read_time":26,"published_at":83,"public_read_count":29},"devi-sri-prasad-rc-17","Devi Sri Prasad: RC 17 నుంచి రాక్ స్టార్ మిస్ అవుతున్నాడా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F84351209-81b6-4879-8ae0-28c64a8c0092.webp","2026-09-12T04:57:04+00:00",{"slug":85,"title":86,"category":16,"image":87,"author":15,"read_time":88,"published_at":89,"public_read_count":51},"monsoon-assembly-session-concludes-today-will-revanth-provide-clarity-on-22-a-lands","నేటితో ముగియనున్న వర్షాకాల అసెంబ్లీ.. 22-A భూములపై రేవంత్ స్పష్టతనిచ్చేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F965210df-1d2c-44fb-9cca-e5f4a03c323d.jpg","3 నిమిషాల పఠనం","2026-09-12T04:18:44+00:00",{"slug":91,"title":92,"category":64,"image":93,"author":66,"read_time":26,"published_at":94,"public_read_count":60},"sai-durgha-tej","Sai Durgha Tej: సంబరాల ఏటి గట్టు.. హీరోతోనే మొదలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb0bc42b4-bb57-47e0-8f6c-90ed2e87721d.webp","2026-09-12T04:10:03+00:00",{"slug":96,"title":97,"category":55,"image":98,"author":15,"read_time":26,"published_at":99,"public_read_count":51},"modi-ji-may-i-take-a-photo-foreign-delegates-jostle-for-a-picture-with-the-prime-minister","‘మోదీజీ.. ఒక్క ఫొటో దిగొచ్చా?..’ ప్రధానితో ఫొటోకు ఎగబడిన విదేశీ డెలిగేట్లు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2a7b21c5-d9e7-468e-a45c-04379e966445.jpg","2026-09-12T03:45:03+00:00",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]