[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-massive-floods-nepal-governments-sensational-decision-a-shock-for-india-along-with-other-nations":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":103},4330,1333,"massive-floods-nepal-governments-sensational-decision-a-shock-for-india-along-with-other-nations","భారీ వరదలు.. నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇతర దేశాలతో కలిపి భారత్‌కు షాక్!","భారీ ఆకస్మిక వరదలతో అల్లాడిపోతున్న నేపాల్ ప్రభుత్వం ఒక అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. వరదల్లో గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు, రెస్క్యూ చర్యలలో విదేశీ బృందాల సాయాన్ని తీసుకోకూడదని నిర్ణయించింది.  తమ దేశ భద్రతా బలగాలు మాత్రమే సహాయక చర్యలు చేపట్టగలవని స్పష్టం చేస్తూ, భారత్, చైనాతో పాటు పలు ప్రపంచ దేశాలు పంపిన రెస్క్యూ సహాయ ప్రతిపాదనలను తిరస్కరించింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2df19006-0e8f-4d04-9e26-67c6196513c8.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2df19006-0e8f-4d04-9e26-67c6196513c8.jpg","Mamatha puppala","international","routine",[19,20,21,22,23,24,25],"NepalFlooding","NepalDisaster","NDRF","ForeignAid","NepalRelief","FlashFloods2026","swechanews","4 నిమిషాల పఠనం","2026-08-28T06:52:06+00:00","2026-08-28T06:52:39+00:00",106,"\u003Cp>\u003Cspan>&nbsp;భారీ ఆకస్మిక వరదలతో అల్లాడిపోతున్న నేపాల్ ప్రభుత్వం ఒక అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. వరదల్లో గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు, రెస్క్యూ చర్యలలో విదేశీ బృందాల సాయాన్ని తీసుకోకూడదని నిర్ణయించింది. తమ దేశ భద్రతా బలగాలు మాత్రమే సహాయక చర్యలు చేపట్టగలవని స్పష్టం చేస్తూ, భారత్, చైనాతో పాటు పలు ప్రపంచ దేశాలు పంపిన రెస్క్యూ సహాయ ప్రతిపాదనలను తిరస్కరించింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;తాజా సమాచారం ప్రకారం.. ఈ విపత్తులో ఇప్పటివరకు 469 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు వెయ్యి మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వందలాది మంది భారతీయులు కూడా అచూకీ లేకుండా పోవడంతో, భారత జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలను పంపేందుకు అనుమతి కోరగా నేపాల్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను కూడా అంగీకరించలేదు. 2015 నాటి భారీ భూకంప సమయంలో పెద్ద ఎత్తున విదేశీ బృందాలు రావడంతో ఎదురైన సమన్వయ లోపాలు, నిర్వహణా లోపాల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ప్రస్తుతం నేపాల్ పోలీస్ శాఖకు చెందిన 4,348 మంది సిబ్బంది క్షేత్రస్థాయిలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. రసువా, నువాకోట్, ధాదింగ్ ప్రాంతాల నుంచి వేలాది మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గల్లంతైన వారిలో 178 మంది భారతీయులతో పాటు అమెరికా, మలేషియా, ఉక్రెయిన్, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా దేశాలకు చెందిన విదేశీ పౌరులు కూడా ఉన్నారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;విదేశీ రెస్క్యూ బృందాలను నిరాకరించినప్పటికీ, ఆర్థిక మరియు మానవతా సాయాన్ని స్వీకరించేందుకు నేపాల్ సుముఖత వ్యక్తం చేసింది. ఇప్పటికే అమెరికా 5 లక్షల డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర వైద్య సామగ్రిని అందజేసింది. విదేశీ పౌరుల ఆచూకీ, సహాయక చర్యల సమన్వయం కోసం నేపాల్ విదేశాంగ శాఖ ప్రత్యేక అత్యవసర నియంత్రణ కేంద్రాన్ని (Emergency Control Centre) అందుబాటులోకి తెచ్చింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;\u003C\u002Fspan>\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"Screenshot 2026-08-28 122122.jpg",[],{"title":36,"description":37},"భారీ వరదలు.. నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇతర దేశాలతో..","భారీ ఆకస్మిక వరదలతో అల్లాడిపోతున్న నేపాల్ ప్రభుత్వం ఒక అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. వరదల్లో గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు, రెస్క్యూ చర్యలలో..",[39,46,54,60,67,72,79,84,90,94],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":15,"read_time":26,"published_at":44,"public_read_count":45},"team-india-in-high-spirits-gill-delighted-with-the-series-win-over-sri-lanka","ఫుల్ జోష్‌లో టీమిండియా.. లంకపై సిరీస్ గెలుపుతో గిల్ ఆనందం!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F878cb065-33e7-4d18-9b51-fb48ae5d3acf.jpg","1 నిమిషం క్రితం",1,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":26,"published_at":52,"public_read_count":53},"cis-high-handedness-in-kodad-shoving-women-and-creating-a-ruckus-in-the-middle-of-the-road","TG :  కోదాడలో సీఐ దాష్టీకం.. మహిళలను నెట్టేసి నడిరోడ్డుపై వీరంగం!","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b164760-ed86-490f-8184-206c98791879.jpg","Kumar","14 నిమిషాలు క్రితం",2,{"slug":55,"title":56,"category":57,"image":58,"author":15,"read_time":26,"published_at":59,"public_read_count":53},"more-than-just-a-bossai-is-deciding-promotions","బాస్ కాదు అంతకు మించి.. ప్రమోషన్లను నిర్ణయిస్తున్న ఏఐ!","World","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8dba1662-b0ae-4545-9da4-aa004798f904.jpg","16 నిమిషాలు క్రితం",{"slug":61,"title":62,"category":63,"image":64,"author":15,"read_time":65,"published_at":66,"public_read_count":29},"14-day-remand-for-mines-ad-jayaraj-in-disproportionate-assets-case","అక్రమాస్తుల కేసులో మైన్స్ ఏడీ జయరాజ్‌కు 14రోజుల రిమాండ్!","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3691f2e6-ebdf-49fc-ad28-f4b4faac9ce1.jpg","5 నిమిషాల పఠనం","35 నిమిషాలు క్రితం",{"slug":68,"title":69,"category":49,"image":70,"author":51,"read_time":65,"published_at":71,"public_read_count":29},"konda-surekha-ties-rakhi-to-cm-revanth-has-she-weathered-the-threat-to-her-position","TG :  సీఎం రేవంత్‌కు రాఖీ కట్టిన కొండా సురేఖ.. పదవీ గండం గట్టెక్కినట్టేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F16929820-920e-4cbe-8866-0e63e2b38ed1.jpg","37 నిమిషాలు క్రితం",{"slug":73,"title":74,"category":75,"image":76,"author":51,"read_time":77,"published_at":78,"public_read_count":29},"youths-chase-down-and-attack-teacher-video","AP : ఉపాధ్యాయుడిని వెంబడించి మరీ యువకుల దాడి.. (వీడియో)","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F83ad6d1e-4f49-462b-9674-3055b6dd43ab.jpg","3 నిమిషాల పఠనం","1 గంట క్రితం",{"slug":80,"title":81,"category":82,"image":83,"author":15,"read_time":26,"published_at":78,"public_read_count":29},"severe-earthquake-in-china-sichuan-shaken-by-51-magnitude-tremor-people-scramble-for-safety","చైనాలో తీవ్ర భూకంపం.. 5.1 తీవ్రతతో కంపించిన సిచువాన్, ప్రజల పరుగులు!","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc9d16fcc-c6dd-486a-8fb0-e0b27a12f708.jpg",{"slug":85,"title":86,"category":87,"image":88,"author":89,"read_time":26,"published_at":78,"public_read_count":29},"sharwanand-bhogi-new-poster","Sharwanand Bhogi: ‘భోగి’ నుంచి రాఖీ లుక్..ఈసారి శర్వా గట్టిగా కొట్టేయడం ఖాయం.","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fced338df-a100-4db6-a48d-9c5a95573f35.jpg","Anshu",{"slug":91,"title":92,"category":49,"image":93,"author":51,"read_time":26,"published_at":78,"public_read_count":29},"a-special-price-hike-for-rakhipassengers-call-it-daylight-robbery","TG : రాఖీకి ‘స్పెషల్’ బాదుడు.. ఇదేం దోపిడీ అంటున్న ప్యాసింజర్స్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F165bb746-83b6-4d28-bb80-013730e63bc9.jpg",{"slug":95,"title":96,"category":97,"image":98,"author":99,"read_time":100,"published_at":101,"public_read_count":102},"karreguttalu-into-corporate-hands","karreguttalu: కార్పొరేట్ చేతికి కర్రెగుట్టలు !","Chairman Desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6c7c1345-d66f-4bee-a333-5ef4c0d59f1f.jpg","Swechaanews Chairman","9 నిమిషాల పఠనం","2 గంటలు క్రితం",2401,[104,109,112,114,116,118],{"title":105,"sponsor":106,"image":107,"url":108},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":110,"sponsor":111,"image":107,"url":108},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":113,"sponsor":111,"image":107,"url":108},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":115,"sponsor":111,"image":107,"url":108},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":117,"sponsor":111,"image":107,"url":108},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":119,"sponsor":111,"image":107,"url":108},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]