[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-mamitha-baiju-3":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":102},4615,1473,"mamitha-baiju-3","Mamitha Baiju: రెండు హిట్లతో రూ.3 కోట్ల రెమ్యునరేషన్!","Mamitha Baiju: హీరోయిన్ అన్న తర్వాత హిట్ పడిందంటే పంట పండినట్టే. భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలు వస్తుంటాయి. మనది, క్రేజ్ ఉన్న ఇండస్ట్రీ. ఆ క్రేజ్ ఉన్నప్పుడే అవకాశం ఉన్నంత వెనకేసుకోవాలనుకుంటారు. ఎప్పుడు, ఏ హీరోయిన్ ఫేడవుట్ అవుతుందో ఎవరికీ తెలీదు. ఎన్నేళ్ళు స్టార్ హీరోయిన్‌గా వెలుగుతుందో చెప్పలేము. అందుకే, మన బ్యూటీస్ సినిమా సినిమాకి రెమ్యునరేషన్ పెంచుతూ వెల్తుంటారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fae4453f9-734e-4b3e-b2f1-b6bb1e5906f6.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fae4453f9-734e-4b3e-b2f1-b6bb1e5906f6.jpg","Anshu","cinema","routine",[19,20,21,22,23],"Mamitha Baiju","Pramalu","Vishwanath and sons","jana nayagan","bethlaham","4 నిమిషాల పఠనం","2026-08-31T06:40:36+00:00","2026-08-31T06:43:25+00:00",55,"\u003Cp>\u003Cstrong>Mamitha Baiju:\u003C\u002Fstrong> హీరోయిన్ అన్న తర్వాత హిట్ పడిందంటే పంట పండినట్టే. భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలు వస్తుంటాయి. మనది, క్రేజ్ ఉన్న ఇండస్ట్రీ. ఆ క్రేజ్ ఉన్నప్పుడే అవకాశం ఉన్నంత వెనకేసుకోవాలనుకుంటారు. ఎప్పుడు, ఏ హీరోయిన్ ఫేడవుట్ అవుతుందో ఎవరికీ తెలీదు. ఎన్నేళ్ళు స్టార్ హీరోయిన్‌గా వెలుగుతుందో చెప్పలేము. అందుకే, మన బ్యూటీస్ సినిమా సినిమాకి రెమ్యునరేషన్ పెంచుతూ వెల్తుంటారు. \u003C\u002Fp>\u003Cp>ఇప్పుడు, అటు తమిళంలో ఇటు తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా వెలుగుతున్న మమిత బైజు..వరుసగా రెండు హిట్లు అందుకుంది. దాంతో, ఒక్కో సినిమాకి రూ.3 కోట్ల వరకూ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. 'ప్రేమలు' సినిమాతో మమిత గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఒకే నెలలో మూడు సినిమాలతో సౌత్ ప్రేక్షకులను పలకరించింది. ఆ మూడు సినిమాలు మూడు వేరే వేరే భాషల్లో వచ్చినవి. \u003C\u002Fp>\u003Cp>ఒకటి, సూర్య సర\u003Cspan>స\u003C\u002Fspan>న నటించిన తెలుగు, తమిళ చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో, మమిత అల్లరి పిల్లగా నటించి బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో, అటు తమిళం ఇటు తెలుగు ఆడియన్స్‌లో మేకర్స్‌లో బాగా క్రేజ్ తెచ్చుకుంది. దీనికి ముందు తమిళంలో సీఎం విజయ్ నటించిన ఆఖరి చిత్రం 'జన నాయగన్' సినిమాలో కీలక పాత్రను పోషించింది.  \u003C\u002Fp>\u003Cp>ఈ సినిమా ఫ్లాపైనప్పటికీ మమితకి మంచి పర్ఫార్మర్‌గా పేరొచ్చింది. ఇక, మలయాళంలో నవీన్ పౌలితో చేసిన 'బెత్లహాం' మూవీ ఊహించని విధంగా 175 కోట్ల వరకూ వసూళ్ళను రాబట్టింది. దాంతో, మలయాళంలోనూ మమితకి సాలీడ్ హిట్ దక్కింది. ఇప్పుడు, ఈ మూడు భాషల నుంచి అమ్మడికి సాలీడ్ ఆఫర్స్ వస్తున్నాయట. దీంతో, 3 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తేనే సైన్ చేస్తానని సున్నితంగా చెబుతుందట. ఏదేమైనా ఇప్పుడు మమిత మార్కెట్ గట్టిగానే ఉంది.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"mamithabaijuphotogallery_45138657ea.jpg",[],{"title":34,"description":35},"Mamitha Baiju Demanding 3crs Remunaration Each Movie","Mamitha Baiju: హీరోయిన్ అన్న తర్వాత హిట్ పడిందంటే పంట పండినట్టే. భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలు వస్తుంటాయి. మనది, క్రేజ్ ఉన్న ఇండస్ట్రీ. ఆ క్రేజ్ ఉన్నప్పు",[37,46,52,57,62,70,75,81,89,95],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"deep-tragedy-in-ap-speeding-claims-three-lives","AP : ఏపీలో తీవ్ర విషాదం.. ముగ్గురిని బలిగొన్న అతివేగం","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F74828d9f-2315-415d-890f-c91996828d95.jpg","Kumar","3 నిమిషాల పఠనం","2026-08-31T06:53:11+00:00",106,{"slug":47,"title":48,"category":16,"image":49,"author":50,"read_time":24,"published_at":51,"public_read_count":45},"rgv-ram-gopal-varma-schools-young-directors-a-sensational-analysis-of-dhurandhar","RGV: యంగ్ డైరెక్టర్లకు రాంగోపాల్ వర్మ క్లాస్.. : ‘ధురంధర్’పై సంచలన విశ్లేషణ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F385c38c3-a82c-4213-86d3-3140813681a5.jpg","Mamatha puppala","2026-08-31T06:59:57+00:00",{"slug":53,"title":54,"category":16,"image":55,"author":15,"read_time":24,"published_at":56,"public_read_count":27},"king-100-aishwarya-rajesh","King 100: నాగ్ సరసన ఐశ్వర్య రాజేష్ కన్‌ఫర్మ్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6c15b7bc-4001-4768-9744-056e3e8d9f8b.webp","2026-08-31T07:06:59+00:00",{"slug":58,"title":59,"category":40,"image":60,"author":42,"read_time":24,"published_at":61,"public_read_count":45},"nurse-assaulted-after-intruder-enters-through-window-followed-by-a-brutal-act","Crime : కిటికి నుంచి దూరి నర్సుపై అఘాయిత్యం.. ఆపై కిరాతకం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F17016785-6569-4d36-a759-3cd2e8e1c49d.jpg","2026-08-31T07:11:43+00:00",{"slug":63,"title":64,"category":65,"image":66,"author":67,"read_time":68,"published_at":69,"public_read_count":45},"konda-future-in-delhi-hands","కొండాకు ఢిల్లీ పిలుపు..! రేవంత్‌ శిబిరం లెక్క ఏంటి?","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6281e11c-7901-49aa-9094-31592eb6272a.jpg","Kashi","9 నిమిషాల పఠనం","2026-08-31T07:23:53+00:00",{"slug":71,"title":72,"category":16,"image":73,"author":50,"read_time":24,"published_at":74,"public_read_count":45},"seed-ganesh-chiranjeevis-request-to-devotees-during-vinayaka-chavithi-celebrations","Seed Ganesh: వినాయక చవితి వేడుకల వేళ.. భక్తులకు చిరంజీవి రిక్వెస్ట్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff2dd1a7f-7471-4587-a827-db254b0106c0.png","2026-08-31T06:32:13+00:00",{"slug":76,"title":77,"category":65,"image":78,"author":42,"read_time":24,"published_at":79,"public_read_count":80},"protest-heat-for-deputy-cm-bhatti-women-block-his-convoy","TG : డిప్యూటీ సీఎం భట్టికి నిరసన సెగ.. కాన్వాయ్ అడ్డుకున్న మహిళలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb91289a2-e8f2-4c18-a621-a120f50ada30.jpg","2026-08-31T06:21:12+00:00",157,{"slug":82,"title":83,"category":84,"image":85,"author":50,"read_time":86,"published_at":87,"public_read_count":88},"nepal-floods-devastating-floods-in-nepal-death-toll-crosses-900","Nepal Floods: నేపాల్ వరద ప్రళయం.. 900 దాటిన మృతుల సంఖ్య.. కానరాని 4,000మంది జాడ!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F430b5075-8d37-49f1-a88e-a26ba7386308.png","5 నిమిషాల పఠనం","2026-08-31T05:56:10+00:00",259,{"slug":90,"title":91,"category":92,"image":93,"author":42,"read_time":24,"published_at":94,"public_read_count":45},"hyderabad-woman-missing-in-nepal-floods","Hyd : నేపాల్ వరదల్లో హైదరాబాద్ మహిళ మిస్సింగ్..","world","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F208e8ac7-c9da-4f7e-ad13-698a3f2be153.jpg","2026-08-31T05:46:17+00:00",{"slug":96,"title":97,"category":98,"image":99,"author":50,"read_time":24,"published_at":100,"public_read_count":101},"womens-t20-deepti-sharma-creates-history-sets-record-as-the-worlds-top-wicket-taker","Womens T20: దీప్తిశర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే టాప్ వికెట్ టేకర్‌గా రికార్డు!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F12abe436-27a2-4db0-a764-98428dec1628.jpg","2026-08-31T05:41:01+00:00",4,[103,108,111,113,115,117],{"title":104,"sponsor":105,"image":106,"url":107},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":109,"sponsor":110,"image":106,"url":107},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":112,"sponsor":110,"image":106,"url":107},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":114,"sponsor":110,"image":106,"url":107},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":116,"sponsor":110,"image":106,"url":107},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":118,"sponsor":110,"image":106,"url":107},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]