[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-maharashtra-a-little-child-who-put-an-end-to-a-long-wait-spanning-200-years-and-five-generations":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":27,"published_at":28,"updated_at":29,"public_read_count":30,"body":31,"images":32,"video_url":5,"video_urls":35,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":36,"read_next":39,"sponsored_content":108},4898,1611,"maharashtra-a-little-child-who-put-an-end-to-a-long-wait-spanning-200-years-and-five-generations","Maharashtra: 200ఏళ్లు 5 తరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన చిన్నారి!..","ఆడపిల్ల పుట్టడాన్ని భారంగా భావించే నేటి పరిస్థితులకు భిన్నంగా.. అమ్మాయి జననం ఆనందించాల్సిన, గర్వించాల్సిన విషయమనే సందేశాన్ని సమాజానికి అందించాలనే ఉద్దేశంతోనే ఈ వేడుకను ఇంత ఘనంగా నిర్వహించినట్లు దహిఫలే కుటుంబ సభ్యులు తెలిపారు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe640534a-645b-45dd-9517-c681e1b5c239.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe640534a-645b-45dd-9517-c681e1b5c239.webp","Venu","viral","routine",[19,20,21,22,23,24,25,26],"Maharashtra","Beed","Parli","Dahiphale","vairal news","200 years","five generations","little child","4 నిమిషాల పఠనం","2026-09-03T04:44:18+00:00","2026-09-03T04:46:10+00:00",310,"\u003Cp>ఆడపిల్ల పుడుతుంది అని తెలియగానే ఆందోళన పడుతున్న నేటి రోజుల్లో.. ఆడపిల్ల పుట్టుకను భారంలా కాకుండా, ఇంటికి వచ్చిన గొప్ప అదృష్టంగా భావించిన కుటుంబం గురించి తెలిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. అందులో ఏకంగా 200 ఏళ్లు 5 తరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ వంశంలో తొలిసారిగా ఓ ఆడబిడ్డ జన్మించడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.. \u003C\u002Fp>\u003Cp>మహారాష్ట్రలోని బీడ్ జిల్లా పర్లీకి చెందిన దహిఫలే కుటుంబంలో ఆ అరుదైన, భావోద్వేగ ఘట్టం ఆవిష్కృతమైంది.  వందల సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ వారింటిలో ఆడపిల్ల పుట్టింది. ఆనంద భాష్పాల నడుమ ఆ చంటిపాపను చేతుల్లోకి తీసుకుంటూ, ఆ కుటుంబం పరవశించిపోయింది. అలాగే ఆ పసిపాపాకు కుటుంబ సభ్యులు  \u003Cstrong>గార్గి\u003C\u002Fstrong> అని నామకరణం చేసి, రాజకుమారిలా ఘనంగా స్వాగతం పలకడం వైరల్ గా మారింది. \u003C\u002Fp>\u003Cp>ఆసుపత్రి నుంచి తల్లి కల్పనా రిషికేష్ దహిఫలే, చిన్నారి గార్గిల ఇంటికి చేరుకున్న సమయంలో ఆ కుటుంబంలో పండుగ వాతావరణం కనిపించింది. పూలతో ప్రత్యేకంగా అలంకరించిన రథంలో తల్లి, బిడ్డలను కూర్చోబెట్టి.. డప్పు వాయిద్యాలు, మేళతాళాల నడుమ ఘనంగా ఇంటికి తీసుకొచ్చారు. ఈ అరుదైన వేడుకను చూసేందుకు స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.\u003C\u002Fp>\u003Cp>ఇక పసిపాపను చూసిన తాతయ్య లింబాజీ దహిఫలే భావోద్వేగానికి గురయ్యారు. తమ వంశంలో ఆడబిడ్డ జన్మించడం ఎంతో గొప్ప అదృష్టమని ఆనందం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లుగా తమ కుటుంబాన్ని వెంటాడిన ఒక వెలితి.. ఈ చిన్నారి రాకతో పూర్తిగా తీరిపోయిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే నానమ్మ సురేఖ దహిఫలే సైతం పాపను చూసి మురిసిపోయారు. తమ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టినట్లుగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.\u003C\u002Fp>\u003Cp>ఆడపిల్ల పుట్టడాన్ని భారంగా భావించే నేటి పరిస్థితులకు భిన్నంగా.. అమ్మాయి జననం ఆనందించాల్సిన, గర్వించాల్సిన విషయమనే సందేశాన్ని సమాజానికి అందించాలనే ఉద్దేశంతోనే ఈ వేడుకను ఇంత ఘనంగా నిర్వహించినట్లు దహిఫలే కుటుంబ సభ్యులు తెలిపారు. ఒక చిన్నారి రాక.. ఓ కుటుంబానికి ఎంతటి ఆనందాన్ని ఇవ్వగలదో చాటిచెప్పిన ఈ వేడుక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.\u003C\u002Fp>",[33],{"url":13,"name":34},"596150-10.webp",[],{"title":37,"description":38},"200ఏళ్లు 5 తరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన చిన్నారి!..","ఆడపిల్ల పుట్టడాన్ని భారంగా భావించే నేటి పరిస్థితులకు భిన్నంగా.. అమ్మాయి జననం ఆనందించాల్సిన, గర్వించాల్సిన విషయమనే సందేశాన్ని సమాజానికి అందించాలనే ఉద్దేశంతోనే ఈ",[40,48,53,61,69,75,81,88,94,101],{"slug":41,"title":42,"category":43,"image":44,"author":45,"read_time":27,"published_at":46,"public_read_count":47},"i-am-game-dulquer-salmaan","I Am Game: తెలుగులో దుల్కర్ సల్మాన్ సినిమా షోస్ క్యాన్సిల్..కారణం ఏంటంటే!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1232e14b-fbd4-4cb9-ac4a-8227f221d509.jpg","Anshu","2026-09-03T04:46:44+00:00",55,{"slug":49,"title":50,"category":43,"image":51,"author":45,"read_time":27,"published_at":52,"public_read_count":47},"ntr-dragon-mythri","NTR - Dragon: ఎన్టీఆర్-నీల్ సినిమాపై ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F12eea3ca-8753-498d-a3e0-aecd9bcec0a8.webp","2026-09-03T05:20:57+00:00",{"slug":54,"title":55,"category":56,"image":57,"author":58,"read_time":59,"published_at":60,"public_read_count":47},"weak-mansoon-in-september","నిండా ముంచిన ఎల్‌నినో.. సెప్టెంబ‌ర్‌లోనూ లోటు వ‌ర్షాలే!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbba1f702-f839-48d1-8b09-ce0910ea71da.jpg","Kashi","12 నిమిషాల పఠనం","2026-09-03T05:28:35+00:00",{"slug":62,"title":63,"category":64,"image":65,"author":66,"read_time":27,"published_at":67,"public_read_count":68},"t-hub-turns-into-a-weekend-market-video-goes-viral","HYD : వారాంతపు సంతలా మారిన టీ హబ్.. వీడియో వైరల్","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F916ee784-051b-45fc-9bd3-d0705485396f.jpg","Kumar","2026-09-03T05:42:01+00:00",2,{"slug":70,"title":71,"category":64,"image":72,"author":15,"read_time":73,"published_at":74,"public_read_count":68},"hyderabad-ed-raids-ganja-queen-neetubai-residences-secret-tunnel-found-in-the-house","Hyderabad: గంజాయి క్వీన్ నీతూబాయి నివాసలపై ఈడీ రైడ్స్.. ఇంట్లో సీక్రెట్ టన్నెల్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F454acb47-2610-4a2f-867b-fa057e31c09a.png","5 నిమిషాల పఠనం","2026-09-03T05:50:38+00:00",{"slug":76,"title":77,"category":64,"image":78,"author":66,"read_time":27,"published_at":79,"public_read_count":80},"high-alert-in-bollarum-large-quantity-of-explosives-found-near-army-base","Hyd : బొల్లారంలో హైఅలర్ట్.. ఆర్మీ బేస్ వద్ద భారీగా పేలుడు పదార్థాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F336f507a-7911-47bc-a7fc-a7c7d546624e.jpg","2026-09-03T04:38:31+00:00",208,{"slug":82,"title":83,"category":84,"image":85,"author":66,"read_time":86,"published_at":87,"public_read_count":80},"missing-girl-case-high-court-reprimands-police","Ap : బాలిక మిస్సింగ్ కేసు.. పోలీసులకు హైకోర్టు చివాట్లు","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8be84cef-a023-44be-8ebd-0a1180868d4c.jpg","3 నిమిషాల పఠనం","2026-09-03T04:18:26+00:00",{"slug":89,"title":90,"category":64,"image":91,"author":66,"read_time":27,"published_at":92,"public_read_count":93},"ktr-visits-miryalaguda-fighting-for-farmers-issues","KTR :మిర్యాలగూడకు కేటీఆర్.. రైతు సమస్యలపై పోరాటం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F277b3af6-5cd4-49d2-b91d-6a2185b92f89.jpg","2026-09-03T04:06:12+00:00",106,{"slug":95,"title":96,"category":56,"image":97,"author":15,"read_time":98,"published_at":99,"public_read_count":100},"india-promises-become-a-test-for-political-parties-is-free-education-and-healthcare-feasible-in-the-country","India: రాజకీయ పార్టీలకు పరీక్షగా మారిన హామీలు.. దేశంలో ఉచిత విద్య-వైద్యం సాధ్యమేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F26f0e5db-3060-4aa2-bbc8-598dcbbead86.jpg","11 నిమిషాల పఠనం","2026-09-03T03:49:26+00:00",871,{"slug":102,"title":103,"category":64,"image":104,"author":15,"read_time":105,"published_at":106,"public_read_count":107},"telangana-congress-politics-heat-up-in-the-rising-state","Telangana: రైజింగ్ స్టేట్‌లో రసవత్తరంగా కాంగ్రెస్ రాజకీయం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8aef1510-af39-406d-b20c-9d1abcac8e05.jpg","9 నిమిషాల పఠనం","2026-09-03T03:29:35+00:00",157,[109,114,117,119,121,123],{"title":110,"sponsor":111,"image":112,"url":113},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":115,"sponsor":116,"image":112,"url":113},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":118,"sponsor":116,"image":112,"url":113},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":120,"sponsor":116,"image":112,"url":113},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":122,"sponsor":116,"image":112,"url":113},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":124,"sponsor":116,"image":112,"url":113},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]