[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-mahakali-new-teaser":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":101},5166,1739,"mahakali-new-teaser","Mahakali: సంక్రాంతి పోటీని తట్టుకోవడానికే ప్రశాంత్ వర్మ ఇలా ప్లాన్ చేశాడా!","Mahakali: బాక్సాఫీస్ వద్ద వరుసగా విడుదలయ్యే సినిమా నుంచి పోటీ తట్టుకోవాలంటే మేకర్స్ తమ సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు. ఎవరి స్ట్రాటజీ వారిది. ఎంత మంచి వంటకం వండినా దాన్ని వడ్డించకపోతే..అదెలా ఉందో ఎవరికీ తెలియదు. మన సినిమా కూడా అంతే. ఎంత మంచి కథతో సినిమా తీసినా కూడా జనాలకి సరిగ్గా చేర్చకపోతే చూసే ఆడియన్ ఉండడు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F00235185-ee9c-4216-a1d6-9a941d7d3a6d.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F00235185-ee9c-4216-a1d6-9a941d7d3a6d.webp","Anshu","cinema","routine",[19,20,21,22],"mahakali","prashanth varma","shriya reddy","akshay khanna","4 నిమిషాల పఠనం","2026-09-06T02:30:05+00:00","2026-09-06T02:30:44+00:00",106,"\u003Cp>\u003Cstrong>Mahakali:\u003C\u002Fstrong> బాక్సాఫీస్ వద్ద వరుసగా విడుదలయ్యే సినిమా నుంచి పోటీ తట్టుకోవాలంటే మేకర్స్ తమ సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు. ఎవరి స్ట్రాటజీ వారిది. ఎంత మంచి వంటకం వండినా దాన్ని వడ్డించకపోతే..అదెలా ఉందో ఎవరికీ తెలియదు. మన సినిమా కూడా అంతే. ఎంత మంచి కథతో సినిమా తీసినా కూడా జనాలకి సరిగ్గా చేర్చకపోతే చూసే ఆడియన్ ఉండడు.  \u003C\u002Fp>\u003Cp>అందుకే, మన ఫిల్మ్ మేకర్స్ అందరూ సినిమా ఓపెనింగ్ నుంచే జనాలలో ఆసక్తి కలిగించేలా, బిజినెస్ సవ్యంగా జరిగేలా ఎన్నో ప్లాన్స్ వేస్తున్నారు. సోలోగా సినిమా రిలీజ్ అయితే ఒక లెక్క..కానీ, భారీ చిత్రాల మధ్య రిలీజైతే ఆ లెక్కలే వేరు. ఇక, సంక్రాంతి బరి అంటే పోటీ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. మన భాషలో చెప్పాలంటే కోడి పందాలే. ప్రతీ సినిమా ఓ పుంజు.  \u003C\u002Fp>\u003Cp>అయితే, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి రాబోతోంది మహాకాళి. ఈ సినిమాపై ఇప్పటికే, భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం శ్రియ రెడ్డి ఫస్ట్ లుక్ పోస్టర్..ఆ తర్వాత వచ్చిన గ్లింప్స్ తో దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కి చేరుకున్నాయి. అయితే, ప్రశాంత్ వర్మ ఈ అంచనాలను ఎప్పటికప్పుడు రెట్టింపు చేసేలా ప్లాన్ చేశాడు. తాజాగా థియేటర్లలో రిలీజైన ‘మీర్జాపూర్’ సినిమాతో ‘మహాకాళి’ సినిమా కొత్త టీజర్‌ను జత చేసి వదిలారు.\u003C\u002Fp>\u003Cp>ఈ టీజర్‌కి ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్‌లో అంచనాలు బాగా పెరిగాయి. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ‘జై హనుమాన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయిన్నప్పటికీ, ఈ మహాకాళి ప్రమోషన్లపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుండటం విశేషం. 2027, సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద గట్టీ పోటీ ఉంది. మన టాలీవుడ్ స్టార్స్ నటిస్తున్న వెంకటేష్ ‘జనవరి 12 విడుదల’, చిరంజీవి ‘కాకా’, శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’, రజనీకాంత్ ‘ధర్మన్’ చిత్రాలతో పాటు మరికొన్ని పోటీ పడబోతున్నాయి. ఈ సినిమాలకంటే ముందే జనవరి 8న మహాకాళి రిలీజ్ కాబోతోంది. అందుకే, ఇప్పటి నుంచే ప్రశాంత్ వర్మ భారీ స్కెచ్ వేసి సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. \u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"Mahakali-1.webp",[],{"title":33,"description":34},"prashanth varma's planing mahakali new teaser released","Mahakali: బాక్సాఫీస్ వద్ద వరుసగా విడుదలయ్యే సినిమా నుంచి పోటీ తట్టుకోవాలంటే మేకర్స్ తమ సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు. ఎవరి స్ట్",[36,45,50,55,62,69,74,79,86,93],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"adilabad-racket-involving-pds-rice-sold-as-fine-quality-rice","Adilabad: సన్నబియ్యం పేరుతో పీడీఎస్ బియ్యం దందా!..","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcdf12501-2700-4940-93a5-5cccfb69719c.jpg","Venu","5 నిమిషాల పఠనం","2026-09-06T02:35:08+00:00",55,{"slug":46,"title":47,"category":39,"image":48,"author":41,"read_time":42,"published_at":49,"public_read_count":44},"bodhan-mee-seva-centers-have-become-hubs-for-fakes","Bodhan: నకిలీలకు అడ్డాగా మారిన మీసేవ కేంద్రాలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9fdb7ff9-37c3-42c3-9375-80c3ebe7be68.webp","2026-09-06T03:07:31+00:00",{"slug":51,"title":52,"category":16,"image":53,"author":15,"read_time":42,"published_at":54,"public_read_count":44},"tollywood-actors","Tollywood: అవకాశాల్లేక విలన్స్‌గా మారుతున్నారా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fecc42061-b371-4535-a646-a6f228e6792e.webp","2026-09-06T03:07:39+00:00",{"slug":56,"title":57,"category":58,"image":59,"author":60,"read_time":23,"published_at":61,"public_read_count":26},"indias-super-victory-over-pakistan-a-one-sided-win-against-the-arch-rival","పాక్‌పై భారత్ సూపర్ విక్టరీ.. చిరకాల ప్రత్యర్థిపై ఏకపక్ష విజయం!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F870440ab-1be0-4f1e-813e-bbfce445514a.jpg","Mamatha puppala","2026-09-06T03:20:20+00:00",{"slug":63,"title":64,"category":65,"image":66,"author":41,"read_time":67,"published_at":68,"public_read_count":44},"ap-news-tirumala-update-devotees-flock-for-srivari-darshanm","Tirumala: తిరుమల అప్‌డేట్.. శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు!..","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9493f55e-7724-4514-a86b-644e4eb88630.webp","3 నిమిషాల పఠనం","2026-09-06T03:25:09+00:00",{"slug":70,"title":71,"category":16,"image":72,"author":15,"read_time":23,"published_at":73,"public_read_count":44},"anil-ravipudi-janavari-12-vidudhala","Anil Ravipudi: ‘జనవరి 12 విడుదల’..నవంబర్ కే చుట్టేస్తారా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa7c1408d-c184-4f09-9bad-bacda55c7916.webp","2026-09-06T01:57:22+00:00",{"slug":75,"title":76,"category":16,"image":77,"author":15,"read_time":23,"published_at":78,"public_read_count":44},"prabhas-vs-vishwak-sen","Prabhas VS Vishwak Sen: ఒక్కరోజు తేడాతో ఫౌజీ వర్సెస్ లెగసీ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F311fd64c-6b7a-419c-b613-bce958c2dde2.webp","2026-09-06T01:36:27+00:00",{"slug":80,"title":81,"category":39,"image":82,"author":83,"read_time":84,"published_at":85,"public_read_count":44},"will-not-leave-revanth-reddy-govt-bjp-mp-eatala-rajender-strong-warning","Eatala Rajender: రేవంత్ సర్కార్ గద్దె దిగేవరకు విశ్రమించేది లేదు- ఈటల శపథం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0017d57b-7a0f-4b9a-9ebe-8af2d36a87fd.jpg","NK","12 నిమిషాల పఠనం","2026-09-05T17:24:40+00:00",{"slug":87,"title":88,"category":39,"image":89,"author":83,"read_time":90,"published_at":91,"public_read_count":92},"govt-special-focus-on-kollapur-development-says-minister-jupally-krishna-rao","Jupally Krishna Rao: రహదారుల అభివృద్ధికి రూ.600 కోట్లు.. రూ.200కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్.. కొల్లాపూర్‌ సమగ్ర అభివృద్ధే లక్ష్యం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fba16de59-48ef-498f-9d3e-5cab10359188.jpg","10 నిమిషాల పఠనం","2026-09-05T17:07:23+00:00",4,{"slug":94,"title":95,"category":96,"image":97,"author":98,"read_time":99,"published_at":100,"public_read_count":26},"modi-warning-to-pak","ఘర్ మే ఘుస్కే మారేంగే! పాక్‌కు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6fc08e14-c8b9-4485-80ad-e655cef705cf.jpg","Kashi","8 నిమిషాల పఠనం","2026-09-05T17:02:12+00:00",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]