[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-lust-crazed-man-runs-wild-on-the-street-chased-away-by-a-dog":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":34,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":37,"sponsored_content":99},5092,1703,"lust-crazed-man-runs-wild-on-the-street-chased-away-by-a-dog","Crime : రోడ్డుపైనే రెచ్చిపోయిన కామాంధుడు.. తరిమిన శునకం!","మానవ రూపంలో ఉన్న కొన్ని మృగాలు రోడ్ల మీద సంచరిస్తున్న, ఒంటరిగా ఉండే మహిళలు, మైనర్ బాలికలను టార్గెట్‌గా చేసుకుంటాయి. ఎవరూలేని సమయంలో వారి మీద అఘాయిత్యాలకు పాల్పడంతో పాటు ఎక్కడ పోలీసులకు దొరికిపోతామనే భయంతో అమాయకులను బలిగొంటున్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F94f4fcc5-bc85-479f-9b3a-b7d2db69c016.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F94f4fcc5-bc85-479f-9b3a-b7d2db69c016.jpg","Kumar","crime","routine",[19,20,21,22,16,23,24],"rapist","women","dog","saved","tamilnadu","swechaanews","3 నిమిషాల పఠనం","2026-09-05T07:19:24+00:00","2026-09-05T07:20:22+00:00",157,"\u003Cp>మానవ రూపంలో ఉన్న కొన్ని మృగాలు రోడ్ల మీద సంచరిస్తున్న, ఒంటరిగా ఉండే మహిళలు, మైనర్ బాలికలను టార్గెట్‌గా చేసుకుంటాయి. ఎవరూలేని సమయంలో వారి మీద అఘాయిత్యాలకు పాల్పడంతో పాటు ఎక్కడ పోలీసులకు దొరికిపోతామనే భయంతో అమాయకులను బలిగొంటున్నారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా వెలుగుచూస్తున్నాయి. చట్టాలు బలహీనంగా ఉండటమే మహిళలపై నేరాలు పెరగడానికి కారణమనే వాదనలూ వినిపిస్తున్నాయి.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>తమిళనాడులో ఓ దారుణం చోటుచేసుకుంది. రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళపై ఓ కామాంధుడి కన్ను పడింది. చుట్టుపక్కల ఎవరూ లేరని గమనించిన మనిషి  రూపంలో ఉన్న మృగం.. ఒక్కసారిగా ఆ మహిళపై తన కామ కోరికలు తీర్చుకోవడానికి  ప్రయత్నించింది. బాధితురాలు వదిలిపెట్టాలని వేడుకున్నా వినిపించుకోలేదు.తనను రక్షించాలని గట్టిగా కేకలు వేసినా ఎవరూ రాలేదు. అయితే, అక్కడే సంచరిస్తున్న ఓ శునకం  మాత్రం  ఆ మహిళను రక్షించేందుకు ప్రయత్నించింది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. చుట్టుపక్కల ఎవరూ లేరన్న ధైర్యంతో మహిళపై బలవంతంగా అఘాయిత్యానికి తెగబడిన ఓ కామాంధుడిని కరించేందుకు శునకం ప్రయత్నించింది. ఆ కామాంధుడు తంతున్నా వెనక్కి తగ్గకుండా ఎక్కడబడితే కరించింది. \u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2095924846236754394?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2095924846236754394?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>బాధితురాలు గట్టిగా కేకలు వేస్తూ ప్రతిఘటింస్తుండటం,  శునకం వెంటబడి మరీ కరుస్తుండటంతో  చివరికి  ఆ కామాంధుడు అక్కడి నుంచి పరిపోయేందుకు ప్రయత్నించాడు.అయినా వెంటబడిన శునకం అతన్ని పరిగెత్తించింది.ఈ ఘటనకకు  సంబంధించిన విజువల్స్   స్థానికంగా ఉన్న ఓ సీసీ టీవీలో రికార్డు అయ్యాయి.కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"rapist .jpg",[],"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2095924846236754394?s=20",{"title":11,"description":36},"మానవ రూపంలో ఉన్న కొన్ని మృగాలు రోడ్ల మీద సంచరిస్తున్న, ఒంటరిగా ఉండే మహిళలు, మైనర్ బాలికలను టార్గెట్‌గా చేసుకుంటాయి. ఎవరూలేని సమయంలో వారి మీద అఘాయిత్యాలకు పాల్పడ",[38,47,54,60,65,70,76,83,88,93],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"vishwambhara-ott-deal","Vishwambhara: చిరు సినిమాకి కూడా OTT కష్టాలా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F42aba39b-f786-4d67-b385-1e7b1f30b871.webp","Anshu","4 నిమిషాల పఠనం","2026-09-05T07:39:43+00:00",106,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":15,"read_time":52,"published_at":53,"public_read_count":28},"revanth-is-a-vote-for-note-crook-a-jackpot-cm-ktr","BRS : రేవంత్ ఓటుకు నోటు దొంగ.. జాక్‌పాట్ సీఎం : కేటీఆర్","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0703e261-e468-4623-99b3-39f557bcb0a1.jpg","6 నిమిషాల పఠనం","2026-09-05T07:45:47+00:00",{"slug":55,"title":56,"category":50,"image":57,"author":58,"read_time":52,"published_at":59,"public_read_count":28},"telangana-congress-devises-a-strategy-for-the-mlc-contest-new-candidates-emerge","Telangana: ఎమ్మెల్సీ పోరుపై హస్తం మార్క్ స్కెచ్.. తెరపైకి కొత్త అభ్యర్థులు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F953e11d6-0037-4b85-b814-8573b86b0414.jpg","Venu","2026-09-05T08:06:01+00:00",{"slug":61,"title":62,"category":41,"image":63,"author":43,"read_time":44,"published_at":64,"public_read_count":46},"bhagyashri-borse-mohan-lal","Bhagyashri Borse: \"లెనిన్\" హిట్‌తో మలయాళంలో ఎంట్రీ ఇస్తున్న భాగ్యశ్రీ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4db3fd37-ffe4-44fb-9565-dd5908c00157.jpg","2026-09-05T08:36:44+00:00",{"slug":66,"title":67,"category":16,"image":68,"author":15,"read_time":44,"published_at":69,"public_read_count":28},"minor-driving-scooter-trapped-between-two-cars","Crime :  మైనర్ డ్రైవింగ్.. రెండు కార్ల మధ్య ఇరుకున్న స్కూటీ..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fef51f36d-1fbe-492a-8844-e00b801e9806.jpg","2026-09-05T08:38:50+00:00",{"slug":71,"title":72,"category":41,"image":73,"author":43,"read_time":44,"published_at":74,"public_read_count":75},"shriya-reddy-mahakali","Shriya Reddy: మహాకాళి కోసం కత్తిసాము..లేటెస్ట్ ఫొటోస్ వైరల్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F92db000a-edc3-4f50-b033-11085bc1763f.jpg","2026-09-05T06:41:04+00:00",55,{"slug":77,"title":78,"category":79,"image":80,"author":15,"read_time":81,"published_at":82,"public_read_count":46},"farmers-insurance-halted-are-farmers-in-distress","TG : రైతు బీమా బంద్..అన్నదాత ఆగం?","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5382afc0-67f3-429d-b8ce-e9549adadcda.png","5 నిమిషాల పఠనం","2026-09-05T06:39:17+00:00",{"slug":84,"title":85,"category":50,"image":86,"author":15,"read_time":44,"published_at":87,"public_read_count":46},"brs-supports-bjp-to-defeat-congress-cm-revanth-reddy","TG : కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్టు : సీఎం రేవంత్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F863b8b82-9bc9-49c6-af45-a6626a7142a9.webp","2026-09-05T06:15:49+00:00",{"slug":89,"title":90,"category":41,"image":91,"author":43,"read_time":44,"published_at":92,"public_read_count":75},"kalki-2898-ad-part-2","'Kalki 2898 AD Part 2': క్రేజీ సీక్వెల్‌లో దీపికను రీప్లేస్ చేస్తున్న ఆలియా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F058b4891-bd13-4823-8887-401502e11706.jpg","2026-09-05T05:46:40+00:00",{"slug":94,"title":95,"category":96,"image":97,"author":15,"read_time":44,"published_at":98,"public_read_count":28},"high-court-warning-whereabouts-of-girl-found-via-instagram-missed-call","AP : హైకోర్టు వార్నింగ్.. ఇన్ స్టా మిస్డ్‌కాల్‌తో దొరికిన బాలిక ఆచూకీ!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9b1d64fc-a819-4761-8ff4-4cf71df98553.jpg","2026-09-05T05:46:05+00:00",[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]