[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-log-out-immediately-police-advise-techies":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":21,"published_at":22,"updated_at":22,"public_read_count":23,"body":24,"images":25,"video_url":5,"video_urls":28,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":29,"read_next":31,"sponsored_content":98},1596,"log-out-immediately-police-advise-techies","Hyderabad : త్వరగా లాగౌట్ చేయండి.. టెకీలకు పోలీసుల సూచన","తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.గత రెండ్రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండటంతో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగాయి.ఉదయం ఆఫీసులకు వెళ్లే సమయంలో, సాయంకాలం ఆఫీసులు ముగిసాక ఉద్యోగులు ఇంటికి వెళ్లేసయంలో  విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో నగర ట్రాఫిక్ పోలీసులు ఐటీ కంపెనీలకు కీలక విజ్ఞప్తి చేశారు.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F3e84c851-48bc-46c0-b0ed-b469f317e5b9.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F3e84c851-48bc-46c0-b0ed-b469f317e5b9.webp","Kumar","telangana",[17,18,19,20],"cyberabad commissionarate","traffic issues","early lagot","IT companiees","3 నిమిషాల పఠనం","2026-07-30T08:56:27+00:00",208,"\u003Cp>నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వర్షాల కారణంగా రోడ్లపై ట్రాఫిక్ స్తంభించకుండా, ఐటీ ఉద్యోగులు సురక్షితంగా ఇంటికి చేరుకునేందుకు వీలుగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనరేట్ కీలక సూచనలు చేసింది.సైబరాబాద్ పరిధిలోని ఐటీ కంపెనీలు, ఇతర ప్రైవేట్ సంస్థలు వీలైనంత వరకు తమ సిబ్బందికి  వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పించాలని కోరింది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>ఆ సదుపాయం కల్పించేని కంపెనీలు .. ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ట్రాఫిక్ చిక్కులు తప్పేలా గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచే విడతల వారీగా ముందస్తు లాగౌట్ కోసం అనుమతి ఇవ్వాలని సంస్థలను కోరింది.అలా చేయడం వలన ఒకవేళ సాయంత్రం వర్షం తీవ్రంగా ఉన్నా.. ట్రాఫిక్ చిక్కులు కాస్త తగ్గే చాన్స్ ఉంది. ఒకే సమయంలో అందరూ ఒకేసారి రోడ్లపైకి వస్తే ఐటీ కారిడార్ (మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో) తీవ్ర ట్రాఫిక్ జామ్స్ ఏర్పడి గంటల తరబడి వాహనదారులు ఇబ్బందులు  పడాల్సి రావొచ్చని ముందే హెచ్చరించింది.అందుకే విడతల వారీగా లాగౌట్‌కు అనుమతులు  ఇవ్వాలని పోలీసులు సూచించారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[26],{"url":12,"name":27},"lagot.webp",[],{"title":10,"description":30},"తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.గత రెండ్రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండటంతో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగాయి.ఉదయం",[32,40,49,56,63,69,75,81,86,91],{"slug":33,"title":34,"category":35,"image":36,"author":37,"read_time":38,"published_at":39,"public_read_count":23},"hockey-india-brand-new-jerseys-for-the-indian-hockey-team-former-players-dissatisfied","Hockey India: భారత హాకీ టీమ్‌లకు సరికొత్త జెర్సీలు.. మాజీ ప్లేయర్ల అసంతృప్తి!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F232db75d-bf1e-4ffa-abc7-98e01c7474a2.jpg","Mamatha puppala","4 నిమిషాల పఠనం","2026-07-30T09:29:23+00:00",{"slug":41,"title":42,"category":43,"image":44,"author":45,"read_time":46,"published_at":47,"public_read_count":48},"bihar-national-news-supreme-court-questioned-the-bihar-government","Bihar: ఎమ్మెల్యే కాదు.. ఎమ్మెల్సీ కాదు.. అయినా మంత్రి ఎలా?","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F7f46eee9-6e2b-4e4a-9d3b-60a40b61ce7f.webp","Venu","6 నిమిషాల పఠనం","2026-07-30T09:33:30+00:00",55,{"slug":50,"title":51,"category":52,"image":53,"author":54,"read_time":21,"published_at":55,"public_read_count":48},"overhead-wire-snaps-in-kolkatas-dakshineswar-railway-station","Kolkata Train Fire: బాబోయ్.. రైల్వే‌స్టేషన్‌లో మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగులు","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F0cac630e-bca5-4d7d-9689-a06792f38753.jpg","NK","2026-07-30T09:50:07+00:00",{"slug":57,"title":58,"category":59,"image":60,"author":61,"read_time":38,"published_at":62,"public_read_count":48},"anil-ravipudi-4","Anil Ravipudi: ఒకేసారి 4 సినిమాలు.. అనిల్ రావిపూడి లైన‌ప్‌ చూశారా.?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fc51d2d42-8ab6-426f-8f85-03626bdef668.jpg","Anshu","2026-07-30T10:23:47+00:00",{"slug":64,"title":65,"category":66,"image":67,"author":61,"read_time":38,"published_at":68,"public_read_count":48},"trivikram-anil-ravipudi","Trivikram: గురూజీని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..కారణం ఆ దర్శకుడే!","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F912c6ead-c42e-4733-baca-a3a8d652fdda.webp","2026-07-30T10:44:01+00:00",{"slug":70,"title":71,"category":59,"image":72,"author":61,"read_time":38,"published_at":73,"public_read_count":74},"tollywood-sumanth","Tollywood: సుమంత్ కెరీర్‌లో మిస్సయిన రెండు బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ఇవే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F7724252f-6a45-451c-9209-1eeb9d288848.jpg","2026-07-30T08:16:22+00:00",106,{"slug":76,"title":77,"category":43,"image":78,"author":45,"read_time":38,"published_at":79,"public_read_count":80},"west-bengal-rs-29-crore-in-cash-and-15-kg-of-gold-found-at-a-retired-rtc-bus-driver-house","West Bengal: రిటైర్డ్ ఆర్టీసీ బస్ డ్రైవర్ ఇంట్లో 29 కోట్ల డబ్బు 15 కిలోల బంగారం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F5dff9e95-0dee-4e11-9f9f-023e2f65edc1.webp","2026-07-30T08:15:52+00:00",157,{"slug":82,"title":83,"category":43,"image":84,"author":14,"read_time":38,"published_at":85,"public_read_count":74},"we-will-topple-the-bjp-government-modi-go-make-reels-abhijit","CJP : బీజేపీ సర్కారును దించేస్తాం.. మోడీ రీల్స్ చేసుకోండి : అభిజిత్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fe00df202-0d97-4d61-8dd4-509bc205d0a1.jpg","2026-07-30T08:13:08+00:00",{"slug":87,"title":88,"category":43,"image":89,"author":14,"read_time":21,"published_at":90,"public_read_count":74},"pellet-guns-can-be-used-in-emergency-situations-but-supreme-court","Supreme Court : అత్యవసర పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్ వాడొచ్చు. కానీ!: సుప్రీంకోర్టు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F2da37f14-6a02-4d0d-9171-ed67b1db40cf.webp","2026-07-30T07:51:15+00:00",{"slug":92,"title":93,"category":94,"image":95,"author":37,"read_time":96,"published_at":97,"public_read_count":48},"scored-less-than-500-in-neet-here-are-the-5-best-alternatives-to-mbbs","NEETలో  500 కంటే తక్కువ స్కోరా? MBBS కి బెస్ట్ 5 ఆల్టర్నేటివ్స్!","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F2159ee83-622a-4aa0-8685-0fd3b5d80d2d.png","5 నిమిషాల పఠనం","2026-07-30T07:41:55+00:00",[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]