[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-local-body-elections-cm-chandrababu-slams-ys-jagan":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":96},4375,1355,"local-body-elections-cm-chandrababu-slams-ys-jagan","Cm Chandrababu: ప్రత్యక్ష ఎన్నికలు జగన్‌కు ఇష్టం లేదు, అడ్డునేందుకు కుట్రలు-సీఎం చంద్రబాబు","Cm Chandrababu: ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. తాజాగా వైసీపీ అధినేత జగన్ టార్గెట్ గా సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు జరగడం గొడ్డలి పార్టీ నాయకుడికి ఇష్టం లేదు అంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b4bb957-3c65-4e8c-ab8d-3f6dd594654f.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b4bb957-3c65-4e8c-ab8d-3f6dd594654f.jpg","NK","ap","routine",[19,20,21,22,23,24,25],"Cm Chandrababu","Ys Jagan","Andhra Politics","AP Local Body Elections","Ysrcp","Tdp","Swechaa News","3 నిమిషాల పఠనం","2026-08-28T13:48:45+00:00","2026-08-28T13:49:56+00:00",55,"\u003Cp>Cm Chandrababu: ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. తాజాగా వైసీపీ అధినేత జగన్ టార్గెట్ గా సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు జరగడం గొడ్డలి పార్టీ నాయకుడికి ఇష్టం లేదు అంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు.\u003C\u002Fp>\u003Cp>మీడియాతో చిట్ చాట్ లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం వైసీపీ అధినేత జగన్ కు ఇష్టం లేదన్నారు చంద్రబాబు. ఎన్నికలను అడ్డుకునేందుకు గొడ్డలి పార్టీ నాయకుడు ఏదో ఒక రూపంలో కుట్ర చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. \u003C\u002Fp>\u003Cp>ఎన్నికలు వాయిదా పడితే వైసీపీకి లాభం అనుకోవడం దింపుడుకళ్లెం ఆశలే అన్నారు చంద్రబాబు. స్థానిక ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరిగితేనే రాజకీయ స్థిరత్వం ఉంటుందని తేల్చి చెప్పారు. ఏ ఎన్నికల్లో అయినా బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది టీడీపీనే అని చంద్రబాబు అన్నారు. 34శాతం అనేది చట్టపరంగా బీసీలకు రక్షణ కల్పించే ప్రయత్నమే అన్న చంద్రబాబు.. గత ఎన్నికల్లో 34శాతం కంటే ఎక్కువే సీట్లు బీసీలకు ఇచ్చామని చెప్పారు.\u003C\u002Fp>\u003Cp>''పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరగడం జగన్ కు ఇష్టం లేదు. అందుకే ఎస్ఐఆర్ విషయంలో వైసీపీ కోర్టుకు వెళ్లింది. ఎన్నికలు జాప్యం అయ్యే కొద్దీ అధికార పార్టీకి నష్టం వాటిల్లుతుందని జగన్ ఆశ పడుతున్నారు. జగన్ ది దింపుడుకళ్లెం ఆశే. ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలోనే జరిగితేనే రాజకీయ స్థిరత్వానికి నాంది'' అని చంద్రబాబు అన్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"Chandrababu (8).jpg",[],{"title":36,"description":37},"Cm Chandrababu: ప్రత్యక్ష ఎన్నికలు జగన్‌కు ఇష్టం లేదు, అడ్డు","Cm Chandrababu: ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీం",[39,47,54,63,70,74,78,82,87,92],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":26,"published_at":45,"public_read_count":46},"telangana-sir-notices-issued-to-ponnam-prabhakar","Telangana: పొన్నం ప్రభాకర్‌కు SIR నోటీసులు!..","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ffa323d54-47cf-4578-a8f3-9c3dc2f28a24.jpg","Venu","1 నిమిషం క్రితం",0,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":15,"read_time":26,"published_at":52,"public_read_count":53},"ysrcp-leader-ambati-rambabu-admits-in-hospital","Ambati Rambabu: వైసీపీ నేత అంబటి రాంబాబుకు అస్వస్థత.. గుండెకు స్టంట్","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0949fe63-41ba-4907-a6ae-699521eba6bd.jpg","17 నిమిషాలు క్రితం",1,{"slug":55,"title":56,"category":57,"image":58,"author":59,"read_time":60,"published_at":61,"public_read_count":62},"toxic-geethu-mohan-das-yash","Toxic: ఏం తీయాలో క్లారిటీ లేకపోతే టాక్సిక్ లాంటి టార్చరే చూడాల్సి వస్తుంది!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F121fc134-eba9-4dff-95d9-2440ba22ebfb.webp","Anshu","4 నిమిషాల పఠనం","1 గంట క్రితం",208,{"slug":64,"title":65,"category":50,"image":66,"author":44,"read_time":67,"published_at":68,"public_read_count":69},"andhra-pradesh-political-news-local-body-elections-become-a-headache-for-jagan","Andhra Pradesh: జగన్ కు తలనొప్పిగా మారిన లోకల్ వార్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb630a086-87a4-425f-b02c-8e463d14f64d.jpg","5 నిమిషాల పఠనం","2 గంటలు క్రితం",106,{"slug":71,"title":72,"category":57,"image":73,"author":59,"read_time":60,"published_at":68,"public_read_count":29},"toxic-loss-effects","Toxic: వంద కోట్ల లాసైనా భరించాల్సింది వాళ్ళిద్దరే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F286bc1af-e2a6-4ba9-97a4-79670f6c3faa.jpg",{"slug":75,"title":76,"category":42,"image":77,"author":15,"read_time":67,"published_at":68,"public_read_count":29},"minister-ponguleti-srinivas-reddy-participate-in-lottery-lucky-draw-for-indiramma-houses","Indiramma Houses: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు- మంత్రి పొంగులేటి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F279c91b4-6789-4982-b1b8-31e6e5025127.jpg",{"slug":79,"title":80,"category":57,"image":81,"author":59,"read_time":60,"published_at":68,"public_read_count":29},"rashmika-mandanna-m-s-subbalaxmi","Rashmika Mandanna: గ్రేట్ బయోపిక్‌లో ఛాన్స్! ఈ ఒక్కటి చేస్తే చాలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7cfe1d02-f6ff-4589-a56a-b0104a0551bd.jpg",{"slug":83,"title":84,"category":42,"image":85,"author":15,"read_time":26,"published_at":86,"public_read_count":29},"bjp-will-win-in-ghmc-elections-says-ramchander-rao","Ramchander Rao: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తాం- రాంచందర్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F12ef1be9-6137-49df-921a-f0d3a957611f.jpg","3 గంటలు క్రితం",{"slug":88,"title":89,"category":57,"image":90,"author":59,"read_time":60,"published_at":86,"public_read_count":91},"bhagyashri-borse-offers-in-telugu","Bhagyashri Borse: హిట్ పడ్డా ఛాన్సులు లేవే? భాగ్యశ్రీ ప్లాన్స్ ఎంటో?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F0ebab919-cfdc-4e78-9395-b4795d87a5b6.webp",157,{"slug":93,"title":94,"category":42,"image":95,"author":44,"read_time":60,"published_at":86,"public_read_count":29},"telangana-a-bumper-offer-from-the-telangana-congress-government-for-bc-and-ebc-students","Telangana: బీసీ-ఈబీసీ విద్యార్థులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fcfd7884a-1e4f-4ef7-ab38-28ffd2ff7e1e.webp",[97,102,105,107,109,111],{"title":98,"sponsor":99,"image":100,"url":101},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":103,"sponsor":104,"image":100,"url":101},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":106,"sponsor":104,"image":100,"url":101},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":108,"sponsor":104,"image":100,"url":101},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":110,"sponsor":104,"image":100,"url":101},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":112,"sponsor":104,"image":100,"url":101},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]