[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-ktr-son-himanshu-injured-kcr-reaches-the-hospital":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":23,"published_at":24,"updated_at":24,"public_read_count":25,"body":26,"images":27,"video_url":5,"video_urls":30,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":31,"read_next":33,"sponsored_content":103},222,"ktr-son-himanshu-injured-kcr-reaches-the-hospital","కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు గాయం..ఆస్పత్రికి చేరుకున్న కేసీఆర్!..","బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు రావు ప్రమాదవశాత్తు గాయపడ్డారు.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F2b75f9ae-d418-43dc-8ff9-645c128d6621.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F2b75f9ae-d418-43dc-8ff9-645c128d6621.jpg","Desk 2","politics",[17,18,19,20,21,22],"telangana","kcr","ktr","Himanshu","aig hospital","political","3 నిమిషాల పఠనం","2026-07-07T12:26:38+00:00",463,"\u003Cp>బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు రావు ప్రమాదవశాత్తు గాయపడ్డారు. సోమవారం సాయంత్రం జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ఆయన ముక్కుకు స్వల్ప గాయమైనట్లు సమాచారం. \u003C\u002Fp>\u003Cp>వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అవసరమైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం హిమాన్షు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ ఆసుపత్రికి చేరుకుని తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. \u003C\u002Fp>\u003Cp>ఆయనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు కూడా ఆసుపత్రికి వెళ్లి హిమాన్షును పరామర్శించారు. మనవడికి గాయమైందన్న సమాచారం అందుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆసుపత్రికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు.\u003C\u002Fp>\u003Cp>ఇదిలా ఉండగా, తన ఆరోగ్యంపై వస్తున్న ఆందోళనలకు స్పందించిన హిమాన్షు రావు.. జిమ్‌లో జరిగిన ప్రమాదంలో చిన్నపాటి గాయం కావడంతో ఆసుపత్రిలో చేరానని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నానని 'ఎక్స్' వేదికగా తెలిపారు\u003C\u002Fp>\u003Cp>మరోవైపు కేటీఆర్ కూడా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, హిమాన్షుకు స్వల్ప గాయమే అయిందని, ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని తెలిపారు. తమ కుమారుడి ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[28],{"url":12,"name":29},"KTR-Son-Himanshu.jpg",[],{"title":32,"description":11},"కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు గాయం..ఆస్పత్రికి చేరుకున్న కేసీఆ",[34,42,51,58,64,69,77,84,90,96],{"slug":35,"title":36,"category":37,"image":38,"author":14,"read_time":39,"published_at":40,"public_read_count":41},"the-countdown-to-the-end-of-bhim-reddy-illegal-empire-has-begun","భీమ్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసు లో ED ఎంట్రీ !..","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F1f61ee06-9b45-4403-929d-4907f4dd262b.png","7 నిమిషాల పఠనం","2026-07-07T12:28:02+00:00",1687,{"slug":43,"title":44,"category":45,"image":46,"author":47,"read_time":48,"published_at":49,"public_read_count":50},"samantha-100","Samantha: రూ.100 కోట్ల హీరోయిన్‌గా నిలుస్తుందా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F8547a45c-e8a5-420c-b1c3-05accbd4a66c.jpg","Desk 7","4 నిమిషాల పఠనం","2026-07-07T13:00:28+00:00",208,{"slug":52,"title":53,"category":15,"image":54,"author":14,"read_time":55,"published_at":56,"public_read_count":57},"cm-revanth-reddy-gives-the-green-signal-for-digital-governance","పారదర్శక పాలనకు సీఎం శ్రీకారం.. డిజిటల్ గవర్నెన్స్‌కు గ్రీన్ సిగ్నల్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F5f31f6b3-0a0c-4d03-b610-9be7685cf456.webp","5 నిమిషాల పఠనం","2026-07-07T13:01:15+00:00",310,{"slug":59,"title":60,"category":45,"image":61,"author":47,"read_time":48,"published_at":62,"public_read_count":63},"keerthy-krithi","Keerthy-Krithi : అనిల్ రావిపూడి సినిమాతో లైఫ్ టర్న్ అవుతుందా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Faa7bc015-8e52-45c8-9a83-82d8aa89005a.jpg","2026-07-07T13:30:04+00:00",259,{"slug":65,"title":66,"category":45,"image":67,"author":47,"read_time":48,"published_at":68,"public_read_count":63},"ram-pothineni","Ram Pothineni: మ్యూజిక్ డైరెక్టర్ ని ఫిక్స్ చేసిన ఎనర్జిటిక్ స్టార్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F195840d6-a500-42e4-a811-4eacbcde730e.jpg","2026-07-07T14:10:41+00:00",{"slug":70,"title":71,"category":72,"image":73,"author":74,"read_time":23,"published_at":75,"public_read_count":76},"central-finance-minster-shaktikanta-das","National : కేంద్ర ఆర్థిక మంత్రిగా శక్తికాంతదాస్.. కేంద్రకేబినెట్‌లో కొత్త ముఖాలు?","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fef90bdcb-cd55-40c8-80a1-9f74931840cb.jpg","Desk 1","2026-07-07T11:25:50+00:00",157,{"slug":78,"title":79,"category":80,"image":81,"author":82,"read_time":48,"published_at":83,"public_read_count":57},"pm-modis-visit-to-indonesia-key-agreements","ఇండోనేషియా పర్యటనలో ప్రధాని మోదీ.. కీలక ఒప్పందాలు","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fbdd8e3d6-e16c-45c2-b051-21c4b77a3d68.webp","Desk 3","2026-07-07T11:16:34+00:00",{"slug":85,"title":86,"category":15,"image":87,"author":14,"read_time":39,"published_at":88,"public_read_count":89},"the-intoxication-of-bribes-in-the-revenue-department-files-wont-move-without-money","రెవెన్యూలో మామూళ్ల మత్తు.. పైసల్ లేనిదే కదలని ఫైళ్ళు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fce0b8b90-088f-4c11-b799-a147af4e201e.png","2026-07-07T10:18:41+00:00",3013,{"slug":91,"title":92,"category":17,"image":93,"author":82,"read_time":55,"published_at":94,"public_read_count":95},"revanth-reddy-has-kcr-phobia-brs-lp-whip-vivekananda","రేవంత్ రెడ్డికి ‘కేసీఆర్ ఫోబియా’.. బీఆర్‌ఎస్ ఎల్పీ విప్ వివేకానంద","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fbcbbdd52-f29c-4424-9d69-b9c22a376acc.webp","2026-07-07T09:37:32+00:00",412,{"slug":97,"title":98,"category":99,"image":100,"author":82,"read_time":48,"published_at":101,"public_read_count":102},"havent-received-the-air-application-call-the-toll-free-number","ఎస్‌ఐఆర్ అప్లికేషన్ అందలేదా..? టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి!","topnews","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F9f7ec338-273c-4885-afd6-79887de636bf.png","2026-07-07T09:30:03+00:00",6175,[104,109,112,114,116,118],{"title":105,"sponsor":106,"image":107,"url":108},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":110,"sponsor":111,"image":107,"url":108},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":113,"sponsor":111,"image":107,"url":108},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":115,"sponsor":111,"image":107,"url":108},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":117,"sponsor":111,"image":107,"url":108},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":119,"sponsor":111,"image":107,"url":108},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]