[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-ktr-and-harish-rao-walk-to-erravalli-arrested":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":34,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":37,"sponsored_content":102},5458,1883,"ktr-and-harish-rao-walk-to-erravalli-arrested","BRS : కాలినడకన ఎర్రవల్లికి కేటీఆర్, హరీశ్ రావు.. అరెస్టు!","ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ పరిసరాల్లో  తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సుమారు 3 కిలో మీటర్ల మేర పోలీసులు 144 సెక్షన్ విధించారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నిన్న అసెంబ్లీ వద్ద జరిగిన ఉద్రిక్త పరిస్థితులకు మాస్టర్ మైండ్ మాజీ సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c7751b7-4f8c-436f-8d05-e3976dbc693e.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c7751b7-4f8c-436f-8d05-e3976dbc693e.jpg","Kumar","telangana","routine",[19,20,21,22,23,24],"BRS","harish rao","KTR","arrest","KCR home","swechaanews","5 నిమిషాల పఠనం","2026-09-08T08:13:40+00:00","2026-09-08T08:18:10+00:00",157,"\u003Cp>ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ పరిసరాల్లో  తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సుమారు 3 కిలో మీటర్ల మేర పోలీసులు 144 సెక్షన్ విధించారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నిన్న అసెంబ్లీ వద్ద జరిగిన ఉద్రిక్త పరిస్థితులకు మాస్టర్ మైండ్ మాజీ సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మొన్నజరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో అధికార  పార్టీని రెచ్చగొట్టాలని, సమావేశాలు సజావుగా సాగకుండా చేయాలని కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారని  కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>అయితే, రాష్ట్రంలో ఓవైపు హాట్‌హాట్‌గా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగా  మరోవైపు  ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ భారీగా పోలీసులు మొహరించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అసభ్యకర వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది.ఈ క్రమంలోనే‘దండోరా’ పేరిట కాంగ్రెస్ శ్రేణులు ఎర్రవల్లికి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. పార్టీకి  చెందిన కొందరు ఎమ్మెల్యేల సారధ్యంలో హస్తం నేతలు డప్పు కొట్టుకుంటూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fswechaanews.com\u002Fswechaa\u002Fnews\u002Fktr-and-harish-rao-walk-to-erravalli-arrested\">https:\u002F\u002Fswechaanews.com\u002Fswechaa\u002Fnews\u002Fktr-and-harish-rao-walk-to-erravalli-arrested\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp> ఎర్రవల్లి ఫాంహౌస్ వద్ద భారీగా డప్పుల మోతతో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ ‘ఎస్సీ’ నేతలు సిద్ధమవ్వగా.. ఆ ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం నెలకొంది.ఎర్రవెల్లి వైపు వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణుల్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హస్తం నేతలు, ఆ పార్టీ శ్రేణులను నిర్బంధిస్తున్నారు. ఎర్రవల్లిలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయని తెలిసి అసెంబ్లీ నుంచి కేసీఆర్ ఇంటికి బయల్దేరిన కేటీఆర్, హరీష్ రావు కాన్వాయ్‌లతో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. \u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F85a7aff0-f762-4f65-a932-593ad578bdd8.jpg\">\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2097227363813880139?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2097227363813880139?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>హకీంపేట వద్ద వారి వాహనాలను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తాము కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్తున్నామని, నిరసనలకు కాదని చెప్పినా పోలీసులు వాహనాలను అనుమతించలేదు. దీంతో కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ తదితరులు నడుచుకుంటూనే ఫాంహౌస్ వైపు పయనమయ్యారు.ఈ క్రమంలోనే ‘ఎవడ్రా నువ్వు’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల జులుం ప్రదర్శించినట్టు సమాచారం. ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల అహంకారపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారని గులాబీ శ్రేణులు మండిపడుతున్నారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి కాలి నడకన వెళ్తున్న కేటీఆర్, హరీష్ రావు సహా ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేసి  బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం.\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"erravalli ktr.jpg",[],"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2097227363813880139?s=20",{"title":11,"description":36},"ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ పరిసరాల్లో  తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సుమారు 3 కిలో మీటర్ల మేర పోలీసులు 144 సెక్షన్ విధించారు. దీంతో రాష్ట్ర రాజకీయాల",[38,47,54,62,67,72,77,83,91,96],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"viral-india-is-not-a-poor-country-it-was-just-made-to-look-that-way-american-tattoo-artists-comments-go-viral","VIRAL: ‘భారత్‌ పేద దేశం కాదు.. అలా మార్చారంతే..’ అమెరికన్ టాటూ ఆర్టిస్ట్  వ్యాఖ్యలు వైరల్!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1a8cc398-cef8-464b-a28a-79b8039989bd.jpg","Mamatha puppala","4 నిమిషాల పఠనం","2026-09-08T08:22:12+00:00",259,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":43,"read_time":44,"published_at":52,"public_read_count":53},"transferred-for-the-fourth-time-in-a-year-ias-officer-deeply-distressed","ఏడాదిలో నాలుగోసారి బదిలీ.. ఐఏఎస్ అధికారిణి తీవ్ర ఆవేదన!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffd547144-d2e3-4483-b34c-19891283e294.jpg","2026-09-08T08:42:36+00:00",106,{"slug":55,"title":56,"category":57,"image":58,"author":59,"read_time":25,"published_at":60,"public_read_count":61},"naga-vamshi","Naga Vamshi: హీరోలు, డైరెక్టర్స్ కంటే హీరోయిన్లే బిజీ..!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1a1d1c4f-0c58-442b-8313-1e8fd6ced21d.jpg","Anshu","2026-09-08T08:47:11+00:00",55,{"slug":63,"title":64,"category":16,"image":65,"author":15,"read_time":25,"published_at":66,"public_read_count":53},"we-know-how-to-protect-kcr-jagadish-reddy","BRS : కేసీఆర్‌ను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు : జగదీశ్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd0a1b017-2369-4c48-bd7c-ef48dd887ae1.jpg","2026-09-08T08:51:03+00:00",{"slug":68,"title":69,"category":16,"image":70,"author":15,"read_time":44,"published_at":71,"public_read_count":28},"kcrs-conspiracy-to-push-dalits-125-feet-deep-government-wh","Congress : దళితులను 125 అడుగుల లోతుకు తొక్కేందుకు కేసీఆర్ కుట్ర  : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb81943ae-7a30-4e1c-92c3-6f01463a697b.jpg","2026-09-08T09:05:17+00:00",{"slug":73,"title":74,"category":57,"image":75,"author":59,"read_time":44,"published_at":76,"public_read_count":61},"tollywood-ott","Tollywood: ప్రభాస్, బాలయ్య..అయితే ఏంటీ అంటున్న OTT లు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4738a59f-2fd7-49c9-8743-283afd69e92c.webp","2026-09-08T08:05:46+00:00",{"slug":78,"title":79,"category":16,"image":80,"author":15,"read_time":25,"published_at":81,"public_read_count":82},"tata-madhus-comments-cm-revanth-reddy-gives-a-key-assurance-to-the-speaker","Congress : తాతా మధు కామెంట్స్..  స్పీకర్‌కు సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F04945fa9-9308-4907-af6f-f7d08961b23e.png","2026-09-08T07:53:48+00:00",463,{"slug":84,"title":85,"category":16,"image":86,"author":87,"read_time":88,"published_at":89,"public_read_count":90},"telangana-petty-politics-surrounding-a-death-political-parties-are-stooping-to-low-levels-in-their-political-battle","Telangana: చావు చుట్టూ చిల్లర రాజకీయాలు.. పోరుగడ్డపై దిగజారిన పార్టీలు!!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc0ce42d4-b999-4098-9407-1646b66680c0.jpg","Venu","6 నిమిషాల పఠనం","2026-09-08T07:33:32+00:00",412,{"slug":92,"title":93,"category":57,"image":94,"author":59,"read_time":44,"published_at":95,"public_read_count":53},"anaswara-rajan","Anaswara Rajan: \"కాకా\" కూతురు ఫస్ట్ లుక్ రివీల్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F964e5291-7579-4fdf-bc9c-5f487ff4a665.jpg","2026-09-08T07:33:07+00:00",{"slug":97,"title":98,"category":16,"image":99,"author":15,"read_time":44,"published_at":100,"public_read_count":101},"the-fault-lies-with-the-police-the-arrest-of-brs-mlcs-is-illegal-niranjan-reddy","BRS : తప్పు పోలీసులదే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్ట్ అక్రమం : నిరంజన్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffc030703-4207-44f7-8d38-74be20ad1376.jpg","2026-09-08T07:24:27+00:00",208,[103,108,111,113,115,117],{"title":104,"sponsor":105,"image":106,"url":107},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":109,"sponsor":110,"image":106,"url":107},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":112,"sponsor":110,"image":106,"url":107},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":114,"sponsor":110,"image":106,"url":107},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":116,"sponsor":110,"image":106,"url":107},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":118,"sponsor":110,"image":106,"url":107},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]