[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-ktr-and-harish-rao-rush-to-kcrs-residence-what-happened":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":28,"published_at":29,"updated_at":30,"public_read_count":31,"body":32,"images":33,"video_url":5,"video_urls":36,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":37,"read_next":40,"sponsored_content":103},5442,1875,"ktr-and-harish-rao-rush-to-kcrs-residence-what-happened","BRS : కేసీఆర్  ఇంటికి హుటాహుటిన కేటీఆర్, హరీశ్ రావు.. ఏం జరిగింది?","రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రీవెంజ్ పాలిటిక్స్ దిశగా నడుస్తున్నట్టు సమాచారం. నిన్న అసెంబ్లీ వద్ద జరిగిన ఉద్రిక్త పరిస్థితులకు మాస్టర్ మైండ్ మాజీ సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe5994b1b-af38-40a5-bf60-48885948a788.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe5994b1b-af38-40a5-bf60-48885948a788.jpg","Kumar","telangana","routine",[19,20,21,22,23,24,25,26,27],"BRS","KCR","erravalli","144 section","congress","politics","ktr","harish rao","swechaanews","5 నిమిషాల పఠనం","2026-09-08T06:51:12+00:00","2026-09-08T06:52:37+00:00",310,"\u003Cp>రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రీవెంజ్ పాలిటిక్స్ దిశగా నడుస్తున్నట్టు సమాచారం. నిన్న అసెంబ్లీ వద్ద జరిగిన ఉద్రిక్త పరిస్థితులకు మాస్టర్ మైండ్ మాజీ సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మొన్నజరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో అధికార  పార్టీని రెచ్చగొట్టాలని, సమావేశాలు సజావుగా సాగకుండా చేయాలని కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారని  కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>అయితే,  రాష్ట్రంలో ఓవైపు హాట్‌హాట్‌గా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగా  మరోవైపు  ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ భారీగా పోలీసులు మొహరించారు. అసెంబ్లీకి రాకుండా  ప్రజాధనం వేతన రూపంలో  పొందుతూ  ఫాంహౌస్‌కే  పరిమితమైన కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటికి ముట్టడికి కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు.దీంతో కేసీఆర్ నివాస  పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>కేసీఆర్ ఇంటి ముట్టడికి  కాంగ్రెస్ నేతలు వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరినట్టు సమాచారం.కాగా, కేసీఆర్ మీద హత్యాయత్నానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలోనే ‘కేసీఆర్ చనిపోవాలి.. ఆయన చావును కోరుకుంటున్నాం’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన కామెంట్స్   వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం మీద దాడి చేయడానికి  కాంగ్రెస్ గుంపు బయలుదేరిందని, అందులో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఉన్నట్టు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. ఇక  కేసీఆర్ నివాసంపై దాడి చేసేందుకు గజ్వేల్ నుంచి ఎర్రవెల్లికి కాంగ్రెస్ నాయకుడు నర్సారెడ్డి కూడా బయలుదేరినట్టు పేర్కొన్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2097199886131450194?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2097199886131450194?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>కాగా, కేసీఆర్ ఫాంహౌస్ చుట్టూ 144 సెక్షన్ విధించామని, ఎవరూ రావద్దని  పోలీసులు హెచ్చరించారు. మరోవైపు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తన అధికారిక క్యాంపు కార్యాలయం నుంచి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం మీద దాడి కోసం తన అనుచరులతో కలిసి బయలుదేరినట్టు సమాచారం. పోలీసులే దగ్గరుండి కేసీఆర్ నివాసంపై దాడి చేయడానికి కాంగ్రెస్ గూండాలను తీసుకెళ్తున్నారని గులాబీ నేతలు మండిపడుతున్నారు. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>విషయం తెలియడంతో కేటీఆర్,హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి నేరుగా కేసీఆర్ ఎర్రవల్లి నివాసానికి బయలుదేరినట్టు సమాచారం.  కేసీఆర్ మీద కాంగ్రెస్ గుండాలు దాడికి ప్రయత్నిస్తున్నారని వారికి  సమాచారం రావడంతో హుటాహుటిన బయదేరినట్టు వెళ్లినట్టు తెలిసింది. ఎంత మందిని పోలీసులని పంపుతారో పంపాలని,  ఎంత మంది ఎమ్మెల్యేలు వస్తారో రావాలని, అక్కడే తేల్చుకుంటాం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు సైతం ఎర్రవల్లికి బయలుదేరినట్టు తెలుస్తోంది.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2097211112400019537?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2097211112400019537?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>",[34],{"url":13,"name":35},"harsih gng.jpg",[],{"title":38,"description":39},"BRS : కేసీఆర్  ఇంటికి హుటాహుటిన కేటీఆర్, హరీశ్ రావు.. ఏం జరి","రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రీవెంజ్ పాలిటిక్స్ దిశగా నడుస్తున్నట్టు సమాచారం. నిన్న అసెంబ్లీ వద్ద జరిగిన ఉద్రిక్త పరిస్థితులకు మాస్టర్ మైండ్ మాజీ సీ",[41,48,57,63,68,76,81,87,92,98],{"slug":42,"title":43,"category":16,"image":44,"author":45,"read_time":28,"published_at":46,"public_read_count":47},"was-the-saree-actually-pulled-women-mlas-need-to-introspect-seethakka","చీర నిజంగా లాగారా? మహిళా ఎమ్మెల్యేలు ఆత్మపరిశీలన చేసుకోవాలి: సీతక్క","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8436f2b1-37c9-4cc8-b634-6c08c2792065.jpg","Mamatha puppala","2026-09-08T07:00:58+00:00",463,{"slug":49,"title":50,"category":51,"image":52,"author":53,"read_time":54,"published_at":55,"public_read_count":56},"mani-ratnam","Mani Ratnam: సాయి పల్లవి కొత్త సినిమా టైటిల్ \"అల్లం నీరు\"","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3e956640-4d98-4fc1-b72b-3c876f39d850.jpg","Anshu","4 నిమిషాల పఠనం","2026-09-08T07:02:13+00:00",106,{"slug":58,"title":59,"category":16,"image":60,"author":15,"read_time":54,"published_at":61,"public_read_count":62},"the-fault-lies-with-the-police-the-arrest-of-brs-mlcs-is-illegal-niranjan-reddy","BRS : తప్పు పోలీసులదే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్ట్ అక్రమం : నిరంజన్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffc030703-4207-44f7-8d38-74be20ad1376.jpg","2026-09-08T07:24:27+00:00",208,{"slug":64,"title":65,"category":51,"image":66,"author":53,"read_time":54,"published_at":67,"public_read_count":56},"anaswara-rajan","Anaswara Rajan: \"కాకా\" కూతురు ఫస్ట్ లుక్ రివీల్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F964e5291-7579-4fdf-bc9c-5f487ff4a665.jpg","2026-09-08T07:33:07+00:00",{"slug":69,"title":70,"category":16,"image":71,"author":72,"read_time":73,"published_at":74,"public_read_count":75},"telangana-petty-politics-surrounding-a-death-political-parties-are-stooping-to-low-levels-in-their-political-battle","Telangana: చావు చుట్టూ చిల్లర రాజకీయాలు.. పోరుగడ్డపై దిగజారిన పార్టీలు!!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc0ce42d4-b999-4098-9407-1646b66680c0.jpg","Venu","6 నిమిషాల పఠనం","2026-09-08T07:33:32+00:00",412,{"slug":77,"title":78,"category":16,"image":79,"author":45,"read_time":54,"published_at":80,"public_read_count":31},"abusive-remarks-against-the-speaker-are-clearly-visible-in-the-videos-minister-sridhar-babu-reveals-the-evidence","స్పీకర్‌పై దూషణలు వీడియోల్లో స్పష్టంగా ఉన్నాయి.. ఆధారాలతో బయటపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa3d751e2-7326-4441-b0ec-4fb2ec1b2909.jpg","2026-09-08T06:40:14+00:00",{"slug":82,"title":83,"category":51,"image":84,"author":53,"read_time":54,"published_at":85,"public_read_count":86},"the-paradise-anirudh","The Paradise: రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ చేసినా అనిరుధ్ పట్టించుకోడా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe0236dec-140a-44aa-8cb6-26e0d82816b5.webp","2026-09-08T06:27:39+00:00",157,{"slug":88,"title":89,"category":16,"image":90,"author":15,"read_time":54,"published_at":91,"public_read_count":31},"ias-officer-naveen-mittals-personal-secretary-collapsed-even-though-the-minister-performed-cpr","Breaking : కుప్పకూలిన ఐఏఎస్ నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రెటరీ.. మంత్రి సీపీఆర్ చేసినా..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2b3b2b48-c6e5-4579-9b67-ddc96fa67893.jpg","2026-09-08T06:24:37+00:00",{"slug":93,"title":94,"category":16,"image":95,"author":45,"read_time":54,"published_at":96,"public_read_count":97},"what-do-you-have-to-say-about-the-insult-to-my-mother-speaker-directly-confronts-harish-rao","‘నా తల్లిని అవమానించడంపై ఏం చెబుతారు?’.. హరీశ్‌రావును సూటిగా నిలదీసిన స్పీకర్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff332a049-6252-4723-9637-9f7759ff475a.jpg","2026-09-08T06:21:49+00:00",361,{"slug":99,"title":100,"category":16,"image":101,"author":45,"read_time":28,"published_at":102,"public_read_count":56},"brs-mlas-express-anger-at-the-assembly-kaushik-reddy-and-dr-sanjay-lash-out-at-the-revanth-government","అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం.. రేవంత్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్ నిప్పులు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fad89405f-9e35-4108-bbb1-2f56abb342ad.jpg","2026-09-08T06:04:48+00:00",[104,109,112,114,116,118],{"title":105,"sponsor":106,"image":107,"url":108},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":110,"sponsor":111,"image":107,"url":108},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":113,"sponsor":111,"image":107,"url":108},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":115,"sponsor":111,"image":107,"url":108},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":117,"sponsor":111,"image":107,"url":108},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":119,"sponsor":111,"image":107,"url":108},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]