[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-korean-kanakaraju-varun":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":21,"published_at":22,"updated_at":22,"public_read_count":23,"body":24,"images":25,"video_url":5,"video_urls":28,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":29,"read_next":32,"sponsored_content":97},1459,"korean-kanakaraju-varun","Korean Kanakaraju: మంచి కథ, సినిమా కోసమే రెండేళ్ళు గ్యాప్ తీసుకున్నా..","Korean Kanakaraju: మంచి కథ, సినిమా కోసమే రెండేళ్ళు గ్యాప్ తీసుకున్నానని అన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ మెగా హీరో నటించిన తాజా చిత్రం కొరియన్ కనకరాజు. ఆగస్టు 7వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F6f5b61d0-de4d-4f03-8e34-aaccad5956c0.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F6f5b61d0-de4d-4f03-8e34-aaccad5956c0.jpg","Anshu","cinema",[17,18,19,20],"koreankanakaraju","varuntej","rithikanayak","merlapakagandhi","3 నిమిషాల పఠనం","2026-07-28T15:10:20+00:00",208,"\u003Cp>\u003Cstrong>Korean Kanakaraju: \u003C\u002Fstrong>మంచి కథ, సినిమా కోసమే రెండేళ్ళు గ్యాప్ తీసుకున్నానని అన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ మెగా హీరో నటించిన తాజా చిత్రం కొరియన్ కనకరాజు. ఆగస్టు 7వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.\u003C\u002Fp>\u003Cp>వరుణ్ తేజ్, ఎఫ్ 3 లాంటి భారీ హిట్ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకూ హిట్ చూడలేదు. మధ్యలో, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలు చేసినప్పటికీ, అవి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా మిగిలాయి. దాంతో, మంచి కథ కోసం అన్వేషించాడు. దీనిలో, భాగంగా తన వద్దకి వచ్చిన కథే కొరియన్ కనకరాజు. \u003C\u002Fp>\u003Cp>ఈ సినిమా కోసం వరుణ్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యాడు. అంతేకాదు, ఈ సినిమా కోసం అనంతపురం, రాయలసీమ యాసను నేచుకున్నాడు. కొరియన్ భాషలో పెద్ద పెద్ద డైలాగులు చెప్పాడు. దర్శకుడు మేర్లపాక గాంధీ కథ చెప్పినప్పుడు వరుణ్ చాలా ఎగ్జైట్ అయ్యాడట. ఇండో- కొరియన్ హర్రర్ కామెడీ చిత్రంగా గాంధీ రూపొందిస్తున్నాడు. ఈ సినిమా గ్యారెంటీగా హిట్ అని వరుణ్ తేజ్ చాలా నమ్మకంగా ఉన్నాడు.\u003C\u002Fp>\u003Cp>ఇక, ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని చెప్పాడు. ఫిజికల్ గా పెద్ద కష్టం కాకపోయినా, డాన్స్..లుక్ కోసం చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు వరుణ్. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించింది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. నైజాం, వైజాగ్ లలో ఎస్విసీ ద్వారా టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నాడు.   \u003C\u002Fp>",[26],{"url":12,"name":27},"varun tej",[],{"title":30,"description":31},"varun tej open about korean kanakaraju","Korean Kanakaraju: మంచి కథ, సినిమా కోసమే రెండేళ్ళు గ్యాప్ తీసుకున్నానని అన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ మెగా హీరో నటించిన తాజా చిత్రం కొరియన్ కనకరాజు. ఆగస్ట",[33,42,49,56,62,70,75,81,87,92],{"slug":34,"title":35,"category":36,"image":37,"author":38,"read_time":39,"published_at":40,"public_read_count":41},"pib-fact-check-on-central-government-providing-free-recharge-to-all-mobile-users","Free Recharge: కేంద్రం కొత్త స్కీమ్? దేశంలోని మొబైల్ యూజర్లకు ఫ్రీగా రూ.1299 రీఛార్జ్? నమ్మారో ఖతమే..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fd2d526ff-8650-4239-879c-6871df4a5adb.jpg","NK","4 నిమిషాల పఠనం","2026-07-28T15:27:44+00:00",106,{"slug":43,"title":44,"category":36,"image":45,"author":46,"read_time":47,"published_at":48,"public_read_count":41},"national-here-are-the-new-rules-coming-into-effect-from-august-1st","National: ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తున్న కొత్త రూల్స్ ఇవే!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F6e4355f6-9eeb-49c8-b618-29f76f6bfed3.png","Venu","5 నిమిషాల పఠనం","2026-07-28T15:31:17+00:00",{"slug":50,"title":51,"category":52,"image":53,"author":38,"read_time":47,"published_at":54,"public_read_count":55},"at-last-police-arrest-trainee-ips-uday-krishna-reddy","Uday Krishna Reddy: ఎట్టకేలకు.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్.. మెడికల్ రిపోర్టులో సంచలన విషయాలు","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F4d68bacc-41b6-4c85-ab61-8277895a449d.jpg","2026-07-28T16:58:47+00:00",259,{"slug":57,"title":58,"category":36,"image":59,"author":38,"read_time":21,"published_at":60,"public_read_count":61},"stop-harassment-abhijeet-dipke-warns-government-of-massive-protest-again","Abhijeet Dipke: మళ్లీ భారీ స్థాయిలో ఆందోళనలు- వేధింపులపై కాక్రోచ్ ఫౌండర్ అభిజీత్ వార్నింగ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fc2e3561a-b086-4d3d-a15c-f3d6a83253e3.jpg","2026-07-28T17:29:55+00:00",157,{"slug":63,"title":64,"category":36,"image":65,"author":66,"read_time":67,"published_at":68,"public_read_count":69},"priyanka-gandhi-indira-gandhi","లోక్‌సభలో ప్రియాంక స్పీచ్ వైరల్..! ఇందిరమ్మను గుర్తు చేశారా..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F577c7ccd-8519-49ce-bef1-778f87c7a604.png","Kashi","6 నిమిషాల పఠనం","2026-07-28T18:33:38+00:00",412,{"slug":71,"title":72,"category":15,"image":73,"author":14,"read_time":39,"published_at":74,"public_read_count":23},"allu-arjun-counter","Allu Arjun: ట్రోలర్స్ కి ఐకాన్ స్టార్ స్ట్రాంగ్ కౌంటర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F5758aa8a-0afd-425f-8878-a5e7c9e03651.jpg","2026-07-28T14:33:58+00:00",{"slug":76,"title":77,"category":78,"image":79,"author":38,"read_time":67,"published_at":80,"public_read_count":61},"health-risks-of-eating-coloured-papads","Coloured Papads: కలర్ పాపడ్‌ తింటున్నారా? బీకేర్ ఫుల్.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం..!","health","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Ff1be7a24-089b-49b5-9a80-963d4424bd66.jpg","2026-07-28T14:19:11+00:00",{"slug":82,"title":83,"category":84,"image":85,"author":46,"read_time":21,"published_at":86,"public_read_count":55},"telangana-acb-sets-a-record-massive-number-of-corruption-cases-registered-in-the-state","Telangana: రికార్డు సృష్టించిన ఏసీబీ.. రాష్ట్రంలో భారీగా నమోదైన అవినీతి కేసులు!..","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fc736762b-31e4-4624-a4db-e716dfeca4d8.jpg","2026-07-28T13:58:06+00:00",{"slug":88,"title":89,"category":84,"image":90,"author":46,"read_time":67,"published_at":91,"public_read_count":23},"telangana-hydra-ktr-makes-sensational-comments-on-the-high-court-verdict","HYDRA: హైకోర్టు తీర్పు పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన కేటీఆర్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F7a2e11ad-8fd7-4e76-9d96-371676ffc43f.jpg","2026-07-28T13:25:54+00:00",{"slug":93,"title":94,"category":36,"image":95,"author":38,"read_time":47,"published_at":96,"public_read_count":61},"priyanka-gandhi-sensational-comments-on-pralhad-joshi","Priyanka Gandhi: కొత్త విద్యాశాఖ మంత్రిపై ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు.. లోక్‌సభలో కలకలం..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F42d6fd73-162d-4874-84f7-e040d949f172.jpg","2026-07-28T13:20:54+00:00",[98,103,106,108,110,112],{"title":99,"sponsor":100,"image":101,"url":102},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":104,"sponsor":105,"image":101,"url":102},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":107,"sponsor":105,"image":101,"url":102},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":109,"sponsor":105,"image":101,"url":102},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":111,"sponsor":105,"image":101,"url":102},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":113,"sponsor":105,"image":101,"url":102},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]