[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-konda-surekha-reaction-on-congress-high-commands-removal-decision":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":27,"published_at":28,"updated_at":29,"public_read_count":30,"body":31,"images":32,"video_url":5,"video_urls":35,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":36,"read_next":39,"sponsored_content":91},4945,1633,"konda-surekha-reaction-on-congress-high-commands-removal-decision","Konda Surekha: బర్తరఫ్ పై స్పందించిన కొండా సురేఖ.. సంచలన వ్యాఖ్యలు","Konda Surekha: క్యాబినెట్ నుంచి తనను బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయంపై కొండా సురేఖ స్పందించారు. బర్తరఫ్ చేయడాన్ని ఆమె ఖండించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా తనను బర్తరఫ్ చేశారని వాపోయారు. నిర్ణయానికి ముందు నా వివరణ తీసుకోవాల్సిందన్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe05cce56-dbaa-49e5-99a0-fd5a95b95b8a.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe05cce56-dbaa-49e5-99a0-fd5a95b95b8a.jpg","NK","telangana","routine",[19,20,21,22,23,24,25,26],"Konda Surekha","Telangana Congress","Congress High Command","Sacked","Removal","Telangana Cabinet","Cm Revanth Reddy","Swechaa News","3 నిమిషాల పఠనం","2026-09-03T10:32:50+00:00","2026-09-03T10:36:12+00:00",4,"\u003Cp>Konda Surekha: క్యాబినెట్ నుంచి తనను బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయంపై కొండా సురేఖ స్పందించారు. బర్తరఫ్ చేయడాన్ని ఆమె ఖండించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా తనను బర్తరఫ్ చేశారని వాపోయారు. నిర్ణయానికి ముందు నా వివరణ తీసుకోవాల్సిందన్నారు. \u003C\u002Fp>\u003Cp>నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను ఎలా బాధ్యురాలిని చేస్తారని మరోసారి కొండా సురేఖ ప్రశ్నించారు. నా కూతురు స్వతంత్ర మహిళ, ఆమె వ్యాఖ్యలు ఆమెవే అని తేల్చి చెప్పారు. నా కూతురు వ్యాఖ్యలను నేను ఖండించాల్సిన అవసరం లేదన్నారు. తన కుమార్తె వ్యక్తిగత అభిప్రాయాన్ని తప్పుపట్టే అధికారం తనకు లేదని కొండా సురేఖ స్పష్టం చేశారు. కుటుంబసభ్యులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం ప్రకటిస్తానన్నారు కొండా సురేఖ. తనపై కక్షపూరితంగా చర్యలు తీసుకున్నారని భావిస్తున్నానని కొండా సురేఖ తెలిపారు.\u003C\u002Fp>\u003Cp>''పదేళ్లుగా నా కూతురు టికెట్ కోసం ప్రయత్నిస్తోంది. కడియం శ్రీహరి తన కూతురిని ఎంపీ చేసుకున్నారు. డీఎస్ ఇంట్లో రెండు పార్టీలు ఉన్నాయి. \u003C\u002Fp>\u003Cp>భవిష్యత్ కార్యాచరణపై ఇంకా ఆలోచంచుకోలేదు. నా వల్ల ముగ్గురు బీసీ మహిళలకు పదవులు రావటం సంతోషకరం. నా కోసం చిన్నారెడ్డిపై వేటు వేయడం సరికాదు. జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఏం నిర్ణయం తీసుకున్నారు? రాజీనామా చేయమని నన్ను ఎవరూ అడగలేదు. నా వివరణ వినకుండా నేరుగా తొలగించడం సరికాదు. అధిష్టానానికి నేను ఇచ్చిన లేఖను మీడియాకు ఇస్తున్నా'' అని కొండా సురేఖ తెలిపారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[33],{"url":13,"name":34},"Konda Surekha.jpg",[],{"title":37,"description":38},"Konda Surekha: బర్తరఫ్ పై స్పందించిన కొండా సురేఖ.. సంచలన వ్య","Konda Surekha: క్యాబినెట్ నుంచి తనను బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయంపై కొండా సురేఖ స్పందించారు. బర్తరఫ్ చేయడాన్ని ఆమె ఖండించారు. ముందస్తు సమ",[40,45,51,59,66,74,80,85],{"slug":41,"title":42,"category":16,"image":43,"author":15,"read_time":27,"published_at":44,"public_read_count":30},"revanth-govt-counter-for-konda-surekha-bc-card","BC Women: కొండా సురేఖ బీసీ కార్డుకు రేవంత్ సర్కార్ కౌంటర్.. ముగ్గురు బీసీ మహిళలకు కీలక పదవులు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F94bb727c-918c-4816-8325-cf507db9b311.jpg","2026-09-03T11:01:06+00:00",{"slug":46,"title":47,"category":16,"image":48,"author":15,"read_time":49,"published_at":50,"public_read_count":30},"cm-revanth-reddy-blackmailed-high-command-konda-surekha-sensational-allegations","Konda Surekha: హైకమాండ్‌ను రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేశారు- కొండా సురేఖ సంచలన ఆరోపణలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8e1c0b46-e3de-4688-af2c-1f1133eb8425.jpg","6 నిమిషాల పఠనం","2026-09-03T11:19:26+00:00",{"slug":52,"title":53,"category":16,"image":54,"author":55,"read_time":56,"published_at":57,"public_read_count":58},"telangana-brs-launches-a-massive-attack-on-congress-rule-harish-rao-makes-sensational-allegations","Telangana: కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ బిగ్ అటాక్.. సంచలన ఆరోపణలు చేసిన హరీశ్‌రావు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe599a765-caef-4f04-8e59-967e5dcbe82d.jpg","Venu","12 నిమిషాల పఠనం","2026-09-03T11:24:48+00:00",55,{"slug":60,"title":61,"category":62,"image":63,"author":55,"read_time":27,"published_at":64,"public_read_count":65},"india-alert-for-sbi-account-holders-atm-rules-to-change-from-october-1","INDIA: ఎస్‌బీఐ ఖాతాదారులు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి మారనున్న ఏటీఎం రూల్స్!..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6f58a019-b352-42e7-92d3-184e24765769.jpg","2026-09-03T10:20:31+00:00",208,{"slug":67,"title":68,"category":16,"image":69,"author":70,"read_time":71,"published_at":72,"public_read_count":73},"this-is-the-reason-for-removing-surekha-from-her-post-raja-singh","TG : సురేఖను పదవి నుంచి తొలగించడానికి కారణమిదే : రాజాసింగ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F445f2e2e-400b-45e3-83bd-fa546d1709ea.jpg","Kumar","4 నిమిషాల పఠనం","2026-09-03T10:06:44+00:00",157,{"slug":75,"title":76,"category":16,"image":77,"author":15,"read_time":78,"published_at":79,"public_read_count":30},"congress-high-command-sacked-konda-surekha-and-chinna-reddy","Konda Surekha: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై వేటు.. ఆ ముగ్గురు మహిళలకు కీలక పదవులు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6af912dc-0743-4849-8d95-4ec328da99aa.jpg","5 నిమిషాల పఠనం","2026-09-03T09:48:36+00:00",{"slug":81,"title":82,"category":16,"image":83,"author":15,"read_time":78,"published_at":84,"public_read_count":58},"congress-high-command-key-decision-konda-surekha-sacked-from-telangana-cabinet","Konda Surekha: కొండా సురేఖ బర్తరఫ్.. చిన్నారెడ్డిపై వేటు.. గద్వాల విజయలక్ష్మికి పదవి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F556272b3-9eb6-4230-a384-4f5571aac164.jpg","2026-09-03T09:17:44+00:00",{"slug":86,"title":87,"category":88,"image":89,"author":55,"read_time":71,"published_at":90,"public_read_count":58},"international-news-another-blow-to-india-from-the-usa-eb-1-green-cards-out-of-reach","America: భారత్ కు మరో షాకిచ్చిన అమెరికా!..","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe4117583-857e-4abd-8ca5-154679c67673.jpg","2026-09-03T08:37:03+00:00",[92,97,100,102,104,106],{"title":93,"sponsor":94,"image":95,"url":96},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":98,"sponsor":99,"image":95,"url":96},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":101,"sponsor":99,"image":95,"url":96},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":103,"sponsor":99,"image":95,"url":96},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":105,"sponsor":99,"image":95,"url":96},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":107,"sponsor":99,"image":95,"url":96},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]