[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-konda-surekha-key-announcement-on-resign-for-congress":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":33,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":95},4954,1637,"konda-surekha-key-announcement-on-resign-for-congress","Konda Surekha: కాంగ్రెస్ పార్టీకి రాజీనామాపై కొండా సురేఖ కీలక ప్రకటన","కాంగ్రెస్ పార్టీకి రాజీనామాపై కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ కు తాను రాజీనామా చేయడం లేదని ప్రకటించారు. కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. మంత్రి పదవి లేకపోయినా ఎమ్మెల్యేగా కొనసాగుతానని వెల్లడించారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తే కొండా సురేఖ ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తారనే వార్తలు వచ్చాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F06fdcb68-1fda-427c-9158-7c3a302f97a4.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F06fdcb68-1fda-427c-9158-7c3a302f97a4.jpg","NK","telangana","routine",[19,20,21,22,23],"Konda Surekha","Telangana Congress","Cm Revanth Reddy","Telangana Cabinet","Swechaa News","4 నిమిషాల పఠనం","2026-09-03T12:32:38+00:00","2026-09-03T12:38:28+00:00",55,"\u003Cp>Konda Surekha: కాంగ్రెస్ పార్టీకి రాజీనామాపై కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ కు తాను రాజీనామా చేయడం లేదని ప్రకటించారు. కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. మంత్రి పదవి లేకపోయినా ఎమ్మెల్యేగా కొనసాగుతానని వెల్లడించారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తే కొండా సురేఖ ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తారనే వార్తలు వచ్చాయి. మరో పార్టీలోకి కొండా సురేఖ వెళ్తారనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి కొండా సురేఖ తెరదించారు. తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని ప్రకటించారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(190, 24, 93);\">\u003Cstrong>రేవంత్ బ్లాక్ మెయిల్ చేశారు\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>తనను మంత్రి పదవి నుంచి తొలగించడంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ పై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ హైకమాండ్ ను బ్లాక్ మెయిల్ చేసి తనను తొలగించేలా చేశారని ఆరోపించారు. తనను తొలగించే ఉద్దేశం హైకమాండ్ కు లేకపోయినా.. సీఎం రేవంత్ బ్లాక్ మెయిల్ కారణంగా తనను బర్తరఫ్ చేయాల్సి వచ్చిందన్నారు. \u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(190, 24, 93);\">\u003Cstrong>ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>మంత్రి పదవి నుంచి తనను తొలగించినందుకు బాధ లేదన్న సురేఖ.. కానీ, ఏం తప్పు చేశాను అనేది చెప్పకుండా, కనీసం తన వివరణ కూడా తీసుకోకుండానే తొలగించడం బాధాకరం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపైనా ఆమె హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని బాంబు పేల్చారు కొండా సురేఖ. ప్రజాప్రతినిధులకే పనులు జరగని పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందన్నారు. హామీలు నెరవేర్చకపోవడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తోందన్నారు. \u003C\u002Fp>\u003Cp>\u003Cspan style=\"color: rgb(190, 24, 93);\">\u003Cstrong>కాంగ్రెస్ మళ్లీ గెలవాలంటే చాలా మార్పులు అవసరం\u003C\u002Fstrong>\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>క్షేత్రస్థాయి పరిస్థితిపై ప్రభుత్వం సర్వే చేయించుకుంటే మంచిదని సూచించారు. పార్టీ తీరు మారాల్సిన అవసరం ఉందన్న కొండా సురేఖ.. కాంగ్రెస్ మళ్లీ గెలవాలంటే చాలా మార్పులు చేసుకోవాలన్నారు. సీఎం రేవంత్ ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సంతోషంగా లేరని అన్నారు. వారంతా బయటకు వచ్చి ఇబ్బందులపై మాట్లాడాలని కొండా సురేఖ పిలుపునిచ్చారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"Konda Surekha (6).jpg",[],"https:\u002F\u002Fx.com\u002Fiamkondasurekha\u002Fstatus\u002F2095477827902791959",{"title":35,"description":36},"Konda Surekha: కాంగ్రెస్ పార్టీకి రాజీనామాపై కొండా సురేఖ కీల","Konda Surekha: కాంగ్రెస్ పార్టీకి రాజీనామాపై కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ కు తాను రాజీనామా చేయడం లేదని ప్రకటించారు. కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్",[38,45,50,57,64,71,77,83,88],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":24,"published_at":44,"public_read_count":27},"sukumar-rc-17","RC 17: దసరాకి సుకుమార్-రామ్ చరణ్‌ల సినిమా ప్రారంభం..","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F53e12357-8ecb-4f70-bfb9-4bd30f378248.webp","Anshu","2026-09-03T12:44:03+00:00",{"slug":46,"title":47,"category":41,"image":48,"author":43,"read_time":24,"published_at":49,"public_read_count":27},"prabhas-fauzi-updates","Prabhas-Fauzi: ఈ నెల నుంచి వచ్చే ప్రతీ అప్‌డేట్ ఒక సెన్షేషనే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe87d3076-7ad2-45d9-8425-9dd6ab2ff0aa.jpg","2026-09-03T13:12:13+00:00",{"slug":51,"title":52,"category":16,"image":53,"author":15,"read_time":54,"published_at":55,"public_read_count":56},"ex-minister-ktr-demand-minister-uttam-for-water-release-schedule","KTR: 14లోపు నీళ్లిచ్చే షెడ్యూల్ విడుదల చేయకపోతే మళ్లీ పాదయాత్ర చేస్తా- కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe9665e63-beb7-4d2f-a074-aacf57c4acee.jpg","7 నిమిషాల పఠనం","2026-09-03T13:27:02+00:00",4,{"slug":58,"title":59,"category":16,"image":60,"author":15,"read_time":61,"published_at":62,"public_read_count":63},"brs-allegations-on-tandur-mla-buyyani-manohar-reddy","భూదందాల నుంచి ఇసుక అక్రమ రవాణ వరకు.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అవినీతి చిట్టా ఇదే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe13e89ed-f9e0-4963-ba76-aa3cd8af2b73.jpg","8 నిమిషాల పఠనం","2026-09-03T13:54:43+00:00",0,{"slug":65,"title":66,"category":16,"image":67,"author":68,"read_time":69,"published_at":70,"public_read_count":27},"telangana-brs-launches-a-massive-attack-on-congress-rule-harish-rao-makes-sensational-allegations","Telangana: కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ బిగ్ అటాక్.. సంచలన ఆరోపణలు చేసిన హరీశ్‌రావు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe599a765-caef-4f04-8e59-967e5dcbe82d.jpg","Venu","12 నిమిషాల పఠనం","2026-09-03T11:24:48+00:00",{"slug":72,"title":73,"category":16,"image":74,"author":15,"read_time":75,"published_at":76,"public_read_count":27},"cm-revanth-reddy-blackmailed-high-command-konda-surekha-sensational-allegations","Konda Surekha: రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేశారు- కొండా సురేఖ సంచలన ఆరోపణలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8e1c0b46-e3de-4688-af2c-1f1133eb8425.jpg","6 నిమిషాల పఠనం","2026-09-03T11:19:26+00:00",{"slug":78,"title":79,"category":16,"image":80,"author":15,"read_time":81,"published_at":82,"public_read_count":56},"revanth-govt-counter-for-konda-surekha-bc-card","BC Women: కొండా సురేఖ బీసీ కార్డుకు రేవంత్ సర్కార్ కౌంటర్.. ముగ్గురు బీసీ మహిళలకు కీలక పదవులు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F94bb727c-918c-4816-8325-cf507db9b311.jpg","3 నిమిషాల పఠనం","2026-09-03T11:01:06+00:00",{"slug":84,"title":85,"category":16,"image":86,"author":15,"read_time":81,"published_at":87,"public_read_count":27},"konda-surekha-reaction-on-congress-high-commands-removal-decision","Konda Surekha: బర్తరఫ్ పై స్పందించిన కొండా సురేఖ.. సంచలన వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe05cce56-dbaa-49e5-99a0-fd5a95b95b8a.jpg","2026-09-03T10:32:50+00:00",{"slug":89,"title":90,"category":91,"image":92,"author":68,"read_time":81,"published_at":93,"public_read_count":94},"india-alert-for-sbi-account-holders-atm-rules-to-change-from-october-1","INDIA: ఎస్‌బీఐ ఖాతాదారులు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి మారనున్న ఏటీఎం రూల్స్!..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6f58a019-b352-42e7-92d3-184e24765769.jpg","2026-09-03T10:20:31+00:00",310,[96,101,104,106,108,110],{"title":97,"sponsor":98,"image":99,"url":100},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":102,"sponsor":103,"image":99,"url":100},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":105,"sponsor":103,"image":99,"url":100},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":107,"sponsor":103,"image":99,"url":100},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":109,"sponsor":103,"image":99,"url":100},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":111,"sponsor":103,"image":99,"url":100},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]