[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-konda-surekha-ex-osd-sumanth-attend-police-enquiry":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":37,"sponsored_content":85},5721,2014,"konda-surekha-ex-osd-sumanth-attend-police-enquiry","Sumanth: పోలీసుల విచారణకు కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్","Sumanth: కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ఎట్టకేలకు పోలీసుల విచారణకు హాజరయ్యాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు వచ్చాడు. ఓ రియల్టర్ పై దాడి కేసులో సుమంత్ ను పోలీసులు విచారిస్తున్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe72ad3b3-74ae-4918-9541-da4f3407d83e.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe72ad3b3-74ae-4918-9541-da4f3407d83e.jpg","NK","telangana","routine",[19,20,21,22,23,24,25],"Sumanth","Konda Surekha","Ex OSD","Hyderabad","Jubilee Hills Police Station","Enquiry","Swechaa News","3 నిమిషాల పఠనం","2026-09-10T16:01:21+00:00","2026-09-10T16:04:37+00:00",4,"\u003Cp>Sumanth: కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ఎట్టకేలకు పోలీసుల విచారణకు హాజరయ్యాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు వచ్చాడు. ఓ రియల్టర్ పై దాడి కేసులో సుమంత్ ను పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటివరకు సుమంత్ గైర్హాజరులోనే ఉన్నాడు. ఇటీవల సుమంత్ కు నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సుమంత్ తో పాటు మరో ముగ్గురికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఇదే సమయంలో సుమంత్ పోలీసుల విచారణకు హాజరయ్యాడు. విచారణ తర్వాత ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.\u003C\u002Fp>\u003Cp>పోలీసులు కేసు నమోదు చేయగానే సుమంత్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కొండా సురేఖ మంత్రిగా ఉన్న సమయంలోనే అతడిపై కేసు నమోదైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు అతడు ఎక్కడున్నాడో పోలీసులు తెలుసుకోలేకపోయారు. పోలీసు ప్రత్యేక బృందాలు అతడి కోసం ముమ్మరంగా గాలించాయి. అయినా సుమంత్ ఆచూకీ కనుగొనలేకపోయారు. కాగా, నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో సుమంత్ ప్రత్యక్షమయ్యాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు అటెండ్ అయ్యాడు.\u003C\u002Fp>\u003Cp>ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. సుమంత్ కు పలు షరతులు విధించింది. కేసు దర్యాప్తులో పోలీసులకు సహకరించాలని స్పష్టం చేసింది. దర్యాప్తు ప్రక్రియలో పోలీసులు కోరినప్పుడు తప్పనిసరిగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కేసు దర్యాప్తును ప్రభావితం చేసే ఎలాంటి చర్యలకు పాల్పడకూడదని.. ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను ప్రేరేపించడం, బెదిరించడం వంటివి చేయకూడదని కోర్టు ఆదేశించింది. అంతేకాదు కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని షరతు పెట్టింది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"Sumanth.jpg",[],{"title":11,"description":36},"Sumanth: కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ఎట్టకేలకు పోలీసుల విచారణకు హాజరయ్యాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు వచ్చాడు. ఓ రియల్టర్ పై దాడి కేస",[38,46,52,59,64,70,75,80],{"slug":39,"title":40,"category":16,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"brs-congress-fight-for-sympathy-while-public-issues-take-backseat-in-telangana-assembly","TG :  సింపతీ కోసం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పాకులాట.. మరి ప్రజా సమస్యలు..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F713dcb84-260e-4cfa-9808-3f6134cd7ff1.jpg","Mahesh","7 నిమిషాల పఠనం","2026-09-10T16:22:09+00:00",157,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":15,"read_time":26,"published_at":51,"public_read_count":29},"realtor-ram-reddy-ends-life-at-farmhouse-in-ranga-reddy","Ram Reddy: రంగారెడ్డి జిల్లాలో విషాదం.. ప్రముఖ రియల్టర్ ఆత్మహత్య","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6aafce6d-ff00-444e-b327-e70a90f5069b.jpg","2026-09-10T16:28:56+00:00",{"slug":53,"title":54,"category":16,"image":55,"author":42,"read_time":56,"published_at":57,"public_read_count":58},"rajagopal-reddy-says-congress-high-command-promised-minister-post","TG : మంత్రి పదవిపై హైకమాండ్‌ మాటిచ్చింది : రాజగోపాల్‌ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1e00b90d-d261-4451-845f-60d517d0c1f1.jpg","4 నిమిషాల పఠనం","2026-09-10T16:35:23+00:00",106,{"slug":60,"title":61,"category":16,"image":62,"author":42,"read_time":56,"published_at":63,"public_read_count":45},"police-petition-to-cancel-bail-of-brs-mlcs-tata-madhu-naveen-kumar-reddy","TG Politics : తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలి.. పోలీసుల పిటిషన్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6024bd82-2e35-4c5e-8188-47162ec246ba.jpg","2026-09-10T15:51:25+00:00",{"slug":65,"title":66,"category":16,"image":67,"author":42,"read_time":68,"published_at":69,"public_read_count":45},"cm-revanth-reddy-says-flash-survey-shows-public-blames-brs","TG : ఫ్లాష్‌ సర్వే చేయించాం.. బీఆర్‌ఎస్‌దే తప్పని ప్రజలు చెప్తున్నారు : సీఎం రేవంత్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1e5125c7-1a5e-46e8-a8db-f41249d4eda3.jpg","6 నిమిషాల పఠనం","2026-09-10T15:15:41+00:00",{"slug":71,"title":72,"category":16,"image":73,"author":42,"read_time":68,"published_at":74,"public_read_count":45},"cm-revanth-reddy-asks-congress-mlas-to-expose-brs-conspiracies-to-people","బీఆర్ఎస్‌ కుట్రలను ప్రజలకు వివరించాలి- సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F870e2d9e-e8f0-4d05-a425-c14fb1ad0c75.jpg","2026-09-10T14:34:24+00:00",{"slug":76,"title":77,"category":16,"image":78,"author":15,"read_time":26,"published_at":79,"public_read_count":29},"brs-working-president-ktr-satrire-on-congress-government","KTR: ఇదీ.. కాంగ్రెస్ తెచ్చిన మార్పు-సీఎం రేవంత్ సొంతూరులో రైతుల నిరసనపై కేటీఆర్ సెటైర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc14bc033-a727-4f0d-b22a-10c0fd07dddd.jpg","2026-09-10T14:23:59+00:00",{"slug":81,"title":82,"category":16,"image":83,"author":42,"read_time":56,"published_at":84,"public_read_count":58},"brs-women-mlas-sabitha-indra-reddy-sunitha-lakshma-reddy-kova-lakshmi-delhi-nhrc-ncw-complaint","TG : ఢిల్లీకి బీఆర్ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F961ccf15-685a-494c-ad62-c2a1445417ae.jpg","2026-09-10T13:53:45+00:00",[86,91,94,96,98,100],{"title":87,"sponsor":88,"image":89,"url":90},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":92,"sponsor":93,"image":89,"url":90},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":95,"sponsor":93,"image":89,"url":90},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":97,"sponsor":93,"image":89,"url":90},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":99,"sponsor":93,"image":89,"url":90},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":101,"sponsor":93,"image":89,"url":90},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]