[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-konda-poised-to-resign-will-she-leave-the-party":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":33,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":102},4916,1619,"konda-poised-to-resign-will-she-leave-the-party","TG : రాజీనామాకు కొండా సిద్దం!.. పార్టీని వీడుతారా?","మంత్రి కొండా సురేఖ అంశం మొత్తానికి కొలిక్కి వచ్చింది.ఇన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్టు అయ్యింది. కొండా విషయంలో అధిష్టానం ఎలాంటి చర్యలు  తీసుకోవడం లేదని పలు కథనాలు వచ్చాయి. నిన్న ఢిల్లీలో జరిగిన పరిణామాలతో అవన్నీ కట్టుకథలే అని తేలిపోయింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F75848d64-fa04-474b-9dd8-b983c23fd20e.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F75848d64-fa04-474b-9dd8-b983c23fd20e.webp","Kumar","politics","routine",[19,20,21,22,23],"konda sureka","cm revanth reddy","resignation","cabinet","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-03T06:41:37+00:00","2026-09-03T06:43:17+00:00",157,"\u003Cp>మంత్రి కొండా సురేఖ అంశం మొత్తానికి కొలిక్కి వచ్చింది.ఇన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్టు అయ్యింది. కొండా విషయంలో అధిష్టానం ఎలాంటి చర్యలు  తీసుకోవడం లేదని పలు కథనాలు వచ్చాయి. నిన్న ఢిల్లీలో జరిగిన పరిణామాలతో అవన్నీ కట్టుకథలే అని తేలిపోయింది.సురేఖకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ కావాలనే అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ప్రచారం జరుగుతుండగా.. ఖర్గే సైతం చేతులెత్తేసినట్టు తెలిసింది.\u003C\u002Fp>\u003Cp>దీంతో కొండా మంత్రి పదవి పోవడం ఖాయమని తేలిపోయింది. తన మంత్రి పదవి పోకుండా ఆమె చేసిన ప్రయత్నాలు అన్ని ఫెయిల్ కావడంతో కొండా హైదరాబాద్‌‌కు తిరుగు ప్రయాణం అయినట్టు సమాచారం.సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు మాత్రం ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు.అయితే, కొండాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్  చేయడమా? లేక ఆమెతోనే రాజీనామా చేయించాలా? అనే  విషయంపై అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.\u003C\u002Fp>\u003Cp>ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో అడుగుపెట్టాక కొండా సురేఖ నేరుగా వరంగల్ వెళ్తారని తెలుస్తోంది. నిన్న ఢిల్లీలో జరిగిన పరిణామాలపై ఆమె తన అనచరులు,ముఖ్యనేతలతో సమావేశమై వివరించనున్నట్టు సమాచారం. డిసిప్లినరీ కమిటీ ముందు  నిన్న హాజరై తన వాదనలు వినిపించిన కొండాకు అధిష్టానం నుంచి ఎలాంటి భరోసా రాలేదని తెలిసింది. కొండా సురేఖ కూతురు సుస్మిత తనమీద, పార్టీ మీద చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి  చాలా కోపంగా ఉన్నారని సమాచారం.\u003C\u002Fp>\u003Cp>ఇదే విషయంలో  ‘నేనా.. సురేఖనా.. తేల్చుకోండి’ అంటూ అధిష్టానానికి ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్టు సమాచారం.దీంతో కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని  అధిష్టానం నిర్ణయించుకున్నట్టు  తెలుస్తుండగా..  తాము తొలగించక ముందే  మంత్రి పదవి నుంచి పక్కకు తప్పుకోవాలని సురేఖకు సూచించినట్టు సమాచారం.అయితే, మంత్రి పదవితో పాటు పార్టీని కూడా వీడాలా? అనే ఆలోచనలో సురేఖ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. లేదా  మంత్రి పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా కొనసాగాలా? అనే ఆలోచన సైతం చేస్తున్నట్టు సమాచారం.  \u003C\u002Fp>\u003Cp>ఎన్నికలు దగ్గర పడిన తర్వాత పార్టీ మారడంపై ఆలోచించాలా? అనే సందిగ్ధంలోనూ ఆమె ఉన్నట్టు తెలుస్తోంది.  భవిష్యత్ కార్యాచరణపై ముఖ్య అనుచరులతో చర్చించాకే ఆమె నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. సీఎం హైదరాబాద్ వచ్చాక  మీడియా  సమావేశం ఏర్పాటు చేసి కొండా సురేఖ నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"konda sureka.webp",[],"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2095370893262495939?s=20",{"title":35,"description":36},"TG : రాజీనామాకు కొండా సిద్దం!..పార్టీని వీడుతారా?","మంత్రి కొండా సురేఖ అంశం మొత్తానికి కొలిక్కి వచ్చింది.ఇన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్టు అయ్యింది. కొండా విషయంలో అధిష్టానం ఎలాంటి చర్యలు  తీసుకోవడం",[38,45,53,60,68,73,78,83,90,95],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":15,"read_time":24,"published_at":43,"public_read_count":44},"honey-trap-in-the-bollarum-army-arms-theft-case","HYD : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో హనీట్రాప్?","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe84a9e7f-b5a0-411a-904c-ce665da53a74.jpg","2026-09-03T07:02:18+00:00",106,{"slug":46,"title":47,"category":41,"image":48,"author":49,"read_time":50,"published_at":51,"public_read_count":52},"what-next-in-konda-episode","వేటు పడితే వాట్ నెక్స్ట్..! కొండా ఇష్యూ విపక్షాలకు ఆయుధమా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbfd58956-091c-4066-b73d-ecfc733ae31b.jpg","Kashi","10 నిమిషాల పఠనం","2026-09-03T07:18:13+00:00",55,{"slug":54,"title":55,"category":56,"image":57,"author":15,"read_time":24,"published_at":58,"public_read_count":59},"rbi-measures-rupee-strengthens","Business : ఆర్బీఐ చర్యలు.. మరింత బలపడిన రూపాయి!","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F24119d5c-4cab-4ab4-8a07-e51e4460f38c.jpg","2026-09-03T07:41:09+00:00",2,{"slug":61,"title":62,"category":63,"image":64,"author":65,"read_time":24,"published_at":66,"public_read_count":67},"official-jailer-2-oct-15","Official: \"జైలర్ 2\" రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్..అక్టోబర్ 15న విధ్వంశమే..","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F73a16b4c-2475-4d73-b6a9-8f95f4a3f0ad.jpg","Anshu","2026-09-03T08:01:11+00:00",1,{"slug":69,"title":70,"category":41,"image":71,"author":15,"read_time":24,"published_at":72,"public_read_count":59},"prosopis-trees-in-the-canals-my-selfie-is-living-proof-harish-rao","BRS : కాలువల్లో తుమ్మచెట్లు.. నా సెల్ఫీనే సజీవసాక్ష్యం : హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6fe66691-3b2a-48d2-9237-5e1b92e5a9e7.jpg","2026-09-03T08:03:20+00:00",{"slug":74,"title":75,"category":41,"image":76,"author":15,"read_time":24,"published_at":77,"public_read_count":44},"another-shock-for-dsp-bhim-reddy-ed-steps-in-after-acb","HYD : డీఎస్పీ భీమ్ రెడ్డికి మరో షాక్..  ఏసీబీ తర్వాత ఈడీ ఎంట్రీ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F61a16794-9ea9-48e5-9e11-397a2df05164.jpg","2026-09-03T06:17:53+00:00",{"slug":79,"title":80,"category":63,"image":81,"author":65,"read_time":24,"published_at":82,"public_read_count":52},"venky-atluri-megastar","Venky Atluri: మెగాస్టార్‌తో సినిమా..అదెలా ఉంటుందో చెప్పిన వెంకీ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F931001ec-1807-40a4-8e5f-fa18f377d523.webp","2026-09-03T05:52:49+00:00",{"slug":84,"title":85,"category":41,"image":86,"author":87,"read_time":88,"published_at":89,"public_read_count":44},"hyderabad-ed-raids-ganja-queen-neetubai-residences-secret-tunnel-found-in-the-house","Hyderabad: గంజాయి క్వీన్ నీతూబాయి నివాసలపై ఈడీ రైడ్స్.. ఇంట్లో సీక్రెట్ టన్నెల్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F454acb47-2610-4a2f-867b-fa057e31c09a.png","Venu","5 నిమిషాల పఠనం","2026-09-03T05:50:38+00:00",{"slug":91,"title":92,"category":41,"image":93,"author":15,"read_time":24,"published_at":94,"public_read_count":44},"t-hub-turns-into-a-weekend-market-video-goes-viral","HYD : వారాంతపు సంతలా మారిన టీ హబ్.. వీడియో వైరల్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F916ee784-051b-45fc-9bd3-d0705485396f.jpg","2026-09-03T05:42:01+00:00",{"slug":96,"title":97,"category":98,"image":99,"author":49,"read_time":100,"published_at":101,"public_read_count":52},"weak-mansoon-in-september","నిండా ముంచిన ఎల్‌నినో.. సెప్టెంబ‌ర్‌లోనూ లోటు వ‌ర్షాలే!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbba1f702-f839-48d1-8b09-ce0910ea71da.jpg","12 నిమిషాల పఠనం","2026-09-03T05:28:35+00:00",[103,108,111,113,115,117],{"title":104,"sponsor":105,"image":106,"url":107},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":109,"sponsor":110,"image":106,"url":107},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":112,"sponsor":110,"image":106,"url":107},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":114,"sponsor":110,"image":106,"url":107},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":116,"sponsor":110,"image":106,"url":107},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":118,"sponsor":110,"image":106,"url":107},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]