[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-konda-murali-key-meeting-with-deputy-cm-bhatti-vikramarka":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"author":14,"category":15,"priority":16,"tags":17,"read_time":23,"published_at":24,"public_read_count":25,"body":26,"images":27,"video_url":5,"video_urls":30,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":31,"read_next":34,"sponsored_content":98},4167,1254,"konda-murali-key-meeting-with-deputy-cm-bhatti-vikramarka","Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌లో కీలక పరిణామం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ","Konda Murali: మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొండా సురేఖపై చర్యలు తప్పవన్న సంకేతాలు బలంగా వస్తున్న తరుణంలో కొండా మురళి ఎంట్రీ ఇచ్చారు. ఏఐసీసీ నిర్ణయానికి ముందే కొండా సురేఖ భర్త కొండా మురళి రాయబారం మొదలు పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ అయ్యారు. ఈ భేటీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా హాజరయ్యారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd4114825-9417-42d7-aeed-ebda2c1915d4.jpg","NK","telangana","routine",[18,19,20,21,22],"Konda Murali","Konda Surekha","Bhatti Vikramarka","Swechaa News","Telangana Congress","5 నిమిషాల పఠనం","2026-08-26T10:48:32+00:00",106,"\u003Cp>Konda Murali: మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొండా సురేఖపై చర్యలు తప్పవన్న సంకేతాలు బలంగా వస్తున్న తరుణంలో కొండా మురళి ఎంట్రీ ఇచ్చారు. ఏఐసీసీ నిర్ణయానికి ముందే కొండా సురేఖ భర్త కొండా మురళి రాయబారం మొదలు పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ అయ్యారు. ఈ భేటీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా హాజరయ్యారు.\u003C\u002Fp>\u003Cp>కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే తన నివేదికను పార్టీ పెద్దలకు సమర్పించింది. టీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆ నివేదికను ఏఐసీసీకి పంపారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి, చిన్నారెడ్డిని ఇప్పుడున్న పోస్ట్ నుంచి తప్పిస్తారన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కొండా మురళి భట్టి విక్రమార్కతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా భట్టితో సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది.\u003C\u002Fp>\u003Cp>ప్రజాభవన్ వేదికగా జరిగిన సమావేశంలో.. ఈ నలుగురు కూడా తాజా రాజకీయ పరిణామాలపై దాదాపు 40 నిమిషాల పాటు చర్చించినట్లు సమాచారం.\u003C\u002Fp>\u003Cp>భట్టి విక్రమార్కతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు కొండా మురళి. కీలకమైన అంశాలను ప్రస్తావించారు. తాము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. తన కుమార్తె కొండా సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అని కొండా మురళి అన్నారు. ఆమె వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని స్పష్టం చేశారు. తన కూతురు ప్లాన్ ఏ ప్రకారం వ్యాఖ్యలు చేసిందన్న కొండా మురళి.. ఆమె ప్లాన్ బి ఏంటో తనకు తెలియదన్నారు.\u003C\u002Fp>\u003Cp>మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి.. ఈ ఇద్దరూ కూడా పార్టీ లైన్ ను క్రాస్ చేశారని, పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తన నివేదిక టీపీసీసీ చీఫ్ కు, ఏఐసీసీకి సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా కొండా సురేఖ, చిన్నారెడ్డిపై ఏఐసీసీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. కొండా సురేఖ గతంలో రెండుసార్లు వివాదాస్పదం అయ్యారు. ఇది మూడోసారి. ఇలానే ఉపేక్షిస్తే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని క్రమశిక్షణ కమిటీ తన నివేదికలో అభిప్రాయపడింది.\u003C\u002Fp>\u003Cp>ఏఐసీసీ నిర్ణయం రావడానికి ముందే మంత్రి కొండా సురేఖ తరపున కొండా మురళి, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రంగంలోకి దిగి రాయబారం చేస్తున్నట్లుగా చూడొచ్చు. గతంలోనూ కొండా మురళి రాయబారం చేశారు. కొండా మురళి వెళ్లి డిప్యూటీ సీఎంతో మాట్లాడారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం \tభట్టి.. కొండా సురేఖ, కొండా సుస్మితను సీఎం రేవంత్ తో కలిపించి ఆ ఎపిసోడ్ ను అప్పట్లో క్లోజ్ చేశారు. ఇప్పుడు మరోసారి అదే విధంగా సురేఖ తరపున కొండా మురళి రాయబారం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[28],{"url":13,"name":29},"Konda Murali.jpg",[],{"title":32,"description":33},"Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌లో కీలక పరిణామం.. భట్టి వి","Konda Murali: మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొండా సురేఖపై చర్యలు తప్పవన్న సంకేతాలు బలంగా వస్తున్న తరుణంలో కొండా మురళి ఎంట్రీ ఇచ్చార",[35,44,49,56,62,68,73,80,86,93],{"slug":36,"title":37,"category":38,"image":39,"author":40,"read_time":41,"published_at":42,"public_read_count":43},"munugode-mla-rajagopal-reddy-issues-a-strong-warning-to-the-media","Munugode MLA: మీడియాకు రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe3c26faa-f037-4783-a00e-3a5467e8ea34.jpg","Venu","4 నిమిషాల పఠనం","15 నిమిషాలు క్రితం",0,{"slug":45,"title":46,"category":38,"image":47,"author":14,"read_time":23,"published_at":48,"public_read_count":43},"minister-ponguleti-srinivas-reddy-on-indiramma-housing-scheme-funds","Ponguleti Srinivas Reddy: కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, అయినా పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తాం-మంత్రి పొంగులేటి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F210f4e17-cc8f-4bae-9e0b-ca17f16728bf.jpg","27 నిమిషాలు క్రితం",{"slug":50,"title":51,"category":38,"image":52,"author":40,"read_time":53,"published_at":54,"public_read_count":55},"telangana-constituency-wise-schedule-details-for-the-indiramma-housing-towers-lottery","Telangana: ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లాటరీ నియోజకవర్గాల వారీ షెడ్యూల్ వివరాలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa091ced9-0ceb-4866-abd0-1fef225c6261.webp","7 నిమిషాల పఠనం","1 గంట క్రితం",310,{"slug":57,"title":58,"category":38,"image":59,"author":14,"read_time":60,"published_at":54,"public_read_count":61},"mee-seva-centres-as-digital-marketing-hubs-minister-sridhar-babu","Sridhar Babu: డిజిటల్ మార్కెటింగ్ హబ్‌లుగా మీ సేవా కేంద్రాలు- మంత్రి శ్రీధర్ బాబు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff5210608-fafc-4190-85c9-bc2a30e900c7.jpg","8 నిమిషాల పఠనం",55,{"slug":63,"title":64,"category":38,"image":65,"author":14,"read_time":66,"published_at":67,"public_read_count":61},"alleti-maheshwar-reddy-open-letter-to-rahul-gandhi-on-22a-lands-row","Alleti Maheshwar Reddy: 22ఏ వివాదం.. రాహుల్ గాంధీకి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F35ffa416-18f1-43ea-927d-9107fbffb9a5.jpg","6 నిమిషాల పఠనం","2 గంటలు క్రితం",{"slug":69,"title":70,"category":71,"image":72,"author":40,"read_time":23,"published_at":67,"public_read_count":61},"nepal-floods-natural-disaster-in-nepal-massive-loss-of-life","Nepal Floods: నేపాల్‌లో ప్రకృతి బీభత్సం..భారీగా ప్రాణ నష్టం!..","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5223797d-b5c4-440f-af08-255f2e506529.jpg",{"slug":74,"title":75,"category":76,"image":77,"author":78,"read_time":79,"published_at":67,"public_read_count":25},"irumudi-toxic","Irumudi: చరిత్రలోనే మొదటిసారి..షోలు తొలగించినందుకు ధర్నా!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5d9fc9ab-5210-4d24-af70-d9c02de9a583.jpg","Anshu","3 నిమిషాల పఠనం",{"slug":81,"title":82,"category":76,"image":83,"author":78,"read_time":41,"published_at":84,"public_read_count":85},"rukmini-vasanth-toxic-role","Rukmini Vasanth: టాక్సిక్‌లో వల్గర్ రోల్..ఒప్పుకోవాల్సింది కాదు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5795a230-f94d-4390-8317-c5e3a3dc8405.webp","3 గంటలు క్రితం",208,{"slug":87,"title":88,"category":38,"image":89,"author":90,"read_time":66,"published_at":91,"public_read_count":92},"eviction-starting-from-the-22nd-key-victory-regarding-defence-colony-society-lands","22A Lands: దిగొస్తున్న ప్రభుత్వం.. ఒక్కొక్క కాలనీని 22ఏ నుంచి తొలగిస్తున్న అధికార యంత్రాంగం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe725db27-8c8b-4625-85e5-496edc8e479e.jpg","Kumar","4 గంటలు క్రితం",8419,{"slug":94,"title":95,"category":38,"image":96,"author":90,"read_time":79,"published_at":97,"public_read_count":85},"road-accident-in-the-us-three-youths-from-telangana-killed","US : అమెరికాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు తెలంగాణ యువకులు మృతి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F046f7437-a619-44df-87e4-e458907943f4.jpg","5 గంటలు క్రితం",[99,104,107,109,111,113],{"title":100,"sponsor":101,"image":102,"url":103},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":105,"sponsor":106,"image":102,"url":103},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":108,"sponsor":106,"image":102,"url":103},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":110,"sponsor":106,"image":102,"url":103},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":112,"sponsor":106,"image":102,"url":103},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":114,"sponsor":106,"image":102,"url":103},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]