[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-konda-faces-threat-to-position-will-konda-murali-meet-the-pcc-chief-today":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":97},4240,1290,"konda-faces-threat-to-position-will-konda-murali-meet-the-pcc-chief-today","Congress : కొండాకు పదవీ గండం.. నేడు పీసీసీ చీఫ్‌తో కొండా మురళి భేటీ?","అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయం హీటెక్కింది.పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి క్రమశిక్షణా కమిటీ నోటీసులు  జారీ చేస్తున్నది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి వ్యతిరేకంగా క్రమశిక్షణా కమిటీ  నిర్ణయం తీసుకుంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7702ab3f-efaa-4884-a86c-d22eeec29107.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7702ab3f-efaa-4884-a86c-d22eeec29107.webp","Kumar","politics","routine",[19,20,21,22,23],"konda sureka","konda murali","tpcc cheif mahesh kumar goud","cabinet post","congress","4 నిమిషాల పఠనం","2026-08-27T07:30:12+00:00","2026-08-27T07:32:03+00:00",106,"\u003Cp>అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయం హీటెక్కింది.పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి క్రమశిక్షణా కమిటీ నోటీసులు  జారీ చేస్తున్నది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి వ్యతిరేకంగా క్రమశిక్షణా కమిటీ  నిర్ణయం తీసుకుంది.వీరిద్దరి పదవులు తొలగించాలని ఏఐసీసీకి రిపోర్టు పంపించింది. ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ విదేశీ పర్యటనలో ఉన్నందున యాక్షన్ ఆలస్యం అయ్యింది. ఆయన రాగానే మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి పదవులు పోతాయని ప్రచారం జరుగుతోంది..\u003C\u002Fp>\u003Cp>ఈ క్రమంలోనే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించవద్దని ఆమె భర్త కొండా మురళి నిన్న  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి విన్నవించారు. అయితే, తన వద్ద ఏమీ లేదని..నిర్ణయం అధిష్టానం చేతుల్లో ఉందని ఆయన కుండబద్దలు గొట్టినట్టు సమాచారం. క్రమశిక్షణా కమిటీ విచారణలో భాగంగా కొండా సురేఖ.. క్షమాపణలు చెప్పి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదని.. తన కూతురు సుస్మిత వ్యాఖ్యలను కూడా ఖండించలేదని.. ఈ విషయంలో పార్టీ చాలా సీరియస్‌గా ఉందని భట్టి..కొండా మురళికి చెప్పగా.. ఆయన నిరాశగా వెనుదిరిగినట్టు  తెలిసింది.\u003C\u002Fp>\u003Cp>తాజాగా  మంత్రి కొండా సురేఖ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. క్రమశిక్షణా కమిటీ కూలంకషంగా పరిశీలించి నివేదిక ఇచ్చిందని, దానిని ఏఐసీసీ వ్యవహరాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు పంపించామన్నారు. ఆమె పరిశీలించాక అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. క్రమశిక్షణ కమిటీ నివేదికపై ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని పీసీసీ చీఫ్ తెలిపారు.\u003C\u002Fp>\u003Cp>అదే విధంగా కొండా మురళితో  భేటీ కాబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపైనా మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీ పరంగా, సమస్యలపైనా ఎవరు వచ్చి తనను కలిసినా మాట్లాడుతానని తెలిపారు. ప్రస్తుతం తాను హైదరాబాద్‍లో లేనందునవల్ల హైదరాబాద్ వచ్చాక మాట్లాడుతానన్నారు. బీసీ మంత్రిపై చర్యలు తీసుకుంటే జరగబోయే పరిణామాలపై పార్టీ ఆలోచనలో పడిందా? అని ప్రశ్నించగా బీసీలకు కాంగ్రెస్ ఇచ్చినంత ప్రాధాన్యత ఏ పార్టీ ఇవ్వలేదని తెలిపారు. కొండా సురేఖ అంశం బీసీలకు సంబంధించినది కాదని, పార్టీ క్రమశిక్షణకు సంబంధించినది అన్నారు.కాగా, సెప్టెంబర్  మొదటివారంలో కొండా సురేఖ పదవీ పోతుందని  జోరుగా ప్రచారం జరుగుతోంది. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"mahesh goud.webp",[],{"title":34,"description":35},"Congress : కొండాకు పదవీ గండం.. నేడు పీసీసీ చీఫ్‌తో కొండా ముర","అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయం హీటెక్కింది.పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి క్రమశిక్షణా కమిటీ నోటీసులు  జారీ చేస్తున్నది. ఇప్పటికే మంత్రి",[37,45,51,58,64,70,75,80,85,92],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":24,"published_at":43,"public_read_count":44},"high-tension-in-hanamkonda-former-minister-harish-rao-arrested-escorted-to-the-police-station-on-foot","హనుమకొండలో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి హరీశ్‌ రావు అరెస్ట్.. కాలినడకన పీఎస్‌కు తరలింపు!","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b8ae711-b4e9-49fa-a134-2ce6711218db.png","Mamatha puppala","6 నిమిషాలు క్రితం",7,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":42,"read_time":24,"published_at":50,"public_read_count":27},"plane-crashes-four-die-after-plunging-into-water","కుప్పకూలిన విమానం..  నీటిలో మునిగి నలుగురు మృతి!","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fff5f0776-417b-41b8-afa7-3dfdf0815ec4.png","41 నిమిషాలు క్రితం",{"slug":52,"title":53,"category":54,"image":55,"author":56,"read_time":24,"published_at":57,"public_read_count":27},"chiranjeevi-irumudi","Chiranjeevi: \"ఇరుముడి\"పై మెగా ట్వీట్.. \"మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి\"!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F736a0b58-0ad5-4c31-98f9-561d9d8d1f7d.jpg","Anshu","43 నిమిషాలు క్రితం",{"slug":59,"title":60,"category":48,"image":61,"author":42,"read_time":24,"published_at":62,"public_read_count":63},"thieves-create-a-stir-on-the-bus-spray-sedative-and-steal-gold-worth-40-lakh","బస్సులో దొంగల హల్‌చల్.. మత్తు మందు చల్లి రూ.40లక్షల బంగారం అపహరణ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3985c07e-7630-4845-b432-2f8aa2891689.jpg","58 నిమిషాలు క్రితం",208,{"slug":65,"title":66,"category":67,"image":68,"author":42,"read_time":24,"published_at":69,"public_read_count":27},"move-forward-with-the-2036-olympics-as-the-goal-pm-modi-guides-the-youth","2036 ఒలింపిక్స్ లక్ష్యంగా ముందుకెళ్లండి.. యువతకు ప్రధాని మోదీ దిశానిర్దేశం!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc442dd55-bc15-4ae4-b359-aa5ac35df102.jpg","1 గంట క్రితం",{"slug":71,"title":72,"category":54,"image":73,"author":56,"read_time":24,"published_at":69,"public_read_count":74},"official-ranabaali-release-date","Official: రణబాలి కొత్త రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ ఇదుగో పోస్టర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F786b733f-4889-47e7-97f8-ec427ab9a794.webp",55,{"slug":76,"title":77,"category":78,"image":79,"author":15,"read_time":24,"published_at":69,"public_read_count":27},"a-sweet-dispute-police-beat-and-drag-away-individuals","TG : స్వీట్ పంచాయితీ..కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లిన పోలీసులు","Viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fca9c0bac-b98c-4b26-a7f4-2d47970b1113.jpg",{"slug":81,"title":82,"category":83,"image":84,"author":15,"read_time":24,"published_at":69,"public_read_count":27},"tdp-leaders-clash-with-knives-over-women","AP : అమ్మాయిల కోసం కత్తులతో టీడీపీ నేతల పరస్పర దాడులు!","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1e8aac7a-6c65-4f20-8f47-4f085d394a73.jpg",{"slug":86,"title":87,"category":88,"image":89,"author":42,"read_time":90,"published_at":91,"public_read_count":74},"brics-2026-russian-and-chinese-leaders-to-visit-delhi-a-historic-diplomatic-victory-for-india","BRICS 2026: ఢిల్లీకి రష్యా, చైనా అధినేతలు.. భారత్ చారిత్రాత్మక దౌత్య విజయం!","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F11b6b648-5ea7-4908-ab15-d4c9c7a172a4.jpg","5 నిమిషాల పఠనం","2 గంటలు క్రితం",{"slug":93,"title":94,"category":67,"image":95,"author":42,"read_time":24,"published_at":91,"public_read_count":96},"flash-floods-sadhguru-concerned-over-missing-kailash-yatra-group-request-to-china","ఆకస్మిక వరదలు.. కైలాష్ యాత్ర బృందం గల్లంతుపై సద్గురు ఆందోళన.. చైనాకు రిక్వెస్ట్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3299dd3f-29c4-4ce7-8641-473e5f8d7d53.jpg",157,[98,103,106,108,110,112],{"title":99,"sponsor":100,"image":101,"url":102},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":104,"sponsor":105,"image":101,"url":102},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":107,"sponsor":105,"image":101,"url":102},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":109,"sponsor":105,"image":101,"url":102},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":111,"sponsor":105,"image":101,"url":102},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":113,"sponsor":105,"image":101,"url":102},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]