[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-komatis-always-have-at-least-an-egg-sized-piece-of-gold-cm-revanth-reddy":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":34,"video_urls":35,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":36,"read_next":39,"sponsored_content":101},5988,2142,"komatis-always-have-at-least-an-egg-sized-piece-of-gold-cm-revanth-reddy","కోమట్ల వద్ద కోడిగుడ్డంత బంగారమైనా ఉంటుంది: సీఎం రేవంత్‌రెడ్డి","హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆర్యవైశ్య సమాజం ప్రాముఖ్యత, వారి ఆర్థిక వ్యూహాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వ్యాపార దార్శనికత కలిగిన ఆర్యవైశ్యులు వందల, వేల సంవత్సరాల కిందే బంగారం ధరలు పెరుగుతాయని ముందే ఊహించారని కొనియాడారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc7fac5ce-0889-4973-99b9-cdf95ad31362.png","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc7fac5ce-0889-4973-99b9-cdf95ad31362.png","Mamatha puppala","telangana","routine",[19,20,21,22,23,24,25],"RevanthReddy","AryaVysyaBhavan","PottiSreeramulu","Rosaiah","TelanganaPolitics","CongressvsBRS","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-13T09:24:12+00:00","2026-09-13T09:25:06+00:00",361,"\u003Cp>\u003Cspan>&nbsp;హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆర్యవైశ్య సమాజం ప్రాముఖ్యత, వారి ఆర్థిక వ్యూహాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వ్యాపార దార్శనికత కలిగిన ఆర్యవైశ్యులు వందల, వేల సంవత్సరాల కిందే బంగారం ధరలు పెరుగుతాయని ముందే ఊహించారని కొనియాడారు. ఎంతటి పేద కోమటి ఇంట్లో చూసినా కనీసం కోడిగుడ్డంత బంగారమైనా ఉంటుందని, ఆర్థిక నిల్వలు, పొదుపు సూత్రాలను ప్రపంచానికి నేర్పిన ఘనత ఈ వర్గానిదేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;అనంతరం ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగాన్ని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా గుర్తుచేశారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందంటే దానికి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్షే ప్రధాన కారణమని కొనియాడారు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన రోశయ్య ఆర్థిక మేధస్సును ప్రశంసిస్తూ, తెలంగాణ నేడు ధనిక రాష్ట్రంగా నిలదొక్కుకుందంటే ఆనాడు రోశయ్య ప్రవేశపెట్టిన క్రమశిక్షణతో కూడిన ఆర్థిక విధానాలే కారణమని తెలిపారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;అయితే, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తీరు, ఆయన వైఖరిపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు, తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పొట్టి శ్రీరాములు అమరణ పోరాటం వల్ల ఏర్పడిందని ఒప్పుకుంటున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం విషయంలో మాత్రం ప్రజల సుదీర్ఘ పోరాటాన్ని, అమరుల త్యాగాలను పక్కనపెట్టి 'సోనియా గాంధీనే ఇచ్చారు' అని ప్రచారం చేయడం ఏ రకమైన న్యాయమని ప్రశ్నిస్తున్నారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;సభలు, సందర్భాలను బట్టి రేవంత్ రెడ్డి తన మాట తీరును, వ్యాఖ్యానాలను మారుస్తున్నారని విపక్ష నేతలు ధ్వజమెత్తారు. ఆర్యవైశ్య భవనం వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, రాష్ట్రాల ఏర్పాటు, రాజకీయ అంశాల్లో ఆయన ప్రదర్శించిన వైఖరిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ తీరును ఎండగడుతూ ప్రతిపక్షాలు రేవంత్ రెడ్డి ప్రసంగంపై సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నాయి.\u003C\u002Fspan>\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"Screenshot 2026-09-13 145326.png","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F97f302d7-0413-4ee0-a66c-0fec661c8400.mp4",[34],{"title":37,"description":38},"కోమట్ల వద్ద  కోడిగుడ్డంత బంగారమైనా ఉంటుంది: సీఎం రేవంత్","హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆర్యవైశ్య సమాజం ప్రాముఖ్యత, వారి ఆర్థిక వ్యూహాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు...",[40,48,55,61,68,74,81,89,96],{"slug":41,"title":42,"category":16,"image":43,"author":44,"read_time":45,"published_at":46,"public_read_count":47},"medak-bjp-internal-rift-raghunandan-rao-anjireddy-tussle","Medak BJP: మెదక్ బీజేపీలో ముదిరిన లడాయి.. జోడెడ్లా? కొమ్ముల పోట్లాటా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fee79dd83-b27e-4a4a-944d-0954544218e5.jpg","Mahesh","6 నిమిషాల పఠనం","2026-09-13T09:32:47+00:00",55,{"slug":49,"title":50,"category":16,"image":51,"author":52,"read_time":26,"published_at":53,"public_read_count":54},"i-was-the-first-to-support-revanth-but-konda-surekha","Congress :  రేవంత్‌కు  అందరికంటే ముందు సపోర్టు ఇచ్చిందే నేనే.. కానీ! :కొండా సురేఖ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F39eb7e56-bfb9-4635-84cb-a004760b6190.webp","Kumar","2026-09-13T09:39:20+00:00",310,{"slug":56,"title":57,"category":16,"image":58,"author":15,"read_time":26,"published_at":59,"public_read_count":60},"singareni-coal-heavy-rains-coal-production-halted-in-singareni-mines","SingareniCoal: భారీ వర్షాలు.. సింగరేణి గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fca6300da-9673-4a33-a0b6-e135fd75f1a7.jpg","2026-09-13T09:40:57+00:00",106,{"slug":62,"title":63,"category":64,"image":65,"author":44,"read_time":66,"published_at":67,"public_read_count":60},"movie-intervals-technical-problem-to-multi-crore-business-story","Movie Intervals: టెక్నికల్ సమస్యే కోట్ల వ్యాపారమైంది.. ‘ఇంటర్వెల్’ వెనుక అసలు కథ ఇదే!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff9759433-6dde-4562-b85b-1d28af8eca8b.jpg","5 నిమిషాల పఠనం","2026-09-13T10:29:56+00:00",{"slug":69,"title":70,"category":16,"image":71,"author":15,"read_time":26,"published_at":72,"public_read_count":73},"ghmc-workers-held-captive-at-lb-stadium-distressed-over-lack-of-food-and-water","ఎల్బీ స్టేడియంలో జీహెచ్ఎంసీ కార్మికుల బంధీ.. తిండి, నీళ్లు లేక బాధితుల ఆవేదన!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4142622b-0a90-4129-9742-ac8619fdfb98.png","2026-09-13T08:48:55+00:00",259,{"slug":75,"title":76,"category":77,"image":78,"author":15,"read_time":26,"published_at":79,"public_read_count":80},"can-ai-kill-humans-a-series-of-resignations-by-experts-startling-warnings","ఏఐ మనుషులను చంపగలదా?.. నిపుణుల వరుస రాజీనామాలు.. సంచలన హెచ్చరికలు!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3210df86-4fcb-4b7c-928b-62d4795563c3.jpg","2026-09-13T08:30:20+00:00",208,{"slug":82,"title":83,"category":84,"image":85,"author":52,"read_time":86,"published_at":87,"public_read_count":88},"mother-murders-someone-for-lover-abandons-son-and-flees","Crime :  ప్రియుడి కోసం తల్లి హత్య.. కొడుకుని వదిలి పరార్!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd7bca10a-0087-499b-b8ed-cacf2ccd2a0d.jpg","3 నిమిషాల పఠనం","2026-09-13T08:21:04+00:00",157,{"slug":90,"title":91,"category":92,"image":93,"author":94,"read_time":66,"published_at":95,"public_read_count":88},"mumbai-roads-nitin-gadkari-makes-key-remarks-on-mumbai-traffic","Mumbai Roads: ముంబయి ట్రాఫిక్ పై నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు!!..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9cbdf4c0-6ed8-4cdc-b6db-a5e8269afbd0.jpg","Venu","2026-09-13T08:00:40+00:00",{"slug":97,"title":98,"category":92,"image":99,"author":52,"read_time":26,"published_at":100,"public_read_count":88},"a-10-year-ban-should-be-imposed-for-party-defection-kapil-sibal","National : పార్టీ ఫిరాయిస్తే 10 ఏళ్లు  నిషేధం విధించాలి : కపిల్ సిబల్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1358ef53-08a0-4291-8ec2-f73e41159340.jpg","2026-09-13T07:54:55+00:00",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]