[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-kollywood-maniratnam":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":5,"slug":9,"title":10,"summary":11,"hero_image_url":12,"discover_image_url":13,"author":14,"category":15,"priority":5,"tags":16,"read_time":21,"published_at":22,"updated_at":22,"public_read_count":23,"body":24,"images":25,"video_url":5,"video_urls":28,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":10,"seo":29,"read_next":32,"sponsored_content":104},1184,"kollywood-maniratnam","Kollywood: సెట్స్ పైకి మణిరత్నం-సాయి పల్లవి ప్రాజెక్ట్!","Kollywood: సాయి పల్లవి నటించబోతున్న మరో క్రేజీ సినిమాకి సంబందించిన లేటెస్ట్ అప్‌డేట్ ఇప్పుడు మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతోంది. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో సాయి పల్లవి నటించనున్న సంగతి తెలిసిందే. ఇంతకముందే, ఈ సినిమాను ప్రకటించారు. కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు.","https:\u002F\u002Fapi.swechaanews.com\u002Fstorage\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F7bcec4de-7716-48ad-9173-03be11d32bed.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F7bcec4de-7716-48ad-9173-03be11d32bed.jpg","Anshu","cinema",[17,18,19,20],"maniratnam","saipallavi","vijaysethupathy","kollywood","3 నిమిషాల పఠనం","2026-07-25T06:34:11+00:00",310,"\u003Cp>\u003Cstrong>Kollywood: \u003C\u002Fstrong>సాయి పల్లవి నటించబోతున్న మరో క్రేజీ సినిమాకి సంబందించిన లేటెస్ట్ అప్‌డేట్ ఇప్పుడు మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతోంది. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో సాయి పల్లవి నటించనున్న సంగతి తెలిసిందే. ఇంతకముందే, ఈ సినిమాను ప్రకటించారు. కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. \u003C\u002Fp>\u003Cp>విజయ్ సేతుపతి-సాయి పల్లవి జంటగా నటించబోతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకి రాబోతుంది. మద్రాస్ టాకీస్ ప్రొడక్షన్ నంబర్ 23 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ మొదలవబోతోంది. పశ్చిమబెంగాల్ లోని కోల్‌కతాలో ఈ సినిమా షూటింగ్ మొదలవబోతోంది. మొత్తం 40 రోజుల పాటు ఓ లాంగ్ షెడ్యూల్ ని మణి రత్నం ప్లాన్ చేశాడు. కోల్‌కతా, పుదుచ్చేరి సహా పలు ప్రాంతాలలో చిత్రీకరణ జరపనున్నారు.\u003C\u002Fp>\u003Cp>లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. మణిరత్నం సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇలాంటి లెజండరీ డైరెక్టర్ తో సాయి పల్లవి-విజయ్ సేతుపతి లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ తోడైతే ఆ ప్రాజెక్ట్ మీద అంచనాలు పీక్స్ లో ఉంటాయి. పాన్ ఇండియా మూవీగా రూపొందనుందట. \u003C\u002Fp>\u003Cp>హిందీలో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ సిరీస్ రామాయణ తో పాటు ధనుష్ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, కిషోర్ తిరుమల దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతుందని, ఇటీవలే కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మధ్యలో చిన్న గ్యాప్ వచ్చినప్పటికీ, సాయి పల్లవి మళ్ళీ ఫుల్ ఫాంలోకి వచ్చి బ్యాక్ టు బ్యాక్ కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తోందని తెలుస్తోంది.     \u003C\u002Fp>",[26],{"url":12,"name":27},"mani",[],{"title":30,"description":31},"maniratnam, saipallavi project on sets very soon","Kollywood: సాయి పల్లవి నటించబోతున్న మరో క్రేజీ సినిమాకి సంబందించిన లేటెస్ట్ అప్‌డేట్ ఇప్పుడు మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతోంది. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత",[33,40,48,57,66,72,79,85,91,98],{"slug":34,"title":35,"category":15,"image":36,"author":14,"read_time":37,"published_at":38,"public_read_count":39},"rukmini-vasanth","Rukmini Vasanth: సూపర్ స్టార్ సినిమాలో గోల్డెన్ ఛాన్స్?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fc264834d-acc5-45ad-8547-ba8d3cae5d3a.webp","4 నిమిషాల పఠనం","2026-07-25T07:05:20+00:00",157,{"slug":41,"title":42,"category":43,"image":44,"author":45,"read_time":46,"published_at":47,"public_read_count":39},"amith-shah-tour-cancel","అమిత్‌షా క‌రీంన‌గ‌ర్ ప‌ర్య‌ట‌న ర‌ద్దుకు కార‌ణాలివేనా..?","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F8736e126-3172-4f56-96d4-46e22e8e6fe1.png","Kashi","6 నిమిషాల పఠనం","2026-07-25T07:22:00+00:00",{"slug":49,"title":50,"category":51,"image":52,"author":53,"read_time":54,"published_at":55,"public_read_count":56},"has-jubilee-hills-international-centre-turned-into-a-club-of-squabbles","కయ్యాల క్లబ్‌గా మారిన  జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్?","chairman-desk","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F4d18f160-5a05-42e8-8879-b08e18ff809c.png","Swechaanews Chairman","9 నిమిషాల పఠనం","2026-07-25T07:37:46+00:00",208,{"slug":58,"title":59,"category":60,"image":61,"author":62,"read_time":63,"published_at":64,"public_read_count":65},"venuswami-90venuswami-venuswamis-sensational-prediction-a-90-loss-for-the-bjp","Venuswami: వేణుస్వామి సంచలన జోస్యం.. బీజేపీకి 90శాతం నష్టమా?","politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fefa6b3c6-e8cf-4cc7-a9fb-efe8e249e3aa.jpg","Mamatha puppala","5 నిమిషాల పఠనం","2026-07-25T07:58:03+00:00",259,{"slug":67,"title":68,"category":69,"image":70,"author":62,"read_time":37,"published_at":71,"public_read_count":56},"putting-an-end-to-rumors-about-rohit-sharmas-retirement-bcci-vice-president-rajeev-shukla-provides-clarity","రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై రూమర్లకు చెక్.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fbb11e21f-7b59-43de-8050-b08181f16e92.png","2026-07-25T08:10:59+00:00",{"slug":73,"title":74,"category":75,"image":76,"author":62,"read_time":37,"published_at":77,"public_read_count":78},"indian-army-resignation-of-30000-soldiers-centre-clarifies-on-viral-video","Indian Army: 30 వేల మంది జవాన్ల రాజీనామా? వైరల్ వీడియోపై కేంద్రం స్పష్టత!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002Fd111c2df-1cfb-4cd9-8089-9b19eef4b0c4.png","2026-07-25T06:14:16+00:00",106,{"slug":80,"title":81,"category":82,"image":83,"author":62,"read_time":37,"published_at":84,"public_read_count":39},"medchal-pg-medical-student-commits-suicide-by-jumping-from-the-fifth-floor","Medchal: ఐదో అంతస్తు నుంచి దూకి పీజీ వైద్య విద్యార్థిని సూసైడ్!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F07c5eb61-3aad-4a05-82d0-c19f323e0d11.jpg","2026-07-25T05:54:12+00:00",{"slug":86,"title":87,"category":88,"image":89,"author":62,"read_time":37,"published_at":90,"public_read_count":56},"heavy-pilgrim-rush-continues-at-tirumala-24-hours-required-for-srivari-darshan","తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F03fb2ec0-aa2a-456c-ba72-63b930f75c0b.png","2026-07-25T05:42:07+00:00",{"slug":92,"title":93,"category":94,"image":95,"author":45,"read_time":96,"published_at":97,"public_read_count":23},"rss-serious-on-bjp","కేంద్రంపై RSS సీరియ‌స్..!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F096421f0-fbd2-4b31-bca8-7d83af0b00fb.png","8 నిమిషాల పఠనం","2026-07-25T05:28:46+00:00",{"slug":99,"title":100,"category":101,"image":102,"author":62,"read_time":21,"published_at":103,"public_read_count":78},"gold-price-gold-and-silver-prices-have-dipped-slightly","Gold price: స్వల్పంగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు!","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fpublic\u002Fcms\u002Farticles\u002F2026\u002F07\u002F8bf273ea-e3b8-46d1-9d04-08700d427f66.jpg","2026-07-25T05:26:29+00:00",[105,110,113,115,117,119],{"title":106,"sponsor":107,"image":108,"url":109},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":111,"sponsor":112,"image":108,"url":109},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":114,"sponsor":112,"image":108,"url":109},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":116,"sponsor":112,"image":108,"url":109},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":118,"sponsor":112,"image":108,"url":109},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":120,"sponsor":112,"image":108,"url":109},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]