[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-knife-attack-on-police-accused-shot":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":34,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":37,"sponsored_content":101},4746,1536,"knife-attack-on-police-accused-shot","AP : పోలీసులపై కత్తితో దాడి.. నిందితుడిపై కాల్పులు","ఏపీలో పోలీసులు కాల్పులు జరపడం ప్రస్తుతం సంచలనంగా మారింది.ఓ నిందితుడిని పట్టుకునే క్రమంలో అతను ఎదురు తిరగడంతో పాటు కత్తితో దాడికి పాల్పడినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ప్రాణభయంతో తమను తాము  రక్షించుకునే క్రమంలో పోలీసులు నిందితుడి మీద కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5b32b14d-4ceb-45ed-b9fd-a506b13d512c.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5b32b14d-4ceb-45ed-b9fd-a506b13d512c.jpg","Kumar","ap","routine",[19,20,21,22,23,24],"constable","injured","police","gun fire","andrapradesh","Swechaanews","3 నిమిషాల పఠనం","2026-09-01T07:27:27+00:00","2026-09-01T07:29:38+00:00",157,"\u003Cp>ఏపీలో పోలీసులు కాల్పులు జరపడం ప్రస్తుతం సంచలనంగా మారింది.ఓ నిందితుడిని పట్టుకునే క్రమంలో అతను ఎదురు తిరగడంతో పాటు కత్తితో దాడికి పాల్పడినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ప్రాణభయంతో తమను తాము  రక్షించుకునే క్రమంలో పోలీసులు నిందితుడి మీద కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ ఘటన  ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడులో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది.\u003C\u002Fp>\u003Cp>వివరాల్లోకివెళితే..నిన్న దేవరపల్లి వద్ద ఓ కానిస్టేబుల్‌పై దాడి చేసి అవినాశ్ అనే వ్యక్తి పరారయ్యాడు.నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులకు కంకిపాడు వద్ద ఉన్నట్టు సమాచారం లభించింది. రాత్రి 11 గంటల సమయంలో అతన్ని పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా...సీఐలు, కానిస్టేబుళ్లపై రాళ్లు, కత్తితో సదరు యువకుడు దాడికి యత్నించినట్టు సమాచారం.\u003C\u002Fp>\u003Cp>ఈ క్రమంలోనే కానిస్టేబుల్ శ్రీనివాస్ ఛాతిలో  అవినాశ్ కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని అక్కడి నుంచి క్షేమంగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, మిగతా వారిపైనా దాడికి  అవినాశ్ ప్రయత్నించగా.. తప్పనిసరి పరిస్థితుల్లో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. అతని కాళ్లపై కాల్పులు జరిపి అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు  తెలిపారు. \u003C\u002Fp>\u003Cp>పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో  వెంటనే అతన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, నిందితుడి దాడిలో గాయపడిన కానిస్టేబుల్ ఫిర్యాదు  ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.   \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"gur fire.jpg",[],"https:\u002F\u002Fx.com\u002Fpulsenewsbreak\u002Fstatus\u002F2094651814377644434?s=20",{"title":11,"description":36},"ఏపీలో పోలీసులు కాల్పులు జరపడం ప్రస్తుతం సంచలనంగా మారింది.ఓ నిందితుడిని పట్టుకునే క్రమంలో అతను ఎదురు తిరగడంతో పాటు కత్తితో దాడికి పాల్పడినట్టు సమాచారం. ఈ క్రమంలో",[38,47,53,59,65,71,76,84,89,95],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"madhuri-rathod-files-complaint-alleging-fraud-folk-dancer-eshwar-sai-absconding","మోసపోయానని మాధురి రాథోడ్ ఫిర్యాదు.. పరారీలో ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3ecef77b-2dcc-4876-8ac7-e01396a5ef13.jpg","Mamatha puppala","4 నిమిషాల పఠనం","2026-09-01T07:44:01+00:00",259,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":15,"read_time":44,"published_at":52,"public_read_count":28},"girl-kidnapped-in-patancheru-parents-attacked","Crime :  పటాన్ చెరులో బాలిక కిడ్నాప్..పేరెంట్స్‌పై దాడి!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F46e25576-9949-4393-9b3b-4b44221c3999.jpg","2026-09-01T07:55:04+00:00",{"slug":54,"title":55,"category":41,"image":56,"author":43,"read_time":57,"published_at":58,"public_read_count":28},"chanakya-strategies-1000-days-of-congress-rulewhat-is-the-public-mood-gen-zs-shocking-verdict","Chanakya strategy’s:  వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన.. ప్రజల మూడ్ ఏంటి? జెన్-జీ షాకింగ్ తీర్పు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F733add10-e539-49ec-902a-60ad0f24afe9.png","8 నిమిషాల పఠనం","2026-09-01T08:22:49+00:00",{"slug":60,"title":61,"category":41,"image":62,"author":15,"read_time":44,"published_at":63,"public_read_count":64},"minister-konda-sureka-leaves-for-delhi","Breaking : ఢిల్లీకి బయలుదేరిన మంత్రి కొండా","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3051adc2-0a37-4ce0-b176-a20e5afdd7a5.jpg","2026-09-01T08:24:04+00:00",106,{"slug":66,"title":67,"category":68,"image":69,"author":15,"read_time":44,"published_at":70,"public_read_count":64},"congress-will-meet-the-same-fate-as-kcr-bandi-sanjay","BJP : కేసీఆర్ గతే కాంగ్రెస్‌కు పడుతుంది : బండి సంజయ్","politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F745f9b7b-8118-49b9-af3c-25b30423cd1a.jpg","2026-09-01T08:36:22+00:00",{"slug":72,"title":73,"category":41,"image":74,"author":43,"read_time":44,"published_at":75,"public_read_count":64},"tgrtc-telangana-rtcs-new-initiative-metro-style-features-in-buses","TGSRTC: తెలంగాణ ఆర్టీసీ కొత్త ప్రయోగం.. బస్సుల్లో మెట్రో తరహా ఏర్పాట్లు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F64dc7449-3f54-4449-8dc6-c0c18210ad88.jpg","2026-09-01T07:22:07+00:00",{"slug":77,"title":78,"category":79,"image":80,"author":81,"read_time":44,"published_at":82,"public_read_count":83},"varanasi-ott-business","Varanasi: రాజమౌళి సినిమాకి డీల్ కుదరలేదా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7f8185b7-f6c4-4e22-9486-7b2873cce630.jpg","Anshu","2026-09-01T07:09:51+00:00",55,{"slug":85,"title":86,"category":41,"image":87,"author":15,"read_time":25,"published_at":88,"public_read_count":64},"remand-prisoner-commits-suicide-in-chanchalguda-jail","Hyd :  చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F78e4af72-3122-45c1-a996-2a2c23be8153.jpg","2026-09-01T07:05:34+00:00",{"slug":90,"title":91,"category":92,"image":93,"author":43,"read_time":44,"published_at":94,"public_read_count":64},"is-this-the-reason-for-the-decline-of-pakistan-cricket-former-cricketer-makes-sensational-comments","పాక్ క్రికెట్‌ పతనానికి కారణం ఇదేనా..? మాజీ క్రికెటర్  సంచలన వ్యాఖ్యలు!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F88dc5424-22ad-443d-8909-f886ea0bf112.jpg","2026-09-01T06:54:26+00:00",{"slug":96,"title":97,"category":41,"image":98,"author":15,"read_time":44,"published_at":99,"public_read_count":100},"kalyana-lakshmi-shaadi-mubarak-high-court-expresses-anger-over-the-governments-approach","TG : కళ్యాణలక్ష్మి,షాదీముుబారక్‌.. ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7e7c3ba2-c239-4fbe-b0d1-fa89b28e6b39.jpg","2026-09-01T06:50:56+00:00",361,[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]