[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-king-100-aishwarya-rajesh":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":99},4623,1477,"king-100-aishwarya-rajesh","King 100: నాగ్ సరసన ఐశ్వర్య రాజేష్ కన్‌ఫర్మ్!","King 100: ఐశ్వర్య రాజేష్ కి గోల్డెన్ ఛాన్స్ దక్కింది. కింగ్ నాగార్జున నటిస్తున్న ఆయన 100వ సినిమా కింగ్ 100 లో నటిస్తోంది. తాజాగా, ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేసింది ఐశ్వర్య. రా.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. నాగార్జున బర్త్ డే సందర్భంగా వదిలిన గ్లింప్స్ తో ఈ సినిమా హిట్ ఖాయమనే భావన అందరిలో కలిగింది. ఈ గ్లింప్స్ ని ఐశ్వర్య కూడా తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6c15b7bc-4001-4768-9744-056e3e8d9f8b.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6c15b7bc-4001-4768-9744-056e3e8d9f8b.webp","Anshu","cinema","routine",[19,20,21,22,23],"aishwarya rajesh","king 100","nagarjuna","Tabu","Ra.Karthik","4 నిమిషాల పఠనం","2026-08-31T07:06:59+00:00","2026-08-31T07:07:24+00:00",55,"\u003Cp>\u003Cstrong>King 100: \u003C\u002Fstrong>ఐశ్వర్య రాజేష్ కి గోల్డెన్ ఛాన్స్ దక్కింది. కింగ్ నాగార్జున నటిస్తున్న ఆయన 100వ సినిమా కింగ్ 100 లో నటిస్తోంది. తాజాగా, ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేసింది ఐశ్వర్య. రా.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. నాగార్జున బర్త్ డే సందర్భంగా వదిలిన గ్లింప్స్ తో ఈ సినిమా హిట్ ఖాయమనే భావన అందరిలో కలిగింది. ఈ గ్లింప్స్ ని ఐశ్వర్య కూడా తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది. \u003C\u002Fp>\u003Cp>సంక్రంతికి వస్తున్నాం సినిమాతో తెలుగులో సాలీడ్ హిట్ అందుకుంది ఐశ్వర్య రాజేష్. వెంకీ సరసన మంచి నటనతో ఆకట్టుకొని విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. అయితే, ఈ సినిమా తర్వాత తెలుగులో ఆశించినంతగా తనకి హీరోయిన్ ఛాన్సులు రావడం లేదని ఆవేదన చెందింది. సంక్రాంతికి వస్తున్నాం అంత పెద్ద హిట్ అయినా కూడా నాకు ఇక్కడ ఛాన్సులివ్వడం లేదని సన్నిహితుల వద్ద వాపోయింది. \u003C\u002Fp>\u003Cp>అయితే, ఇటీవల కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంస్ లో నాగార్జున సరసన అలాగే, బాలయ్య సినిమాలోనూ ఐశ్వర్య రాజేష్ ఛాన్స్ వచ్చిందని ప్రచారం జరిగింది. బాలయ్య సినిమాలో నటిస్తున్న విషయంలో క్లారిటీ లేకపోయినా, నాగ్ సినిమాలో మాత్రం ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేస్తూ కింగ్ 100 గ్లింప్స్ ని తన స్టోరీలో షేర్ చేసింది.\u003C\u002Fp>\u003Cp>తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రా.కార్తీక్ కింగ్ 100 ని తెరకెక్కిస్తున్నాడు. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాలో టబు, సుష్మిత భట్ నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున ఫ్యామిలీ నిర్మిస్తోంది. ఇక, ఈ సినిమాతో పాటు ఐశ్వర్య రాజేష్ దిల్ రాజు నిర్మాణంలో రూపొందబోతున్న రవితేజ సినిమాలోనూ హీరోయిన్‌గా ఛాన్స్ అందుకుందట. హసిత్ గోలి దర్శకుడు.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"aishwarya",[],{"title":34,"description":35},"aishwarya rajesh joins nagarjunas king 100","King 100: ఐశ్వర్య రాజేష్ కి గోల్డెన్ ఛాన్స్ దక్కింది. కింగ్ నాగార్జున నటిస్తున్న ఆయన 100వ సినిమా కింగ్ 100 లో నటిస్తోంది. తాజాగా, ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేసింది",[37,45,53,58,66,72,77,83,88,93],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":24,"published_at":43,"public_read_count":44},"nurse-assaulted-after-intruder-enters-through-window-followed-by-a-brutal-act","Crime : కిటికి నుంచి దూరి నర్సుపై అఘాయిత్యం.. ఆపై కిరాతకం!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F17016785-6569-4d36-a759-3cd2e8e1c49d.jpg","Kumar","2026-08-31T07:11:43+00:00",106,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":51,"published_at":52,"public_read_count":44},"konda-future-in-delhi-hands","కొండాకు ఢిల్లీ పిలుపు..! రేవంత్‌ శిబిరం లెక్క ఏంటి?","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6281e11c-7901-49aa-9094-31592eb6272a.jpg","Kashi","9 నిమిషాల పఠనం","2026-08-31T07:23:53+00:00",{"slug":54,"title":55,"category":40,"image":56,"author":42,"read_time":24,"published_at":57,"public_read_count":44},"a-mothers-shocking-act-strapping-her-daughter-to-her-waist","TG : కూతురిని నడుముకు కట్టుకుని ఓ తల్లి దారుణం..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9e236cc7-0cf1-4608-88e8-625dba0875cf.jpg","2026-08-31T07:25:58+00:00",{"slug":59,"title":60,"category":61,"image":62,"author":63,"read_time":64,"published_at":65,"public_read_count":44},"the-sounds-of-the-krishna-river-on-parched-lands-cm-chandrababu-inaugurates-the-first-phase-of-the-veligonda-project","కరవు నేలపై కృష్ణమ్మ సవ్వడులు.. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభించిన సీఎం చంద్రబాబు!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2feccd5c-9d87-4e86-9fb9-a42c1bbe42bd.jpg","Mamatha puppala","6 నిమిషాల పఠనం","2026-08-31T07:52:04+00:00",{"slug":67,"title":68,"category":48,"image":69,"author":42,"read_time":70,"published_at":71,"public_read_count":44},"we-are-okay-if-konda-wants-to-join-mp-arvind","TG : ‘కొండా’ వస్తానంటే మాకు ఓకే : ఎంపీ అర్వింద్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4123d107-2981-4aa4-abce-2fc8a0675eff.jpg","5 నిమిషాల పఠనం","2026-08-31T08:19:45+00:00",{"slug":73,"title":74,"category":16,"image":75,"author":63,"read_time":24,"published_at":76,"public_read_count":44},"rgv-ram-gopal-varma-schools-young-directors-a-sensational-analysis-of-dhurandhar","RGV: యంగ్ డైరెక్టర్లకు రాంగోపాల్ వర్మ క్లాస్.. : ‘ధురంధర్’పై సంచలన విశ్లేషణ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F385c38c3-a82c-4213-86d3-3140813681a5.jpg","2026-08-31T06:59:57+00:00",{"slug":78,"title":79,"category":40,"image":80,"author":42,"read_time":81,"published_at":82,"public_read_count":44},"deep-tragedy-in-ap-speeding-claims-three-lives","AP : ఏపీలో తీవ్ర విషాదం.. ముగ్గురిని బలిగొన్న అతివేగం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F74828d9f-2315-415d-890f-c91996828d95.jpg","3 నిమిషాల పఠనం","2026-08-31T06:53:11+00:00",{"slug":84,"title":85,"category":16,"image":86,"author":15,"read_time":24,"published_at":87,"public_read_count":27},"mamitha-baiju-3","Mamitha Baiju: రెండు హిట్లతో రూ.3 కోట్ల రెమ్యునరేషన్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fae4453f9-734e-4b3e-b2f1-b6bb1e5906f6.jpg","2026-08-31T06:40:36+00:00",{"slug":89,"title":90,"category":16,"image":91,"author":63,"read_time":24,"published_at":92,"public_read_count":44},"seed-ganesh-chiranjeevis-request-to-devotees-during-vinayaka-chavithi-celebrations","Seed Ganesh: వినాయక చవితి వేడుకల వేళ.. భక్తులకు చిరంజీవి రిక్వెస్ట్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff2dd1a7f-7471-4587-a827-db254b0106c0.png","2026-08-31T06:32:13+00:00",{"slug":94,"title":95,"category":48,"image":96,"author":42,"read_time":24,"published_at":97,"public_read_count":98},"protest-heat-for-deputy-cm-bhatti-women-block-his-convoy","TG : డిప్యూటీ సీఎం భట్టికి నిరసన సెగ.. కాన్వాయ్ అడ్డుకున్న మహిళలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb91289a2-e8f2-4c18-a621-a120f50ada30.jpg","2026-08-31T06:21:12+00:00",157,[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]