[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-kiara-advani":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":96},5701,2004,"kiara-advani","Kiara Advani: టాక్సిక్ ఎఫెక్ట్..సౌత్‌లో కియారా చాప్టర్ క్లోజ్?","Kiara Advani: కియారా అద్వానీ చాప్టర్ సౌత్ సినిమా ఇండస్ట్రీలలో క్లోజ్ అయిందా? దీనికి, టాక్సిక్ సినిమానే కారణా? అవుననే మాట ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మన సినిమా ఇండస్ట్రీలలో హీరోయిన్‌కి గనక ఫ్లాప్స్ పడుతుంటే మెల్లగా ఆ హీరోయిన్‌ని అవైడ్ చేస్తుంటారు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమాలో కియారా అద్వానీ చేసిన పాత్ర ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఇప్పటికే, సౌత్‌లో చేసిన ఎక్కువ సినిమాలు ఫ్లాపయ్యాయి. అందుకే, మేకర్స్ ఈ బ్యూటీని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb949cac9-d31e-4fba-ba03-1dfbdce43086.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb949cac9-d31e-4fba-ba03-1dfbdce43086.jpg","Anshu","cinema","routine",[19,20,21,22],"Kiara Advani","Toxic","Yash","Geethu Mohandas","4 నిమిషాల పఠనం","2026-09-10T12:09:49+00:00","2026-09-10T12:10:07+00:00",55,"\u003Cp>\u003Cstrong>Kiara Advani: \u003C\u002Fstrong>కియారా అద్వానీ చాప్టర్ సౌత్ సినిమా ఇండస్ట్రీలలో క్లోజ్ అయిందా? దీనికి, టాక్సిక్ సినిమానే కారణా? అవుననే మాట ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మన సినిమా ఇండస్ట్రీలలో హీరోయిన్‌కి గనక ఫ్లాప్స్ పడుతుంటే మెల్లగా ఆ హీరోయిన్‌ని అవైడ్ చేస్తుంటారు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమాలో కియారా అద్వానీ చేసిన పాత్ర ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఇప్పటికే, సౌత్‌లో చేసిన ఎక్కువ సినిమాలు ఫ్లాపయ్యాయి. అందుకే, మేకర్స్ ఈ బ్యూటీని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.\u003C\u002Fp>\u003Cp>కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది కియారా అద్వానీ. ఈ సినిమాలో వసుమతి పాత్రలో అద్భుతంగా నటించింది. భరత్ అనే నేను సినిమా కియారాకి తెలుగులో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. దాంతో, బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలో ఛాన్స్ అందుకుంది.  \u003C\u002Fp>\u003Cp>అయితే, ఈ సినిమా ఫ్లాపైంది. అయినా, మరోసారి చరణ్ సరసన శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ ఛేంజర్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇలా, చరణ్‌తో చేసిన రెండు సినిమాలు ఫ్లాపవడంతో తెలుగు మేకర్స్ కియారాకి ఛాన్స్ ఇవ్వాలంటే ఆలోచిస్తున్నారు. ఇలాంటి సమయంలో వచ్చిన ఆఫర్ పాన్ ఇండియా సినిమా టాక్సిక్. ఇది, నిజంగా కియారాకి గొప్ప అవకాశం. \u003C\u002Fp>\u003Cp>కేజీఎఫ్ సిరీస్ తర్వాత 4 ఏళ్ళు సమయం వెచ్చించి యష్ చేసిన సినిమా టాక్సిక్ మీద ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో, నయనతార..రుక్మిణి వసంత్..హ్యూమ ఖురేషి..తారా సుతారియా లాంటి గ్లామర్ బ్యూటీస్ ఉన్నా కూడా కియారా అద్వానీకి హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చారు. ఆమె పాత్ర మరీ బోల్డ్ అండ్ రొమాంటిక్‌గా డిజైన్ చేశారు. ఇలాంటి, బోల్డ్ రోల్స్ చేసిన విద్యా బాలన్ స్టార్ హీరోయిన్‌గా వెలిగింది. కానీ, కియారాకి ఈ సినిమా ఘోరంగా మైనస్ అయింది. ఒకవేళ టాక్సిక్ హిట్ అయి ఉంటే సౌత్ భాషలలోనే ఎక్కువగా ఆఫర్స్ వచ్చాయి. అలాంటిది, ఈ సినిమా ఫ్లాప్ వల్ల మొత్తం సౌత్ డోర్స్ అన్నీ క్లోజ్ అయినట్టుగా చెప్తున్నారు.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"kiara",[],{"title":33,"description":34},"No Offers For Kiara Advani After Toxic Flop","Kiara Advani: కియారా అద్వానీ చాప్టర్ సౌత్ సినిమా ఇండస్ట్రీలలో క్లోజ్ అయిందా? దీనికి, టాక్సిక్ సినిమానే కారణా? అవుననే మాట ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోం",[36,44,53,61,66,71,77,83,91],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":23,"published_at":42,"public_read_count":43},"national-news-alert-for-customers-bank-employees-gear-up-for-a-nationwide-strike","National: ఖాతాదారులకు అలర్ట్.. దేశవ్యాప్త సమ్మెకు సిద్దమైన బ్యాంక్ ఉద్యోగులు!..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F28a49400-6372-444e-a625-5514d7d42717.jpg","Venu","2026-09-10T12:16:52+00:00",157,{"slug":45,"title":46,"category":47,"image":48,"author":49,"read_time":50,"published_at":51,"public_read_count":52},"hydra-clarity-on-ganesh-immersions-in-hyderabad-lakes","TG : చెరువుల్లో నిమజ్జనాలపై హైడ్రా క్లారిటీ.. ఏం చెప్పారంటే?","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd8fd85a9-a70e-402c-9513-4ac8ed96dd21.jpg","Mahesh","3 నిమిషాల పఠనం","2026-09-10T12:25:56+00:00",106,{"slug":54,"title":55,"category":47,"image":56,"author":57,"read_time":58,"published_at":59,"public_read_count":60},"ex-minister-harish-rao-slams-cm-revanth-reddy-over-irrigation-water","Harish Rao: ఇది కాలం తెచ్చిన కరవు కాదు.. రేవంత్ తెచ్చిన కరవు- హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F40db8761-1b6f-44f6-b25c-1485e45b22f0.jpg","NK","5 నిమిషాల పఠనం","2026-09-10T12:49:04+00:00",4,{"slug":62,"title":63,"category":16,"image":64,"author":15,"read_time":23,"published_at":65,"public_read_count":26},"sardar-2-malavika-aashika","Sardar 2: ఇద్దరు హీరోయిన్స్ ఆశలన్నీ గాల్లోనే కలిసిపోయాయ్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4b74d8a5-ed70-4f1c-b770-0441140be09e.jpg","2026-09-10T13:17:04+00:00",{"slug":67,"title":68,"category":16,"image":69,"author":49,"read_time":58,"published_at":70,"public_read_count":43},"ticket-price-hike-star-hero-movies-is-ticket-hike-really-necessary","Ticket Price Hike: స్టార్ హీరో సినిమా అంటే టికెట్ రేట్లు పెంచాల్సిందేనా? ఇది నిజంగా అవసరమేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcb1bdb69-f499-4923-905f-94f43bf3e094.jpg","2026-09-10T11:35:23+00:00",{"slug":72,"title":73,"category":47,"image":74,"author":57,"read_time":75,"published_at":76,"public_read_count":26},"bjp-mla-paidi-rakesh-reddy-praises-minister-tummala-nageswara-rao","ప్రజా నాయకుడు.. మంత్రి తుమ్మలపై బీజేపీ ఎమ్మెల్యే ప్రశంసల వర్షం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F325224a8-319a-4070-a5cf-ef643cf6c68c.jpg","6 నిమిషాల పఠనం","2026-09-10T11:34:30+00:00",{"slug":78,"title":79,"category":47,"image":80,"author":49,"read_time":81,"published_at":82,"public_read_count":52},"bjp-telangana-mlas-breakfast-with-revanth-reddy-sparks-political-row","BJP: కాఫీ టేబుల్‌పై తెలంగాణ పాలిటిక్స్.. బీజేపీ ఎమ్మెల్యేల బ్రేక్‌ఫాస్ట్ రచ్చ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F608f8f7f-9b9e-4daa-9a6d-774b4cba2480.jpg","7 నిమిషాల పఠనం","2026-09-10T10:46:51+00:00",{"slug":84,"title":85,"category":86,"image":87,"author":88,"read_time":23,"published_at":89,"public_read_count":90},"the-magic-of-ai-heres-how-to-give-your-photos-an-80s-vintage-look","ఏఐ మాయాజాలం.. మీ  ఫోటోలను 80s వింటేజ్ లుక్‌లోకి మార్చుకోండిలా!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcf12aee4-9a5a-42e3-9426-be9c50de2edb.jpg","Mamatha puppala","2026-09-10T10:41:05+00:00",310,{"slug":92,"title":93,"category":47,"image":94,"author":41,"read_time":23,"published_at":95,"public_read_count":52},"hyderabad-corruption-scandal-at-the-telangana-secretariat-employees-caught-red-handed-by-the-acb","Hyderabad: తెలంగాణ సచివాలయంలో అవినీతి బాగోతం.. ACBకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఉద్యోగులు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe1e96ff2-8b51-4fbc-93c6-d915e6a28b36.webp","2026-09-10T10:26:57+00:00",[97,102,105,107,109,111],{"title":98,"sponsor":99,"image":100,"url":101},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":103,"sponsor":104,"image":100,"url":101},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":106,"sponsor":104,"image":100,"url":101},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":108,"sponsor":104,"image":100,"url":101},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":110,"sponsor":104,"image":100,"url":101},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":112,"sponsor":104,"image":100,"url":101},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]