[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-kerala-news-former-kerala-cm-makes-sensational-comments-on-the-ed":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":107},5617,1962,"kerala-news-former-kerala-cm-makes-sensational-comments-on-the-ed","Kerala: ఈడీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేరళం మాజీ సీఎం!!..","పినరయి విజయన్‌కు ఆయన కుమార్తె ద్వారా సుమారు రూ.3.28 కోట్ల మేర లంచం అందినట్లు ఈడీ ఆరోపించింది. ఈ ఆరోపణలపై కేరళ డీజీపీకి నివేదిక పంపి, అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd48d6ce3-2cc6-4f90-ac05-2a7934cbba09.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd48d6ce3-2cc6-4f90-ac05-2a7934cbba09.jpg","Venu","national","routine",[19,20,21,22,23,24,25],"National News","ED","Kerala","Former C","M Pinarayi Vijayan","Cochin Minerals and Rutile Ltd","case","4 నిమిషాల పఠనం","2026-09-10T02:26:57+00:00","2026-09-10T02:28:09+00:00",55,"\u003Cp>కేరళ రాజకీయాల్లో సీఎంఆర్‌ఎల్ వ్యవహారం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. మాజీ ముఖ్యమంత్రి, పినరయి విజయన్‌ను లక్ష్యంగా చేసుకుని ఈడీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అయితే ఇదే సమయంలో, కోచిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్‌ నుంచి విజయన్ కుటుంబానికి జరిగినట్లు చెబుతున్న చెల్లింపులపై ఈడీ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.\u003C\u002Fp>\u003Cp>ఈడీ ఆరోపణల ప్రకారం.. సీఎంఆర్‌ఎల్ నుంచి విజయన్ కుమార్తె వీణకు చెందిన ఎక్సాలోజిక్ సంస్థకు సుమారు రూ.2.78 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఈ చెల్లింపులు నిజమైన సేవలకు సంబంధించినవి కావని, లంచం రూపంలో జరిగినవేనని దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. తాజాగా పినరయి విజయన్‌కు ఆయన కుమార్తె ద్వారా సుమారు రూ.3.28 కోట్ల మేర లంచం అందినట్లు ఈడీ ఆరోపించింది. ఈ ఆరోపణలపై కేరళ డీజీపీకి నివేదిక పంపి, అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరింది.\u003C\u002Fp>\u003Cp>అంతేకాదు.. వీణకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో దుబాయ్‌కు హవాలా మార్గంలో నిధుల బదిలీ జరిగినట్లు కూడా ఈడీ పేర్కొంది. ఇక ఈ కేసులో కేరళ హైకోర్టు కూడా ఈడీ దర్యాప్తును కొనసాగించేందుకు మార్గం సుగమం చేసింది. మరోవైపు పినరయి విజయన్ మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈడీ తనను, తన కుటుంబాన్ని, రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని మండిపడుతున్నారు.. \u003C\u002Fp>\u003Cp>ఈ క్రమంలో మీడియా కథనాలతో తన ప్రతిష్టను దెబ్బతీయలేరని స్పష్టం చేశారు... ఈ చర్యలను రాజకీయంగానూ, చట్టపరంగానూ ఎదుర్కొంటామని పినరయి విజయన్ పేర్కొన్నారు. ఇక కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈడీ నివేదికను న్యాయపరంగా పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెబుతోంది. అంటే.. ఈ వ్యవహారం ఇప్పుడు కేవలం ఈడీ వర్సెస్ పినరయి విజయన్ అంశంగా కాకుండా, కేరళ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య కొత్త పోరుకు వేదికగా మారే పరిస్థితి కనిపిస్తోందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. \u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"images (1).jpg",[],{"title":36,"description":37},"ఈడీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేరళం మాజీ సీఎం!!..","పినరయి విజయన్‌కు ఆయన కుమార్తె ద్వారా సుమారు రూ.3.28 కోట్ల మేర లంచం అందినట్లు ఈడీ ఆరోపించింది. ఈ ఆరోపణలపై కేరళ డీజీపీకి నివేదిక పంపి, అవినీతి నిరోధక చట్టం కింద",[39,47,54,62,69,74,80,88,96,101],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":26,"published_at":45,"public_read_count":46},"trumps-generosity-gifts-worth-42-lakh-for-the-staff","ట్రంప్ ఉదారత.. సిబ్బందికి రూ.42లక్షల విలువైన కానుకలు!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F43600a89-807c-46b9-a83a-fa655fca5f64.jpg","Mamatha puppala","2026-09-10T03:40:45+00:00",106,{"slug":48,"title":49,"category":16,"image":50,"author":51,"read_time":52,"published_at":53,"public_read_count":29},"bjp-mission-up","యూపీలో బీజేపీ మాస్టర్ ప్లాన్.. ఆ 115 సీట్లే అసలు టార్గెట్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5c96e512-13e2-4549-a500-33ffa13e1c56.jpg","Kashi","7 నిమిషాల పఠనం","2026-09-10T03:41:56+00:00",{"slug":55,"title":56,"category":57,"image":58,"author":59,"read_time":26,"published_at":60,"public_read_count":61},"nhrc-directs-dgp-to-take-action-against-cm-revanth-and-pcc-chief","BRS : సీఎం రేవంత్, పీసీసీ చీఫ్‌‌పై చర్యలు తీసుకోండి.. డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశం","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff65c37e2-eb41-4089-963d-1aea8c16dfce.jpg","Kumar","2026-09-10T04:14:53+00:00",3,{"slug":63,"title":64,"category":65,"image":66,"author":44,"read_time":26,"published_at":67,"public_read_count":68},"ishan-kishans-rampage-all-time-record-set-by-smashing-350-runs-in-a-single-match","ఇషాన్ కిషన్ విధ్వంసం.. ఒకే మ్యాచ్‌లో 350రన్స్ బాది ఆల్‌టైమ్ రికార్డ్!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5e961470-ae7c-48f9-924a-2dc5de97b5bd.jpg","2026-09-10T04:26:57+00:00",2,{"slug":70,"title":71,"category":57,"image":72,"author":59,"read_time":26,"published_at":73,"public_read_count":68},"key-post-for-madhu-yaskhi-telangana-congress-post-goes-viral","Congress : మధుయాష్కీకి కీలక పదవి.. తెలంగాణ కాంగ్రెస్ పోస్టు వైరల్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F71eeaf7d-c65b-4a99-b37e-89b3d5ce2f1a.jpg","2026-09-10T04:31:19+00:00",{"slug":75,"title":76,"category":77,"image":78,"author":15,"read_time":26,"published_at":79,"public_read_count":29},"health-are-your-gums-bleeding-this-is-the-reason","Health: చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా? కారణం ఏంటంటే?.. .","health","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fddb61b4e-3d1c-4dd9-8aac-cb2ad144d524.jpg","2026-09-10T02:04:18+00:00",{"slug":81,"title":82,"category":83,"image":84,"author":15,"read_time":85,"published_at":86,"public_read_count":87},"spirituality-who-built-the-tirumala-srivari-temple-an-interesting-historical-fact","Spirituality: తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఎవరు నిర్మించారు?.. చరిత్ర చెప్పే ఆసక్తికర నిజం!..","spirituality","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F44d8349b-fefb-4bf5-9801-8bfc6cfe7c93.jpg","5 నిమిషాల పఠనం","2026-09-10T01:51:05+00:00",208,{"slug":89,"title":90,"category":91,"image":92,"author":15,"read_time":93,"published_at":94,"public_read_count":95},"technology-will-ai-become-a-threat-to-human-lives-in-the-next-ten-years","Technology: మరో పదేళ్లలో AI మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారుతుందా?","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2dd18253-ffe4-47fd-9cef-6276741e6366.jpg","6 నిమిషాల పఠనం","2026-09-10T01:42:07+00:00",259,{"slug":97,"title":98,"category":83,"image":99,"author":15,"read_time":85,"published_at":100,"public_read_count":29},"spirituality-food-is-a-manifestation-of-the-divine-are-you-aware-of-these-dining-guidelines-prescribed-by-our-elders","Spirituality: అన్నం పరబ్రహ్మ స్వరూపం.. మన పెద్దలు చెప్పిన ఈ భోజన నియమాలు తెలుసా?..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F77533e1a-0624-4ab5-88a1-a35ed9087c9b.jpg","2026-09-10T01:27:01+00:00",{"slug":102,"title":103,"category":104,"image":105,"author":51,"read_time":52,"published_at":106,"public_read_count":87},"gold-vs-copper","బంగారం, వెండి, రాగి.. ఒకేసారి ఎందుకు దూసుకెళ్తున్నాయి?","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F629079b9-deab-4662-a29c-2f2abca1eb07.jpg","2026-09-09T17:57:54+00:00",[108,113,116,118,120,122],{"title":109,"sponsor":110,"image":111,"url":112},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":114,"sponsor":115,"image":111,"url":112},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":117,"sponsor":115,"image":111,"url":112},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":119,"sponsor":115,"image":111,"url":112},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":121,"sponsor":115,"image":111,"url":112},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":123,"sponsor":115,"image":111,"url":112},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]