[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-keerthy-suresh-the-paradise":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":104},5357,1832,"keerthy-suresh-the-paradise","Keerthy Suresh: క్రేజీ న్యూస్..ప్యారడైజ్‌లో మహానటి!","Keerthy Suresh: ది ప్యారడైజ్..నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా. ఈ నెల 24న 7 భాషలలో రిలీజ్ కాబోతోంది. హీరోయిన్‌గా కయాదు లోహర్ నటించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ఏషనాగుల సాంగ్ యూట్యూబ్ లో సెన్షేషన్ ని క్రియేట్ చేసింది. ఆ ప్రభావమే, ఇప్పుడు కీర్తి కూడా 'ది ప్యారడైజ్. సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతోందని వార్త వైరల్ అవుతోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F882df2e6-35f4-4eeb-93f3-e9c7dc1406d3.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F882df2e6-35f4-4eeb-93f3-e9c7dc1406d3.jpg","Anshu","cinema","routine",[19,20,21,22,23],"Keerthy Suresh","Nani","Srikanth Odela","The Paradise","Yeshanagula","4 నిమిషాల పఠనం","2026-09-07T13:07:29+00:00","2026-09-07T13:08:01+00:00",55,"\u003Cp>\u003Cstrong>Keerthy Suresh:\u003C\u002Fstrong> ది ప్యారడైజ్..నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా. ఈ నెల 24న 7 భాషలలో రిలీజ్ కాబోతోంది. హీరోయిన్‌గా కయాదు లోహర్ నటించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ఏషనాగుల సాంగ్ యూట్యూబ్ లో సెన్షేషన్ ని క్రియేట్ చేసింది. ఆ ప్రభావమే, ఇప్పుడు కీర్తి కూడా 'ది ప్యారడైజ్. సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతోందని వార్త వైరల్ అవుతోంది. \u003C\u002Fp>\u003Cp>దసరా తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్‌లో వస్తోన్న ది ప్యారడైజ్ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అలాగే, ఓ సరికొత్త పాత్రలో సంపూర్ణేష్ బాబు కనిపించబోతున్నాడు. ఈ రెండు పాత్రలు సినిమాకి హైలెట్‌గా నిలవనున్నాయి. వీటితో పాటు మరో పాత్ర కూడా సినిమాకి హైలెట్ అయ్యేలా దర్శకుడు ప్లాన్ చేశాడట.\u003C\u002Fp>\u003Cp>ఆ పాత్ర మరేదో కాదు..ఇటీవల రిలీజైన యేషనాగుల పాటలో నానితో కలిసి ఊర మాస్ స్టెప్పులేసిన కీర్తి సురేష్‌దట. ఇదే, వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. కానీ, మేకర్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు..ఇది కంప్లీట్‌గా రూమర్ అని తెలుస్తోంది. కేవలం 4 నిముషాల పాటలో మాత్రమే కీర్తి కనిపించనుంది. అంతేతప్ప, కీలక పాత్రలో మాత్రం తాను కనిపించడం లేదు. మేయిన్ హీరోయిన్ ఒక్కరే..అది కయాదు లోహర్ మాత్రమే.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>అందుకే, కీర్తి విషయంలో రూమర్స్ వచ్చాయా?\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>దసరా సినిమాలో నాని సరసన నటించిన కీర్తి సురేష్ అంతకముందు 'నేను లోకల్' మూవీ కోసం ఇద్దరు కలిశారు. ఇలా, రెండు బ్లాక్ బస్టర్స్‌లో నటించడం వల్లే..ప్యారడైజ్ లోనూ కనిపించబోతుందని వార్తలు పుట్టుకొచ్చాయి. అదీకాక, ఇంతకముందెప్పుడూ ఈ మహానటి స్పెషల్ నంబర్‌లో కనిపించలేదు. యేషనాగుల లో కీర్తి కాస్ట్యూంస్ అసలు ఐటం సాంగ్‌లా అనిపించలేదు. ఇవన్నీ చూసే..ముఖ్యమైన పాత్రలో కనిపించనుందనే రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఏదేమైనా, ప్యారడైజ్ సినిమాపై మాత్రం ప్రతీ ఒక్కరిలో భారీ అంచనాలున్న మాట వాస్తవం.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"keerthy",[],{"title":34,"description":35},"Keerthy Suresh Playing Key Role In The Paradise","Keerthy Suresh: ది ప్యారడైజ్..నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా. ఈ నెల 24న 7 భాషలలో రిలీజ్ కాబోతోంది. హీరోయిన్‌గా కయాదు లోహర్ నటించింద",[37,45,54,62,67,73,80,86,92,97],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":24,"published_at":43,"public_read_count":44},"gas-booking-good-news-from-the-centre-for-gas-consumers-key-changes-to-refill-bookings","Gas booking: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రీఫిల్ బుకింగ్‌లో కీలక మార్పులు!..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6f57f0da-04b8-4005-9764-e510cd79d58a.webp","Venu","2026-09-07T13:10:50+00:00",259,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":51,"published_at":52,"public_read_count":53},"telangana-rains-last-chance","తెలంగాణకు లాస్ట్ ఛాన్స్..! సెప్టెంబర్ 13 నుంచి దంచికొట్టనున్న వ‌ర్షాలు","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F76fe583a-967b-490b-bcb2-c1cb455cf9c9.jpg","Kashi","8 నిమిషాల పఠనం","2026-09-07T13:14:12+00:00",106,{"slug":55,"title":56,"category":48,"image":57,"author":58,"read_time":59,"published_at":60,"public_read_count":61},"cm-revanth-reddy-demand-for-action-on-brs-mlc-tata-madhu","Cm Revanth: తాతా మధు సభ్యత్వం బర్తరఫ్ చేయాలి- సీఎం రేవంత్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F09a6e888-d8e3-4ff5-a249-915464ae9328.jpg","NK","6 నిమిషాల పఠనం","2026-09-07T13:30:49+00:00",4,{"slug":63,"title":64,"category":16,"image":65,"author":15,"read_time":24,"published_at":66,"public_read_count":27},"naga-chaitanya-vrusha-karma","Naga Chaitanya: \"వృష కర్మ\"..ఈ ఏడాది మర్చిపోవాల్సిందేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F880f8184-ed12-415c-bf3a-4a1e0666be6d.jpg","2026-09-07T13:32:42+00:00",{"slug":68,"title":69,"category":48,"image":70,"author":42,"read_time":71,"published_at":72,"public_read_count":53},"telangana-green-signal-for-auto-drivers-welfare-government-takes-a-key-decision","Telangana: ఆటో డ్రైవర్ల సంక్షేమానికి గ్రీన్ సిగ్నల్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F183cab05-252b-42fe-a143-d443fd4a3158.webp","3 నిమిషాల పఠనం","2026-09-07T13:52:03+00:00",{"slug":74,"title":75,"category":48,"image":76,"author":77,"read_time":78,"published_at":79,"public_read_count":53},"ktr-alleges-police-misbehaviour-with-brs-women-mlas-blames-revanth-reddy","రేవంత్‌ను వదలం.. జాతీయ మహిళా కమిషన్‌కి వెళ్తాం.. స్పీకర్‌పైన అవిశ్వాసం!- కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c59e7f1-9daf-4c1e-8ba2-4b62ddabe35d.jpg","Mahesh","5 నిమిషాల పఠనం","2026-09-07T13:06:40+00:00",{"slug":81,"title":82,"category":48,"image":83,"author":77,"read_time":84,"published_at":85,"public_read_count":53},"tg-politics-brs-protests-strategy-to-stop-bjp-opposition-space","TG Politics: బీఆర్ఎస్ వరుస నిరసనలు.. బీజేపీకి ఆ ఛాన్స్ ఇవ్వొద్దనేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe9500289-fb38-4337-8cdb-b159915d24cd.jpg","12 నిమిషాల పఠనం","2026-09-07T12:09:19+00:00",{"slug":87,"title":88,"category":89,"image":90,"author":42,"read_time":71,"published_at":91,"public_read_count":27},"national-maruti-suzuki-shocks-customers-car-prices-hiked","National: వినియోగదారులకు షాకిచ్చిన మారుతీ సుజుకీ.. పెరిగిన కార్ల ధరలు!..","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fae83238f-1700-4cd9-b5f3-d7539dd2b70b.webp","2026-09-07T12:03:05+00:00",{"slug":93,"title":94,"category":48,"image":95,"author":58,"read_time":78,"published_at":96,"public_read_count":27},"brs-mlc-tata-madhu-with-draw-his-comments-on-speaker-gaddam-prasad","స్పీకర్ అంటే నాకు గౌరవం ఉంది, నా మాటలను ఉపసంహరించుకుంటున్నా- ఎమ్మెల్సీ తాతా మధు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7e3237dc-e88f-41c2-82d3-be11b07f7d05.jpg","2026-09-07T12:02:35+00:00",{"slug":98,"title":99,"category":48,"image":100,"author":101,"read_time":24,"published_at":102,"public_read_count":103},"speaker-gets-emotional-in-the-assembly-sudden-silence-in-the-house","అసెంబ్లీలో స్పీకర్ కంటతడి..  సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc56fcefb-dfa8-4a7f-a82b-166e139ea21a.jpg","Mamatha puppala","2026-09-07T11:25:21+00:00",718,[105,110,113,115,117,119],{"title":106,"sponsor":107,"image":108,"url":109},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":111,"sponsor":112,"image":108,"url":109},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":114,"sponsor":112,"image":108,"url":109},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":116,"sponsor":112,"image":108,"url":109},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":118,"sponsor":112,"image":108,"url":109},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":120,"sponsor":112,"image":108,"url":109},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]