[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-kcr-must-die-mla-shankar-clarifies-his-remarks":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":103},5573,1940,"kcr-must-die-mla-shankar-clarifies-his-remarks","Congress : ‘కేసీఆర్ చావాలి’.. ఆ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే శంకర్ వివరణ!","స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఓవైపు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్ దళిత నేతలు ఎర్రవల్లి ఫాంహౌస్ వద్దకు ‘దండోరా’ పేరుతో డప్పులు కొట్టుకుంటూ వెళ్లి నిరసన తెలిపిన విషయం తెలిసిందే.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F14ed8c52-d6a3-4c6d-9f1d-782af8d799ea.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F14ed8c52-d6a3-4c6d-9f1d-782af8d799ea.jpg","Kumar","telangana","routine",[19,20,21,22,16,23],"spekar gaddam prasad","mla shanker","politics","kcr","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-09T10:39:02+00:00","2026-09-09T10:42:27+00:00",106,"\u003Cp>స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఓవైపు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్ దళిత నేతలు ఎర్రవల్లి ఫాంహౌస్ వద్దకు ‘దండోరా’ పేరుతో డప్పులు కొట్టుకుంటూ వెళ్లి నిరసన తెలిపిన విషయం తెలిసిందే.అయితే, ఎర్రవెల్లికి వెళ్లే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్  ‘కేసీఆర్ చనిపోవాలి.. ఆయన చావును మేం కోరుకుంటున్నాం’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఫైర్ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రిని, తెలంగాణ ఉద్యమ నేతను చనిపోవాలని ఎలా కోరుకుంటారు? అంటూ ప్రశ్నించారు. దీనిపై చర్చ జరపాలని ఇవాళ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు శాసనసభలో డిమాండ్ చేశారు. మిగతా పార్టీ ఎమ్మెల్యేలు సైతం చర్చకు పట్టుబట్టడంతో మంత్రి శ్రీధర్ బాబు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని  తీర్మానం ప్రవేశపెట్టడంతో దానిని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆమోదించారు. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>అనంతరం బీఆర్ఎస్ పార్టీకి చెందిన  ఎమ్మెల్యేలు అందరినీ ఈ సెషన్స్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఇదిలాఉండగా, మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తాజాగా వివరణ ఇచ్చారు. ఆవేశంలో అలా మాట్లాడాల్సి వచ్చిందని ఎమ్మెల్యే శంకర్ ఓ మీడియాకు  ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.‘ఒకరి చావును కోరడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. కేటీఆర్ గతంలో “ఎక్కడ సచ్చిండు రాహుల్ గాంధీ” అంటూ చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్‌ను చూడండి.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>సీఎం రేవంత్ రెడ్డి,  స్పీకర్‌, మహిళా మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే కడుపుమండి కేసీఆర్ వెంటనే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని కోరా.. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలదని.. కేసీఆర్ కుటుంబానిది మాత్రమే కాదు. సీఎం, తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులపై వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదు’ అంటూ క్లారిటీ ఇచ్చారు.కాగా, వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FRTVnewsnetwork\u002Fstatus\u002F2097585062535729264?s=20\">https:\u002F\u002Fx.com\u002FRTVnewsnetwork\u002Fstatus\u002F2097585062535729264?s=20\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"mla shanker .jpg",[],{"title":34,"description":35},"Congress : ‘కేసీఆర్ చావాలి’.. ఆ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే శంకర్ వ","స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఓవైపు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్ దళిత నేతలు ఎర్రవల్ల",[37,43,51,58,65,72,78,85,92,97],{"slug":38,"title":39,"category":16,"image":40,"author":15,"read_time":24,"published_at":41,"public_read_count":42},"even-family-members-wish-for-kcrs-downfall-tpcc-chief","Congress : కేసీఆర్‌కు చెడు జరగాలని కుటుంబసభ్యులే కోరుకుంటున్నారు : టీపీసీసీ చీఫ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F35e37721-4f88-4820-8351-a3b7c809107b.jpg","2026-09-09T10:44:56+00:00",310,{"slug":44,"title":45,"category":46,"image":47,"author":48,"read_time":24,"published_at":49,"public_read_count":50},"sreeleela-mokshagna","Sreeleela: మోక్షజ్ఞకి జంటగా విజ్జి పాప!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc1c7173a-cd56-45f0-9331-a35942fa9cd8.jpg","Anshu","2026-09-09T10:56:38+00:00",55,{"slug":52,"title":53,"category":16,"image":54,"author":55,"read_time":56,"published_at":57,"public_read_count":27},"tg-politics-kcr-farmhouse-row-congress-bonus-step-backfires","TG: ఫామ్‌ హౌస్‌ పాలిటిక్స్‌.. అనవసరంగా స్టెప్ తీసుకున్న కాంగ్రెస్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd77460c2-ed02-4533-9416-87add1889e21.jpg","Mahesh","5 నిమిషాల పఠనం","2026-09-09T11:58:34+00:00",{"slug":59,"title":60,"category":16,"image":61,"author":62,"read_time":24,"published_at":63,"public_read_count":64},"cm-revanth-reddy-order-for-speical-inquiry-on-assembly-incidents","Cm Revanth: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. అసెంబ్లీ ఘటనలపై విచారణకు ఆదేశం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe86640e1-322f-4cf1-b4da-a084124b2af1.jpg","NK","2026-09-09T12:30:55+00:00",0,{"slug":66,"title":67,"category":46,"image":68,"author":55,"read_time":69,"published_at":70,"public_read_count":71},"fake-collection-posters-tollywood-box-office-numbers-controversy","Fake Collection Posters :  వచ్చింది గోరంత.. పోస్టర్‌పై కొండంత! టాలీవుడ్‌లో ఫేక్ కలెక్షన్ల లొల్లి?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3b7236c4-900b-4149-b56e-d205543d18e5.jpg","10 నిమిషాల పఠనం","2026-09-09T12:37:54+00:00",1,{"slug":73,"title":74,"category":16,"image":75,"author":15,"read_time":24,"published_at":76,"public_read_count":77},"they-are-all-deepfakes-a-smear-campaign-against-us-using-ai-images-ktr","KTR : అవన్నీ డీప్‌ఫేక్.. ఏఐ చిత్రాలతో మాపై దుష్ప్రచారం: కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F622093b1-b416-4b6b-9177-13e96c08f451.jpg","2026-09-09T10:35:20+00:00",157,{"slug":79,"title":80,"category":81,"image":82,"author":83,"read_time":24,"published_at":84,"public_read_count":27},"former-delhi-chief-secretary-rakesh-mehta-commits-suicide-is-that-the-reason","ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ రాకేశ్ మెహతా ఆత్మహత్య.. కారణం అదేనా?","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3c4d21e8-aff2-4137-af46-69bc93a4c5fe.jpg","Mamatha puppala","2026-09-09T10:31:09+00:00",{"slug":86,"title":87,"category":88,"image":89,"author":55,"read_time":90,"published_at":91,"public_read_count":27},"ap-politics-dsc-row-tdp-aggressive-why-bjp-janasena-silent","AP Politics: డీఎస్సీపై టీడీపీ దూకుడు.. మరి బీజేపీ, జనసేన ఎందుకు సైలెంట్?","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe0b41b8b-d863-4fb2-ad4c-47512e0ab8a6.webp","8 నిమిషాల పఠనం","2026-09-09T10:30:36+00:00",{"slug":93,"title":94,"category":46,"image":95,"author":48,"read_time":24,"published_at":96,"public_read_count":50},"the-paradise-ticket-hike","The Paradise: రవితేజను ఫాలో అవుతున్న నాని..ప్యారడైజ్ కి నో టికెట్ హైక్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0b5aa5f0-5a19-4639-a27e-4d91c5c6be79.webp","2026-09-09T10:27:33+00:00",{"slug":98,"title":99,"category":16,"image":100,"author":83,"read_time":101,"published_at":102,"public_read_count":27},"threat-calls-to-film-actor-tanish-warned-that-a-list-of-his-irregularities-would-be-exposed","సినీ నటుడు తనిష్‌కు బెదిరింపు కాల్స్.. అక్రమాల చిట్టా విప్పుతానని హెచ్చరిక!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe70fd64c-8998-4fe8-ae5b-b8bf1740050d.jpg","3 నిమిషాల పఠనం","2026-09-09T10:08:46+00:00",[104,109,112,114,116,118],{"title":105,"sponsor":106,"image":107,"url":108},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":110,"sponsor":111,"image":107,"url":108},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":113,"sponsor":111,"image":107,"url":108},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":115,"sponsor":111,"image":107,"url":108},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":117,"sponsor":111,"image":107,"url":108},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":119,"sponsor":111,"image":107,"url":108},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]