[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-kayadu-lohar-3-movies":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":80},4774,1550,"kayadu-lohar-3-movies","Kayadu Lohar: మూడు సినిమాలతో అలరించబోతున్న గ్లామర్ బ్యూటీ!","Kayadu Lohar: కయాదు లోహర్ నటించిన మూడు సినిమాలు ఈ సెప్టెంబర్ నెలలో రిలీజ్ కాబోతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీకి అటు తమిళ్, ఇటు తెలుగు భాషలలో మంచి క్రేజ్ ఉంది. మంచి ఆఫర్స్ కూడా దక్కించుకుంటోంది. పర్ఫార్మెన్స్ పరంగా, డాన్స్ పరంగా ఇటు ప్రేక్షకులను అటు ఫిల్మ్ మేకర్స్‌ను కయాదు బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు, ఈ గ్లామర్ బ్యూటీ నటించిన మూడు సినిమాలు ఒకే నెలలో రిలీజ్ కాబోతుండటం విశేషం.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F909362b5-74f0-47d5-86bb-18b35df57dc7.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F909362b5-74f0-47d5-86bb-18b35df57dc7.jpg","Anshu","cinema","routine",[19,20,21,22,23],"Kayadu Lohar","Nani","The Paradise","Immortal","I am Game","4 నిమిషాల పఠనం","2026-09-01T12:25:26+00:00","2026-09-01T12:25:47+00:00",157,"\u003Cp>\u003Cstrong>Kayadu Lohar:\u003C\u002Fstrong> కయాదు లోహర్ నటించిన మూడు సినిమాలు ఈ సెప్టెంబర్ నెలలో రిలీజ్ కాబోతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీకి అటు తమిళ్, ఇటు తెలుగు భాషలలో మంచి క్రేజ్ ఉంది. మంచి ఆఫర్స్ కూడా దక్కించుకుంటోంది. పర్ఫార్మెన్స్ పరంగా, డాన్స్ పరంగా ఇటు ప్రేక్షకులను అటు ఫిల్మ్ మేకర్స్‌ను కయాదు బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు, ఈ గ్లామర్ బ్యూటీ నటించిన మూడు సినిమాలు ఒకే నెలలో రిలీజ్ కాబోతుండటం విశేషం. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>'ది ప్యారడైజ్' లో నానికి జోడీగా:\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా 'ది ప్యారడైజ్'. 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. మొత్తం 7 భాషలలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ 24న 'ప్యారడైజ్' పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న కయాదు లోహర్ ఎలాంటి సక్సెస్ అందుకుంటో అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గనక హిట్ అయితే, కయాదుకి స్టార్ హీరోల సరసన ఛాన్స్ రావడం పక్కా. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>దుల్కర్ సల్మాన్‌తో రొమాన్స్:\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>కయాదు నటించిన మరో పాన్ ఇండియా సినిమా 'ఐ యామ్ గేమ్'. ఈ సినిమా సెప్టెంబర్ 3న రిలీజ్ కానుంది. ఈ మధ్య కాలంలో దుల్కర్ నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ విజయాలను అందుకుంటున్నాయి. తెలుగులోనూ, సీతారామం..లక్కీ భాస్కర్ సినిమాలతో మంచి మార్కెట్ ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు, రాబోతున్న 'ఐ యామ్ గేమ్' గనక తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకుంటే..ఈ సినిమా బాగా కలిసి వచ్చేది కయాదుకే.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>సెప్టెంబర్ 4న 'ఇమ్మోర్టల్': \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన 'ఇమ్మోర్టల్' రిలీజ్ కాబోతోంది. ఇలా, ఒక్క నెలలోనే కయాదు హీరోయిన్‌గా నటించిన మూడు సినిమాలు రిలీజ్ కాబోతుండటం ఆసక్తికరం. మరి, వీటిలో ఎన్ని సినిమాలు హిట్ అవుతాయో..ఏ సినిమాలో కయాదు లోహర్ పాత్రకి మంచి పేరొస్తుందో..చూడాలి. ఇంతకముందు ఇలాగే వరుసగా మూడు సినిమాలతో వచ్చింది కయాదు. కానీ, ఆ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయాయి.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"kayadu",[],{"title":34,"description":35},"Kayadu Lohar's Three Movies In September","Kayadu Lohar: కయాదు లోహర్ నటించిన మూడు సినిమాలు ఈ సెప్టెంబర్ నెలలో రిలీజ్ కాబోతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీకి అటు తమిళ్, ఇటు తెలుగు భాషలలో మంచి క్రేజ్ ఉంది. మంచి",[37,46,54,59,64,69,75],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"bjp-national-president-nitin-nabin-slams-telangana-govt","Nitin Nabin: బీజేపీ ఆఫీసులపై దాడులు, నేతల అరెస్టులు.. రేవంత్ సర్కార్‌పై నితిన్ నబీన్ సీరియస్","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb4fe2cb8-7e0e-478a-b2bb-a0f5012f2a73.jpg","NK","6 నిమిషాల పఠనం","2026-09-01T12:47:51+00:00",55,{"slug":47,"title":48,"category":40,"image":49,"author":50,"read_time":51,"published_at":52,"public_read_count":53},"telangana-congress-congress-internal-dispute-plays-out-in-delhi-what-will-the-high-command-decide","Congress: ఢిల్లీ వేదికగా హస్తం పంచాయితీ.. హైకమాండ్ ఏం తేల్చబోతోంది?..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F09d2a947-b188-49c9-ba0e-6ac81269f248.jpg","Venu","5 నిమిషాల పఠనం","2026-09-01T12:52:08+00:00",106,{"slug":55,"title":56,"category":40,"image":57,"author":50,"read_time":24,"published_at":58,"public_read_count":45},"kothagudem-news-key-development-at-kothagudem-airport","Kothagudem: కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్‌ లో కీలక పరిణామం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffb1de8f2-c736-40e2-80a1-878401eb4840.webp","2026-09-01T12:02:14+00:00",{"slug":60,"title":61,"category":40,"image":62,"author":42,"read_time":24,"published_at":63,"public_read_count":45},"big-relief-for-hydraa-commissioner-ranganath-in-telangana-high-court","Hydraa: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd126c58b-b0cd-4bd8-b340-e3fec515c1d0.jpg","2026-09-01T11:28:32+00:00",{"slug":65,"title":66,"category":40,"image":67,"author":50,"read_time":24,"published_at":68,"public_read_count":45},"telangana-minister-ponnam-prabhakar-issues-key-directives-regarding-the-kalyana-lakshmi-and-shaadi-mubarak-schemes","Telangana: కళ్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ పథకాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd3d52da2-1b5b-469d-b5e8-82f3afa7dbe2.jpg","2026-09-01T11:22:50+00:00",{"slug":70,"title":71,"category":40,"image":72,"author":50,"read_time":73,"published_at":74,"public_read_count":53},"telangana-telangana-high-court-key-verdict-on-the-shaadi-mubarak-and-kalyana-lakshmi-schemes","Telangana: షాదీ ముబారక్-కల్యాణ లక్ష్మి పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8f276782-8499-439a-b5ac-bfee0f507aa2.webp","3 నిమిషాల పఠనం","2026-09-01T10:45:12+00:00",{"slug":76,"title":77,"category":16,"image":78,"author":15,"read_time":24,"published_at":79,"public_read_count":45},"mysaa-rashmika-mandanna","MYSAA: రష్మిక మందన్న మూవీ రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F21ade9a2-1331-4d59-a581-4815b30304ec.jpg","2026-09-01T10:36:43+00:00",[81,86,89,91,93,95],{"title":82,"sponsor":83,"image":84,"url":85},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":87,"sponsor":88,"image":84,"url":85},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":90,"sponsor":88,"image":84,"url":85},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":92,"sponsor":88,"image":84,"url":85},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":94,"sponsor":88,"image":84,"url":85},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":96,"sponsor":88,"image":84,"url":85},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]