[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-karthi-sardhar-2":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":100},5673,1990,"karthi-sardhar-2","Karthi Sardhar 2: సర్ధార్ 2 ఊహించుకున్నంత లేదే!","Karthi Sardhar 2: తాజాగా థియేటర్స్‌లోకి వచ్చింది కోలీవుడ్ స్టార్ కార్తి నటించిన సర్దార్ 2. టైటిల్ చూడగానే ఇది సీక్వెల్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సర్ధార్ చిత్రానికి రెండవ భాగంగా దర్శకుడు పీఎస్ మిత్రన్ రూపొందించాడు. ఆషిక రంగనాథ్, మాళవిక మోహనన్ హీరోయిన్స్‌గా నటించారు. అయితే, భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సీక్వెల్ మూవీ ఆశించిన స్థాయిలో లేదంటున్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6da8e084-ac6b-444e-8ca4-cec5e1b79018.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6da8e084-ac6b-444e-8ca4-cec5e1b79018.webp","Anshu","cinema","routine",[19,20,21,22,23,24],"Karthi","Sardhar 2","Karthi Sardhar 2","PS.Mithran","Aashika Ranganath","Malavika MOhanan","4 నిమిషాల పఠనం","2026-09-10T08:42:58+00:00","2026-09-10T08:43:28+00:00",55,"\u003Cp>\u003Cstrong>Karthi Sardhar 2:\u003C\u002Fstrong> తాజాగా థియేటర్స్‌లోకి వచ్చింది కోలీవుడ్ స్టార్ కార్తి నటించిన సర్దార్ 2. టైటిల్ చూడగానే ఇది సీక్వెల్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సర్ధార్ చిత్రానికి రెండవ భాగంగా దర్శకుడు పీఎస్ మిత్రన్ రూపొందించాడు. ఆషిక రంగనాథ్, మాళవిక మోహనన్ హీరోయిన్స్‌గా నటించారు. అయితే, భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సీక్వెల్ మూవీ ఆశించిన స్థాయిలో లేదంటున్నారు.\u003C\u002Fp>\u003Cp>స్పై యాక్షన్ సినిమా అంటే మనకి హాలీవుడ్ చిత్రాల తర్వాత గుర్తొచ్చేది బాలీవుడ్ చిత్రాలే. ఈ జానర్ ని ఇష్టపడే ప్రేక్షకులు ఎక్కువగా బాలీవుడ్ మూవీస్ చూసి అలవాటు పడ్డారు. సౌత్ భాషలలో ఇలాంటి కథలతో సాహసం చేస్తే ఖచ్చితంగా కథ థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ అంచనాలకి ఏమాత్రం అందకూడదు. అప్పుడే, సినిమాపై ఆసక్తి కలుగుతుంది. కానీ, అలా కకుండా ఫక్తు కమర్షియల్ ఫార్మాట్‌లో వెళితే ఫలితం తేడా కొడుతుంది.\u003C\u002Fp>\u003Cp>కార్తి సర్ధార్ 2 కూడా ఇలా జరిగిందే. దర్శకుడు పార్ట్ 1 లో చూపించిన కథ-కథనాలను పార్ట్ 2లో చూపించలేకపోయాడు. పైగా ఈసారి కథ అంతా భారతదేశాన్ని నాశనం చేయగలిగే ఆపరేషన్ డాకు మీదే తిరుగుతుంది. దీనికి, కార్తి వేసే ఎత్తుగడలు..ఆపరేషన్స్..ఇతర రా ఏజెంట్స్ ప్రమోయం ఎంతవరకూ పనిచేసింది..ఇలాంటి అంశాలతో నెట్టుకొచ్చాడు. ఇక్కడే, ఆసక్తి తగ్గిపోతుంది. ఓ రొటీన్ సినిమా చూస్తున్నట్టే ఉంటుంది.  \u003C\u002Fp>\u003Cp>సినిమా మొత్తంలో కార్తి డ్యూయల్ రోల్ పర్ఫార్మెన్స్, కొన్ని మెప్పించే సన్నివేశాలు..అంతే ఊహించుకోవాలి. సాధారణంగా పార్ట్ 1 చూసిన ప్రతీ ప్రేక్షకుడికి పార్ట్ 2 మీద ఆసక్తి రెట్టింపు స్థాయిలో పెరగడం సహజం. కానీ, పార్ట్ 1 లో ఉన్న మేయిన్ ఎలిమెంట్స్ పార్ట్ 2 లో మిస్ అయ్యాయి. ఇది క్లియర్‌గా ఆడియన్ కి అర్థమవుతుంది. పట్టు లేని కథనాన్ని రాసుకున్నాడు మిత్రన్. \u003C\u002Fp>\u003Cp>కొన్ని ఐడియాలు ఆసక్తిగా ఉన్నప్పటికీ స్క్రీన్ మీద వాటిని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. హీరోయిన్స్ ఆషిక..మాళవిక..విలన్ ఎస్.జె.సూర్య బాగానే పర్ఫార్మ్ చేశారు. కానీ, చేయడానికే అక్కడ ఏమీలేదని అర్థం అవుతుంది. మొత్తానికి భారీ అంచనాలతో వచ్చిన కార్తి సర్ధార్ 2 మాత్రం నిరాశపరిచినట్టే.\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"Sardar-2-2.webp",[],{"title":35,"description":36},"Karthi Sardhar 2 Audions Review..Not Up To The Mark","Karthi Sardhar 2: తాజాగా థియేటర్స్‌లోకి వచ్చింది కోలీవుడ్ స్టార్ కార్తి నటించిన సర్దార్ 2. టైటిల్ చూడగానే ఇది సీక్వెల్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సర్",[38,46,53,60,66,71,77,83,88,93],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":25,"published_at":44,"public_read_count":45},"sensation-in-bsp-mayawati-removes-nephew-akash-anand-from-the-party","బీఎస్పీలో సంచలనం.. మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను పార్టీ నుంచి తొలగించిన మాయావతి!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9421484f-1022-4bbe-a29c-4671cb280a39.jpg","Mamatha puppala","2026-09-10T08:43:53+00:00",463,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":25,"published_at":52,"public_read_count":45},"blow-after-blow-for-ktr-case-filed-against-pro-and-pa","BRS : కేటీఆర్‌‌కు దెబ్బ మీద దెబ్బ.. పీఆర్వో, పీఏ మీద కేసు","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcd2e388b-6383-4a57-807f-843b444799bb.jpg","Kumar","2026-09-10T08:48:21+00:00",{"slug":54,"title":55,"category":56,"image":57,"author":43,"read_time":25,"published_at":58,"public_read_count":59},"ap-weather-department-alert-heavy-rains-in-those-districts-for-three-days","AP: వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో మూడ్రోజులు భారీ వర్షాలు!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa3815563-a8e8-4d5a-b1f9-03c2c1b9e823.png","2026-09-10T08:53:21+00:00",106,{"slug":61,"title":62,"category":49,"image":63,"author":51,"read_time":25,"published_at":64,"public_read_count":65},"no-coverage-for-brs-mlcs-here-is-what-shambhipur-raju-did","BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నో కవరేజీ.. శంభీపూర్ రాజు ఏం చేశారంటే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F89993a8e-9add-454e-9fce-1d57dc2a71c6.jpg","2026-09-10T09:13:35+00:00",667,{"slug":67,"title":68,"category":16,"image":69,"author":15,"read_time":25,"published_at":70,"public_read_count":59},"vijay-rashmika-ranabaali","Vijay-Rashmika: ‘రణబాలి’లో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd4e169a2-6c6d-478c-b7a2-ff7dab18f053.webp","2026-09-10T09:14:17+00:00",{"slug":72,"title":73,"category":49,"image":74,"author":51,"read_time":25,"published_at":75,"public_read_count":76},"revanth-has-struck-deals-with-his-own-brothers-future-city-has-no-future-ktr","BRS : అన్నదమ్ములతోనే రేవంత్ ఒప్పందాలు.. ఫ్యూచర్ సిటీకి భవిష్యత్ లేదు : కేటీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0b21fd8e-eed5-40e5-91d9-97045926628c.jpg","2026-09-10T08:22:46+00:00",361,{"slug":78,"title":79,"category":49,"image":80,"author":51,"read_time":25,"published_at":81,"public_read_count":82},"ration-racket-250-quintals-of-rice-seized-in-sircilla","TG : రేషన్ దందా.. సిరిసిల్లలో  250 క్వింటాళ్ల  బియ్యం పట్టివేత","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7187a005-6e68-414a-bded-4c9b57bb4269.jpg","2026-09-10T08:07:20+00:00",157,{"slug":84,"title":85,"category":16,"image":86,"author":15,"read_time":25,"published_at":87,"public_read_count":59},"the-paradise-us-sales","The Paradise: జడల్ జమానా షురూ..నార్త్ అమెరికా మోత మోగుతోంది..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8e02196c-c9c1-4f1b-94a2-d04d566bc740.jpg","2026-09-10T08:03:43+00:00",{"slug":89,"title":90,"category":49,"image":91,"author":51,"read_time":25,"published_at":92,"public_read_count":59},"shock-for-brs-sexual-harassment-case-against-ktr-and-harish-rao","BRS  : బీఆర్ఎస్‌కు షాక్.. కేటీఆర్, హరీశ్ రావుపై లైంగిక వేధింపుల కేసు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8b8179d8-41ce-402c-bbb1-17a245d6aa6f.jpg","2026-09-10T07:54:58+00:00",{"slug":94,"title":95,"category":96,"image":97,"author":43,"read_time":98,"published_at":99,"public_read_count":82},"a-1980s-trend-is-taking-social-media-by-stormcm-revanth-reddys-classy-look","సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 1980 నాటి ట్రెండ్.. సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ లుక్!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F72d7f017-c215-465e-a13e-2e72998444c8.jpg","3 నిమిషాల పఠనం","2026-09-10T07:32:58+00:00",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]