[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-jagadish-reddy-fell-down-during-a-scuffle-mlc-suffered-an-injury-to-his-leg":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":100},5304,1806,"jagadish-reddy-fell-down-during-a-scuffle-mlc-suffered-an-injury-to-his-leg","BRS : తోపులాటలో కిందపడిపోయిన జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కాలికి గాయం","అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లదుస్తులు ధరించి రావడంపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శాసనసభ్యులను లోనికి  అనుమతించబోమని స్పష్టంచేశారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9002da2c-2c91-4d7a-96b6-82c3ba4faf10.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9002da2c-2c91-4d7a-96b6-82c3ba4faf10.jpg","Kumar","telangana","routine",[19,20,21,22,23],"mla jagadish reddy","mlc yadav reddy","politics","injured","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-07T06:28:55+00:00","2026-09-07T06:29:35+00:00",106,"\u003Cp>అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లదుస్తులు ధరించి రావడంపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శాసనసభ్యులను లోనికి  అనుమతించబోమని స్పష్టంచేశారు. ప్లకార్డులు వదిలేసి, నల్లదుస్తులు తీసేసి రావాలని చెప్పడంతో శాసనసభ్యులు  ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎవరు మమ్మల్ని అడ్డుకోవడానికి అని మండిపడ్డారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆదేశాలు ఏమైనా ఉంటే చూపించాలని ఈ  సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. పోలీసులు డ్యూటీ మాత్రమే చేయాలని, అతి చేయొద్దని  వార్నింగ్ ఇచ్చారు.రెండేండ్ల తర్వాత తమ  ప్రభుత్వ్ం వస్తుందని అప్పుడు అందరికీ సమాధానం ఇస్తామని కేటీఆర్  ఫైర్ అయ్యారు. ఇదిలాఉండగా, అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకోగా.. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>కాసేపు అక్కడ తోపులాట నెలకొనడంతో  బీఆర్ఎస్ సభ్యులు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కిందపడిపోయారు.ఆ గుంపులో నుంచి ఆయన్ను తోటి ఎమ్మెల్యేలు బయటకు తీసుకుని రావడంతో ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగదీశ్ రెడ్డి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు అందులో స్పష్టంగా కనిపిస్తోంది.\u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2096818239942885799?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2096818239942885799?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>ఇదే ఘటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి కాలికి గాయమైనట్టు తెలుస్తోంది.బొటన వేలికి రక్తం వస్తున్న దృశ్యం కనిపించింది.  నల్ల దుస్తులు ధరించి నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల పోలీసులు కర్కశంగా వ్యవహరించినట్టు సమాచారం.అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగడంతో  ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని  పోలీసులు వారిని అరెస్టు చేసి  స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాగా, అసెంబ్లీలోకి  బీఆర్ఎస్ సభ్యులను అనుమతించకపోవడంతో నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు గులాబీ అధినాయకత్వం పిలుపునిచ్చింది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"jagadish reddy black.jpg",[],{"title":34,"description":35},"BRS : తోపులాటలో కిందపడిపోయిన జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కాలికి","అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లదుస్తులు ధరించి రావడంపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశ",[37,46,51,57,62,70,77,83,90,95],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":45},"shocking-14-pens-and-5-spoons-found-in-a-womans-stomach-doctors-removed-them-via-surgery","షాకింగ్.. మహిళ కడుపులో 14 పెన్నులు, 5 స్పూన్లు.. శస్త్రచికిత్స చేసి తొలగించిన వైద్యులు!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd7fdd6f8-0d52-4150-b238-2fc7a9ef1c8f.jpg","Mamatha puppala","5 నిమిషాల పఠనం","2026-09-07T06:43:39+00:00",157,{"slug":47,"title":48,"category":16,"image":49,"author":15,"read_time":43,"published_at":50,"public_read_count":27},"brs-leaders-at-telangana-bhavan-call-for-statewide-protests","BRS : తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ నేతలు.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fabc28a49-5094-4c1a-8aad-a3f2b531598c.jpg","2026-09-07T06:54:50+00:00",{"slug":52,"title":53,"category":16,"image":54,"author":42,"read_time":24,"published_at":55,"public_read_count":56},"uproar-on-the-very-first-day-telangana-assembly-adjourned-within-just-ten-minutes","తొలిరోజే రచ్చ రచ్చ.. పది నిమిషాల్లోనే వాయిదా పడిన తెలంగాణ అసెంబ్లీ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7a3b84e9-4834-4892-834b-f382ea096aaa.jpg","2026-09-07T07:09:55+00:00",361,{"slug":58,"title":59,"category":16,"image":60,"author":15,"read_time":43,"published_at":61,"public_read_count":56},"with-what-face-will-kcr-undertake-a-padayatra-minister-uttam","Congress : కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని పాదయాత్ర చేస్తారు : మంత్రి ఉత్తమ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F978a9766-00bc-47f1-af6d-28c2796287ec.jpg","2026-09-07T07:27:41+00:00",{"slug":63,"title":64,"category":16,"image":65,"author":66,"read_time":67,"published_at":68,"public_read_count":69},"brs-street-fight","కేసీఆర్ చెప్పారు.. కేటీఆర్, హరీష్ చేశారు! బీఆర్ఎస్ స్ట్రీట్ ఫైట్ వెనుక వ్యూహమేంటి..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F21f9867b-4649-4c99-a7b8-b7716393a14d.jpg","Kashi","9 నిమిషాల పఠనం","2026-09-07T07:44:23+00:00",514,{"slug":71,"title":72,"category":73,"image":74,"author":75,"read_time":24,"published_at":76,"public_read_count":27},"nbk-112-aishwarya-lekshmi","NBK 112: బాలయ్య సరసన మలయాళ భామ ఫిక్స్!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F94f28b69-1c5f-4da4-93f4-1bc648a09972.jpg","Anshu","2026-09-07T06:12:03+00:00",{"slug":78,"title":79,"category":80,"image":81,"author":42,"read_time":24,"published_at":82,"public_read_count":27},"festive-cheer-for-the-automobile-sector-a-new-record-in-vehicle-sales","ఆటోమొబైల్ రంగానికి పండుగ శోభ.. వాహనాల విక్రయాల్లో సరికొత్త రికార్డు!","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8de03619-d9a7-461f-815e-188abc032272.jpg","2026-09-07T05:57:00+00:00",{"slug":84,"title":85,"category":16,"image":86,"author":87,"read_time":24,"published_at":88,"public_read_count":89},"dharmapuri-foundation-stone-laid-for-the-reconstruction-of-the-dharmapuri-ugra-narasimha-swamy-temple","Dharmapuri: ధర్మపురి క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట.. రూ.10 కోట్లతో ఉగ్ర నరసింహ ఆలయ పునర్నిర్మాణం!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3d5e796a-05ea-4c1c-8e8d-1f28f8390066.webp","Venu","2026-09-07T05:38:30+00:00",55,{"slug":91,"title":92,"category":73,"image":93,"author":75,"read_time":24,"published_at":94,"public_read_count":27},"epic-movie-vijay","Epic Movie: ఆనంద్ కోసం మొన్న వదిన..రేపు అన్న!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0038703c-30c4-4cae-9b4f-be6143b6a4cb.jpg","2026-09-07T05:27:41+00:00",{"slug":96,"title":97,"category":16,"image":98,"author":15,"read_time":24,"published_at":99,"public_read_count":27},"battlefield-like-scenes-at-the-assembly-harish-rao-removes-his-t-shirt-ktr-arrested","BRS : అసెంబ్లీ వద్ద రణరంగం.. టీ షర్ట్ విప్పేసిన హరీశ్ రావు, కేటీఆర్ అరెస్టు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0de443f7-24a3-458c-8696-9f077891b52d.jpg","2026-09-07T05:13:53+00:00",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]