[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-jagadeeshwara-reddy-murdered-for-property-worth-rs-25-crore-sadiq-khan-spills-the-beans-during-interrogation":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":108},5741,2024,"jagadeeshwara-reddy-murdered-for-property-worth-rs-25-crore-sadiq-khan-spills-the-beans-during-interrogation","రూ.25కోట్ల ఆస్తి కోసమే జగదీశ్వరరెడ్డి హత్య.. విచారణలో నోరు విప్పిన సాధిక్‌ఖాన్!","ఏపీలో సంచలనం సృష్టించిన పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్ సాధిక్‌ఖాన్ పోలీసుల విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdd9656e6-fa53-443b-8b79-1bb5c915764d.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdd9656e6-fa53-443b-8b79-1bb5c915764d.jpg","Mamatha puppala","crime","routine",[19,20,21,22,23,24,25],"SadhikKhan","NookarajuCase","Kakinada","APNews","CrimeNews","SarpevaramPolice","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-11T03:57:31+00:00","2026-09-11T04:26:46+00:00",259,"\u003Cp>ఏపీలో సంచలనం సృష్టించిన పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్ సాధిక్‌ఖాన్ పోలీసుల విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు. సర్పవరం పోలీసులు జరిపిన మూడు రోజుల కస్టడీ విచారణలో భాగంగా పక్కా సాంకేతిక ఆధారాలను ముందంచడంతో, నూకరాజు అల్లుడైన జగదీశ్వరరెడ్డిని తానే పథకం ప్రకారం  విషం ఇచ్చి హత్య చేసినట్లు నిందితుడు స్పష్టం చేశాడు.\u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F367dd4a3-c6e0-4882-9671-6175928cc338.jpg\">\u003Cp>ఈ దారుణానికి గల ప్రధాన కారణం ఆస్తి కాంక్షేనని పోలీసుల విచారణలో బయటపడింది. నూకరాజు కుటుంబానికి ఉన్న సుమారు రూ. 25 కోట్ల విలువైన స్థిరాస్తులపై కన్నేసిన సాధిక్‌ఖాన్, ఆయన కుమార్తె సౌజన్యను పెళ్లి చేసుకుంటే ఆ సంపదంతా తనకు దక్కుతుందని భావించాడు. ఈ క్రమంలోనే తనకు అడ్డుగా ఉన్న జగదీశ్వరరెడ్డిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం రైఫిల్ షూటింగ్ క్రీడ అవసరాల పేరుతో హైదరాబాద్‌లోని కొందరు వ్యాపారుల నుంచి థాలియం, పొటాషియం వంటి ప్రమాదకర రసాయనాలను కొనుగోలు చేసి, కొబ్బరినీళ్లలో సైనైడ్ కలిపి ఇచ్చి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.\u003C\u002Fp>\u003Cp>సర్పవరం పోలీసులు కస్టడీ సమయంలో నిందితుడిని తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ పూర్తి చేశారు. గుడారిగుంట ప్రాంతంలోని ప్రో రైఫిల్ షూటింగ్ అకాడమీతో పాటు నూకరాజు నివాసంలో సోదాలు జరిపి కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. విచారణలో తప్పించుకునేందుకు సాధిక్‌ఖాన్ కొన్ని నేరాలను సౌజన్యపై నెట్టే ప్రయత్నం చేసినప్పటికీ, సాంకేతిక ఆధారాల ద్వారా అతడి కుట్రను పోలీసులు బట్టబయలు చేశారు.\u003C\u002Fp>\u003Cp>హత్యకు ఉపయోగించిన విషపదార్థాల నమూనాలు, కొనుగోలు రసీదులను స్వాధీనం చేసుకున్న పోలీసులు, కస్టడీ ముగియడంతో సాధిక్‌ఖాన్‌ను కాకినాడ కోర్టులో హాజరుపరచనున్నారు. గతంలో నూకరాజుతో పాటు ఆయన భార్య, కుమార్తె గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం, అంతకుముందే అల్లుడు జగదీశ్వరరెడ్డి మరణించడం ఈ కేసు తీవ్రతకు కారణమైంది.\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"images (32).jpeg",[],{"title":36,"description":37},"రూ.25కోట్ల ఆస్తి కోసమే జగదీశ్వరరెడ్డి హత్య: విచారణలో నోరు..","ఏపీలో సంచలనం సృష్టించిన పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్..",[39,47,54,60,66,75,81,87,96,102],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":26,"published_at":45,"public_read_count":46},"epic-movie-pubilc-talk","Epic Movie: కథ రొటీన్..ఎందుకు తీశారో అర్థం కాదు!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc1a832e3-a2a7-40b0-bab5-45076a5d590d.webp","Anshu","2026-09-11T04:03:17+00:00",157,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":15,"read_time":26,"published_at":52,"public_read_count":53},"ap-goods-train-derails-8-wagons-topple-halting-train-traffic","AP: పట్టాలు తప్పిన గూడ్స్.. 8 బోగీలు పడిపోయి నిలిచిన రైళ్ల రాకపోకలు!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F64b3ac61-a276-404a-9b91-8a3d98b81dc4.jpg","2026-09-11T04:39:16+00:00",106,{"slug":55,"title":56,"category":42,"image":57,"author":44,"read_time":26,"published_at":58,"public_read_count":59},"gopichand-malineni-irumudi","Gopichand Malineni: మైత్రీతో మరో సినిమా చేస్తా..అదెలా ఉంటుందంటే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fead6a6bf-a0f8-4662-8dc8-4f95b4b55ea1.jpg","2026-09-11T04:39:53+00:00",55,{"slug":61,"title":62,"category":63,"image":64,"author":15,"read_time":26,"published_at":65,"public_read_count":53},"it-was-the-brs-that-included-the-highest-amount-of-land-in-the-22a-listgovernment-whip-adi-srinivas-counters-ktr","22A జాబితాలో అత్యధిక భూములు చేర్చింది బీఆర్‌ఎస్సే.. కేటీఆర్‌కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb60bb9a9-9afa-4d1c-bb59-cbf5be250f6d.jpg","2026-09-11T05:18:22+00:00",{"slug":67,"title":68,"category":69,"image":70,"author":71,"read_time":72,"published_at":73,"public_read_count":74},"triple-power-at-delhi","ఒకే వేదికపై మోదీ–జిన్‌పింగ్–పుతిన్ .. ప్రపంచం చూపు భారత్ వైపే..!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F113918b4-998e-4720-ae44-9e0b6399dbf2.jpg","Kashi","8 నిమిషాల పఠనం","2026-09-11T05:27:30+00:00",1,{"slug":76,"title":77,"category":16,"image":78,"author":15,"read_time":26,"published_at":79,"public_read_count":80},"mystery-behind-bollarum-arms-theft-case-solved-four-arrested-former-military-officer-among-the-accused","వీడిన బొల్లారం ఆయుధాల చోరీ కేసు మిస్టరీ.. నలుగురి అరెస్ట్.. నిందితుల్లో మాజీ మిలటరీ అధికారి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff6637ca5-fd3b-4fc1-acb3-d94066440f0b.jpg","2026-09-11T03:38:26+00:00",361,{"slug":82,"title":83,"category":69,"image":84,"author":15,"read_time":26,"published_at":85,"public_read_count":86},"russian-president-putin-arrives-in-india-holds-key-talks-with-modi-on-the-war","భారత్‌లో అడుగుపెట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. యుద్ధంపై మోదీతో కీలక చర్చలు..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F08c33941-b8b9-4a22-8164-8ceae625d3b5.jpg","2026-09-11T03:17:35+00:00",208,{"slug":88,"title":89,"category":90,"image":91,"author":92,"read_time":93,"published_at":94,"public_read_count":95},"health-what-causes-a-heart-attack-and-what-are-the-early-symptoms","Health: హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తుంది? ముందుగా కనిపించే లక్షణాలు ఏంటి?","health","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb8a632d1-927a-4f49-ad6e-f6a74c973630.jpg","Venu","7 నిమిషాల పఠనం","2026-09-11T00:53:34+00:00",1636,{"slug":97,"title":98,"category":99,"image":100,"author":92,"read_time":26,"published_at":101,"public_read_count":59},"spirituality-this-is-the-spiritual-secret-hidden-behind-vinayaka-chavithi","Spirituality: వినాయక చవితి వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!","spirituality","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F66acdf6a-561a-4910-8927-ccca4a747881.jpg","2026-09-11T00:25:45+00:00",{"slug":103,"title":104,"category":50,"image":105,"author":92,"read_time":106,"published_at":107,"public_read_count":59},"kurnool-major-accident-at-pothireddypadu-9th-gate-rope-snaps","Kurnool: పోతిరెడ్డిపాడు వద్ద భారీ ప్రమాదం.. తెగిపోయిన  9వ గేటు రోప్!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7695d745-6959-46ce-9fcf-4404a8af3d97.jpg","3 నిమిషాల పఠనం","2026-09-11T00:18:37+00:00",[109,114,117,119,121,123],{"title":110,"sponsor":111,"image":112,"url":113},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":115,"sponsor":116,"image":112,"url":113},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":118,"sponsor":116,"image":112,"url":113},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":120,"sponsor":116,"image":112,"url":113},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":122,"sponsor":116,"image":112,"url":113},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":124,"sponsor":116,"image":112,"url":113},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]