[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-it-was-the-brs-that-included-the-highest-amount-of-land-in-the-22a-listgovernment-whip-adi-srinivas-counters-ktr":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":103},5754,2028,"it-was-the-brs-that-included-the-highest-amount-of-land-in-the-22a-listgovernment-whip-adi-srinivas-counters-ktr","22A జాబితాలో అత్యధిక భూములు చేర్చింది బీఆర్‌ఎస్సే.. కేటీఆర్‌కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్!","తెలంగాణలో వివాదాస్పదంగా మారిన 22A నిషేధిత భూముల జాబితా వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్‌ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్ రావులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 22A పరిధిలోకి అత్యధికంగా భూములను చేర్చి సాధారణ రైతులు, భూ యజమానులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb60bb9a9-9afa-4d1c-bb59-cbf5be250f6d.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb60bb9a9-9afa-4d1c-bb59-cbf5be250f6d.jpg","Mamatha puppala","telangana","routine",[19,20,21,22,23,24,25],"AadiSrinivas","KTR","HarishRao","TelanganaPolitics","22ALands","BRSvsCongress","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-11T05:18:22+00:00","2026-09-11T05:18:45+00:00",106,"\u003Cp>\u003Cspan>\u003Cstrong>&nbsp;\u003C\u002Fstrong>తెలంగాణలో వివాదాస్పదంగా మారిన 22A నిషేధిత భూముల జాబితా వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్‌ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్ రావులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 22A పరిధిలోకి అత్యధికంగా భూములను చేర్చి సాధారణ రైతులు, భూ యజమానులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్ నాయకులు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా నిర్లజ్జగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;తమ పాలనలో జరిగిన భూ భాగోతాలు, అక్రమ కేటాయింపులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే కేటీఆర్ తొందరపడుతున్నారని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. గత పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ నాయకులు వేలాది ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను నిషేధిత జాబితాలో చేర్చి, ఆపై తమ అనుకూల వర్గాలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన ప్రతి ఒక్క భూ వ్యవహారాన్ని ఆధారాలతో సహా త్వరలోనే ప్రజాక్షేత్రంలో బయటపెడతామని, కేటీఆర్ అంత తొందరపడాల్సిన అవసరం లేదని హెచ్చరించారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ప్రస్తుతం 22A జాబితాలో ఉన్న భూములను పరిశీలిస్తే అందులో అత్యధికంగా అటవీ భూములు, ప్రభుత్వ యజమాన్యంలో ఉన్న భూములే ఉన్నాయని ప్రభుత్వ విప్ స్పష్టం చేశారు. కేవలం వివిధ న్యాయస్థానాల్లో వివాదాలు, కేసులు నడుస్తున్న ప్రైవేటు భూములను మాత్రమే చట్ట నిబంధనల ప్రకారం 22A జాబితాలోకి చేర్చడం జరిగిందని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేద రైతులకు, బాధితులకు న్యాయం చేసే దిశగా 22A జాబితాను సమగ్రంగా సమీక్షిస్తోందని పేర్కొన్నారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;మరోవైపు, ఇటీవల అసెంబ్లీ ప్రాంగణం వద్ద చోటుచేసుకున్న నిరసన ఘర్షణ, మహిళ పట్ల జరిగిన అవాంఛనీయ ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్ అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని, బాధ్యులపై నిష్పాక్షికంగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;\u003C\u002Fspan>\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"images (33).jpeg",[],{"title":36,"description":37},"22A జాబితాలో అత్యధిక భూములు చేర్చింది బీఆర్‌ఎస్సే..","తెలంగాణలో వివాదాస్పదంగా మారిన 22A నిషేధిత భూముల జాబితా వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్‌ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్..",[39,48,54,61,66,73,79,85,91,97],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":45,"published_at":46,"public_read_count":47},"triple-power-at-delhi","ఒకే వేదికపై మోదీ–జిన్‌పింగ్–పుతిన్ .. ప్రపంచం చూపు భారత్ వైపే..!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F113918b4-998e-4720-ae44-9e0b6399dbf2.jpg","Kashi","8 నిమిషాల పఠనం","2026-09-11T05:27:30+00:00",55,{"slug":49,"title":50,"category":51,"image":52,"author":15,"read_time":26,"published_at":53,"public_read_count":29},"father-of-konda-surekhas-former-osd-sumanth-attempts-suicide-by-swallowing-40-sleeping-pills","40 నిద్రమాత్రలు మింగి.. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0c87b0e6-4e1c-4e32-9101-2ab8f8edd378.jpg","2026-09-11T05:34:29+00:00",{"slug":55,"title":56,"category":57,"image":58,"author":15,"read_time":26,"published_at":59,"public_read_count":60},"elephantrescue-elephant-struggles-in-agony-with-a-tractor-tire-stuck-around-its-neck-what-happened-in-the-end","ElephantRescue: మెడకు ట్రాక్టర్ టైరు చిక్కుకుని ఏనుగు విలవిల.. చివరికి ఏం జరిగిందంటే?","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe6fc8618-11e3-4dc7-b909-8eedbc63b047.jpg","2026-09-11T06:05:44+00:00",208,{"slug":62,"title":63,"category":57,"image":64,"author":15,"read_time":26,"published_at":65,"public_read_count":29},"politics-heat-up-over-the-1980s-ai-trend-a-meme-war-between-bjp-and-congress","'1980ల ఏఐ ట్రెండ్'తో రాజుకున్న రాజకీయాలు.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మీమ్స్ వార్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F71d11dbe-da91-4aa2-b0c6-e37fe479444a.jpg","2026-09-11T06:49:33+00:00",{"slug":67,"title":68,"category":69,"image":70,"author":15,"read_time":26,"published_at":71,"public_read_count":72},"i-had-no-opportunities-only-after-the-formation-of-telangana-anchor-udaya-bhanus-sensational-comments","తెలంగాణ వచ్చాకే నాకు అవకాశాల్లేవు.. యాంకర్ ఉదయభాను సంచలన వ్యాఖ్యలు!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6a9bb3a8-75b0-4157-b459-dfd8bfaf7fa9.jpg","2026-09-11T07:04:01+00:00",2,{"slug":74,"title":75,"category":69,"image":76,"author":77,"read_time":26,"published_at":78,"public_read_count":47},"gopichand-malineni-irumudi","Gopichand Malineni: మైత్రీతో మరో సినిమా చేస్తా..అదెలా ఉంటుందంటే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fead6a6bf-a0f8-4662-8dc8-4f95b4b55ea1.jpg","Anshu","2026-09-11T04:39:53+00:00",{"slug":80,"title":81,"category":82,"image":83,"author":15,"read_time":26,"published_at":84,"public_read_count":29},"ap-goods-train-derails-8-wagons-topple-halting-train-traffic","AP: పట్టాలు తప్పిన గూడ్స్.. 8 బోగీలు పడిపోయి నిలిచిన రైళ్ల రాకపోకలు!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F64b3ac61-a276-404a-9b91-8a3d98b81dc4.jpg","2026-09-11T04:39:16+00:00",{"slug":86,"title":87,"category":69,"image":88,"author":77,"read_time":26,"published_at":89,"public_read_count":90},"epic-movie-pubilc-talk","Epic Movie: కథ రొటీన్..ఎందుకు తీశారో అర్థం కాదు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc1a832e3-a2a7-40b0-bab5-45076a5d590d.webp","2026-09-11T04:03:17+00:00",157,{"slug":92,"title":93,"category":51,"image":94,"author":15,"read_time":26,"published_at":95,"public_read_count":96},"jagadeeshwara-reddy-murdered-for-property-worth-rs-25-crore-sadiq-khan-spills-the-beans-during-interrogation","రూ.25కోట్ల ఆస్తి కోసమే జగదీశ్వరరెడ్డి హత్య.. విచారణలో నోరు విప్పిన సాధిక్‌ఖాన్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdd9656e6-fa53-443b-8b79-1bb5c915764d.jpg","2026-09-11T03:57:31+00:00",259,{"slug":98,"title":99,"category":51,"image":100,"author":15,"read_time":26,"published_at":101,"public_read_count":102},"mystery-behind-bollarum-arms-theft-case-solved-four-arrested-former-military-officer-among-the-accused","వీడిన బొల్లారం ఆయుధాల చోరీ కేసు మిస్టరీ.. నలుగురి అరెస్ట్.. నిందితుల్లో మాజీ మిలటరీ అధికారి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff6637ca5-fd3b-4fc1-acb3-d94066440f0b.jpg","2026-09-11T03:38:26+00:00",361,[104,109,112,114,116,118],{"title":105,"sponsor":106,"image":107,"url":108},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":110,"sponsor":111,"image":107,"url":108},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":113,"sponsor":111,"image":107,"url":108},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":115,"sponsor":111,"image":107,"url":108},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":117,"sponsor":111,"image":107,"url":108},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":119,"sponsor":111,"image":107,"url":108},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]