[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-is-this-the-reason-for-the-decline-of-pakistan-cricket-former-cricketer-makes-sensational-comments":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":103},4738,1532,"is-this-the-reason-for-the-decline-of-pakistan-cricket-former-cricketer-makes-sensational-comments","పాక్ క్రికెట్‌ పతనానికి కారణం ఇదేనా..? మాజీ క్రికెటర్  సంచలన వ్యాఖ్యలు!","వరుస పరాజయాలతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ క్రికెట్ జట్టులో అంతర్గత వివాదాలు మరింత కలకలం రేపుతున్నాయి. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్, పేసర్ షాహీన్‌షా అఫ్రిది మధ్య నెలకొన్న కెప్టెన్సీ విభేదాలే పాక్ క్రికెట్ పతనానికి ప్రధాన మూలకారణమని మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన ఆరోపణలు చేశారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F88dc5424-22ad-443d-8909-f886ea0bf112.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F88dc5424-22ad-443d-8909-f886ea0bf112.jpg","Mamatha puppala","sports","routine",[19,20,21,22,23,24],"PakistanCricket","BabarAzam","ShaheenAfridi","BasitAli","PCBNews","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-01T06:54:26+00:00","2026-09-01T06:54:46+00:00",106,"\u003Cp>\u003Cspan> వరుస పరాజయాలతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ క్రికెట్ జట్టులో అంతర్గత వివాదాలు మరింత కలకలం రేపుతున్నాయి. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్, పేసర్ షాహీన్‌షా అఫ్రిది మధ్య నెలకొన్న కెప్టెన్సీ విభేదాలే పాక్ క్రికెట్ పతనానికి ప్రధాన మూలకారణమని మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను పాకిస్థాన్ 0-2తో దారుణంగా కోల్పోయిన అనంతరం టీవీ షోలో మాట్లాడిన ఆయన, బాబర్ బలమైన కెప్టెన్ కాదని, ఆటగాళ్ల మధ్య గొడవలు ప్రారంభమైన రోజే పాక్ క్రికెట్ నాశనమైందని విమర్శించారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>కెప్టెన్సీ విషయంలో మహ్మద్ రిజ్వాన్, బాబర్, షాహీన్, షాన్ మసూద్‌ల మధ్య బోర్డు పదేపదే మార్పులు చేయడం కూడా జట్టు స్థిరత్వాన్ని దెబ్బతీసిందని అభిప్రాయపడ్డారు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో 194పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన వెంటనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. మూడో టెస్టుకు సంబంధించి ప్రకటించిన జట్టు నుంచి ఏకంగా సగం మంది ఆటగాళ్లకు మొండిచేయి చూపించింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>సీనియర్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్‌తో పాటు ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ అఘా, అలీ ఉస్మాన్, ఆమర్ జమాల్, అవైస్ జాఫర్, ఖుర్రమ్ షాజాద్‌లను జట్టు నుంచి తొలగించింది. వారి స్థానంలో అరాఫత్ మిన్హాస్, మహ్మద్ ఇమ్రాన్ జూనియర్, సాద్ బేగ్, మహ్మద్ ఇమ్రాన్ రంధావా, రజావుల్లాల వంటి ఐదుగురు కొత్త ఆటగాళ్లకు జట్టులో అవకాశం కల్పించింది. కేవలం ఆటగాళ్లపైనే కాకుండా కోచింగ్ సిబ్బందిపైనా పీసీబీ సర్జికల్ స్ట్రైక్ చేసింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>టెస్టు జట్టు హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌లను పదవుల నుంచి తొలగించింది. వారి స్థానాల్లో పరిమిత ఓవర్ల ఫార్మాట్ హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న మైక్ హెస్సన్, బౌలింగ్ కోచ్ యాష్లేనోఫ్‌కేలకు టెస్టు జట్టు బాధ్యతలను కూడా అప్పగించింది. తీవ్రమైన వివాదాలు, ప్రక్షాళన తర్వాత కొత్త ముఖాలతో బరిలోకి దిగుతున్న పాకిస్థాన్ ఆఖరి టెస్టులో ఎలా రాణిస్తుందో వేచి చూడాల్సి ఉంది.\u003C\u002Fspan>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"Screenshot 2026-09-01 122353.jpg",[],{"title":35,"description":36},"పాక్ క్రికెట్‌ పతనానికి కారణం ఇదేనా..?","వరుస పరాజయాలతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ క్రికెట్ జట్టులో అంతర్గత వివాదాలు మరింత కలకలం రేపుతున్నాయి. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్, పేసర్ షాహీన్‌షా..",[38,46,54,59,66,72,78,86,92,98],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":28},"remand-prisoner-commits-suicide-in-chanchalguda-jail","Hyd :  చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F78e4af72-3122-45c1-a996-2a2c23be8153.jpg","Kumar","3 నిమిషాల పఠనం","2026-09-01T07:05:34+00:00",{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":25,"published_at":52,"public_read_count":53},"varanasi-ott-business","Varanasi: రాజమౌళి సినిమాకి డీల్ కుదరలేదా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7f8185b7-f6c4-4e22-9486-7b2873cce630.jpg","Anshu","2026-09-01T07:09:51+00:00",55,{"slug":55,"title":56,"category":41,"image":57,"author":15,"read_time":25,"published_at":58,"public_read_count":28},"tgrtc-telangana-rtcs-new-initiative-metro-style-features-in-buses","TGSRTC: తెలంగాణ ఆర్టీసీ కొత్త ప్రయోగం.. బస్సుల్లో మెట్రో తరహా ఏర్పాట్లు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F64dc7449-3f54-4449-8dc6-c0c18210ad88.jpg","2026-09-01T07:22:07+00:00",{"slug":60,"title":61,"category":62,"image":63,"author":43,"read_time":44,"published_at":64,"public_read_count":65},"knife-attack-on-police-accused-shot","AP : పోలీసులపై కత్తితో దాడి.. నిందితుడిపై కాల్పులు","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5b32b14d-4ceb-45ed-b9fd-a506b13d512c.jpg","2026-09-01T07:27:27+00:00",157,{"slug":67,"title":68,"category":41,"image":69,"author":15,"read_time":25,"published_at":70,"public_read_count":71},"madhuri-rathod-files-complaint-alleging-fraud-folk-dancer-eshwar-sai-absconding","మోసపోయానని మాధురి రాథోడ్ ఫిర్యాదు.. పరారీలో ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3ecef77b-2dcc-4876-8ac7-e01396a5ef13.jpg","2026-09-01T07:44:01+00:00",208,{"slug":73,"title":74,"category":41,"image":75,"author":43,"read_time":25,"published_at":76,"public_read_count":77},"kalyana-lakshmi-shaadi-mubarak-high-court-expresses-anger-over-the-governments-approach","TG : కళ్యాణలక్ష్మి,షాదీముుబారక్‌.. ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7e7c3ba2-c239-4fbe-b0d1-fa89b28e6b39.jpg","2026-09-01T06:50:56+00:00",361,{"slug":79,"title":80,"category":41,"image":81,"author":82,"read_time":83,"published_at":84,"public_read_count":85},"revanth-greater-plan","హైదరాబాద్ చుట్టూ రేవంత్‌ చక్కర్లు.. అసలు లెక్కేంటి?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0b531b5f-b990-4fa6-9578-5eef65a1b6b6.jpg","Kashi","11 నిమిషాల పఠనం","2026-09-01T06:39:19+00:00",259,{"slug":87,"title":88,"category":89,"image":90,"author":15,"read_time":25,"published_at":91,"public_read_count":28},"tim-cooks-era-at-apple-comes-to-an-end-john-ternus-named-as-the-new-leader","యాపిల్‌లో ముగిసిన టిమ్‌ కుక్‌ శకం.. నూతన సారథిగా జాన్‌ టెర్నస్‌!","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8b8c33d1-349b-48cc-83c7-aec531ad1619.png","2026-09-01T06:26:04+00:00",{"slug":93,"title":94,"category":95,"image":96,"author":15,"read_time":25,"published_at":97,"public_read_count":28},"125-year-old-ancient-temple-demolished-in-pakistan-strong-protests","పాక్‌లో 125 ఏళ్లనాటి పురాతన ఆలయం కూల్చివేత.. తీవ్ర నిరసనలు!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3591b251-34a0-483f-addf-4fe3850f54b7.jpg","2026-09-01T06:03:03+00:00",{"slug":99,"title":100,"category":49,"image":101,"author":51,"read_time":25,"published_at":102,"public_read_count":53},"malavika-mohanan-srivishnu","Malavika Mohanan: యంగ్ హీరోకి జోడీగా..మాళవికకి ఇది ఊహించని అవకాశం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6e3c5712-fb48-4d7e-bf64-171a3892d9b3.jpg","2026-09-01T05:57:47+00:00",[104,109,112,114,116,118],{"title":105,"sponsor":106,"image":107,"url":108},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":110,"sponsor":111,"image":107,"url":108},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":113,"sponsor":111,"image":107,"url":108},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":115,"sponsor":111,"image":107,"url":108},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":117,"sponsor":111,"image":107,"url":108},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":119,"sponsor":111,"image":107,"url":108},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]