[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-irumudi-toxic":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"author":14,"category":15,"priority":16,"tags":17,"read_time":24,"published_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":99},4171,1256,"irumudi-toxic","Irumudi: చరిత్రలోనే మొదటిసారి..షోలు తొలగించినందుకు ధర్నా!","Irumudi: రవితేజ నటించిన ఇరుముడి సినిమా కొత్త రికార్డులనే కాదు, కొత్త చరిత్రను సృష్ఠించింది. ఈ సినిమా షోలను తీసేసినందుకు తెలంగాణలో ప్రేక్షకులు, అయ్యప్ప భక్తులు సినిమా థియేటర్ ముందు ధర్నాకి దిగారు. మళ్ళీ ఇరుముడి సినిమా షోలను ప్రదరించాలంటూ ఆందోళ చేశారు. ఒక సినిమా గురించి ఈ రకంగా ధర్నా తెలుగు సినిమా చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5d9fc9ab-5210-4d24-af70-d9c02de9a583.jpg","Anshu","cinema","routine",[18,19,20,21,22,23],"irumudi","raviteja","toxic","yash","geethu mohandas","shiva nirvana","3 నిమిషాల పఠనం","2026-08-26T12:22:20+00:00",106,"\u003Cp>\u003Cstrong>Irumudi: \u003C\u002Fstrong>రవితేజ నటించిన ఇరుముడి సినిమా కొత్త రికార్డులనే కాదు, కొత్త చరిత్రను సృష్ఠించింది. ఈ సినిమా షోలను తీసేసినందుకు తెలంగాణలో ప్రేక్షకులు, అయ్యప్ప భక్తులు సినిమా థియేటర్ ముందు ధర్నాకి దిగారు. మళ్ళీ ఇరుముడి సినిమా షోలను ప్రదరించాలంటూ ఆందోళ చేశారు. ఒక సినిమా గురించి ఈ రకంగా ధర్నా తెలుగు సినిమా చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం.\u003C\u002Fp>\u003Cp>మాస్ మహారాజ్ రవితేజ, శివ నిర్వాణ కలయికలో వచ్చిన కమర్షియల్ అండ్ సెంటిమెంట్ మూవీ ఇరుముడి. తండ్రీకూతురు మధ్య సాగే కథకి అయ్యప్ప దీక్ష, భక్తిని జోడించి రూపొందించాడు. తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థగా భారీ చిత్రాలను అందిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు. ముందు నుంచి సినిమాపై దర్శకుడు శివ నిర్వాణ అంచనాలను పెంచుతూ వచ్చాడు.\u003C\u002Fp>\u003Cp>అయితే, మొదటి ఆట నుంచే ఈ రేంజ్‌లో పాజిటివ్ టాక్ వస్తుందని, ఈ స్థాయిలో కలెక్షన్స్ వస్తాయని ఏ ఒక్కరూ ఊహించలేదు. కేవలం రోజున్నరలోనే బ్రేకీవెన్ అవడం ఇప్పటి వరకూ ఏ సినిమాకి జరగలేదు. ఒకప్పుడు సంచలనం సృష్ఠించిన పోకిరి, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాల రికార్డులను కూడా తిరగరాసింది. దాదాపు 120 కోట్ల వసూళ్ళు రాబట్టింది ఇరుముడి. \u003C\u002Fp>\u003Cp>అయితే, ఆగస్టు 26న కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల హౌజ్ ఫుల్ తో రన్ అవుతున్న ఇరుముడి మూవీని టాక్సిక్ కోసం తొలగించారు. ఈ సంఘటన తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా.. మక్తల్‌లో చోటు చేసుకుంది. ఈ ఊరిలో ఉన్న వెంకటరమణ థియేటర్ నుంచి ఈ బుధవారం నాడు టాక్సిక్ సినిమాను హఠాత్తుగా తొలగించడంతో ప్రేక్షకులు ధర్నా చేశారు. దీనిపై, థియేటర్ యాజమాన్యం ఎలా స్పందిస్తారో. \u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"TOXIC-1-1.jpg",[],{"title":33,"description":34},"first time in history of irumudi shows canceled for toxic","Irumudi: రవితేజ నటించిన ఇరుముడి సినిమా కొత్త రికార్డులనే కాదు, కొత్త చరిత్రను సృష్ఠించింది. ఈ సినిమా షోలను తీసేసినందుకు తెలంగాణలో ప్రేక్షకులు, అయ్యప్ప భక్తులు స",[36,44,51,57,64,70,75,80,87,92],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":24,"published_at":42,"public_read_count":43},"bjp-chief-ramchander-rao-demand-for-judicial-enquiry-on-22a-lands-row","Ramchander Rao: 22ఏ పేరుతో భారీ స్కామ్, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి-రాంచందర్ రావు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1172b1e9-aa74-419c-9a08-fe5d9fd77106.jpg","NK","19 నిమిషాలు క్రితం",1,{"slug":45,"title":46,"category":39,"image":47,"author":48,"read_time":49,"published_at":50,"public_read_count":26},"munugode-mla-rajagopal-reddy-issues-a-strong-warning-to-the-media","Munugode MLA: మీడియాకు రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe3c26faa-f037-4783-a00e-3a5467e8ea34.jpg","Venu","4 నిమిషాల పఠనం","1 గంట క్రితం",{"slug":52,"title":53,"category":39,"image":54,"author":41,"read_time":55,"published_at":50,"public_read_count":56},"minister-ponguleti-srinivas-reddy-on-indiramma-housing-scheme-funds","Ponguleti Srinivas Reddy: కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, అయినా పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తాం-మంత్రి పొంగులేటి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F210f4e17-cc8f-4bae-9e0b-ca17f16728bf.jpg","5 నిమిషాల పఠనం",55,{"slug":58,"title":59,"category":39,"image":60,"author":48,"read_time":61,"published_at":62,"public_read_count":63},"telangana-constituency-wise-schedule-details-for-the-indiramma-housing-towers-lottery","Telangana: ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లాటరీ నియోజకవర్గాల వారీ షెడ్యూల్ వివరాలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa091ced9-0ceb-4866-abd0-1fef225c6261.webp","7 నిమిషాల పఠనం","2 గంటలు క్రితం",361,{"slug":65,"title":66,"category":39,"image":67,"author":41,"read_time":68,"published_at":69,"public_read_count":56},"mee-seva-centres-as-digital-marketing-hubs-minister-sridhar-babu","Sridhar Babu: డిజిటల్ మార్కెటింగ్ హబ్‌లుగా మీ సేవా కేంద్రాలు- మంత్రి శ్రీధర్ బాబు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff5210608-fafc-4190-85c9-bc2a30e900c7.jpg","8 నిమిషాల పఠనం","3 గంటలు క్రితం",{"slug":71,"title":72,"category":39,"image":73,"author":41,"read_time":74,"published_at":69,"public_read_count":56},"alleti-maheshwar-reddy-open-letter-to-rahul-gandhi-on-22a-lands-row","Alleti Maheshwar Reddy: 22ఏ వివాదం.. రాహుల్ గాంధీకి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F35ffa416-18f1-43ea-927d-9107fbffb9a5.jpg","6 నిమిషాల పఠనం",{"slug":76,"title":77,"category":78,"image":79,"author":48,"read_time":55,"published_at":69,"public_read_count":56},"nepal-floods-natural-disaster-in-nepal-massive-loss-of-life","Nepal Floods: నేపాల్‌లో ప్రకృతి బీభత్సం..భారీగా ప్రాణ నష్టం!..","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5223797d-b5c4-440f-af08-255f2e506529.jpg",{"slug":81,"title":82,"category":83,"image":84,"author":14,"read_time":49,"published_at":85,"public_read_count":86},"rukmini-vasanth-toxic-role","Rukmini Vasanth: టాక్సిక్‌లో వల్గర్ రోల్..ఒప్పుకోవాల్సింది కాదు!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5795a230-f94d-4390-8317-c5e3a3dc8405.webp","4 గంటలు క్రితం",208,{"slug":88,"title":89,"category":39,"image":90,"author":41,"read_time":55,"published_at":91,"public_read_count":26},"konda-murali-key-meeting-with-deputy-cm-bhatti-vikramarka","Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌లో కీలక పరిణామం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fd4114825-9417-42d7-aeed-ebda2c1915d4.jpg","5 గంటలు క్రితం",{"slug":93,"title":94,"category":39,"image":95,"author":96,"read_time":74,"published_at":97,"public_read_count":98},"eviction-starting-from-the-22nd-key-victory-regarding-defence-colony-society-lands","22A Lands: దిగొస్తున్న ప్రభుత్వం.. ఒక్కొక్క కాలనీని 22ఏ నుంచి తొలగిస్తున్న అధికార యంత్రాంగం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe725db27-8c8b-4625-85e5-496edc8e479e.jpg","Kumar","6 గంటలు క్రితం",8674,[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]