[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-irumudi-ott-release":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":95},4456,1398,"irumudi-ott-release","Irumudi OTT Release: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న \"ఇరుముడి\"","Irumudi OTT Release: మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'ఇరుముడి'. ఈ సినిమా రిలీజైనప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో హౌజ్ ఫుల్ బోర్డులతో బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది. రవితేజ కెరీర్‌లో ఈ స్థాయి హిట్ దక్కడం మొదటిసారి. అయితే, ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ని ఫిక్స్ చేసుకుంది. అంతేకాదు, ఫుల్ స్వింగ్‌లో రన్ అవుతున్న ఈ సినిమా ఇంకో 20 రోజుల్లోనే ఓటీటీలో చూసేందుకు ఛాన్స్ దొరికింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc412c3ea-eb03-4243-ba17-8c5e3f435dc7.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc412c3ea-eb03-4243-ba17-8c5e3f435dc7.jpg","Anshu","cinema","routine",[19,20,21,22,23],"raviteja","irumudi","ott details","shiva nirvana","priya bhavani shankar","4 నిమిషాల పఠనం","2026-08-29T13:05:43+00:00","2026-08-29T13:06:22+00:00",55,"\u003Cp>\u003Cstrong>Irumudi OTT Release: \u003C\u002Fstrong>మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'ఇరుముడి'. ఈ సినిమా రిలీజైనప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో హౌజ్ ఫుల్ బోర్డులతో బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది. రవితేజ కెరీర్‌లో ఈ స్థాయి హిట్ దక్కడం మొదటిసారి. అయితే, ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ని ఫిక్స్ చేసుకుంది. అంతేకాదు, ఫుల్ స్వింగ్‌లో రన్ అవుతున్న ఈ సినిమా ఇంకో 20 రోజుల్లోనే ఓటీటీలో చూసేందుకు ఛాన్స్ దొరికింది. \u003C\u002Fp>\u003Cp>ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిందంటే అంత త్వరగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు అవకాశం ఉండదు. శాటిలైట్ లోనూ అంతే. కానీ, ఇప్పుడు అన్నీ రూల్స్ మారిపోయాయి. క్రేజ్ ఉన్న సినిమాను ఎంత త్వరగా ఓటీటీకి తెస్తే అంత డిమాండ్ ఉంటుంది. డీల్ కూడా ఫ్యాన్సీ రేటుకి క్లోజ్ అవుతుంది. తాజాగా, బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న 'ఇరుముడి' సినిమాకి కూడా సాలీడ్ ఓటీటీ డీల్ కుదిరిందట. \u003C\u002Fp>\u003Cp>ప్రముఖ ఓటీటీ పార్ట్నర్ నెట్‌ఫ్లిక్స్ 'ఇరుముడి' ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది. అంతేకాదు, సెప్టెంబర్ 18నుంచి ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టుగా మేకర్స్ అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ చేశారు. ఈ మధ్య కాలంలో..ఇంకా చెప్పాలంటే 2026 లో ఇప్పటి వరకూ వచ్చిన ఏ సినిమా ఈ రేంజ్ హిట్ అవలేదు. ఇది రవన్న మాస్ ర్యాంపేజ్ అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. \u003C\u002Fp>\u003Cimg src=\"https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F13e02530-81dc-48c1-8a9f-774dd8824974.webp\">\u003Cp>\u003Cstrong>150 కోట్ల క్లబ్‌లోకి 'ఇరుముడి' ఎంట్రీ: \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>ఇక, తాజాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి..నిలకడగా వసూళ్ళు ఉన్నాయని మైత్రీ మూవీ మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా ప్రకటించారు. యష్ నటించిన 'టాక్సిక్' డిజాస్టర్ కావడంతో, 'ఇరుముడి' కి స్క్రీన్స్ ఇంకా పెరిగాయి. తొలగించిన థియేటర్స్ మళ్ళీ 'ఇరుముడి' చిత్రాన్నే ప్రదర్శిస్తున్నాయి. ఇప్పుడు, ఎక్కడ చూసినా ఇదే సినిమా ప్రదర్శితమవుతోంది. వినయాకచవితి వరకూ మరో భారీ చిత్రం లేకపోవడంతో 200 కోట్ల గ్రాస్ వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"irumudi-71351787292585.jpg",[],{"title":34,"description":35},"Ravi teja irumudi-ott-release september 18","Irumudi OTT Release: మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'ఇరుముడి'. ఈ సినిమా రిలీజైనప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో హౌజ్ ఫుల్ బోర్డులతో",[37,44,51,59,63,69,74,79,84,89],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":15,"read_time":24,"published_at":42,"public_read_count":43},"ravi-teja-profit-with-irumudi","Ravi Teja: ఇకపై నో రెమ్యునరేషన్..హిట్టైతే లాభాల్లో వాటా!","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa6d6a215-d017-4396-a324-c34d96474db5.webp","33 నిమిషాలు క్రితం",106,{"slug":45,"title":46,"category":47,"image":48,"author":49,"read_time":24,"published_at":50,"public_read_count":27},"hydraa-commissioner-ranganath-key-comments-on-urban-floods","Hydraa: నగరాల్లో వరదలకు ప్రధాన కారణమిదే- హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fedc2c07d-6127-465a-b064-a79ddff8fcf6.jpg","NK","45 నిమిషాలు క్రితం",{"slug":52,"title":53,"category":47,"image":54,"author":55,"read_time":56,"published_at":57,"public_read_count":58},"hyderabad-hydraa-turns-its-focus-to-kapra-lake-a-new-development-regarding-idol-immersion","Hyderabad: కాప్రా చెరువుపై హైడ్రా నజర్.. విగ్రహాల నిమజ్జనంపై ట్విస్ట్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe00add65-ef68-4b96-bd53-5ab3b90fdf4a.jpg","Venu","5 నిమిషాల పఠనం","1 గంట క్రితం",157,{"slug":60,"title":61,"category":40,"image":62,"author":15,"read_time":24,"published_at":57,"public_read_count":58},"pawan-kalyan-bdy","Pawan Kalyan: పవన్ బర్త్ డే స్పెషల్..ఏమీ ఆశించకూడదా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F33d1ce9b-282c-4179-be2c-71757066ee8b.jpg",{"slug":64,"title":65,"category":66,"image":67,"author":49,"read_time":68,"published_at":57,"public_read_count":27},"vijaya-sai-reddy-open-letter-to-ysrcp-chief-ys-jagan","Vijaya Sai Reddy: జగన్‌కు నమ్మకద్రోహం చేయలేదు, చేయను-విజయసాయిరెడ్డి","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1b2d2cd4-0320-416e-90fb-62fca9e547d1.jpg","3 నిమిషాల పఠనం",{"slug":70,"title":71,"category":47,"image":72,"author":55,"read_time":24,"published_at":73,"public_read_count":27},"telangana-mauritius-minister-meets-minister-sridhar-babu-discussions-held-on-key-issues","Telangana: మంత్రి శ్రీధర్ బాబుతో మారిషస్ మంత్రి భేటీ.. కీలక అంశాలపై చర్చలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fee9b6a9c-dee9-4692-aca1-4bfce87346cf.jpg","2 గంటలు క్రితం",{"slug":75,"title":76,"category":47,"image":77,"author":49,"read_time":78,"published_at":73,"public_read_count":27},"minister-tummala-nageswara-rao-focus-on-state-level-seed-act-draft","Tummala Nageswara Rao: రైతుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యం.. సమగ్ర విత్తన చట్టం తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa34e3eec-13b3-452c-8545-09e696cefdb9.jpg","10 నిమిషాల పఠనం",{"slug":80,"title":81,"category":47,"image":82,"author":55,"read_time":83,"published_at":73,"public_read_count":27},"telangana-cm-revanth-reddy-wrote-a-letter-to-chief-election-commissioner-gyanesh-kumar","Telangana: సర్‌పై సీఎం అభ్యంతరం.. సీఈసీకి కీలక సూచనలు చేసిన రేవంత్ రెడ్డి!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1208a84f-6efa-4fed-b0dd-39b445e968a5.jpg","7 నిమిషాల పఠనం",{"slug":85,"title":86,"category":40,"image":87,"author":15,"read_time":24,"published_at":73,"public_read_count":88},"the-paradise-yeshanagula-song","The Paradise: ‘యెషనాగుల’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్..నానీ-కీర్తి రెచ్చిపోయారు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fea599800-c7ba-4212-b346-d29ce6b63763.webp",412,{"slug":90,"title":91,"category":47,"image":92,"author":49,"read_time":93,"published_at":94,"public_read_count":27},"key-discussion-in-telangana-assembly-ethics-committee-on-mla-padi-kaushik-reddy-issue","Ethics Committee: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff3c336e3-d479-40e8-b3d8-db2881d1cc94.jpg","6 నిమిషాల పఠనం","3 గంటలు క్రితం",[96,101,104,106,108,110],{"title":97,"sponsor":98,"image":99,"url":100},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":102,"sponsor":103,"image":99,"url":100},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":105,"sponsor":103,"image":99,"url":100},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":107,"sponsor":103,"image":99,"url":100},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":109,"sponsor":103,"image":99,"url":100},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":111,"sponsor":103,"image":99,"url":100},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]