[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-international-news-another-blow-to-india-from-the-usa-eb-1-green-cards-out-of-reach":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":103},4931,1627,"international-news-another-blow-to-india-from-the-usa-eb-1-green-cards-out-of-reach","America: భారత్ కు మరో షాకిచ్చిన అమెరికా!..","భారతీయుల నుంచి భారీగా దరఖాస్తులు రావడం, అదే సమయంలో అమెరికా ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం ప్రతి దేశానికి 7 శాతం కోటా పరిమితి మాత్రమే ఉండటమే ఈ తీవ్ర జాప్యానికి ప్రధాన కారణంగా మారిందని సమాచారం.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe4117583-857e-4abd-8ca5-154679c67673.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe4117583-857e-4abd-8ca5-154679c67673.jpg","Venu","international","routine",[19,20,21,22,23,24],"America","EB-1 Green Card","First Preference","Unavailable","India","Green Cards","4 నిమిషాల పఠనం","2026-09-03T08:37:03+00:00","2026-09-03T08:37:48+00:00",55,"\u003Cp>ఇమ్మిగ్రేషన్, వీసా విధానాల్లో అమెరికా అనుసరిస్తున్న కఠిన వైఖరి ప్రభావం భారతీయులపై స్పష్టంగా కనిపిస్తోంది.. అగ్రదేశం తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్ల ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలనుకునే వేలాది మంది భారతీయ విద్యార్థులు గందరగోళంలో పడుతున్నారు.. ఈ క్రమంలో భారత్‌కు మరో షాక్ తగిలింది. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ప్రయత్నిస్తున్న భారతీయులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. \u003C\u002Fp>\u003Cp>రాబోయే కొన్నివారాల్లో భారత దరఖాస్తుదారులకు ఉపాధి ఆధారిత EB-1 గ్రీన్‌ కార్డ్‌ లు అందుబాటులో ఉండకపోవచ్చని వెల్లడించింది. భారతీయుల నుంచి భారీ డిమాండ్‌ ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. మరోవైపు, అమెరికా ఆర్థిక సంవత్సరం ముగియడానికి ముందే EB-1 కేటగిరీలో భారత్‌కు కేటాయించిన కోటా పూర్తికావచ్చని సెప్టెంబరు వీసా బులెటిన్‌లో యూఎస్ విదేశాంగ శాఖ వెల్లడించింది.\u003C\u002Fp>\u003Cp>ఇక ఉపాధి ఆధారిత మొదటి ప్రాధాన్యతా విభాగపు గ్రీన్ కార్డులను EB-1గా పేర్కొంటారు. అసాధారణ నైపుణ్యాలు కలిగిన వ్యక్తులు, ప్రొఫెసర్లు, పరిశోధకులు, బహుళజాతి సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లు ఈ విభాగం కిందకే వస్తారు. ఇప్పటికే ఇతర కేటగిరీలలో భారతీయులకు గ్రీన్ కార్డుల జారీలో తీవ్ర జాప్యం నెలకొన్న తరుణంలో ఈబీ-1పైనా పరిమితులు విధించే అవకాశం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో తాజాగా జారీ చేసిన హెచ్చరిక భారతీయులను ఇబ్బందిగా మారింది. \u003C\u002Fp>\u003Cp>ఉన్నత విద్యార్హతలు కలిగిన నిపుణుల కోసం ఉద్దేశించిన EB-2 కేటగిరీ వీసాలు భారతీయులకు ఇప్పటికే లభ్యం కావని ప్రకటించారు. అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి ఆ వీసాలు అందుబాటులో లేవని అర్థం. ఆగస్టు నుంచే ఈ పరిస్థితి నెలకొంది. ఇక EB-3 కేటగిరీలోనూ గ్రీన్ కార్డుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అయితే ఈ కేటగిరీలో గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారు 12 ఏళ్లకు పైగా వేచి చూడాల్సిన పరిస్థితి ఉండటం గమనార్హం. \u003C\u002Fp>\u003Cp>ఇక భారతీయుల నుంచి భారీగా దరఖాస్తులు రావడం, అదే సమయంలో అమెరికా ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం ప్రతి దేశానికి 7 శాతం కోటా పరిమితి మాత్రమే ఉండటమే ఈ తీవ్ర జాప్యానికి ప్రధాన కారణంగా మారిందని సమాచారం.  అయితే అమెరికా తీసుకునే నిర్ణయాల వల్ల వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు, ఉన్నత విద్యావంతులు ఏళ్ల తరబడి గ్రీన్ కార్డ్ కోసం వెయిటింగ్ లిస్ట్ లో ఉండిపోవాల్సి వస్తోంది. \u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"usgreencardtrump-37851785766072.jpg",[],{"title":35,"description":36},"భారత్ కు మరో షాకిచ్చిన అమెరికా!..","భారతీయుల నుంచి భారీగా దరఖాస్తులు రావడం, అదే సమయంలో అమెరికా ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం ప్రతి దేశానికి 7 శాతం కోటా పరిమితి మాత్రమే ఉండటమే ఈ తీవ్ర జాప్యానికి ప్రధాన",[38,46,52,59,67,73,80,86,91,96],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":28},"congress-high-command-key-decision-konda-surekha-sacked-from-telangana-cabinet","Konda Surekha: కొండా సురేఖ బర్తరఫ్.. చిన్నారెడ్డిపై వేటు.. గద్వాల విజయలక్ష్మికి పదవి","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F556272b3-9eb6-4230-a384-4f5571aac164.jpg","NK","5 నిమిషాల పఠనం","2026-09-03T09:17:44+00:00",{"slug":47,"title":48,"category":41,"image":49,"author":43,"read_time":44,"published_at":50,"public_read_count":51},"congress-high-command-sacked-konda-surekha-and-chinna-reddy","Konda Surekha: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై వేటు.. ఆ ముగ్గురు మహిళలకు కీలక పదవులు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6af912dc-0743-4849-8d95-4ec328da99aa.jpg","2026-09-03T09:48:36+00:00",4,{"slug":53,"title":54,"category":41,"image":55,"author":56,"read_time":25,"published_at":57,"public_read_count":58},"this-is-the-reason-for-removing-surekha-from-her-post-raja-singh","TG : సురేఖను పదవి నుంచి తొలగించడానికి కారణమిదే : రాజాసింగ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F445f2e2e-400b-45e3-83bd-fa546d1709ea.jpg","Kumar","2026-09-03T10:06:44+00:00",157,{"slug":60,"title":61,"category":62,"image":63,"author":15,"read_time":64,"published_at":65,"public_read_count":66},"india-alert-for-sbi-account-holders-atm-rules-to-change-from-october-1","INDIA: ఎస్‌బీఐ ఖాతాదారులు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి మారనున్న ఏటీఎం రూల్స్!..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6f58a019-b352-42e7-92d3-184e24765769.jpg","3 నిమిషాల పఠనం","2026-09-03T10:20:31+00:00",2,{"slug":68,"title":69,"category":41,"image":70,"author":43,"read_time":64,"published_at":71,"public_read_count":72},"konda-surekha-reaction-on-congress-high-commands-removal-decision","Konda Surekha: బర్తరఫ్ పై స్పందించిన కొండా సురేఖ.. సంచలన వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe05cce56-dbaa-49e5-99a0-fd5a95b95b8a.jpg","2026-09-03T10:32:50+00:00",0,{"slug":74,"title":75,"category":76,"image":77,"author":78,"read_time":25,"published_at":79,"public_read_count":28},"kollywood-trisha","Kollywood: లండన్‌లో త్రిష కొత్త చిత్రం ప్రారంభం!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3be1e235-68da-490c-b10a-02488dbe7347.jpg","Anshu","2026-09-03T08:32:21+00:00",{"slug":81,"title":82,"category":83,"image":84,"author":56,"read_time":25,"published_at":85,"public_read_count":58},"crime-brutal-murder-of-a-man-liquor-bottle-cap-unravels-the-mystery","Crime : వ్యక్తి దారుణ హత్య.. చిక్కుముడి విప్పిన మద్యం బాటిల్ మూత","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fce885cc9-7d0c-4dec-9202-35d7b302fcdb.png","2026-09-03T08:29:10+00:00",{"slug":87,"title":88,"category":41,"image":89,"author":56,"read_time":25,"published_at":90,"public_read_count":58},"prosopis-trees-in-the-canals-my-selfie-is-living-proof-harish-rao","BRS : కాలువల్లో తుమ్మచెట్లు.. నా సెల్ఫీనే సజీవసాక్ష్యం : హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6fe66691-3b2a-48d2-9237-5e1b92e5a9e7.jpg","2026-09-03T08:03:20+00:00",{"slug":92,"title":93,"category":76,"image":94,"author":78,"read_time":25,"published_at":95,"public_read_count":28},"official-jailer-2-oct-15","Official: \"జైలర్ 2\" రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్..అక్టోబర్ 15న విధ్వంశమే..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F73a16b4c-2475-4d73-b6a9-8f95f4a3f0ad.jpg","2026-09-03T08:01:11+00:00",{"slug":97,"title":98,"category":99,"image":100,"author":56,"read_time":25,"published_at":101,"public_read_count":102},"rbi-measures-rupee-strengthens","Business : ఆర్బీఐ చర్యలు.. మరింత బలపడిన రూపాయి!","business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F24119d5c-4cab-4ab4-8a07-e51e4460f38c.jpg","2026-09-03T07:41:09+00:00",106,[104,109,112,114,116,118],{"title":105,"sponsor":106,"image":107,"url":108},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":110,"sponsor":111,"image":107,"url":108},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":113,"sponsor":111,"image":107,"url":108},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":115,"sponsor":111,"image":107,"url":108},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":117,"sponsor":111,"image":107,"url":108},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":119,"sponsor":111,"image":107,"url":108},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]