[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-indias-super-victory-over-pakistan-a-one-sided-win-against-the-arch-rival":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":100},5174,1743,"indias-super-victory-over-pakistan-a-one-sided-win-against-the-arch-rival","పాక్‌పై భారత్ సూపర్ విక్టరీ.. చిరకాల ప్రత్యర్థిపై ఏకపక్ష విజయం!","మహిళల ఆసియా కప్ 2026టోర్నీలో భారత మహిళల జట్టు తన అజేయ ప్రయాణాన్ని కొనసాగిస్తూ, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F870440ab-1be0-4f1e-813e-bbfce445514a.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F870440ab-1be0-4f1e-813e-bbfce445514a.jpg","Mamatha puppala","sports","routine",[19,20,21,22,23,24],"WomenAsiaCup2026","INDvPAK","HarmanpreetKaur","IndianWomensCricket","CricketNewsTelugu","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-06T03:20:20+00:00","2026-09-06T03:20:44+00:00",106,"\u003Cp>\u003Cspan>&nbsp;మహిళల ఆసియా కప్ 2026టోర్నీలో భారత మహిళల జట్టు తన అజేయ ప్రయాణాన్ని కొనసాగిస్తూ, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. దాంతో పాక్ జట్టు కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. మహిళల టీ20 క్రికెట్ చరిత్రలోనే పాకిస్థాన్‌కు ఇది అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;భారత బౌలర్ల ధాటికి పాక్ బ్యాటింగ్ లైనప్ పూర్తిగా చేతులెత్తేసింది. ఓపెనర్లు మునీబా అలీ (13), షవాల్ జుల్ఫికర్ (14) మినహా జట్టులో మరెవ్వరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. భారత స్పిన్నర్లు శ్రీ చరణి (3\u002F7), ప్రేమ రావత్ (3\u002F9) అద్భుతమైన బౌలింగ్‌తో పాక్ పతనాన్ని శాసించగా, వారికి దీప్తి శర్మ (2\u002F5) చక్కటి సహకారం అందించింది. వీరి ధాటికి 18.1 ఓవర్లలోనే పాకిస్థాన్ 55 పరుగులకు ఆలౌట్ అయింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;అనంతరం 56పరుగుల సులువైన లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలో చిన్నపాటి షాక్ తగిలింది. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా దాడికి దిగి వరుసగా షఫాలీ వర్మ (12), ప్రతికా రావల్ (4), స్మృతి మంధన (9)లను అవుట్ చేయడంతో భారత్ 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఒత్తిడికి లోనుకాకుండా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (18 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడుతూ జట్టును ముందుకు నడిపించింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;హర్మన్‌ప్రీత్ కౌర్‌కి దీప్తి శర్మ (12 నాటౌట్) తోడవడంతో భారత్ మరో వికెట్ పడకుండా సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకుంది. కేవలం 8.4 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసి విజయభేరి మోగించింది. ఈ ఘన విజయంతో భారత మహిళల జట్టు గ్రూప్-ఎ లో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్స్‌కు మరింత ఆత్మవిశ్వాసంతో అర్హత సాధించింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;\u003C\u002Fspan>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"WhatsApp Image 2026-09-06 at 8.48.36 AM.jpeg",[],{"title":35,"description":36},"పాక్‌పై భారత్ సూపర్ విక్టరీ.. చిరకాల ప్రత్యర్థిపై ఏకపక్ష..","మహిళల ఆసియా కప్ 2026టోర్నీలో భారత మహిళల జట్టు తన అజేయ ప్రయాణాన్ని కొనసాగిస్తూ, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. దుబాయ్",[38,47,55,60,66,72,80,85,90,95],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"ap-news-tirumala-update-devotees-flock-for-srivari-darshanm","Tirumala: తిరుమల అప్‌డేట్.. శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు!..","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9493f55e-7724-4514-a86b-644e4eb88630.webp","Venu","3 నిమిషాల పఠనం","2026-09-06T03:25:09+00:00",55,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":52,"read_time":44,"published_at":53,"public_read_count":54},"ran-the-car-over-him-and-dragged-him-along-for-questioning-it-viral","Crime : ప్రశ్నించినందుకు కారు మీదకు ఎక్కించి ఈడ్చుకెళ్లాడు (వైరల్)","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F53b99489-66fd-4b54-bc60-e0292125bdc9.jpg","Kumar","2026-09-06T03:39:20+00:00",157,{"slug":56,"title":57,"category":16,"image":58,"author":15,"read_time":25,"published_at":59,"public_read_count":28},"dominican-beauty-crowned-miss-world-clinches-the-73rd-miss-world-title","విశ్వసుందరిగా డొమినికన్ భామ.. 73వ మిస్ వరల్డ్ కిరీటం కైవసం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4b941d72-fdb3-4f63-86d8-9370c4183240.jpg","2026-09-06T03:41:05+00:00",{"slug":61,"title":62,"category":63,"image":64,"author":43,"read_time":25,"published_at":65,"public_read_count":46},"telangana-another-twist-in-the-sir-process-telangana-ceo-writes-a-crucial-letter-to-the-ec","Telangana: SIR పక్రియలో మరో ట్విస్ట్..ఈసీకి తెలంగాణ సీఈవో కీలక లేఖ!..","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F40aba1d4-f9ee-4856-a0ba-929d2627a208.webp","2026-09-06T03:56:48+00:00",{"slug":67,"title":68,"category":69,"image":70,"author":52,"read_time":25,"published_at":71,"public_read_count":28},"jharkhand-minister-passes-away-suddenly-jmm-shares-emotional-post","Jarkhand : జార్ఖండ్ మంత్రి హఠాన్మరణం.. జేఎంఎం భావోద్వేగ పోస్టు","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F764e52ea-1a93-4044-8c78-b1c661633355.webp","2026-09-06T03:57:44+00:00",{"slug":73,"title":74,"category":75,"image":76,"author":77,"read_time":78,"published_at":79,"public_read_count":46},"tollywood-actors","Tollywood: అవకాశాల్లేక విలన్స్‌గా మారుతున్నారా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fecc42061-b371-4535-a646-a6f228e6792e.webp","Anshu","5 నిమిషాల పఠనం","2026-09-06T03:07:39+00:00",{"slug":81,"title":82,"category":63,"image":83,"author":43,"read_time":78,"published_at":84,"public_read_count":46},"bodhan-mee-seva-centers-have-become-hubs-for-fakes","Bodhan: నకిలీలకు అడ్డాగా మారిన మీసేవ కేంద్రాలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9fdb7ff9-37c3-42c3-9375-80c3ebe7be68.webp","2026-09-06T03:07:31+00:00",{"slug":86,"title":87,"category":63,"image":88,"author":43,"read_time":78,"published_at":89,"public_read_count":46},"adilabad-racket-involving-pds-rice-sold-as-fine-quality-rice","Adilabad: సన్నబియ్యం పేరుతో పీడీఎస్ బియ్యం దందా!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcdf12501-2700-4940-93a5-5cccfb69719c.jpg","2026-09-06T02:35:08+00:00",{"slug":91,"title":92,"category":75,"image":93,"author":77,"read_time":25,"published_at":94,"public_read_count":28},"mahakali-new-teaser","Mahakali: సంక్రాంతి పోటీని తట్టుకోవడానికే ప్రశాంత్ వర్మ ఇలా ప్లాన్ చేశాడా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F00235185-ee9c-4216-a1d6-9a941d7d3a6d.webp","2026-09-06T02:30:05+00:00",{"slug":96,"title":97,"category":75,"image":98,"author":77,"read_time":25,"published_at":99,"public_read_count":46},"anil-ravipudi-janavari-12-vidudhala","Anil Ravipudi: ‘జనవరి 12 విడుదల’..నవంబర్ కే చుట్టేస్తారా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa7c1408d-c184-4f09-9bad-bacda55c7916.webp","2026-09-06T01:57:22+00:00",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]