[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-indian-3":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":100},5782,2041,"indian-3","Indian-3: శంకర్-కమల్ ల సినిమాను లైట్ తీసుకుంటున్నారా?","Indian-3: ఒకప్పుడు ఇండియన్ జేంస్ కెమరూన్ అనే పేరున్న దర్శకుడు శంకర్..ఇప్పుడు ఓ సాదా సీదా కొత్త దర్శకుడిగా హిట్ కోసం వెంపర్లాడుతున్నాడు. దీనికి, కారణం ఆయన దర్శకత్వంలో వచ్చిన రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరచడమే. మళ్ళీ, ఇండియన్ సీక్వెల్ మూవీ ఇండియన్ 3తో వచ్చేందుకు శంకర్ రెడీ అవుతున్నాడట. కానీ, మళ్ళీ ఆయన సినిమాలు చూసేంత సాహసం చేయడానికి ఎవరూ రెడీగా లేరని చెప్పుకుంటున్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Febe14cff-0acf-42f1-8447-0c44cb4e834e.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Febe14cff-0acf-42f1-8447-0c44cb4e834e.webp","Anshu","cinema","routine",[19,20,21,22],"indian 3","shankar","kamal hassan","kollywood","4 నిమిషాల పఠనం","2026-09-11T10:39:03+00:00","2026-09-11T10:39:20+00:00",463,"\u003Cp>\u003Cstrong>Indian-3:\u003C\u002Fstrong> ఒకప్పుడు ఇండియన్ జేంస్ కెమరూన్ అనే పేరున్న దర్శకుడు శంకర్..ఇప్పుడు ఓ సాదా సీదా కొత్త దర్శకుడిగా హిట్ కోసం వెంపర్లాడుతున్నాడు. దీనికి, కారణం ఆయన దర్శకత్వంలో వచ్చిన రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరచడమే. మళ్ళీ, ఇండియన్ సీక్వెల్ మూవీ ఇండియన్ 3తో వచ్చేందుకు శంకర్ రెడీ అవుతున్నాడట. కానీ, మళ్ళీ ఆయన సినిమాలు చూసేంత సాహసం చేయడానికి ఎవరూ రెడీగా లేరని చెప్పుకుంటున్నారు.   \u003C\u002Fp>\u003Cp>ఒకప్పుడు, శంకర్ సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ లో ఓ క్రేజ్ ఉండేది. టెక్నాలజీని ఆయన అప్‌డేట్ అయినట్టుగా ఇంకో దర్శకుడు అప్‌డేట్ అవడని మాట్లాడుకున్నారు. అలాగే, ఎంత హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో సినిమా తీసినా..సామాజిక అంశం మాత్రం ఖచ్చితంగా జోడించి ఎమోషన్స్‌తో కట్టి పడేస్తాడు. శంకర్ తీసిన ఏ సినిమా చూసినా ఈ విషయం అర్థమవుతుంది. \u003C\u002Fp>\u003Cp>రోబో లాంటి సినిమాలోనూ ప్రేమ..వ్యామోహం..బంధం..బాధ్యత..వంటి మానవాళికి సంబందించిన అంశాలను చూపించాడు. ఇక, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనం. ఈ సినిమాతో అటు శంకర్ ఇటు కమల్ హాసన్ సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు భారీ స్థాయిలోనే. కానీ, కనీసం దాంట్లో 10 శాతం కూడా ఇండియన్ 2 సంపాదించలేకపోయింది. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరికీ ఒకటే సందేహం. ఇదసలు శంకర్ సినిమానా అని.\u003C\u002Fp>\u003Cp>దీని, తర్వాత వచ్చిన గేమ్ ఛేంజర్ చూసి మెగా ఫ్యాన్స్ ఎంతగా హర్ట్ అయ్యారంటే..అసలు శంకర్ తో సినిమా చేయడమే పెద్ద రాంగ్ స్టెప్ అని నేరుగానే అన్నారు. ఈ రెండు సినిమాల ప్రభావం శంకర్ మీద గట్టిగా పడింది. బాలీవుడ్ లో ప్రకటించిన సినిమాలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఇప్పుడుంది ఆయన చేతిలో ఇండియన్ 3. కానీ, ఈ సినిమాను చూసేందుకు ఎవరూ రెడీగా లేరు. శంకర్ ప్రయోగానికి భయపడుతున్నారు. మరి, నిజంగా శంకర్-కమల్ కలిసి ఇండియన్ 3తో యావరేజ్ టాక్ అని వింటారో లేదో.\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"indian-3.webp",[],{"title":33,"description":34},"no buz in audience for shankar-kamal's indian 3","Indian-3: ఒకప్పుడు ఇండియన్ జేంస్ కెమరూన్ అనే పేరున్న దర్శకుడు శంకర్..ఇప్పుడు ఓ సాదా సీదా కొత్త దర్శకుడిగా హిట్ కోసం వెంపర్లాడుతున్నాడు. దీనికి, కారణం ఆయన దర్శకత",[36,44,52,58,63,69,75,81,88,94],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":23,"published_at":42,"public_read_count":43},"huge-land-scam-in-telangana-under-congress-govt-ktr-allegations","KTR: రేవంత్ పాలనలో దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం- కేటీఆర్","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff4953212-4628-41d1-b187-5402eda401a9.jpg","NK","2026-09-11T10:49:23+00:00",4,{"slug":45,"title":46,"category":39,"image":47,"author":48,"read_time":49,"published_at":50,"public_read_count":51},"harish-rao-22-a-land-issue-children-education-marriages-hit-in-telangana","Harish Rao : పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి.. 22-ఏ పై హరీశ్‌రావు ఆవేదన","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F847065ad-cd90-4093-8ff1-96ee7445b4ac.jpg","Mahesh","9 నిమిషాల పఠనం","2026-09-11T10:54:22+00:00",106,{"slug":53,"title":54,"category":39,"image":55,"author":48,"read_time":56,"published_at":57,"public_read_count":51},"telangana-politics-congress-brs-counter-cases-firs-political-war","Telangana Politics : తెలంగాణలో కేసులు, ఫిర్యాదుల పర్వం.. ఇక రణరంగమేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0f7aa24e-7148-46e8-836a-f0a83fd6e6f4.webp","6 నిమిషాల పఠనం","2026-09-11T11:47:14+00:00",{"slug":59,"title":60,"category":39,"image":61,"author":41,"read_time":23,"published_at":62,"public_read_count":43},"ed-raids-in-amr-group-companies","హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాల కలకలం.. AMR గ్రూప్ కార్యాలయాల్లో తనిఖీలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6df5e111-9eb1-4713-83e6-e25fc4a89e6e.jpg","2026-09-11T11:55:02+00:00",{"slug":64,"title":65,"category":16,"image":66,"author":15,"read_time":23,"published_at":67,"public_read_count":68},"samyuktha-menon-bdy-spl","Samyuktha Menon: 'స్వయంభు' మూవీ నుంచి స్పెషల్ వీడియో..తమన్నానే కనిపిస్తుందే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F299ee0c5-1d3e-479e-a935-0267e613cba1.jpg","2026-09-11T12:18:00+00:00",1,{"slug":70,"title":71,"category":39,"image":72,"author":48,"read_time":73,"published_at":74,"public_read_count":51},"harish-rao-slams-revanth-reddy-government-over-22-a-land-issue-in-telangana","22ఏతో లక్షల మంది భూములు కొట్టేయడానికి రేవంత్ కుట్రలు- హరీశ్‌రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb4fb7ae4-9247-4712-965c-31db90be1949.webp","7 నిమిషాల పఠనం","2026-09-11T09:36:19+00:00",{"slug":76,"title":77,"category":39,"image":78,"author":48,"read_time":79,"published_at":80,"public_read_count":51},"konda-surekha-absent-telangana-assembly-congress-revanth-reddy-political-tension","TG : సభకు రాని కొండా సురేఖ.. సొంత ఎజెండాతోనే ముందుకు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffdb140cc-4ef5-48a0-b95d-dbf0a2a344c9.jpg","5 నిమిషాల పఠనం","2026-09-11T09:06:51+00:00",{"slug":82,"title":83,"category":39,"image":84,"author":85,"read_time":73,"published_at":86,"public_read_count":87},"is-the-focus-on-future-city-or-on-the-farmers-brs-leaders-make-scathing-remarks-against-cm-revanth","ఫ్యూచర్ సిటీపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదా?: సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్ నేతల తీవ్ర వ్యాఖ్యలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3886ad37-3971-4dec-b400-804080493c75.jpg","Mamatha puppala","2026-09-11T08:49:42+00:00",208,{"slug":89,"title":90,"category":16,"image":91,"author":15,"read_time":23,"published_at":92,"public_read_count":93},"naga-chaithanya","Naga Chaithanya: ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్..డిసెంబర్ లో అక్కినేని హీరోలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8cffdf14-3e8d-4f64-8f03-005f19e1dc71.jpg","2026-09-11T08:19:22+00:00",55,{"slug":95,"title":96,"category":39,"image":97,"author":85,"read_time":23,"published_at":98,"public_read_count":99},"victims-of-22a-land-issues-flock-to-telangana-bhavan-harish-rao-gives-a-ppt-presentation-on-the-congress-land-scam","తెలంగాణ భవన్‌కు పోటెత్తిన 22A భూబాధితులు.. కాంగ్రెస్ భూస్కామ్‌పై హరీశ్ రావు పీపీ ప్రజంటేషన్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff49e9947-e84d-4fd1-aaef-5ab671e74a90.jpg","2026-09-11T08:06:24+00:00",412,[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]