[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-ias-officer-naveen-mittals-personal-secretary-collapsed-even-though-the-minister-performed-cpr":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":101},5435,1872,"ias-officer-naveen-mittals-personal-secretary-collapsed-even-though-the-minister-performed-cpr","Breaking : కుప్పకూలిన ఐఏఎస్ నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రెటరీ.. మంత్రి సీపీఆర్ చేసినా..!","రాష్ట్రంలో  ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తీవ్ర విషాదం నెలకొంది. ఐఏఎస్ నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రెటరీ రాజు ఆకస్మాత్తుగా ఉన్నట్టుండి కుప్పకూలారు.అసెంబ్లీ ఆవరణలో ఉన్నట్టుండి కింద పడిపోవడంతో మంత్రి వాకిటి శ్రీహరి ఆయనకు సీపీఆర్ చేశారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2b3b2b48-c6e5-4579-9b67-ddc96fa67893.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2b3b2b48-c6e5-4579-9b67-ddc96fa67893.jpg","Kumar","telangana","routine",[19,20,21,22,23,24],"IAS naveen mittal","personal secretory","death","heartstroke","assembly","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-08T06:24:37+00:00","2026-09-08T06:25:12+00:00",310,"\u003Cp>రాష్ట్రంలో  ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తీవ్ర విషాదం నెలకొంది. ఐఏఎస్ నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రెటరీ రాజు ఆకస్మాత్తుగా ఉన్నట్టుండి కుప్పకూలారు.అసెంబ్లీ ఆవరణలో ఉన్నట్టుండి కింద పడిపోవడంతో మంత్రి వాకిటి శ్రీహరి ఆయనకు సీపీఆర్ చేశారు. అనంతరం  చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. రాజు మృతికి  కార్డియాక్ అరెస్టు కారణమని  తెలుస్తోంది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>అసెంబ్లీ ఆవరణలో ఆయన విధుల్లో ఉండగా  ఉన్నట్టుండి  కుప్పకూలడంతో ఆయన్ను రక్షించడానికి మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రంగా ప్రయత్నించారు. సీపీఆర్ చేసినా ఆయన ప్రాణాలతో బయటపడకపోవడంతో  అధికారులు, మంత్రి సైతం నిరాశకు లోనైనట్టు తెలుస్తోంది. రాజు కుటుంబానికి అధికారులు, మంత్రి సంతాపం తెలిపినట్టు సమాచారం. అసెంబ్లీ ఆవరణలో ఈ ఘటన జరగడంతో అక్కడ అంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. \u003C\u002Fp>\u003Cp>\u003Ca target=\"_blank\" rel=\"noopener noreferrer\" href=\"https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2097201757793419362?s=20\">\u003Cspan>https:\u002F\u002Fx.com\u002FTeluguScribe\u002Fstatus\u002F2097201757793419362?s=20\u003C\u002Fspan>\u003C\u002Fa>\u003C\u002Fp>\u003Cp>పోలీసులు సైతం ఏం జరుగుతుందోని ఒకింత టెన్షన పడినట్టు సమాచారం.  కాగా,నిన్న అసెంబ్లీ సమావేశాల వేళ గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవ్వడంతో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉభయ సభలకు హాజరయ్యారు. నిన్న అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద జరిగిన గందరగోళం , పోలీసుల ఓవరాక్షన్ మీద చర్చ జరపాలని  ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. దీనికి తోడు శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>కాగా,  బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానం మీద అధికార కాంగ్రెస్ పార్టీ, స్పీకర్ గడ్డంప్రసాద్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అక్రమ అరెస్టులపైనా  బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు  ప్రభుత్వం మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు సమాచారం. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ సైతం ప్రతిపక్షం సంధిస్తున్న ప్రశ్నలకు దీటుగా సమాధానం ఇస్తున్నట్టు తెలుస్తోంది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"raju.jpg",[],{"title":35,"description":36},"Breaking : కుప్పకూలిన ఐఏఎస్ నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రెటరీ.","రాష్ట్రంలో  ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తీవ్ర విషాదం నెలకొంది. ఐఏఎస్ నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రెటరీ రాజు ఆకస్మాత్తుగా ఉన్",[38,46,52,58,64,70,76,81,86,95],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":25,"published_at":44,"public_read_count":45},"the-paradise-anirudh","The Paradise: రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ చేసినా అనిరుధ్ పట్టించుకోడా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe0236dec-140a-44aa-8cb6-26e0d82816b5.webp","Anshu","2026-09-08T06:27:39+00:00",157,{"slug":47,"title":48,"category":16,"image":49,"author":50,"read_time":25,"published_at":51,"public_read_count":28},"abusive-remarks-against-the-speaker-are-clearly-visible-in-the-videos-minister-sridhar-babu-reveals-the-evidence","స్పీకర్‌పై దూషణలు వీడియోల్లో స్పష్టంగా ఉన్నాయి.. ఆధారాలతో బయటపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa3d751e2-7326-4441-b0ec-4fb2ec1b2909.jpg","Mamatha puppala","2026-09-08T06:40:14+00:00",{"slug":53,"title":54,"category":16,"image":55,"author":15,"read_time":56,"published_at":57,"public_read_count":28},"ktr-and-harish-rao-rush-to-kcrs-residence-what-happened","BRS : కేసీఆర్  ఇంటికి హుటాహుటిన కేటీఆర్, హరీశ్ రావు.. ఏం జరిగింది?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe5994b1b-af38-40a5-bf60-48885948a788.jpg","5 నిమిషాల పఠనం","2026-09-08T06:51:12+00:00",{"slug":59,"title":60,"category":16,"image":61,"author":50,"read_time":56,"published_at":62,"public_read_count":63},"was-the-saree-actually-pulled-women-mlas-need-to-introspect-seethakka","చీర నిజంగా లాగారా? మహిళా ఎమ్మెల్యేలు ఆత్మపరిశీలన చేసుకోవాలి: సీతక్క","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F8436f2b1-37c9-4cc8-b634-6c08c2792065.jpg","2026-09-08T07:00:58+00:00",463,{"slug":65,"title":66,"category":41,"image":67,"author":43,"read_time":25,"published_at":68,"public_read_count":69},"mani-ratnam","Mani Ratnam: సాయి పల్లవి కొత్త సినిమా టైటిల్ \"అల్లం నీరు\"","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3e956640-4d98-4fc1-b72b-3c876f39d850.jpg","2026-09-08T07:02:13+00:00",106,{"slug":71,"title":72,"category":16,"image":73,"author":50,"read_time":25,"published_at":74,"public_read_count":75},"what-do-you-have-to-say-about-the-insult-to-my-mother-speaker-directly-confronts-harish-rao","‘నా తల్లిని అవమానించడంపై ఏం చెబుతారు?’.. హరీశ్‌రావును సూటిగా నిలదీసిన స్పీకర్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff332a049-6252-4723-9637-9f7759ff475a.jpg","2026-09-08T06:21:49+00:00",361,{"slug":77,"title":78,"category":16,"image":79,"author":50,"read_time":56,"published_at":80,"public_read_count":69},"brs-mlas-express-anger-at-the-assembly-kaushik-reddy-and-dr-sanjay-lash-out-at-the-revanth-government","అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం.. రేవంత్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్ నిప్పులు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fad89405f-9e35-4108-bbb1-2f56abb342ad.jpg","2026-09-08T06:04:48+00:00",{"slug":82,"title":83,"category":16,"image":84,"author":15,"read_time":25,"published_at":85,"public_read_count":69},"congress-calls-for-siege-of-kcrs-farmhouse-high-tension-prevails-in-erravalli","Congress : కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు.. ఎర్రవల్లిలో  టెన్షన్ టెన్షన్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7bee6eb9-7db1-4569-a607-d9ea2d4ff467.jpg","2026-09-08T06:00:05+00:00",{"slug":87,"title":88,"category":89,"image":90,"author":91,"read_time":92,"published_at":93,"public_read_count":94},"vijay-war-mode","ద‌ళ‌ప‌తి విజ‌య్ విశ్వ‌రూపం! డీఎంకేనే మెయిన్ టార్గెట్‌?","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb499367a-2f1b-4dfb-b905-065e90d95142.jpg","Kashi","9 నిమిషాల పఠనం","2026-09-08T05:52:01+00:00",55,{"slug":96,"title":97,"category":16,"image":98,"author":15,"read_time":25,"published_at":99,"public_read_count":100},"cases-and-arrests-are-meant-to-suppress-voices-that-question-harish-rao","BRS : ప్రశ్నించే గొంతులను అణగదొక్కడానికే కేసులు, అరెస్టులు : హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9a1d598c-0222-40e4-a0a9-3d0e774db04a.jpg","2026-09-08T05:35:37+00:00",208,[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]