[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-i-was-the-first-to-support-revanth-but-konda-surekha":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":23,"published_at":24,"updated_at":25,"public_read_count":26,"body":27,"images":28,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":85},5993,2144,"i-was-the-first-to-support-revanth-but-konda-surekha","Congress :  రేవంత్‌కు  అందరికంటే ముందు సపోర్టు ఇచ్చిందే నేనే.. కానీ! :కొండా సురేఖ","కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితులు, పదవులు, తెరచాటు రాజకీయాలపై మాజీమంత్రి కొండా సురేఖ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.‘పదవులు వస్తుంటాయ్.. పోతుంటాయ్.. ప్రజల్లో ఉండేవాళ్లే అసలైన నాయకులు’ అని కొండా సురేఖ అన్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F39eb7e56-bfb9-4635-84cb-a004760b6190.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F39eb7e56-bfb9-4635-84cb-a004760b6190.webp","Kumar","telangana","routine",[19,20,21,22],"konda sureka","congress","politics","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-13T09:39:20+00:00","2026-09-13T09:39:42+00:00",310,"\u003Cp>కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితులు, పదవులు, తెరచాటు రాజకీయాలపై మాజీమంత్రి కొండా సురేఖ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.‘పదవులు వస్తుంటాయ్.. పోతుంటాయ్.. ప్రజల్లో ఉండేవాళ్లే అసలైన నాయకులు’ అని కొండా సురేఖ అన్నారు.  ఆదివారం వరంగల్‌లో నిర్వహించిన కార్యకర్తలు, ముఖ్యనేతల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తాను ఎంపీటీసీ నుంచి మంత్రి స్థాయికి ఎదిగానని  చెప్పుకొచ్చారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>కష్టకాలంలో కార్యకర్తలంతా తన వెన్నంటే నిలిచారని చెప్పారు. గతంలో ఒక నాయకుడిని నమ్ముకుంటే ఆ బంధం అలాగే కొనసాగేదని.. ఇప్పుడు అవకాశవాద రాజకీయం పెరిగిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ‘కొండా’ ఫ్యామిలీకి గుర్తింపు ఉందని చెప్పారు. వైఎస్ జగన్ కోసం నాడు క్షణం ఆలోచించకుండా మంత్రి పదవికి రాజీనామా చేశానని గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నన్ని రోజులు తమను కంటికిరెప్పలా కాపాడారని కీలక వ్యాఖ్యలు చేశారు.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>తనపై ఢిల్లీకి ఫిర్యాదులు ఇచ్చేవాళ్లు ఉన్నారని ఆనాడే వైఎస్ అనేవారని, ఆయన చనిపోయాక పార్టీలోని కొందరు తమను టార్గెట్ చేశారని చెప్పారు. ఉమ్మడి ఏపీ  విడిపోయాక... తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక  నాడు ఉద్యమనేత కేసీఆర్ తమను పిలిచి అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. వరంగల్ ఈస్ట్‌లో పరిస్థితులను కొండా కుటుంబం అయితేనే సెట్ చేయగలదని ఆయన చెప్పినట్టు వెల్లడించారు. కానీ, పరకాల నియోజకవర్గాన్ని వదిలి వెళ్లడం తమదే పొరపాటు అని ఆవేదన వ్యక్తం చేశారు. \u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>\u003Cp>ఇక 2023లో రేవంత్ అన్న రైతుల కోసం పాదయాత్ర ప్రారంభిస్తే మొదట సపోర్టు ఇచ్చింది తానేనని కొండా సురేఖ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ లాంటి మాస్ లీడర్ కావాలని కోరుకున్నది తానేనని వివరించారు.కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని.. తన మీద కొందరు కావాలనే కుట్రలు చేశారన్నారు. ఇదిలాఉండగా, మంత్రి నుంచి కొండాను తప్పించాక ఆమె పార్టీకి అంటిముట్టనట్టు వ్యహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమెకు అధిష్టానం నుంచి  పిలుపురావడంతో ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం.కొండా సురేఖకు కీలక పదవి దక్కనుందని, అందుకే ఢిల్లీ నుంచి పిలుపువచ్చిందని జోరుగా ప్రచారం జరుగుతోంది.\u003C\u002Fp>\u003Cp>\u003C\u002Fp>",[29],{"url":13,"name":30},"konda 2.webp",[],{"title":33,"description":34},"Congress :  రేవంత్‌కు  అందరికంటే ముందు సపోర్టు ఇచ్చిందే నేనే","కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితులు, పదవులు, తెరచాటు రాజకీయాలపై మాజీమంత్రి కొండా సురేఖ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.‘పదవులు వస్తుంటాయ్.. పోతుంటాయ్.. ప్రజల్ల",[36,43,52,59,65,71,78],{"slug":37,"title":38,"category":16,"image":39,"author":40,"read_time":23,"published_at":41,"public_read_count":42},"singareni-coal-heavy-rains-coal-production-halted-in-singareni-mines","SingareniCoal: భారీ వర్షాలు.. సింగరేణి గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fca6300da-9673-4a33-a0b6-e135fd75f1a7.jpg","Mamatha puppala","2026-09-13T09:40:57+00:00",106,{"slug":44,"title":45,"category":46,"image":47,"author":48,"read_time":49,"published_at":50,"public_read_count":51},"movie-intervals-technical-problem-to-multi-crore-business-story","Movie Intervals: టెక్నికల్ సమస్యే కోట్ల వ్యాపారమైంది.. ‘ఇంటర్వెల్’ వెనుక అసలు కథ ఇదే!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff9759433-6dde-4562-b85b-1d28af8eca8b.jpg","Mahesh","5 నిమిషాల పఠనం","2026-09-13T10:29:56+00:00",1,{"slug":53,"title":54,"category":16,"image":55,"author":48,"read_time":56,"published_at":57,"public_read_count":58},"medak-bjp-internal-rift-raghunandan-rao-anjireddy-tussle","Medak BJP: మెదక్ బీజేపీలో ముదిరిన లడాయి.. జోడెడ్లా? కొమ్ముల పోట్లాటా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fee79dd83-b27e-4a4a-944d-0954544218e5.jpg","6 నిమిషాల పఠనం","2026-09-13T09:32:47+00:00",55,{"slug":60,"title":61,"category":16,"image":62,"author":40,"read_time":23,"published_at":63,"public_read_count":64},"komatis-always-have-at-least-an-egg-sized-piece-of-gold-cm-revanth-reddy","కోమట్ల వద్ద కోడిగుడ్డంత బంగారమైనా ఉంటుంది: సీఎం రేవంత్‌రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc7fac5ce-0889-4973-99b9-cdf95ad31362.png","2026-09-13T09:24:12+00:00",361,{"slug":66,"title":67,"category":16,"image":68,"author":40,"read_time":23,"published_at":69,"public_read_count":70},"ghmc-workers-held-captive-at-lb-stadium-distressed-over-lack-of-food-and-water","ఎల్బీ స్టేడియంలో జీహెచ్ఎంసీ కార్మికుల బంధీ.. తిండి, నీళ్లు లేక బాధితుల ఆవేదన!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4142622b-0a90-4129-9742-ac8619fdfb98.png","2026-09-13T08:48:55+00:00",157,{"slug":72,"title":73,"category":74,"image":75,"author":40,"read_time":23,"published_at":76,"public_read_count":77},"can-ai-kill-humans-a-series-of-resignations-by-experts-startling-warnings","ఏఐ మనుషులను చంపగలదా?.. నిపుణుల వరుస రాజీనామాలు.. సంచలన హెచ్చరికలు!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3210df86-4fcb-4b7c-928b-62d4795563c3.jpg","2026-09-13T08:30:20+00:00",208,{"slug":79,"title":80,"category":81,"image":82,"author":15,"read_time":83,"published_at":84,"public_read_count":70},"mother-murders-someone-for-lover-abandons-son-and-flees","Crime :  ప్రియుడి కోసం తల్లి హత్య.. కొడుకుని వదిలి పరార్!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd7bca10a-0087-499b-b8ed-cacf2ccd2a0d.jpg","3 నిమిషాల పఠనం","2026-09-13T08:21:04+00:00",[86,91,94,96,98,100],{"title":87,"sponsor":88,"image":89,"url":90},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":92,"sponsor":93,"image":89,"url":90},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":95,"sponsor":93,"image":89,"url":90},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":97,"sponsor":93,"image":89,"url":90},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":99,"sponsor":93,"image":89,"url":90},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":101,"sponsor":93,"image":89,"url":90},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]