[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-i-had-no-opportunities-only-after-the-formation-of-telangana-anchor-udaya-bhanus-sensational-comments":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":101},5763,2033,"i-had-no-opportunities-only-after-the-formation-of-telangana-anchor-udaya-bhanus-sensational-comments","తెలంగాణ వచ్చాకే నాకు అవకాశాల్లేవు.. యాంకర్ ఉదయభాను సంచలన వ్యాఖ్యలు!","ప్రముఖ యాంకర్, నటి ఉదయభాను టాలీవుడ్ పరిశ్రమలో తన ప్రస్తుత పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే తనకు ఇండస్ట్రీలో ఆఫర్లు తగ్గిపోయి, క్రమంగా అవకాశాలు లేకుండా పోయాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6a9bb3a8-75b0-4157-b459-dfd8bfaf7fa9.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6a9bb3a8-75b0-4157-b459-dfd8bfaf7fa9.jpg","Mamatha puppala","cinema","routine",[19,20,21,22,23,24,25],"UdayaBhanu","AnchorUdayaBhanu","Tollywood","TelanganaNews","TollywoodUpdates","UdayaBhanuInterview","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-11T07:04:01+00:00","2026-09-11T07:04:25+00:00",361,"\u003Cp>ప్రముఖ యాంకర్, నటి ఉదయభాను టాలీవుడ్ పరిశ్రమలో తన ప్రస్తుత పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే తనకు ఇండస్ట్రీలో ఆఫర్లు తగ్గిపోయి, క్రమంగా అవకాశాలు లేకుండా పోయాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో తెలంగాణ నేపథ్యం ఉన్న కథలు, సినిమాలు ఎక్కువగా వస్తున్నప్పటికీ, కేవలం ఒకే ప్రాంతానికి చెందిన నేపథ్యం ఉన్నంత మాత్రాన ఎవరికీ అవకాశాలు ఊరికే వచ్చేయవని ఆమె స్పష్టం చేశారు.\u003C\u002Fp>\u003Cp>తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడకముందే తాను బుల్లితెరపై అత్యధిక షోలు, ఎన్నో ప్రతిష్టాత్మక ఈవెంట్లు చేసి తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నానని ఉదయభాను గుర్తుచేశారు. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్థానిక నటిగా తనకు ఎలాంటి అడ్వాంటేజ్ లభించలేదని ఆమె వాపోయారు. చివరికి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా తనను హోస్ట్‌గా పిలవలేదని ఆవేదన చెందారు. ఈ క్రమంలోనే తెలంగాణ బిడ్డగా పుట్టడం వల్ల తనకు వచ్చిన ప్రయోజనం ఏమీ లేదని ఆమె వ్యాఖ్యానించారు.\u003C\u002Fp>\u003Cp>కేవలం దేవుడు ఇచ్చిన ప్రతిభతోనే ఇండస్ట్రీలో ఇన్నాళ్లూ తనని తాను నిలబెట్టుకున్నానని, సినిమాల్లో కొన్ని అవకాశాలు వచ్చినా సరైన కథాంశాలు లేకపోవడం వల్లే వాటిని నిరాకరించానని తెలిపారు. సీనియర్ హీరో రాజశేఖర్ సినిమాలో తాను చేసిన ప్రత్యేక గీతం తర్వాత అనేక ఆఫర్లు వెల్లువెత్తినప్పటికీ, కొన్ని వ్యక్తిగత హద్దులు మరియు నిబంధనల వల్లే వాటిని అంగీకరించలేకపోయానని వివరించారు.\u003C\u002Fp>\u003Cp>ప్రస్తుతం తాను సినీ నిర్మాణ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానని, పరిశ్రమలోకి వచ్చే కొత్త ప్రతిభను ప్రోత్సహించడమే తన ప్రధాన లక్ష్యమని ఉదయభాను చెప్పారు. అయితే నటనకు మాత్రం స్వస్తి చెప్పలేదని, తన మనసుకు నచ్చే మంచి పాత్రలు వస్తే కచ్చితంగా రీ-ఎంట్రీ ఇస్తానని ఆమె స్పష్టం చేశారు. ఒకప్పుడు బుల్లితెెరను ఏలిన స్టార్ యాంకర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"w-1280,h-720,format-jpg,imgid-01ffw611fxt1na67x1kd14pym9,imgname-udayabhanu----19--jpg.jpg",[],{"title":36,"description":37},"తెలంగాణ వచ్చాకే నాకు అవకాశాల్లేవు.. యాంకర్ ఉదయభాను సంచలన ..","ప్రముఖ యాంకర్, నటి ఉదయభాను టాలీవుడ్ పరిశ్రమలో తన ప్రస్తుత పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన..",[39,46,55,62,67,72,79,84,90,96],{"slug":40,"title":41,"category":16,"image":42,"author":43,"read_time":26,"published_at":44,"public_read_count":45},"balakrishna-mokshagna","Balakrishna: మోక్షజ్ఞ డెబ్యూలో బాలయ్య కీ రోల్?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa2a8ef69-796e-4ad4-b0e9-725333c64344.webp","Anshu","2026-09-11T07:04:31+00:00",55,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":52,"published_at":53,"public_read_count":54},"indian-food-to-vvips","ఢిల్లీకి VVIP అతిథులు.. నోరూరించే విందు సిద్ధం!","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3ae8f687-9f0c-4612-bf7c-15b99c28971f.jpg","Kashi","11 నిమిషాల పఠనం","2026-09-11T07:15:18+00:00",259,{"slug":56,"title":57,"category":58,"image":59,"author":15,"read_time":26,"published_at":60,"public_read_count":61},"revanth-and-ponguleti-are-looting-with-a-lets-go-all-out-attitudebrs-leader-ktr-lashes-out","రేవంత్, పొంగులేటి 'లెట్స్ డు కుమ్ముడు' అని దోచేస్తున్నారు.. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఫైర్!","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F83f583ef-e555-49b3-8b95-f629c835bdc1.png","2026-09-11T07:28:07+00:00",157,{"slug":63,"title":64,"category":16,"image":65,"author":43,"read_time":26,"published_at":66,"public_read_count":45},"samyuktha-menon","Samyuktha Menon: ఎనర్జిటిక్ స్టార్ కి జంటగా సంయుక్త..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2310d68b-7cfe-419a-8243-7ad2c9adef28.jpg","2026-09-11T07:28:59+00:00",{"slug":68,"title":69,"category":58,"image":70,"author":15,"read_time":26,"published_at":71,"public_read_count":29},"victims-of-22a-land-issues-flock-to-telangana-bhavan-harish-rao-gives-a-ppt-presentation-on-the-congress-land-scam","తెలంగాణ భవన్‌కు పోటెత్తిన 22A భూబాధితులు.. కాంగ్రెస్ భూస్కామ్‌పై హరీశ్ రావు పీపీటీ ప్రజెంటేషన్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff49e9947-e84d-4fd1-aaef-5ab671e74a90.jpg","2026-09-11T08:06:24+00:00",{"slug":73,"title":74,"category":75,"image":76,"author":15,"read_time":26,"published_at":77,"public_read_count":78},"politics-heat-up-over-the-1980s-ai-trend-a-meme-war-between-bjp-and-congress","'1980ల ఏఐ ట్రెండ్'తో రాజుకున్న రాజకీయాలు.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మీమ్స్ వార్!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F71d11dbe-da91-4aa2-b0c6-e37fe479444a.jpg","2026-09-11T06:49:33+00:00",106,{"slug":80,"title":81,"category":75,"image":82,"author":15,"read_time":26,"published_at":83,"public_read_count":54},"elephantrescue-elephant-struggles-in-agony-with-a-tractor-tire-stuck-around-its-neck-what-happened-in-the-end","ElephantRescue: మెడకు ట్రాక్టర్ టైరు చిక్కుకుని ఏనుగు విలవిల.. చివరికి ఏం జరిగిందంటే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe6fc8618-11e3-4dc7-b909-8eedbc63b047.jpg","2026-09-11T06:05:44+00:00",{"slug":85,"title":86,"category":87,"image":88,"author":15,"read_time":26,"published_at":89,"public_read_count":78},"father-of-konda-surekhas-former-osd-sumanth-attempts-suicide-by-swallowing-40-sleeping-pills","40 నిద్రమాత్రలు మింగి.. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0c87b0e6-4e1c-4e32-9101-2ab8f8edd378.jpg","2026-09-11T05:34:29+00:00",{"slug":91,"title":92,"category":49,"image":93,"author":51,"read_time":94,"published_at":95,"public_read_count":78},"triple-power-at-delhi","ఒకే వేదికపై మోదీ–జిన్‌పింగ్–పుతిన్ .. ప్రపంచం చూపు భారత్ వైపే..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F113918b4-998e-4720-ae44-9e0b6399dbf2.jpg","8 నిమిషాల పఠనం","2026-09-11T05:27:30+00:00",{"slug":97,"title":98,"category":58,"image":99,"author":15,"read_time":26,"published_at":100,"public_read_count":78},"it-was-the-brs-that-included-the-highest-amount-of-land-in-the-22a-listgovernment-whip-adi-srinivas-counters-ktr","22A జాబితాలో అత్యధిక భూములు చేర్చింది బీఆర్‌ఎస్సే.. కేటీఆర్‌కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb60bb9a9-9afa-4d1c-bb59-cbf5be250f6d.jpg","2026-09-11T05:18:22+00:00",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]