[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-hydra-clarity-on-ganesh-immersions-in-hyderabad-lakes":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":90},5704,2006,"hydra-clarity-on-ganesh-immersions-in-hyderabad-lakes","TG : చెరువుల్లో నిమజ్జనాలపై హైడ్రా క్లారిటీ.. ఏం చెప్పారంటే?","TG : హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనాలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక కామెంట్స్ చేశారు. చెరువుల్లో వినాయక విగ్రహాల నిమజ్జనాలకు హైడ్రా వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో హైడ్రాపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd8fd85a9-a70e-402c-9513-4ac8ed96dd21.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd8fd85a9-a70e-402c-9513-4ac8ed96dd21.jpg","Mahesh","telangana","routine",[19,20,21,22,23],"Hyderabad Ganesh Immersion","HYDRA","Ganesh Visarjan","Telangana","swechaa news","3 నిమిషాల పఠనం","2026-09-10T12:25:56+00:00","2026-09-10T12:37:05+00:00",106,"\u003Cp>TG: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనాలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక కామెంట్స్ చేశారు. చెరువుల్లో వినాయక విగ్రహాల నిమజ్జనాలకు హైడ్రా వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో హైడ్రాపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.\u003C\u002Fp>\u003Cp>కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన నాలుగు - ఐదు చెరువుల్లో మాత్రమే గణేశ్ నిమజ్జనాలపై కొన్ని ఆంక్షలు ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా అమీన్‌పూర్, కాప్రా చెరువుల విషయంలో నిమజ్జనాలకు పరిమితులు ఉన్నాయని స్పష్టం చేశారు.\u003C\u002Fp>\u003Cp>అమీన్‌పూర్ చెరువును దేశంలోనే తొలిసారిగా బయోడైవర్సిటీ ప్రాంతంగా గుర్తించారని, కాప్రా చెరువును నేచురల్ వెట్‌ల్యాండ్‌గా కేంద్రం గుర్తించిందని చెప్పారు. ఈ కారణంగానే ఆయా చెరువుల పరిరక్షణకు సంబంధించి ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉన్నాయని తెలిపారు.\u003C\u002Fp>\u003Cp>అదే సమయంలో హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్న ఇతర చెరువుల వద్ద గణేశ్ నిమజ్జనాలపై ఎలాంటి ఆంక్షలు లేవని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. భక్తులు మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు.\u003C\u002Fp>\u003Cp>పీవోపీ విగ్రహాల నిమజ్జనం కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ప్రతి చెరువు వద్ద ప్రత్యేక స్థలాలను కేటాయించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. \u003C\u002Fp>\u003Cp>మొత్తంగా గణేశ్ నిమజ్జనాల విషయంలో హైడ్రా వ్యతిరేకంగా వ్యవహరిస్తుందనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భక్తులకు ఇబ్బందులు లేకుండా నిమజ్జన కార్యక్రమాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ వెల్లడించారు.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"1034c7bd-2ce4-4959-80ea-d1321b958302.jpg",[],{"title":34,"description":35},"TG: చెరువుల్లో నిమజ్జనాలపై హైడ్రా క్లారిటీ.. ఏం చెప్పారంటే?","TG: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనాలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక కామెంట్స్ చేశారు. చెరువుల్లో వినాయక విగ్రహాల నిమజ్జనాలకు హైడ్రా వ్యతిరేకం కాదని ఈ సందర్భంగ",[37,45,54,60,68,73,78,84],{"slug":38,"title":39,"category":16,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"ex-minister-harish-rao-slams-cm-revanth-reddy-over-irrigation-water","Harish Rao: ఇది కాలం తెచ్చిన కరవు కాదు.. రేవంత్ తెచ్చిన కరవు- హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F40db8761-1b6f-44f6-b25c-1485e45b22f0.jpg","NK","5 నిమిషాల పఠనం","2026-09-10T12:49:04+00:00",4,{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":51,"published_at":52,"public_read_count":53},"sardar-2-malavika-aashika","Sardar 2: ఇద్దరు హీరోయిన్స్ ఆశలన్నీ గాల్లోనే కలిసిపోయాయ్!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4b74d8a5-ed70-4f1c-b770-0441140be09e.jpg","Anshu","4 నిమిషాల పఠనం","2026-09-10T13:17:04+00:00",55,{"slug":55,"title":56,"category":16,"image":57,"author":15,"read_time":51,"published_at":58,"public_read_count":59},"brs-women-mlas-sabitha-indra-reddy-sunitha-lakshma-reddy-kova-lakshmi-delhi-nhrc-ncw-complaint","TG : ఢిల్లీకి బయలుదేరిన బీఆర్ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F961ccf15-685a-494c-ad62-c2a1445417ae.jpg","2026-09-10T13:53:45+00:00",2,{"slug":61,"title":62,"category":63,"image":64,"author":65,"read_time":51,"published_at":66,"public_read_count":67},"national-news-alert-for-customers-bank-employees-gear-up-for-a-nationwide-strike","National: ఖాతాదారులకు అలర్ట్.. దేశవ్యాప్త సమ్మెకు సిద్దమైన బ్యాంక్ ఉద్యోగులు!..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F28a49400-6372-444e-a625-5514d7d42717.jpg","Venu","2026-09-10T12:16:52+00:00",157,{"slug":69,"title":70,"category":48,"image":71,"author":50,"read_time":51,"published_at":72,"public_read_count":53},"kiara-advani","Kiara Advani: టాక్సిక్ ఎఫెక్ట్..సౌత్‌లో కియారా చాప్టర్ క్లోజ్?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb949cac9-d31e-4fba-ba03-1dfbdce43086.jpg","2026-09-10T12:09:49+00:00",{"slug":74,"title":75,"category":48,"image":76,"author":15,"read_time":42,"published_at":77,"public_read_count":67},"ticket-price-hike-star-hero-movies-is-ticket-hike-really-necessary","Ticket Price Hike: స్టార్ హీరో సినిమా అంటే టికెట్ రేట్లు పెంచాల్సిందేనా? ఇది నిజంగా అవసరమేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcb1bdb69-f499-4923-905f-94f43bf3e094.jpg","2026-09-10T11:35:23+00:00",{"slug":79,"title":80,"category":16,"image":81,"author":41,"read_time":82,"published_at":83,"public_read_count":53},"bjp-mla-paidi-rakesh-reddy-praises-minister-tummala-nageswara-rao","ప్రజా నాయకుడు.. మంత్రి తుమ్మలపై బీజేపీ ఎమ్మెల్యే ప్రశంసల వర్షం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F325224a8-319a-4070-a5cf-ef643cf6c68c.jpg","6 నిమిషాల పఠనం","2026-09-10T11:34:30+00:00",{"slug":85,"title":86,"category":16,"image":87,"author":15,"read_time":88,"published_at":89,"public_read_count":27},"bjp-telangana-mlas-breakfast-with-revanth-reddy-sparks-political-row","BJP: కాఫీ టేబుల్‌పై తెలంగాణ పాలిటిక్స్.. బీజేపీ ఎమ్మెల్యేల బ్రేక్‌ఫాస్ట్ రచ్చ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F608f8f7f-9b9e-4daa-9a6d-774b4cba2480.jpg","7 నిమిషాల పఠనం","2026-09-10T10:46:51+00:00",[91,96,99,101,103,105],{"title":92,"sponsor":93,"image":94,"url":95},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":97,"sponsor":98,"image":94,"url":95},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":100,"sponsor":98,"image":94,"url":95},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":102,"sponsor":98,"image":94,"url":95},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":104,"sponsor":98,"image":94,"url":95},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":106,"sponsor":98,"image":94,"url":95},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]